సంఘటన
|
వ్యక్తి/ వ్యక్తులు
|
·
భారత్‌లో మన
మొదటి న్యూక్లియర్ రియాక్టర్
|
అప్సర (1956)
|
·
తొలిసారిగా
మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు
|
ఇండో
- గ్రీకులు
|
·
భారత్‌లో
తొలి పత్రిక
|
బెంగాల్ గెజిట్ (1780)
|
·
దేశంలో తొలి
భాషా ప్రయుక్త రాష్ట్రం
|
ఆంధ్రప్రదేశ్
(1956)
|
·
ఆసియాలో
మొదటి ఏరోస్పేస్ మ్యూజియం
|
ముంబయి
|
·
భారత్‌లో
మొదటి మహిళా కళాశాల
|
బెతూన్
కళాశాల, కలకత్తా (1879)
|
·
దేశంలో తొలి
చమురు బావి
|
దిగ్బోయ్ (అస్సాం, 1890)
|
·
దేశంలో 100
శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం
|
చామ్రవట్టం
(కేరళ)
|
·
భారత్‌లో
తొలి నాగరికత
|
సింధు
|
SEE ALSO: ఏపీలోని ప్రముఖ వ్యక్తులు ----- బిరుదులు |
|
·
భారత జాతీయ
కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం
|
ముంబయి (1885)
|
·
తొలి కాంగ్రెసేతర
ప్రభుత్వం
|
జనతా
ప్రభుత్వం (1977 - 79)
|
·
మహిళలకు ఓటు
హక్కు కల్పించిన తొలి దేశం
|
న్యూజిలాండ్ (1893)
|
·
తొలి క్లోన్‌డ్
జంతువు
|
డాలీ
అనే గొర్రె (1996)
|
·
భారత్‌లో
తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం
|
నంగల్ (పంజాబ్)
|
·
భారత్‌లో
తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా
|
పాలక్కడ్
(కేరళ)
|
·
భారతదేశంలో
సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం
|
చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)
|
·
తొలి ఇ-నెట్‌వర్క్
జిల్లా
|
మలప్పురం
(కేరళ)
|
·
భారత్‌లో
వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం
|
మైసూర్ (కర్ణాటక)
|
·
భారత్‌లో
మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా
|
పాలక్కడ్
(కేరళ)
|
·
భారత్‌పై
దండెత్తిన తొలి యూరోపియన్
|
అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
|
·
భారత్‌లో
పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం
|
బెంగళూరు
(1906)
|
·
భారత్‌లో
తొలి మహిళా విశ్వవిద్యాలయం
|
ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ (పుణె)
|
·
మొదటి యాంటీ
బయోటిక్ డ్రగ్
|
పెన్సిలిన్
|
·
భారత్‌లో
మొదటి అణు పరీక్ష
|
పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
|
·
భారత్‌లో
తొలి సైన్స్ నగరం
|
కలకత్తా
|
·
భారత్
ప్రయోగించిన మొదటి ఉపగ్రహం
|
ఆర్యభట్ట (1975)
|
·
ఢిల్లీ
సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ
|
రజియా
సుల్తానా
|
·
భారత్‌లో
మొదటి రైల్వే లైను
|
ముంబయి నుంచి థానే (1853)
|
·
ఇండియాలో
మొదటి టెలిగ్రాఫ్ లైను
|
కలకత్తా,
డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
|
·
భారత్ మొదటి
కమ్యూనికేషన్ ఉపగ్రహం
|
ఆపిల్ (1981)
|
·
భారత్
ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
|
PSLVC
- 2
|
·
భారత్‌లో
తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం
|
కలకత్తా (1727)
|
·
మనదేశంలో
రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం
|
ముంబయి,
కలకత్తాల మధ్య (1927)
|
·
ఇండియాలో
తొలి మూగ (మూకి) సినిమా
|
రాజా హరిశ్చంద్ర (1913)
|
·
ప్రపంచంలో
మొదటి టాకీ సినిమా
|
ది
జాజ్ సింగర్ (1927)
|
·
భారత్‌లో
మొదటి టాకీ సినిమా
|
ఆలం ఆరా (1931)
|
·
భారతదేశంలో
మొదటి ఉక్కు కర్మాగారం
|
టాటా
ఐరన్, స్టీల్ కంపెనీ (1907)
|
·
విదేశీ
చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం
|
మదర్ ఇండియా
|
·
భారతదేశ
మొదటి యోగా శాస్త్రవేత్త
|
పతంజలి
|
·
భారతదేశంలో
మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం
|
ఘజియాబాద్ (ఉత్తర్ ప్రదేశ్)
|
·
భారత్ తొలి
ఎలక్ట్రిక్ రైలు
|
ముంబయి
నుంచి వి.టి. కుర్లా వరకు (1925)
|
·
ప్రపంచంలో
మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం
|
భారతదేశం
|
SEE ALSO: రకరకాల భయాలు (ఫోబియాలు) |
|
·
భారత
దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు
|
పాహియాన్
|
·
భారత దేశంలో
శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి
|
అశోకుడు
|
·
దేశంలో
మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం
|
పంజాబ్
|
·
బోర్లాగ్
అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ
|
డాక్టర్
అమితా పటేల్ (1992)
|
·
భారత దేశ
మొదటి రాష్ట్రపతి
|
డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)
|
·
భారత దేశ
మొదటి ఉపరాష్ట్రపతి
|
సర్వేపల్లి
రాధాకృష్ణన్ (1952 - 62)
|
·
భారత దేశ
మొదటి ప్రధానమంత్రి
|
జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 64)
|
·
భారత దేశ
మొదటి ఉప ప్రధానమంత్రి
|
సర్దార్
వల్లభాయ్ పటేల్ (1947 - 50)
|
·
సుప్రీంకోర్టు
మొదటి ప్రధాన న్యాయమూర్తి
|
హీరాలాల్ జె.కానియా (1950 - 51)
