90వ ఆస్కార్ అవార్డులు


మార్చి 5న డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన 90వ అకాడమీ అవార్డుల పండుగలో ది షేప్ ఆఫ్ వాటర్చిత్రం ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. డన్‌కర్క్చిత్రం మూడు విభాగాల్లో అవార్డులను గెల్చుకొని రెండోస్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమానికి అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం
: ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ డెరైక్టర్
: గెలెర్మో డెల్‌టొరో (ది షేప్ ఆఫ్ వాటర్)
ఉత్తమ నటి
: ఫ్రాన్సెన్స్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)
ఉత్తమ నటుడు
: గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కెస్ట్ అవర్) ఉత్తమ
ఉత్తమ సహాయ నటి
: ఎలిసన్ జేలీ (ఐ, టోన్యా)
ఉత్తమ సహాయ నటుడు
: సామ్ రాక్‌వెల్ (తీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్)
: జోర్డాన్ పీలే (గెట్ ఔట్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్)
: జేమ్స్ ఐవరీ (కాల్ మీ బై యువర్ నేమ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ
: రోజర్ డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్
: అలెగ్జాండర్ డిప్లా (ది షేప్ ఆఫ్ వాటర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్
: క్రిస్టిన్ ఆండర్సన్ లోపెజ్, రాబర్ట్ లోపెజ్
( సాంగ్ : రిమెంబర్ మి సినిమా : కోకో)
ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్(ఫీచర్)
: కోకో
ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ (షార్ట్)
: డియర్ బాస్కెట్ బాల్
ఉత్తమ లైవ్ యాక్షన్ (షార్ట్)
: ది సెలైంట్ చైల్డ్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ (ఫీచర్)
: ఇకారస్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ (షార్ట్)
: హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
ఉత్తమ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్
: ఎ ఫెంటాస్టిక్ వుమన్ (చిలీయన్ సినిమా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
: పాల్ డీ ఆస్టర్‌బెల్లీ, జెఫ్రీ ఎ మాల్విన్, షేన్ వియ (ది షేప్ ఆఫ్ వాటర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
: జాన్ నెల్సన్, గెర్ద్ నెఫ్‌జర్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్ హూవర్ (బ్లేడ్ రన్నర్ 2049)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్
: లీ స్మిత్ (డంకర్క్)
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్
: కజుహిరొ సుజి, డేవిడ్ మాలినోవ్‌స్కీ, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ అవర్)
ఉత్తమ కాస్టూమ్ డిజైన్
: మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్
: రిచర్డ్ కింగ్, అలెక్స్ గిబ్సన్ (డంకర్క్)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్
: మార్క్ వెంగర్టిన్, గ్రెగ్ ల్యాండెకర్, గ్యారీ ఎ రిజొ (డంకర్క్)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...