Showing posts with label హిస్టరీ. Show all posts
Showing posts with label హిస్టరీ. Show all posts

చంద్రశేఖర్ ఆజాద్

  


          భారత స్వాతంత్రోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ కి ప్రత్యేక స్థానం ఉందిఆయన ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారురవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అని ప్రగల్భాలు పలికే ఆనాటి తెల్లదొరల ప్రభుత్వం ఆజాద్ ని సజీవంగా పట్టుకోలేకపోయింది. 1931 ఫిబ్రవరి 27 ఆల్ఫ్రెడ్ పార్క్‌ లో నిర్వహించిన ప్రజాగరన్ కార్య ్జక్రమంలో ఆయన తుడయ్యేంతవరకు పోలీసులు ఎప్పుడూ ఆయన్ని కనీసం తాకే సాహసం కూడా చేయలేకపోయారు.

         చంద్రశేఖర్ ఆజాద్ తన తుదిశ్వాస వరకు భారత స్వాతంత్య్రం కోసమే బతికారుఆయన మధ్యప్రదేశ్ లోని భాబ్రా గ్రామంలో 1906 జూలై 23 న్మించారువారి స్వస్థలం ఉతర్తప్రదేశ్ ఉన్నావో జిల్లాలోని బదర్కా గ్రామంకానీ తన తండ్రి సీతారామ్ తివారీ రువు కారణంగా స్వగ్రామాన్ని విడిచిపెట్టి తుకుదెరువు కోసం తన కుటుంబాన్ని మధ్యప్రదేశ్ లోని భాబ్రాకు తరలించారటఆయనది చిన్నతనం నుంచి తిరుగుబాటు ధోరణిఆయన చదువుకంటే క్రీడల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచేవారుతన పేరులో ఆజాద్ అనే దాన్ని జోడించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.

          జలియన్ వాలాబాగ్ మారణకాండ యువ చంద్రశేఖర్ ని కదిలించిందిఅతని ల్లి చంద్రశేఖర్ ని సంస్కృత పండితుడిగా చూడాలనుకుందికానీ ఆయన దేశాన్ని విముక్తి చేసే మార్గాన్నే ఎంచుకున్నారు. 1921లో హాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయంలో ర్నాలో కూర్చున్న 15 ఏళ్ళ చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారుకోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు రిచారుఅప్పుడు మెజిస్ట్రేట్ నీ పేరుతండ్రి పేరునీ అడ్రస్ ఏమని ప్రశ్నించగా.. దానికి చంద్రశేఖర్ నా పేరు ఆజాద్నా తండ్రి పేరు స్వతంత్ర‌, నా అడ్రస్ జైలు అని సమాధానం చెప్పారు జవాబుకు అతనికి శిక్ష డిందికానీఆజాద్ అనేది తన పేరుతో శాశ్వతంగా ముడిపడిపోయింది.

         ఎంతో ఉధృతంగా సాగుతున్న హాయ నిరాకరణోద్యమాన్ని చౌరీచౌరా ఘటనతో నిలిపివేయడం ఆయన్ని నిరాశపరచిందిశాంతియుత మార్గాలతో స్వాతంత్ర్యాన్ని సాధించలేమని భావించి తన కాం నారస్ కు మార్చుకున్నారు రోజుల్లో భారతదేశంలో బెనారస్ విప్ల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది

         1924 అక్టోబర్ లో కాన్పూర్ లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారుర్వాత అదే హిందుస్థాన్ సోషలిస్ట్రిపబ్లికన్ అసోసియేషన్గా మారిందిరామ్ ప్రసాద్ బిస్మిల్జోగేష్ చటర్జీచంద్రశేఖర్ ఆజాద్యోగేంద్ర శుక్లాచీంద్రనాథ్ సన్యాల్అష్ఫాఖుల్లా ఖాన్రోషన్ సింగ్రాజేంద్ర లాహిరిభగత్ సింగ్భగవతి చరణ్ వోహ్రాసుఖదేవ్ వంటి గొప్ప విప్లవకారులు  అసోసియేషన్ కి ముఖ్య భ్యులుగా ఉన్నారుర్వాత దశాబ్దంలో  పేర్లన్నీ దేశ ప్రజలని ఎంతగానో ఆకర్షించి అనేక మంది వారి బాటను అనుసరించేందుకు దోహదపడ్డాయి బ్రిటీష్ వారిని భయపెట్టాయిర్వాత 1925లో రిగిన కకోరి రైలు సంఘటనలో  సంస్థకు చెందిన చాలా మంది భ్యులను పోలీసులు అరెస్ట్ చేశారుకానీ ఆజాద్కుందన్లాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