|
·
సుప్రీంకోర్టు
మొదటి మహిళా న్యాయమూర్తి
|
మీరా
సాహెబ్ ఫాతిమా బీబీ (1989)
|
·
భారత దేశ
తొలి మహిళా అడ్వకేట్
|
కోర్నేషియా సొరాబ్జి (కోల్‌కతా 1894)
|
·
భారత దేశ
హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి
|
లీలాసేథ్
(ఢిల్లీ)
|
·
భారత్‌లో
హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి
|
అన్నాచాంది
|
·
స్వాతంత్య్రం
రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్
|
విలియం
బెంటింగ్ (1828 - 35)
|
·
భారతదేశ
చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్
|
లార్డ్ కానింగ్ (1856 - 62)
|
·
స్వతంత్ర
భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్
|
మౌంట్
బాటన్ (1947 - 48)
|
·
స్వతంత్ర
భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్
|
సి. రాజగోపాలాచారి
|
·
ఐక్యరాజ్యసమితి
సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ
|
విజయలక్ష్మి
పండిట్ (1953)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ
|
అనిబిసెంట్ (1917, కలకత్తా)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ
|
సరోజినీ
నాయుడు (1925 - కాన్పూర్)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు
|
ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు
|
బద్రుద్దీన్
త్యాబ్జీ (1887 - మద్రాసు)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు
|
పి. ఆనందాచార్యులు (1891 - నాగపూర్)
|
·
వరుసగా
రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి
|
రాస్
బిహారీ ఘోష్ (1907 - సూరత్, 1908 - మద్రాస్)
|
·
విడివిడిగా
రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి
|
దాదాభాయ్ నౌరోజీ (1886 - కలకత్తా, 1906 - కలకత్తా)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్ సమావేశాలు ఎక్కువసార్లు జరిగిన మొదటి పట్టణం
|
కలకత్తా
(1886, 1906, 1917, 1928)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు
|
జార్జి యూల్ (1888 - అలహాబాదు)
|
·
భారత జాతీయ
కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి పార్శీ మతస్తుడు
|
దాదాభాయ్
నౌరోజీ
|
SEE ALSO: వివిధ దేశాల దినోత్సవాలు |
|
·
బ్రిటిష్
పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు
|
దాదాభాయ్
నౌరోజీ
|
·
భారత జాతీయ
కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ
|
కాదంబినీ గంగూలీ (1901)
|
·
భారత్‌లో
మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి
|
బేబి
హర్ష (1986)
|
·
రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నరు
|
ఒస్‌బర్న్ స్మిత్ (1935 - 37)
|
·
ఆర్‌బీఐ
తొలి భారతీయ గవర్నరు
|
సి.డి.
దేశ్‌ముఖ్ (1943 - 49)
|
·
ఆర్‌బీఐ
తొలి మహిళా డిప్యూటీ గవర్నరు
|
కె.జె. ఉదేశి
|
·
వెండితెరపై
మొదటి నటి
|
దేవికారాణి
|
·
గుండె
మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు
|
డాక్టర్ వేణుగోపాల్
|
·
భారత రత్న
పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు
|
సర్వేపల్లి
రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలచారి, సి.వి.రామన్ (1954)
|
·
భారతరత్న
పొందిన తొలి మహిళ
|
ఇందిరాగాంధీ (1971)
|
·
భారతరత్న
అవార్డు పొందిన తొలి ఉప రాష్ట్రపతి
|
సర్వేపల్లి
రాధాకృష్ణన్ (1954)
|
·
భారతరత్న
అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త
|
సి.వి.రామన్ (1954)
|
·
భారతరత్న
అవార్డు పొందిన మొదటి ఇంజినీర్
|
మోక్షగుండం
విశ్వేశ్వరయ్య (1955)
|
·
భారతరత్న
అవార్డు పొందిన తొలి ప్రధాని
|
జవహర్‌లాల్ నెహ్రూ (1955)
|
·
భారతరత్న
అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి
|
బాబూ
రాజేంద్రప్రసాద్ (1962)
|
·
మరణానంతరం
భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి
|
లాల్‌బహదూర్ శాస్త్రి (1966)
|
·
భారతరత్న
అవార్డు పొందిన తొలి విదేశీయుడు
|
ఖాన్
అబ్దుల్ గఫర్ ఖాన్ (1987)
|
·
భారతరత్న
అవార్డు పొందిన తొలి సినిమా నటుడు
|
ఎం.జి. రామచంద్రన్ (1988)
|
·
భారతరత్న
అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు
|
సత్యజిత్
రే (1992)
|
·
సంగీతంలో
భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి, తొలి మహిళ
|
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(1998)
|
·
పదవిలో
ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి
|
డాక్టర్
జాకీర్ హుస్సేన్ (1969)
|
·
పదవిలో
ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి
|
కృష్ణకాంత్ (2002)
|
·
తాత్కాలిక
రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి
|
వరాహగిరి
వెంకటగిరి (1969 మే - 1969 జులై)
|
·
మొదటి
ముస్లిం రాష్ట్రపతి
