సంవత్సరం |
స్థలం |
అధ్యక్షుడు |
ప్రాధాన్యం |
1885 |
ముంబై, గోఖలే తేజ్ పాల్ సంస్కృత కళాశాల |
ఉమేశ్ చంద్ర బెనర్జీ |
72 మంది పాల్గొన్నారు. డఫ్రిన్ కాంగ్రెస్ ను మైక్రోస్కోపిక్ మైనార్టీ అన్నాడు. |
1886 |
కలకత్తా |
దాదాబాయ్ నౌరోజీ |
మొదటి పార్శీ అధ్యక్షుడు ఎస్ ఎన్ బెనర్జీ యొక్క ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్‌లో విలీనం అయింది. |
1887 |
మద్రాసు |
బద్రుద్దీన్ త్యాబ్జీ |
మొట్టమొదటి ముస్లిం కాంగ్రెస్ అధ్యక్షుడు |
1888 |
అలహాబాద్ |
జార్జ్ యూల్ |
మొట్టమొదటి బ్రిటిష్ కాంగ్రెస్ అధ్యక్షుడు |
1889 |
ముంబై |
వెడ్డర్న్ బర్న్ |
రెండో బ్రిటిష్ అధ్యక్షుడు |
1890 |
కలకత్తా |
ఫిరోజ్ షా మెహతా |
– |
1891 |
నాగపూర్ |
ఆనందాచార్యులు |
మొట్టమొదటి ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు |
1892 |
అలహాబాద్ |
డబ్ల్యూసీ బెనర్జీ |
– |
1893 |
లాహోర్ |
దాదాబాయి నౌరోజీ |
– |
1894 |
మద్రాస్ |
ఆల్ఫ్రెడ్ వెబ్ |
మూడవ ఆంగ్లేయ అధ్యక్షుడు |
1895 |
పుణే |
సురేంద్రనాథ్ బెనర్జీ |
– |
1896 |
కలకత్తా |
సయానీ |
తొలిసారి వందేమాతరం పాడారు. |
1897 |
అమరావతి (మహారాష్ట్ర) |
శంకరన్ |
– |
1898 |
మద్రాస్ |
ఆనంద మోహన్ బోస్ |
– |
1899 |
లక్నో |
రమేశ్ చంద్రదత్ |
ఇతను ఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాశాడు. |
1900 |
లాహోర్ |
చంద్రవార్కర్ |
నేషనల్ సైన్స్ లీగ్‌ను లాహోర్‌లో స్థాపించాడు. |
1901 |
కలకత్తా |
డి.ఇ. వాచ్ |
– |
1902 |
అహ్మదాబాద్ |
ఎస్. ఎన్. బెనర్జీ |
– |
1903 |
మద్రాస్ |
లాలా హన్స్ రాజ్ |
– |
1904 |
ముంబై |
హెన్రీకాటన్ |
– |
1905 |
వారణాసి |
గోఖలే |
బెంగాల్‌కు వర్తించేలా స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించారు |
1906 |
కలకత్తా |
దాదాబాయి నౌరోజీ |
స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్యా తీర్మానాలు |
1907 |
సూరత్ |
రాస్ బిహారీ ఘోష్ |
మితవాదులు, అతివాదులుగా కాంగ్రెస్ విడిపోయింది |
1908 |
మద్రాస్ |
రాస్ బిహారీ ఘోష్ |
– |
1909 |
లాహోర్ |
మదన్ మోహన్ మాలవ్య |
– |
1910 |
అలహాబాద్ |
వెడ్డెన్ బర్న్ |
– |
1911 |
కలకత్తా |
బిషన్ నారాయనణ్ దాస్ |
మొదటిసారి జనగణమన పాడారు |
1912 |
బంకీపూర్ (పశ్చిమ బెంగాల్) |
మూడ్ కల్ |
ఒక్క ముస్లిం కూడా పాల్గొనలేదు. తక్కవ కాలం జరిగిన సమావేశం |
1913 |
కరాచీ |
నవాబ్ మహ్మద్ అలీ |
ముస్లింలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. |
1914 |
మద్రాస్ |
భూపేంద్రనాథ్ బోస్ |
– |
1915 |
బొంబాయి |
ఎస్.పి. సిన్హా |
– |
1916 |
లక్నో |
అంబికా చరణ్ మజుందార్ |
మితవాదులు, అతివాదులు, ముస్లిం లీగ్ ఏకమయ్యాయి. (తిలక్, అనిబిసెంట్, జిన్నాల వల్ల) |
1917 |
కలకత్తా |
అనిబిసెంట్ |
మొట్టమొదటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు |
1918 |
బొంబాయి ప్రత్యేక సమావేశం |
హసన్ ఇమామ్ |
1917 ఆగస్టు డిక్లరేషన్‌ను చర్చించారు |
1918 |
ఢిల్లీ వార్షిక సమావేశం |
మదన్ మోహన్ మాలవ్య |
ఎస్ ఎన్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీ స్థాపించాడు. |
1919 |
అమృత్‌సర్ |
మోతీలాల్ నెహ్రూ |
జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. |
1920 |
కలకత్తా ప్రత్యేక సమావేశం |
లాలా లజపతి రాయ్ |
గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు |
1920 |
నాగపూర్ వార్షిక సమావేశం |
విజయ రాఘవాచారి |
గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదించారు. కాంగ్రెస్ సభ్యత్వ రుసుము 4 అణాలు. 15 మంది సభ్యులతో సీడబ్ల్యూసీ ఏర్పాటు. భాషా ప్రాతిపదికన పీసీసీలు ఏర్పాటు. గ్రామ, తాలూకా, జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఏర్పడ్డాయి. |
1921 |
అహ్మదాబాద్ |
సీఆర్ దాస్ |
సీఆర్ దాస్ జైల్లో ఉండటంతో హకీం అజ్మల్ ఖాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. |
1922 |
గయ (బీహార్) |
సీఆర్ దాస్ |
చట్ట సభ ప్రవేశ బిల్లు ప్రవేశపెట్టబడింది. కానీ తిరస్కరించబడింది. ఇది స్వరాజ్ పార్టీ స్థాపనకు కారణమైంది. |
1923 |
ఢిల్లీ ప్రత్యేక సమావేశం |
మౌలానా అబుద్ కలాం ఆజాద్ |
అతి చిన్న వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆల్ ఇండియా ఖాదీ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. |
1923 |
కాకినాడ |
మహ్మద్ అలీ |
ఆలయ ప్రవేశ ఉద్యమాలలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనవచ్చు అనే తీర్మానం ఆమోదం |
1924 |
బెల్గాం |
గాంధీ |
1. కౌన్సిల్ ఎంట్రీ ఆమోదం |
1925 |
కాన్పూర్ |
సరోజినీ నాయుడు |
తొలి భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు |
1926 |
గౌహతి |
శ్రీనివాస అయ్యంగార్ |
కాంగ్రెస్ కార్యకర్తలు లేదా నాయకులు ఖద్దరును ధరించి కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుటను తప్పనిసరి చేశారు |
1927 |
మద్రాస్ (ఆవడి) |
ఎమ్.ఎ. అన్సారీ |
సైమన్ కమిషన్ బహిష్కరణకు నిర్ణయం. భవిష్యత్ డిమాండ్లలో ప్రాథమిక హక్కులను చేర్చాలి. పూర్ణ స్వరాజ్‌పై చర్చ జరిగింది. |
1928 |
కలకత్తా |
మోతీలాల్ నెహ్రూ |
నెహ్రూ తీర్మానం చర్చించబడింది. 1929 డిసెంబర్ 31లోపు స్వయం పరిపాలన భారత్‌కు కల్పించాలని బ్రిటిష్ వారికి అల్టిమేటం జారీ |
1929 |
లాహోర్ |
జవహర్ లాల్ నెహ్రూ |
1. పూర్ణ స్వరాజ్ నెహ్రూ (వల్లాభాయ్) |
1930 |
– |
జవహర్ లాల్ నెహ్రూ |
శాసనోల్లంఘన ఉద్యమం కారణంగా సమావేశం జరగలేదు |
1931 |
కరాచీ |
వల్లభాయ్ పటేల్ |
ప్రాథమిక హక్కుులు డిమాండ్ చేశారు |
1932 |
ఢిల్లీ |
రన్ చాద్దోస్ సేఠ్ |
సమావేశం నిషేధించబడింది |
1933 |
కలకత్తా |
నళినీ సేన్ గుప్తా |
సమావేశం నిషేధించబడింది |
1934 |
బాంబే |
రాజేంద్ర ప్రసాద్ |
సమావేశం నిషేధించబడింది |
1935 |
– |
– |
నిషేధం కారణంగా సమావేశం జరగలేదు. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా కొనసాగారు. |
1936 |
లక్నో |
జవహర్ లాల్ నెహ్రూ |
సామ్యవాదం పదం తొలిసారి నిర్వచించారు. 1937 ఎన్నికల్లో పాల్గొనడానికి నిర్ణయించారు |
1937 |
ఫైజ్ పూర్ |
నెహ్రూ |
గ్రామంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం |
1938 |
హరిపుర |
సుభాష్ చంద్ర బోస్ |
తొలిసారి బోస్ ప్రణాళికా సంఘాన్ని డిమాండ్ చేశాడు. స్వాతంత్ర్యం అనే పదం తొలిసారి నిర్వహించబడింది. |
1939 |
త్రిపుర |
సుభాష్ చంద్ర బోస్ |
బోస్ గాంధీ అభ్యర్థి పట్టాభి సీతారామయ్యను ఓడించి అధ్యక్షుడిగా గెలిచాడు |
1940 |
రాయ్ ఘడ్ |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ |
వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించారు. ఆమోదం లభించింది. |
1941-46 |
– |
ఎక్కువ కాలం ఆజాద్ అధ్యక్షుడిగా పని చేశారు |
అరెస్టుల కారణంగా కాంగ్రెస్ సమావేశాలు జరగలేదు |
1946 |
మీరట్ |
జేబీ కృపలానీ |
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కృపలానీ అధ్యక్షుడిగా ఉన్నారు. |
1948 |
జైపూర్ |
పట్టాభి సీతారామయ్య |
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన కాంగ్రెస్ సమావేశం |
No comments:
Post a Comment