         1927 డిసెంబర్ 17 డి.ఎస్.పి జాన్ సాండర్స్ ని హత్య చేసిన అనంతరం భగత్ సింగ్రాజ్ గురులు డిఎవి కాలేజ్ వైపు పరుగులు తీస్తుండగా చందన్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ వారి వెంటపడ్డాడుచందన్ సింగ్ భగత్సింగ్ కి అతి చేరువగా సమీపించి అతన్ని ట్టుకునే ప్రయత్నం చేయగా దూరం నుంచి చంద్రశేఖర్ ఆజాద్ కాల్చిన తూటా అతని కాలిలో దిగబడింది.

         1929లో సెంట్రల్ అసెంబ్లీబాంబు దాడి కేసులో  సంస్థకు చెందిన అనేక మంది భ్యులను పోలీసులు అరెస్టు చేశారుకానీ  సంఘటనల్లో కీలకపాత్ర పోషించిన ఆజాద్ ని మాత్రం ట్టుకోలేకపోయారుఆజాద్ జన్మస్థలం అయిన భాబ్రాని సందర్శంచిన తొలి ప్రదాని రేంద్ర మోదీప్రధాని రేంద్ర మోదీ 2016లో తను చేపట్టిన ‘జర యాద్ కరో కుర్బానీ’ (త్యాగాన్ని స్మరించుకుందాంకార్యక్రమాన్ని  గ్రామం నుంచే ఆయన మొదలుపెట్టారు.

స్వామి దయానంద సరస్వతి

 


        1824 ఫిబ్రవరి 12 తేదీన గుజరాత్ లోని టంకారాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దయానంద సరస్వతి తొలి పేరు మూల్ శంకర్. హిందూ కేలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో ఆయన జన్మదిన వేడుక జరుగుతుంది. కుటుంబం సంపన్నమైనది కావడంతో ఆయన ప్రారంభ జీవితం ఎంతో సౌకర్యవంతంగా సాగింది. 20 సంవత్సరాల పాటు ఆయన దేవాలయాలు, ప్రారనా ్థ ్థలాలు, పవిత్ర స్థలాల సందర్శనకు దేశం అంతటా తిరిగారు. తనలోని అనుమానాల నివృత్తి కోసం ఆయన పర్వతాలు, అడవుల్లో ఉన్న ఎందరో యోగులను కలిశారు, కానీ, ఎవరి నుంచి సంతృప్తికరమైన సమాధానం పొందలేకపోయారు. చివరికి ఆయన మధురలో స్వామి విరాజానందను కలిశారు. మూల్ శంకర్ ఆయన శిష్యుడుగా చేరారు. వేదాల నుంచి నేరుగా అధ్యయనం చేయాలని విరాజానంద ఆయనను ఆదేశించారు. అధ్యయనం సందర్భంగా జీవితం, మరణంపై గల అనుమానాలన్నింటికీ ఆయన సమాధానం చెప్పారు. మూల్ శంకర్ కు వైదిక జ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేసే బాధ్యత స్వామి విరాజానంద అప్పగించారు. అతనికి రిషి దయానందగా నామకరణం చేశారు.

         1875 ఏప్రిల్ లో ముంబైలో దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారు. అది ఒక హిందూ సంస్కరణోద్యమం. ఊహాత్మకమైన విశ్వాసాల నుంచి బయటపడాలన్నది సమాజం ధ్యేయం. వేదాల శక్తి అపారమైనదని ఆయన భావించేవారు. తత్వశాస్ర్తానికి కర్మ సిద్ధాంతం, పునరన్మ, బ్రహ్మచర ్జ ్యం, సన్యాసం అనే నాలుగు మూలస్తంభాలను ఆయన అందించారు.

        1876లో తొలిసారిగా స్వరాజ్య పిలుపు ఇచ్చింది ఆయనే అని చెబుతారు. తర్వాత లోకమాన్య తిలక్ పిలుపును ముందుకు నడిపించారు. సత్యార్ ప్రకాశ్ గు థ్ రించి రాస్ ఆయన భక్ తూ తిజ్ఞానంతో పాటు సమాజంలో నైతిక విలువల పెంపునకు, సంఘ సంస్కరణకు ప్రాధాన్యం ఇచ్చారు. కపటత్వం, ఆగ్రహం, క్రూరత్వం, మహిళలపై దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. మతంలో మూఢనమ్మకాలు, దురాచారాలు, కపట వైఖరిని వ్యతిరేకించిన ఆయన వాసవ మత ్త స్వభావాన్ని ఆవిష్కరించారు.