|
డాక్టర్ జాకీర్ హుస్సేన్
|
·
మొదటి
సిక్కు రాష్ట్రపతి
|
జ్ఞానీ
జైల్ సింగ్
|
·
అత్యధిక
కాలం రాష్ట్రపతిగా పనిచేసిన తొలి రాష్ట్రపతి
|
డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
|
·
ఉపరాష్ట్రపతిగా
పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి
|
డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణన్
|
·
మొదటిసారిగా
జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి
|
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962)
|
·
అతి తక్కువ
కాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన రాష్ట్రపతి
|
డాక్టర్
జాకీర్ హుస్సేన్
|
·
మొదటి
కాంగ్రెసేతర రాష్ట్రపతి
|
వరాహగిరి వెంకటగిరి
|
·
స్వతంత్ర
అభ్యర్థిగా గెలిచిన మొదటి రాష్ట్రపతి
|
వరాహగిరి
వెంకటగిరి
|
·
సుప్రీంకోర్టులో
సాక్షిగా హాజరైన మొదటి రాష్ట్రపతి
|
వరాహగిరి వెంకటగిరి
|
SEE ALSO: అంతర్జాతీయ దినోత్సవాలు |
|
·
అతి ఎక్కువ
ఆర్డినెన్స్‌లు జారీచేసిన రాష్ట్రపతుల్లో ప్రథముడు
|
ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్
|
·
ఉపరాష్ట్రపతి
కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి
|
ఫక్రుద్దీన్
అలీ అహమ్మద్
|
·
ఏకగ్రీవంగా
ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
|
నీలం సంజీవరెడ్డి
|
·
పిన్న
వయసులోనే (63 సంవత్సరాలు) రాష్ట్రపతి మొదటి వ్యక్తి
|
నీలం
సంజీవరెడ్డి
|
·
ఒక రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా (ఆంధ్రప్రదేశ్), స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి
|
నీలం సంజీవరెడ్డి
|
·
తొలి దళిత
రాష్ట్రపతి
|
కె.ఆర్.
నారాయణన్
|
·
ఓటు హక్కు
ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి
|
కె.ఆర్.నారాయణన్
|
·
తొలి మహిళా
రాష్ట్రపతి
|
ప్రతిభా
దేవీసింగ్ పాటిల్
|
·
అత్యధిక
కాలం (2 పర్యాయాలు) (1952 - 62) ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి
|
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
|
·
తొలి
ముస్లిం ఉపరాష్ట్రపతి
|
డాక్టర్
జాకీర్ హుస్సేన్
|
·
అతి తక్కువ
కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి
|
వరాహగిరి వెంకటగిరి
|
·
తాత్కాలిక
రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి
|
వరాహగిరి
వెంకటగిరి
|
·
ఉపరాష్ట్రపతిగా
వ్యవహరించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
|
జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా
|
·
పెద్ద
వయసులో ఉపరాష్ట్రపతిగా (73 ఏళ్లు) వ్యవహరించిన తొలి వ్యక్తి
|
ఆర్.వెంకట్రామన్
|
·
అత్యధిక
కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి
|
జవహర్ లాల్ నెహ్రూ (17 సంవత్సరాలు; 1947 - 64)
|
·
పదవిలో
ఉండగా మరణించిన మొదటి ప్రధాని
|
జవహర్‌లాల్
నెహ్రూ
|
·
ఆర్థికమంత్రి
హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని
|
జవహర్‌లాల్ నెహ్రూ
|
·
విదేశాల్లో
మరణించిన మొదటి ప్రధాని
|
లాల్‌బహదూర్‌శాస్త్రి
|
·
మొదటి మహిళా
ప్రధాని
|
ఇందిరాగాంధీ
|
·
ప్రధానిగా
వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మొదటి ప్రధాని
|
ఇందిరాగాంధీ
(1977)
|
·
రాజ్యసభ
సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి
|
ఇందిరాగాంధీ
|
·
అత్యధిక
రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని
|
ఇందిరాగాంధీ
|
·
ఎక్కువసార్లు
రాష్ట్రపతి పాలన విధించిన మొదటి ప్రధాని (48 సార్లు)
|
ఇందిరాగాంధీ
|
·
హత్యకు
గురైన మొదటి ప్రధాని
|
ఇందిరాగాంధీ
|
·
అరెస్టు
అయిన మొదటి ప్రధాని
|
ఇందిరాగాంధీ
|
·
మొదటి
కాంగ్రెసేతర ప్రధాని
|
మొరార్జీ
దేశాయ్
|
·
పెద్ద
వయసులో ప్రధానిగా (81 ఏళ్లు) వ్యవహరించిన వ్యక్తి
|
మొరార్జీ దేశాయ్
|
SEE ALSO: భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు |
|
·
ప్రధాని
పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి
|
మొరార్జీ దేశాయ్
|
·
మొదటిసారిగా
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి
|
చరణ్
సింగ్
|
·
తన
పదవీకాలంలో పార్లమెంటులో అడుగుపెట్టని ఏకైక ప్రధాని
|
చరణ్ సింగ్
|
·
అతి పిన్న
వయసులో (47 ఏళ్లు) ప్రధాని పదవిని అధిష్టించిన తొలి వ్యక్తి
|
రాజీవ్
గాంధీ
|
·
విశ్వాస
తీర్మానం ద్వారా తొలగించబడిన ఏకైక ప్రధాని
|
విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్
|
·
ఎర్రకోట
నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని
|
చంద్రశేఖర్
|
·
దక్షిణ భారత
దేశం నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి
|
పి.వి. నరసింహారావు
|
·
పార్లమెంటులో
సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి
|
పి.వి.
