బయాలజీ బిట్ బ్యాంకు 2

 

 51.బొద్దింకల్లో శ్వాసక్రియ వేటిద్వారా జరుగుతుంది?వాయునాళాలలె
52.అమీబా, యూగ్లీనాలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? వ్యాపన పద్థతి
53.రొయ్యలలో ఉండే మొప్పలు? ఫిల్లోబ్రాంక్‌
54.కప్పల్లో ఊపరితిత్తులు ఏపొరతో కప్పబడి ఉంటాయి? ఆంత్రవేష్టనం
55.వానపాము, జలగల్లో విసర్జక అవయవాలు ఏవి? వృక్కములు
56.హరిత గ్రంధి, జంబికా గ్రంధి, కోక్సల్‌ గ్రంథుల పని ఏమిటి? విసర్జన క్రియ
57. సకశేరుకాలలో విసర్జన క్రియ వేటిద్వారా జరుగుతుంది? మూత్రపిండాలు
58. తిమింగాలలో పూర్వ చర్మాంగాలు వేటిగా మారినవి? తెడ్లు
59.రోమాలు లేని క్షీరదం ఏది? తిమింగలం
60.కోరల్‌ రీఫ్స్‌ అంటే ?  పగడపు తిన్నెలు
61.ఫిలిస్‌ డొమస్టికా దేని శాస్త్రీయ నామం? పిల్లి
62. న్యూజిలాండ్‌ లో మాత్రమే ఉండే సరీసృపం ఏది? స్పీనోడాన్‌
63.వేగంగా ఎగిరే పక్షి ఏది? స్విఫ్ట్‌
64.అత్యంత చిన్ని పక్షి? హమ్మింగ్‌ పక్షి
65. కెలోటిస్‌ వెర్సికోలాస్‌ దేని శాస్త్రీయ నామం? తొండ
66. సిల్వర్‌ ఫిష్‌ ఎక్కడ జీవిస్తుంది? పుస్తకాలలో
67.మానవ శరీరంలో అత్యంత పొడవైన కదలని ఎముక ? ఫీమర్‌
68.కీళ్లలో స్రవించే ద్రవం ఏది? సైనోవియల్‌ ద్రవం
69.ఎముకలో ఉండే సన్నని నాళాలలను ఏమంటారు?  హౌవర్షియం కెనాల్స్‌
70.మానవునిలో చలనానికి తోడ్పడేవి ఏవి? కండరాలు
71.చనిపోయిన తర్వాత కండరాలలో కలిగే కఠినత్వాన్ని ఏమంటారు? రైగర్‌మార్టిస్‌
72.కండర సంకోచంలో ఉద్భవించే ఉష్ణాన్ని కొలిచే సాధనం?  ధర్మోఫైల్‌
73.మానవుని కండరశక్తి సామర్థ్యాలను తెలిపే శాస్త్రం ఏది? ఎలక్ట్రోమయోగ్రఫీ
74.ఆహారాన్ని వాయునాళంలోకి రాకుండా చూసే అవయవం? ఉపజిహ్వ ( కొండనాలుక)
75. ఊపిరితిత్తులను కప్పిఉంచే పొర పేరేమిటి ?  పుపుసావరణ త్వచం
76.ఊపిరితిత్తులకు కలుషిత రక్తాన్ని తెచ్చే ధమని?  పుపుస ధమని
77.పెద్దవారిలో శ్వాసక్రియ రేటు ? నిమిషానికి 16 నుండి 18
78.శ్వాసక్రియలో పాల్గొనే రక్తంలోని భాగము? హీమోగ్లోబిన్‌
79.రక్తంలోని పసుపుపచ్చని ద్రవ పదార్థం? ప్లాస్మా
80.తెల్లరక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? శోషరస కణజాలంలో
81.ఎర్రరక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఎముక మజ్జ
82.ఎర్రరక్తకణాలను లెక్కించడానికి వాడే పరికరం? హీమో సైటోమీటర్‌
83.రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్‌? విటమిన్‌- కె
84.ఎర్రరక్త కణాల జీవితకాలం? 120రోజులు
85.రక్తం త్వరగా గడ్డకట్టని వారసత్వ వ్యాధి? హీమోఫీలియా
86.మానవుని గుండెను రక్షించు పొర? పెరికార్డియం
87.గుండె స్పందన రేటును కనుగొనడానికి ఉపయోగించే పరికరంఏదీ? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్‌( ఇసిజి)
88.ఉత్రేరకాలుగా పనిచేసి జీర్ణక్రియా రేటును పెంచేవాటిని ఏమంటారు? ఎంజైమ్‌లు
89.జీర్ణమైన ఆహారం రక్తంలో ఎక్కడ కలుస్తాయి?  చిన్న పేగులు
90.నోటిలోస్రవించే లాలాజలంలో ఉండే ఎంజైమ్‌? టయలిన్‌
91.జఠరరసంలో ఉండే ఆమ్లం ఏమిటి? హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం
92.జఠరరసంలో ఉండే ఎంజైమ్‌లు? పెప్సిన్‌, రెనిన్‌, ట్రిప్సిన్‌
93.జఠరరస గ్రంథుల నుంచి స్రవించే హార్మోన్‌?  గాస్ట్రిక్‌ హర్మోన్‌
94.కొవ్వులను జీర్ణం చేసే రసం ఏమిటి? పైత్యరసం
95.మూత్రపిండాలకు రక్తం తీసుకొని వచ్చే ధమనులు?  వృక్కధమనులు
96.మూత్రపిండాలలో మూత్రాన్ని వడకట్టేవి? నెఫ్రానులు
97.ఒక్కొక్క మూత్రపిండంలో ఎన్ని నెఫ్రానులు ఉంటాయి? సుమారు పదిలక్షలు
98.ఊపిరితిత్తులు విసర్జించే పదార్థాలు? కార్బన్‌ డయాక్సైడ్‌, నీటి ఆవిరి
99.చర్మం విసర్జించే పదార్థం? స్వేదము
100.చర్మం యొక్క రంగు దేనివల్ల వస్తుంది? మొలనిన్‌

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...