         స్వామి దయానంద సరస్వతి మత చైతన్యం రగిలించడమే కాదు దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి జాతీయ తిరుగుబాటుకు కూడా తన వంతు సహకారం అందించారు. ఆర్య సమాజం ద్వారా సామాజిక సంస్కరణల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అస్పృశ్యత, సతి, బాల్య వివాహాలు, నరబలి, మత సంకుచిత వాదం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు. వితంతు పునర్వివాహం, మత స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి మద్దతు పలికారు.

         స్వామి దయానంద సరస్వతి 1883లో జోధ్ పూర్ మహారాజు వద్దకు వెళ్లారని చెబుతారు. స్వామి దయానంద సరస్వతి నుంచి స్ఫూర్తి పొందిన రాజా యశ్వంత్ సింగ్ ఒక రాజనర్తకితో తనకు గల సంబంధం తెగతెంపులు చేసుకున్నారు. దాంతో ఆగ్రహం చెందిన రాజనర్తకి వంటవానితో కలిసి కుట్ర చేసి స్వామీజీకి అందించిన ఆహారంలో గాజుముక్కలు కలిపింది. కారణంగా స్వామీజీ ఆరోగ్యం క్షీణించి 1883 అక్టోబర్ 30 తేదీన మరణించారు.


AP HISTORY KAREEM 2017-18 !!! NEW CLASS NOTES !!!

 

 

.

.

 

 

.

.

 

 

 

స్వాతంత్ర్యానికి ముందు జాతీయ కాంగ్రెస్ స‌మావేశాలు

 

సంవత్సరం

స్థలం

అధ్యక్షుడు

ప్రాధాన్యం

1885

ముంబై, గోఖలే తేజ్ పాల్ సంస్కృత క‌ళాశాల

ఉమేశ్ చంద్ర బెనర్జీ

72 మంది పాల్గొన్నారు. డఫ్రిన్ కాంగ్రెస్ ను మైక్రోస్కోపిక్ మైనార్టీ అన్నాడు.

1886

క‌ల‌క‌త్తా

దాదాబాయ్ నౌరోజీ

మొద‌టి పార్శీ అధ్య‌క్షుడు ఎస్ ఎన్ బెన‌ర్జీ యొక్క ఇండియ‌న్ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ కాంగ్రెస్‌లో విలీనం అయింది.

1887

మద్రాసు

బద్రుద్దీన్ త్యాబ్జీ

మొట్ట‌మొద‌టి ముస్లిం కాంగ్రెస్ అధ్య‌క్షుడు

1888

అలహాబాద్

జార్జ్ యూల్

మొట్ట‌మొద‌టి బ్రిటిష్‌ కాంగ్రెస్ అధ్య‌క్షుడు

1889

ముంబై

వెడ్డర్న్ బర్న్

రెండో బ్రిటిష్ అధ్య‌క్షుడు

1890

కలకత్తా

ఫిరోజ్ షా మెహతా

1891

నాగపూర్

ఆనందాచార్యులు

మొట్టమొద‌టి ఆంధ్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు

1892

అలహాబాద్

డబ్ల్యూసీ బెనర్జీ

1893

లాహోర్

దాదాబాయి నౌరోజీ

1894

మద్రాస్

ఆల్ఫ్రెడ్ వెబ్

మూడ‌వ ఆంగ్లేయ అధ్య‌క్షుడు

1895

పుణే

సురేంద్రనాథ్ బెనర్జీ

1896

కలకత్తా

సయానీ

తొలిసారి వందేమాత‌రం పాడారు.

1897

అమరావతి (మహారాష్ట్ర)

శంకరన్

1898

మద్రాస్

ఆనంద మోహన్ బోస్

1899

లక్నో

రమేశ్ చంద్రదత్

ఇత‌ను ఎక‌న‌మిక్ హిస్ట‌రీ ఆఫ్ ఇండియా పుస్త‌కం రాశాడు.

1900

లాహోర్

చంద్రవార్కర్

నేష‌న‌ల్ సైన్స్ లీగ్‌ను లాహోర్‌లో స్థాపించాడు.