నరసింహారావు
|
·
ఐక్యరాజ్యసమితిలో
హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని
|
అటల్ బిహారీ వాజ్‌పేయ్
|
·
‘వరల్డ్
స్టేట్స్‌మెన్’ అవార్డు పొందిన ఏకైక ప్రధాని
|
ఐ.కె.
గుజ్రాల్
|
·
ప్రధానమంత్రి
పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త
|
మన్మోహన్ సింగ్
|
·
ఏకైక
తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి
|
గుల్జారీలాల్
నందా
|
·
లోక్‌సభ
తొలి స్పీకర్
|
గణేష్ వాసుదేవ్ మౌలాంకర్
|
·
లోక్‌సభకు
స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు
|
నీలం
సంజీవరెడ్డి
|
·
రెండు లోక్‌సభలకు
స్పీకర్‌గా చేసిన తొలి వ్యక్తి
|
డాక్టర్ బలరాం జక్కర్
|
·
లోక్‌సభకు
తొలి దళిత స్పీకర్
|
జి.ఎం.సి.
బాలయోగి
|
·
లోక్‌సభకు
తొలి మహిళా స్పీకర్
|
మీరాకుమార్
|
·
భారత తొలి
ఎన్నికల కమిషనర్
|
సుకుమార్
సేన్
|
·
భారత ఎన్నికల
కమిషనర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు
|
ఆర్.ఎ.ఎస్. పేరిశాస్త్రి
|
·
భారత
ఎన్నికల తొలి మహిళా కమిషనర్
|
వి.ఎస్.
రమాదేవి
|
·
అతి తక్కువ
కాలం ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన వ్యక్తి
|
వి.ఎస్. రమాదేవి (16 రోజులు)
|
·
మొదటి మహిళా
గవర్నర్
|
సరోజినీ
నాయుడు (ఉత్తర్ ప్రదేశ్, 1947 - 49)
|
·
మొదటి మహిళా
ముఖ్యమంత్రి
|
సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్, 1963 - 67)
|
·
మొదటి దళిత
మహిళా ముఖ్యమంత్రి
|
మాయావతి
(ఉత్తర్ ప్రదేశ్, 1995)
|
·
మొదటి దళిత
ముఖ్యమంత్రి
|
దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్, 1960 - 62)
|
·
ముఖ్యమంత్రి
అయిన తొలి సినిమా నటుడు
|
ఎం.జి.
రామచంద్రన్ (తమిళనాడు)
|
·
ముఖ్యమంత్రి
అయిన తొలి స్వతంత్ర అభ్యర్థి
|
బిశ్వనాథ్ దేశ్ (1971)
|
·
అవినీతి
కుంభకోణంపై అరెస్టు అయి జైలుకు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి
|
జయలలిత
(తమిళనాడు, 1996)
|
·
ప్రజలు
ఎన్నుకున్న తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత (ప్రపంచంలో కూడా)
|
నంబూద్రిపాద్ (కేరళ, 1957)
|
·
ఎమ్మెల్యేగా
ఎన్నికైన తొలి హిజ్రా
|
షబ్మమ్
మౌసి (మధ్యప్రదేశ్, 2000)
|
·
ఆస్కార్
అవార్డు పొందిన తొలి భారతీయురాలు
|
భాను అథయా (1983)
|
SEE ALSO: ప్రముఖ క్రీడాకారుల పుస్తకాలు |
|
·
ఆస్కార్
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు
|
సత్యజిత్ రే (1992)
|
·
రామన్
మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు
|
ఆచార్య
వినోబా భావే (1958)
|
·
రామన్
మెగసెసె అవార్డు పొందిన తొలి మహిళ
|
మదర్ థెరిసా (1962)
|
·
రామన్
మెగసెసె అవార్డు పొందిన తొలి ఆసియావాసి
|
ఆచార్య
వినోబా భావే(1958)
|
·
రామన్
మెగసెసె అవార్డును మొదటిగా గ్రహించింది
|
ఆచార్య వినోబా భావే
|
·
సామాజిక
నాయకత్వంలో రామన్‌మెగసెసె అవార్డును తొలిగా గ్రహించింది
|
ఆచార్య
వినోబా భావే(1958)
|
·
రామన్‌మెగసెసె
అవార్డు పొందిన తొలి తండ్రీకొడుకులు
|
బాబా ఆమ్టే (1985), ప్రకాష్ ఆమ్టే (2008)
|
·
రామన్
మెగసెసె అవార్డు పొందిన తొలి భార్యాభర్తలు
|
మందాకినీ
ఆమ్టే (2008), ప్రకాశ్ ఆమ్టే (2008)
|
·
ఎమర్జంట్
లీడర్‌షిప్ అంశం కింద రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు
|
సందీప్ పాండే (2002)
|
·
జ్ఞానపీఠ్
అవార్డు పొందిన తొలి వ్యక్తి
|
శంకర
కురూప్ (1965) (రచన: ఒడక్క జుల్, మలయాళం)
|
·
జ్ఞానపీఠ్
అవార్డు పొందిన తొలి మహిళ
|
ఆషాపూర్ణాదేవి (1976, ప్రథమ్, ప్రతిశ్రుతి, బెంగాలీ)
|
·
బుకర్
ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు
|
వి.ఎస్.
