సంస్ధలు వాటిని నెలకొల్పిన ప్రదేశం


  • ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - న్యూ దిల్లీ
  • షిప్పింగ్ కార్పొరేషన్ - ముంబయి
  • ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ - ఆల్వే (కేరళ)
  • రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్)
  • ఇండియన్ ఎయిర్ లైన్స్ - న్యూదిల్లీ
  • నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ - కోల్‌కత
  • డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ - వారణాసి (ఉత్తర ప్రదేశ్)
  • ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక)
  • భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - పిప్‌లాని, భోపాల్ (మధ్యప్రదేశ్)
  • ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్ - న్యూదిల్లీ
  • హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ - హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ
  • రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్)
  • కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ - కోచి (కేరళ)
  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక)
  • ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ - రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్)
  • హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ - పింప్రి, పుణె (మహారాష్ట్ర)
  • హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ - ఉదక మండలం
  • హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ - విశాఖపట్టణం, కోచి (కేరళ)
  • హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ - రూప్‌నారాయణ్‌పూర్  (పశ్చిమ బంగా)
  • హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ - చెన్నై  


  • ఎయిర్ ఇండియా కార్పొరేషన్ - ముంబయి
  • భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - కోలార్
  • ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - పెరంబూర్ (తమిళనాడు)
  • నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ - నైవేలి (తమిళనాడు)
  • ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - న్యూదిల్లీ
  • ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ - ముంబయి
  • భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్
  • హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ - రాంచి (ఝార్ఖండ్)
  • భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ - బెంగళూరు
  • మజగావ్ డాక్ లిమిటెడ్ - ముంబయి
  • హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ - రాంచి
  • గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ - కోల్‌కతా
  • భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్ - పిప్‌లాని, భోపాల్
  • స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ - న్యూదిల్లీ
  • భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్ - విశాఖపట్నం
  • చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ - చిత్తరంజన్ (పశ్చిమ బంగా)
  • హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ - రాంచి
  • న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి - నేపానగర్ (మధ్యప్రదేశ్) 
 
 
 
  • స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ - లఖ్‌నవూ
  • హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ - ఉదయ్‌పూర్ (రాజస్థాన్)
  • హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ - కోల్‌కతా
  • హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ - కొలాబా (మహారాష్ట్ర)
  • హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ - న్యూ దిల్లీ
  • నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - హైదరాబాద్
  • నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ - ముంబయి
  • భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ - జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె.
  • ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ - వడోదర
  • భారత ప్రమాణాల సంస్థ - న్యూ దిల్లీ
  • హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ - ఉత్తర్‌పరా (కోల్‌కతా)
  • కృత్రిమ అవయవాల కేంద్రం - పుణె
  • ఎరీ మిల్క్ కాలనీ - ముంబయి
  • నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ - కర్నాల్ (హరియాణా)
  • ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - బెంగళూరు
  • ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్
  • హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి - గుల్‌మార్గ్ (కశ్మీర్)
  • రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్) - న్యూదిల్లీ
  • న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - హైదరాబాద్
  • సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)
  • అంతరిక్ష ప్రయోగ కేంద్రం - బాలాసోర్ (ఒడిశా)
  • విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం (కేరళ)
  • సోలార్ అబ్జర్వేటరి - జోధ్‌పూర్
  • అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ - హైదరాబాద్ (తెలంగాణ) 
 
 
  • ఇండో - ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్ - హిస్సార్ (హరియాణా)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ - హైదరాబాద్
  • శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల - అహ్మదాబాద్
  • వర్లీ డెయిరీ - ముంబయి
  • నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా - న్యూ దిల్లీ
  • స్పేస్ కమిషన్ - బెంగళూరు
  • ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ - బెంగళూరు
  • తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తుంబా (తిరువనంతపురం)
  • ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి - అహ్మదాబాద్
  • స్పేస్ అప్లికేషన్ సెంటర్ - స్పేస్ అప్లికేషన్ సెంటర్
  • నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ - షాద్‌నగర్ (హైదరాబాద్)
  • ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి - హసన్ (కర్ణాటక)
  • నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ - గాదంకి (తిరుపతి)
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - అహ్మదాబాద్
  • సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి - కొడైకెనాల్
  • సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్ - చెన్నై
  • సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా
  • కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం - బెంగళూరు
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్ - చండీగఢ్
  • ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ - నాగపూర్
  • ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా
  • ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ - బెంగళూరు
  • నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి - బెంగళూరు
  • ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి - న్యూదిల్లీ
  • నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ - కోజికోడ్, కేరళ
  • నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి - జంషెడ్‌పూర్
  • సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ - అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్)
  • శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ - తిరువనంతపురం
  • ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - తిరువనంతపురం
 
 
 FOR PDF: CLICK HERE
 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...