1901

కలకత్తా

డి.. వాచ్

1902

అహ్మదాబాద్

ఎస్. ఎన్. బెనర్జీ

1903

మద్రాస్

లాలా హన్స్ రాజ్

1904

ముంబై

హెన్రీకాటన్

1905

వారణాసి

గోఖలే

బెంగాల్‌కు వ‌ర్తించేలా స్వ‌రాజ్ తీర్మానాన్ని ఆమోదించారు

1906

కలకత్తా

దాదాబాయి నౌరోజీ

స్వ‌రాజ్‌, స్వ‌దేశీ, బ‌హిష్క‌ర‌ణ‌, జాతీయ విద్యా తీర్మానాలు

1907

సూరత్

రాస్ బిహారీ ఘోష్

మిత‌వాదులు, అతివాదులుగా కాంగ్రెస్ విడిపోయింది

1908

మద్రాస్

రాస్ బిహారీ ఘోష్

1909

లాహోర్

మదన్ మోహన్ మాలవ్య

1910

అలహాబాద్

వెడ్డెన్ బర్న్

1911

కలకత్తా

బిషన్ నారాయనణ్ దాస్

మొద‌టిసారి జ‌న‌గ‌ణ‌మ‌న పాడారు

1912

బంకీపూర్ (పశ్చిమ బెంగాల్)

మూడ్ కల్

ఒక్క ముస్లిం కూడా పాల్గొన‌లేదు. త‌క్క‌వ కాలం జ‌రిగిన స‌మావేశం

1913

కరాచీ

నవాబ్ మహ్మద్ అలీ

ముస్లింలు ఎక్కువ సంఖ్య‌లో పాల్గొన్నారు.

1914

మద్రాస్

భూపేంద్రనాథ్ బోస్

1915

బొంబాయి

ఎస్.పి. సిన్హా

1916

లక్నో

అంబికా చరణ్ మజుందార్

మిత‌వాదులు, అతివాదులు, ముస్లిం లీగ్ ఏక‌మ‌య్యాయి. (తిల‌క్‌, అనిబిసెంట్‌, జిన్నాల వ‌ల్ల‌)

1917

కలకత్తా

అనిబిసెంట్

మొట్ట‌మొద‌టి మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు

1918

బొంబాయి ప్రత్యేక సమావేశం

హసన్ ఇమామ్

1917 ఆగ‌స్టు డిక్ల‌రేష‌న్‌ను చ‌ర్చించారు

1918

ఢిల్లీ వార్షిక సమావేశం

మదన్ మోహన్ మాలవ్య

ఎస్ ఎన్ బెన‌ర్జీ నేష‌న‌ల్ లిబ‌ర‌ల్ పార్టీ స్థాపించాడు.

1919

అమృత్‌స‌ర్

మోతీలాల్ నెహ్రూ

జ‌లియ‌న్ వాలాబాగ్ సంఘ‌ట‌న జ‌రిగింది.

1920

కలకత్తా ప్రత్యేక సమావేశం

లాలా లజపతి రాయ్

గాంధీ స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మం స్టార్ట్ చేశారు

1920

నాగపూర్ వార్షిక సమావేశం

విజయ రాఘవాచారి

గాంధీ స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మం ఆమోదించారు. కాంగ్రెస్ స‌భ్య‌త్వ రుసుము 4 అణాలు. 15 మంది స‌భ్యుల‌తో సీడ‌బ్ల్యూసీ ఏర్పాటు. భాషా ప్రాతిప‌దిక‌న పీసీసీలు ఏర్పాటు. గ్రామ‌, తాలూకా, జిల్లా కాంగ్రెస్ క‌మిటీలు ఏర్ప‌డ్డాయి.

1921

అహ్మదాబాద్

సీఆర్ దాస్

సీఆర్ దాస్ జైల్లో ఉండ‌టంతో హ‌కీం అజ్మ‌ల్ ఖాన్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు.

1922

గయ (బీహార్)

సీఆర్ దాస్

చ‌ట్ట స‌భ ప్ర‌వేశ బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డింది. కానీ తిర‌స్క‌రించ‌బ‌డింది. ఇది స్వ‌రాజ్ పార్టీ స్థాప‌న‌కు కార‌ణ‌మైంది.

1923

ఢిల్లీ ప్రత్యేక సమావేశం

మౌలానా అబుద్ కలాం ఆజాద్

అతి చిన్న వ‌య‌సులో కాంగ్రెస్ అధ్య‌క్షుడు. ఆల్ ఇండియా ఖాదీ బోర్డును ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

1923

కాకినాడ

మహ్మద్ అలీ

ఆల‌య ప్ర‌వేశ ఉద్య‌మాల‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పాల్గొన‌వ‌చ్చు అనే తీర్మానం ఆమోదం

1924

బెల్గాం

గాంధీ

1. కౌన్సిల్ ఎంట్రీ ఆమోదం
2.
కాంగ్రెస్ స‌భ్యునిగా చేరుట‌కు క‌నీస అర్హ‌త నేత ప‌ని తెలియుట