నైపాల్ (1971)
|
·
బుకర్‌ప్రైజ్
పొందిన తొలి భారతీయ మహిళ
|
అరుంధతీ రాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997)
|
·
పులిట్జర్
బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ
|
ఝంపా
లాహిరి (2000)
|
·
దాదాసాహెబ్
ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి
|
దేవికారాణి రోరిచ్ (1969)
|
·
దాదాసాహెబ్
ఫాల్కే అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు
|
బి.ఎన్.రెడ్డి
(1974)
|
·
బెస్ట్
పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి
|
ఇంద్రజిత్ గుప్తా (1993)
|
·
ఎన్టీఆర్
అవార్డు పొందిన తొలి వ్యక్తి
|
అక్కినేని
నాగేశ్వరరావు (1996)
|
·
వైశ్రాయ్
కౌన్సిల్ మొదటి భారతీయ సభ్యుడు
|
ఎస్.పి. సిన్హా
|
·
సుప్రీంకోర్టు
మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి
|
కె.జి.
బాలకృష్ణన్ (2007)
|
·
మహాభియోగ
తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి, ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి
|
జస్టిస్ వి. రామస్వామి (1993)
|
·
తొలి మహిళా
మేజిస్ట్రేట్
|
ఓమన
కుంజమ్మ
|
·
అంతర్జాతీయ
న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు
|
డాక్టర్ నాగేందర్ సింగ్
|
·
రాజీవ్ ఖేల్‌రత్న
అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు
|
విశ్వనాథన్
ఆనంద్ (చదరంగం, 1991 - 94)
|
·
రాజీవ్‌ఖేల్‌రత్న
అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి
|
కరణం మల్లేశ్వరి (1995)
|
·
రాజీవ్ ఖేల్‌రత్న
అవార్డు పొందిన తొలి క్రికెటర్
|
సచిన్
టెండూల్కర్ (1997)
|
SEE ALSO: ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వ పధకాలు, వివరాలు. స్కీమ్ పేరు .... ప్రారంభ తేదీ |
|
·
బాక్సింగ్‌లో
రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి మహిళ
|
మేరికోమ్
(మణిపూర్)
|
·
పరమవీర చక్ర
అవార్డు పొందిన తొలి వ్యక్తి
|
సోమనాథ్ శర్మ
|
·
ఎవరెస్ట్
శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు
|
టెన్సింగ్
నార్కే (1953, మే 29)
|
·
ఎవరెస్ట్
శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు
|
బచేంద్రిపాల్ (1984)
|
·
ఎవరెస్ట్
శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు
|
సంతోష్‌యాదవ్
(1993, మే 10)
|
·
ఎవరెస్ట్
శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు
|
శేఖర్ బాబు (ఆంధ్రప్రదేశ్)
|
·
ఎవరెస్ట్
శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి వ్యక్తి
|
నవాంగ్
గొంబూ (1965)
|
·
ఎవరెస్ట్
శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి
|
పూదోర్జి
|
·
తొలి భారతీయ
ఐ.పి.ఎస్. అధికారి
|
సత్యేంద్రనాథ్
ఠాగూర్
|
·
తొలి మహిళా
ఐ.ఎ.ఎస్. అధికారి
|
అన్నాజార్జ్
|
·
తొలి మహిళా
ఐ.పి.ఎస్. అధికారి
|
కిరణ్‌బేడి
(1972)
|
·
తొలి మహిళా
డి.జి.పి. అధికారి
|
కంచన్ చౌదరి భట్టాచార్య (ఉత్తరాఖండ్)
|
·
ఐక్యరాజ్యసమితి
సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ
|
కిరణ్‌బేడి
|
·
భారతీయ
రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు
|
విజయలక్ష్మీ విశ్వనాథన్
|
·
తొలి మహిళా
రాయబారి
|
విజయలక్ష్మి
పండిట్ (మాజీ సోవియట్‌కు, 1947 - 49)
|
·
తొలి మహిళా
విదేశాంగ కార్యదర్శి
|
చోకిలా అయ్యర్
|
·
ఇంగ్లిష్‌ఛానెల్
ఈదిన తొలి మహిళ
|
ఆర్తిసాహా
(1959)
|
·
ఇంగ్లిష్
ఛానెల్‌ను ఈదిన తొలి భారతీయుడు
|
మిహిర్‌సేన్ (1958)
|
·
ఇంగ్లిష్
ఛానెల్‌ను రెండుసార్లు ఈదిన తొలి భారతీయురాలు
|
బులా
చౌదరి (2004)
|
·
సప్త
సముద్రాల్లోని 7 జలసంధులను ఈదిన తొలి భారతీయురాలు
|
బులా చౌదరి (ప్రపంచంలోనే మొదటి వ్యక్తి)
|
·
జిబ్రాల్టర్
జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ
|
ఆర్తి
సాహా
|
·
అయిదు
ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ
|
బులా చౌదరి
|
·
స్వతంత్ర
భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి వ్యక్తి
|
మహాత్మా
గాంధీ (1948)
|
·
మొదటి
భారతీయ మహిళా ఫొటో జర్నలిస్ట్
|
హోమియా వ్యారవల్లా (బాంబే క్రానికల్, 1938)
|
·
రైల్వే
ఇంజిన్ డ్రైవర్ అయిన మొదటి భారతీయ మహిళ
|
సురేఖా
యాదవ్ (ఇండియన్ రైల్వేస్, 1992)
|
·
నేషనల్
స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
|
ఒమనా అబ్రహం (కొట్టాయం, కేరళ)
|
·
భారత్‌ను
పాలించిన తొలి మహిళ
|
రజియా
సుల్తానా (1236 - 1240)
|
·
అంతరిక్షంలోకి
వెళ్లిన తొలి భారతీయుడు
|
రాకేష్ శర్మ (1984)
|
·
అంతరిక్షంలోకి
వెళ్లిన తొలి భారతీయ టూరిస్ట్
|
సంతోష్
జార్జి (కేరళ)
|
·
అంతరిక్షంలోకి
వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ
|
కల్పనా చావ్లా
|
SEE ALSO: సంస్ధలు వాటిని నెలకొల్పిన ప్రదేశం |
|
·
ఒలింపిక్స్‌లో
వ్యక్తిగత పతకం పొందిన తొలి భారతీయుడు
|
ఖాషాబా జాదవ్ (1952, రెజ్లింగ్, కాంస్యం)
|
·
ఒలింపిక్స్‌లో
వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయురాలు
|
కరణం
మల్లేశ్వరి (2000, వెయిట్‌లిఫ్టింగ్, కాంస్యం)
|
·
ఒలింపిక్
ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ
|
పి.టి. ఉష (1984)
|
·
ఒలింపిక్స్‌లో
రజత పతకం సాధించిన తొలి భారతీయుడు
|
రాజ్యవర్ధన్
సింగ్ రాథోడ్ (2004, ఏథెన్స్, షూటింగ్)
|
·
ఒలింపిక్స్‌లో
బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
|
అభినవ్ బింద్రా (2008, బీజింగ్, షూటింగ్)
|
·
భూగోళం
చుట్టివచ్చిన మొదటి భారతీయుడు
|
లెఫ్టినెంట్
కల్నల్ కె.ఎస్. రావు
|
·
భూగోళం
చుట్టివచ్చిన తొలి భారతీయ మహిళ
|
ఉజ్వల రాయ్
|
·
చదరంగంలో
తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్
|
విశ్వనాథన్
ఆనంద్
|
·
చదరంగంలో
తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్
|
ఎస్. విజయలక్ష్మి (2000)
|
·
ప్రపంచ
బిలియర్డ్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు
|
విల్సన్
జోన్స్
|
·
ప్రపంచ
అథ్లెటిక్స్‌లో పతకం పొందిన తొలి భారతీయ మహిళ
|
అంజూ బాబీ జార్జ్
|
·
అంటార్కిటికాను
చేరిన తొలి భారతీయుడు
|
లెఫ్టినెంట్
రామ్‌చరణ్ (1960)
|
·
అంటార్కిటికాను
చేరుకున్న తొలి భారతీయ మహిళ
|
మోహర్‌మూస్ (1976)
|
·
మొదటి
భారతీయ ప్రపంచ సుందరి
|
రీటా
ఫారియా (1966)
|
·
మొదటి
భారతీయ విశ్వసుందరి
|
సుస్మితాసేన్ (1994)
|
·
మొదటి మిస్
ఇండియా
|
ప్రమీల
(1947)
|
·
మొదటి మిస్
ఏసియా పసిఫిక్
|
దియామీర్జా (2000)
|
·
పద్మశ్రీ
పురస్కారం అందుకున్న తొలి నటి
|
నర్గీస్
దత్
|
·
నోబెల్
బహుమతి అందుకున్న తొలి భారతీయుడు (ఆసియావాసి)
|
రవీంద్రనాధ్ ఠాగూర్ (1913)
|
·
నోబెల్
బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత
|
మదర్
థెరిసా (శాంతి, 1971)
|
·
ఆసియాన్
గేమ్స్‌లో వ్యక్తిగత బంగారు పతకం పొందిన తొలి భారతీయ మహిళ
|
కమలజిత్ సంధూ (1970)
|
·
భారత
క్రికెట్ జట్టు తొలి కెప్టెన్
|
సి.కె.
నాయుడు (1932)
|
·
స్వతంత్ర
భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్
|
లాలా అమర్‌నాథ్ (1947 - 48)
|
·
తొలి టెస్ట్
సెంచరీ సాధించిన భారతీయుడు
|
లాలా
అమర్‌నాథ్ (ఇంగ్లండ్‌పై)
|
·
ట్రిపుల్
సెంచరీ సాధించిన తొలి భారతీయుడు
|
వీరేంద్ర సెహ్వాగ్ (పాకిస్థాన్, 2004)
|
·
టెస్టుల్లో
పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు
|
సునీల్
గవాస్కర్
|
·
టెస్టుల్లో
వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు
|
సచిన్ టెండూల్కర్
|
·
టెస్టుల్లో
హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు
|
హర్భజన్
సింగ్ (ఆస్ట్రేలియాపై 2001)
|
·
భారతదేశ
మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్
|
విలియం బెంటిక్
|
·
భారత్‌లో
హత్యకు గురైన ఏకైక వైశ్రాయి
|
లార్డ్
మేయో (1872)
|
·
బెంగాల్
మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్
|
వారన్ హేస్టింగ్స్
|
·
భారత్‌లో
మొదటి పైలట్
|
జె.ఆర్.డి.
టాటా (1929)
|
SEE ALSO: జ్ఞాన్ పీఠ్ అవార్డులు-(1965-2017) |
|
·
ఎయిర్ బస్
మొదటి భారతీయ మహిళా పైలట్
|
దుర్గా
బెనర్జీ
|
·
వైమానిక
దళంలో పైలట్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళ
|
హరితాకౌర్ దయాల్
|
·
మొదటి
భారతీయ ఎయిర్ మార్షల్
|
అర్జున్
సింగ్
|
·
వైమానిక దళ
తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్
|
పద్మా బందోపాధ్యాయ
|
·
మొదటి
వైమానిక దళాల ప్రధానాధికారి
|
ఎస్.కె.
ముఖర్జి (1954 - 60)
|
·
మొదటి
నావికా దళాల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్
|
ఆర్.డి. కటారి (1958 - 62)
|
·
నావికా
దళంలో మొదటి మహిళా వైస్ అడ్మిరల్
|
పునీతా
అరోరా
|
·
సైనికా
దళంలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్
|
పునీతా అరోరా
|
·
సైనిక దళాల
మొదటి ప్రధానాధికారి
|
జనరల్
ఎమ్. రాజేంద్ర సింగ్ (1955)
|
·
తొలి ఫీల్డ్
మార్షల్ జనరల్
|
మానెక్ షా (1973)
|
·
స్వతంత్ర
భారత మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్
|
సర్
థామస్ ఎల్ మ్రిస్ట్ (1947 - 50)
|
·
స్వతంత్ర
భారత తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్
|
కె.ఎం. కరియప్ప (1949 - 53)
|
·
డబ్ల్యూహెచ్‌వో
ఆరోగ్య సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ
|
రాజకుమారి
అమృత కౌర్ (1950)
|
·
తొలి భారతీయ
మహిళా వైద్యురాలు
|
కాదంబినీ గంగూలీ (1886)
|
·
పదవిలో
ఉండగా మరణించిన ఏకైక స్పీకర్
|
జి.ఎం.సి.
బాలయోగి
|
·
మొదటి
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
|
ఎస్.వి. కృష్ణమూర్తి (1952)
|
·
రాజ్యసభకు
తొలి మహిళా డిప్యూటీ ఛైర్మన్
|
వయిలెట్
ఆల్వా (1962 - 69)
|
·
రాజ్యసభ
మొదటి మహిళా సెక్రటరీ జనరల్
|
వి.ఎస్. రమాదేవి
|
·
మొదటి లోక్‌సభ
డిప్యూటీ స్పీకర్
|
అనంతశయనం
అయ్యంగార్ (1952 - 56)
|
·
మొదటి మహిళా
కేంద్రమంత్రి
|
రాజకుమారి అమృతకౌర్ (ఆరోగ్యశాఖ 1947 - 57)
|
·
మొదటి
విద్యాశాఖామంత్రి
|
మౌలానా
అబుల్ కలాం ఆజాద్
|
·
తొలి
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి
|
ఆర్.కె. షుణ్ముగం చెట్టి (1947)
|
·
రాష్ట్రాల
పరంగా తొలి మహిళా మంత్రి
|
విజయలక్ష్మీ
పండిట్ (ఉత్తర ప్రదేశ్)
|
·
రాష్ట్రాలపరంగా
మొదటి మహిళా స్పీకర్
|
షానోదేవి (హర్యానా)
|
·
సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు
|
వై.వి.
చంద్రచూడ్ (7 ఏళ్లకు పైగా)
|
·
సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసినవారు
|
కె.ఎన్. సింగ్ (18 రోజులు)
|
·
మొదటి
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
|
వి.
నరహరి రావు
|
·
మొదటి
అటార్నీ జనరల్
|
ఎం.సి. సెతల్‌వాడ్
|
·
మొదటి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్
|
హెచ్.కె.