1925

కాన్పూర్

సరోజినీ నాయుడు

తొలి భార‌త మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు

1926

గౌహతి

శ్రీనివాస అయ్యంగార్

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు లేదా నాయ‌కులు ఖ‌ద్ద‌రును ధ‌రించి కాంగ్రెస్ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుట‌ను త‌ప్ప‌నిసరి చేశారు

1927

మద్రాస్ (ఆవడి)

ఎమ్.. అన్సారీ

సైమ‌న్ క‌మిష‌న్ బ‌హిష్క‌ర‌ణ‌కు నిర్ణ‌యం. భ‌విష్య‌త్ డిమాండ్ల‌లో ప్రాథ‌మిక హ‌క్కుల‌ను చేర్చాలి. పూర్ణ స్వ‌రాజ్‌పై చ‌ర్చ జ‌రిగింది.

1928

కలకత్తా

మోతీలాల్ నెహ్రూ

నెహ్రూ తీర్మానం చ‌ర్చించ‌బ‌డింది. 1929 డిసెంబ‌ర్ 31లోపు స్వ‌యం ప‌రిపాల‌న భార‌త్‌కు క‌ల్పించాల‌ని బ్రిటిష్ వారికి అల్టిమేటం జారీ

1929

లాహోర్

జవహర్ లాల్ నెహ్రూ
(
ప‌టేల్‌ను అధ్య‌క్షుడిగా చేసేందుకు చాలా మంది ప్ర‌య‌త్నించారు)

1. పూర్ణ స్వ‌రాజ్ నెహ్రూ (వ‌ల్లాభాయ్‌)
2.
శాస‌నోల్లంఘ‌న ప్రారంభించ‌డానికి నిర్ణ‌యం
3.
ఏటా జ‌న‌వ‌రి 26 స్వాతంత్ర్య దినంగా జ‌రుపుట‌కు నిర్ణ‌యం
4.
నెహ్రూ దేశ తిరంగా ప‌తాకాన్ని లాహోర్‌లో రావి న‌ది ఒడ్డున తొలిసారి ఎగుర‌వేశారు. (పింగ‌ళి వెంక‌య్య దీన్ని 1921లో గాంధీకి స‌మ‌ర్పించారు)

1930

జవహర్ లాల్ నెహ్రూ

శాసనోల్లంఘన ఉద్యమం కారణంగా సమావేశం జరగలేదు

1931

కరాచీ

వల్లభాయ్ పటేల్

ప్రాథమిక హక్కుులు డిమాండ్ చేశారు

1932

ఢిల్లీ

రన్ చాద్దోస్ సేఠ్

సమావేశం నిషేధించబడింది

1933

కలకత్తా

నళినీ సేన్ గుప్తా

సమావేశం నిషేధించబడింది

1934

బాంబే

రాజేంద్ర ప్రసాద్

సమావేశం నిషేధించబడింది

1935

నిషేధం కారణంగా సమావేశం జరగలేదు. రాజేంద్ర ప్రసాద్ అధ్య‌క్షుడిగా కొనసాగారు.

1936

లక్నో

జవహర్ లాల్ నెహ్రూ

సామ్యవాదం పదం తొలిసారి నిర్వచించారు. 1937 ఎన్నికల్లో పాల్గొనడానికి నిర్ణయించారు

1937

ఫైజ్ పూర్

నెహ్రూ

గ్రామంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం

1938

హరిపుర

సుభాష్ చంద్ర బోస్

తొలిసారి బోస్ ప్రణాళికా సంఘాన్ని డిమాండ్ చేశాడు. స్వాతంత్ర్యం అనే పదం తొలిసారి నిర్వహించబడింది.

1939

త్రిపుర

సుభాష్ చంద్ర బోస్

బోస్ గాంధీ అభ్యర్థి పట్టాభి సీతారామయ్యను ఓడించి అధ్య‌క్షుడిగా గెలిచాడు

1940

రాయ్ ఘడ్

మౌలానా అబుల్ క‌లాం ఆజాద్

వ్య‌క్తిగ‌త స‌త్యాగ్ర‌హం ప్రారంభించారు. ఆమోదం ల‌భించింది.

1941-46

ఎక్కువ కాలం ఆజాద్ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు

అరెస్టుల కార‌ణంగా కాంగ్రెస్ స‌మావేశాలు జ‌ర‌గ‌లేదు

1946

మీరట్

జేబీ కృప‌లానీ

దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్పుడు కృప‌లానీ అధ్య‌క్షుడిగా ఉన్నారు.

1948

జైపూర్

ప‌ట్టాభి సీతారామ‌య్య

స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశం

Related Posts Plugin for WordPress, Blogger...