కృపలాని
|
·
దేశంలో
ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని
|
వి.పి. సింగ్
|
·
కాంగ్రెస్
నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని
|
మన్మోహన్
సింగ్
|
·
రఘుపతి
వెంకయ్య అవార్డు పొందిన తొలి వ్యక్తి
|
ఎల్.వి. ప్రసాద్
|
·
టెంపుల్టన్
అవార్డు పొందిన తొలి భారతీయుడు
|
సర్వేపల్లి
రాధాకృష్ణన్
|
·
రైట్ టు
లైవ్‌లీ హుడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి
|
రూత్ మనోరమ
|
·
ఎర్రకోటపై
ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని
|
జవహర్‌లాల్
నెహ్రూ (17 సార్లు)
|
·
తొలి
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్
|
డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్
|
SEE ALSO : భారత్‌లో పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు స్థాపకులు … |
|
·
చీఫ్
విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన తొలి వ్యక్తి
|
ఎన్. శ్రీనివాసరావు
|
·
జాతీయ
సమగ్రతా మండలికి తొలి అధ్యక్షుడు
|
జవహర్‌లాల్
నెహ్రూ
|
·
జాతీయ
భద్రతా మండలికి తొలి అధ్యక్షుడు
|
బ్రిజేష్ మిశ్రా
|
·
జాతీయ
వినియోగదారుల కమిషన్ మొదటి ఛైర్మన్
|
జస్టిస్
వి. బాలకృష్ణ ఎరాడి
|
·
తొలి కేంద్ర
న్యాయశాఖామంత్రి
|
డాక్టర్ అంబేద్కర్
|
·
తొలి కేంద్ర
కార్మిక శాఖామంత్రి
|
బాబూ
జగ్‌జ్జీవన్ రామ్
|
·
తొలి కేంద్ర
రక్షణ శాఖామంత్రి
|
బల్‌దేవ్‌సింగ్
|
·
తొలి కేంద్ర
హోంశాఖామంత్రి
|
సర్దార్
వల్లభాయ్ పటేల్
|
·
తొలి కేంద్ర
వ్యవసాయ శాఖామంత్రి
|
బాబూ రాజేంద్రప్రసాద్
|
·
తొలి కేంద్ర
ఆర్థికమంత్రి
|
ఆర్.కె.
షణ్ముగం చెట్టి
|
·
జిబ్రాల్టర్
జలసంధిని ఈదిన తొలి మహిళ
|
ఆర్తి సాహా (భారత్)
|
·
జిబ్రాల్టర్
జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు
|
తారానాథ్
షెనాయ్ (1988)
|
·
జాతీయ
షెడ్యూల్డ్ కులాల కమిషన్ మొదటి ఛైర్మన్
|
సూరజ్ భాను
|
·
జాతీయ
షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్
|
కున్వర్
సింగ్
|
·
జాతీయ
వెనుకబడిన కులాల కమిషన్ మొదటి ఛైర్మన్
|
ఆర్.ఎన్. ప్రసాద్
|
·
జాతీయ
మైనారిటీల కమిషన్ మొదటి ఛైర్మన్
|
జస్టిస్
ఎం.డి. సర్దార్ అలీఖాన్
|
·
జాతీయ
పిల్లల హక్కుల రక్షణ కమిషన్ మొదటి ఛైర్మన్
|
శాంతా సిన్హా
|
·
జాతీయ మానవ
హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్
|
జస్టిస్
రంగనాథ్ మిశ్రా
|
·
వయోపరిమితి
సమస్య ఎదుర్కొన్న తొలి సైనిక దళాల ప్రధాన అధికారి
|
జనరల్ వి.కె. సింగ్
|
·
1987లో
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ ట్యాంకు
|
వైజయంతి
|
·
భారత్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం
|
నిశాంత్
|
·
భారత
నావికాదళంలో తొలి యుద్ధ నౌక
|
ఐఎన్ఎస్
సావిత్రి
|
·
ప్రపంచాన్ని
చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక
|
ఐఎన్ఎస్ తరంగిణి
|
·
భారత్‌లో
తొలి విమాన వాహక నౌక
|
ఐఎన్ఎస్
విశ్రాంత్
|
·
మన దేశ తొలి
గూఢచార నౌక
|
ఐఎన్ఎస్ శివాలిక్
|
·
స్వదేశీ
పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక
|
ఐఎన్ఎస్
విభూతి
|
·
దేశీయ
పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్
|
ఐఎన్ఎస్ షల్కి
|
·
భారత దేశ
తొలి అణు సబ్‌మెరైన్
|
ఐఎన్ఎస్
చక్ర
|
·
స్వదేశీ
పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి
|
అరిహంత్ (2009)
|
SEE ALSO : ప్రముఖ నగరాలు, ప్రదేశాలు - మారుపేర్లు |
|
·
మన దేశ తొలి
ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
|
భాస్కర - 1
|
·
ప్రపంచంలోనే
తొలిసారిగా సముద్ర పరిశోధనలకు ప్రయోగించిన ఉపగ్రహం
|
ఓషన్‌శాట్
- 1
|
·
చంద్రుడిపై
పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం
|
చంద్రయాన్ - 1
|
·
సింగపూర్
తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
|
ఎక్సోశాట్
|
·
జీఎస్ఎల్వీ
శ్రేణిలో మొదటి నౌక
|
జీఎస్ఎల్వీ - డీ1
|
·
స్వదేశీ
పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి
|
పృథ్వీ
|
·
గ్లోబల్
పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి
|
అగ్ని-2
|
·
భారతదేశ
తొలి ఖండాంతర క్షిపణి
|
సూర్య
|
·
భారతదేశ
తొలి అణు పరిశోధనా కేంద్రం
|
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)
|
·
భారతదేశ
తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం
|
భాస్కర
- 1
|
·
భారతదేశ
తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం
|
ఆపిల్
|
·
అమెరికా
తొలి రోదసి నౌక
|
ఎక్స్‌ప్లోరర్
|
·
మనదేశంలో
తొలి ఎఫ్.ఎం. స్టేషన్ ప్రారంభమైన నగరం
|
చెన్నై (1977)
|
·
ప్రైవేటు
రంగంలో తొలి ఎఫ్.ఎం. ప్రారంభమైన నగరం
|
బెంగళూరు
(2001)
|
FOR PDF : CLICK HERE
No comments:
Post a Comment