1. కిందివాటిలో భిన్నంగా ఉన్న
విటమిన్ ఏది?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్-డి సి) విటమిన్-సి డి) విటమిన్-ఇ
2. విటమిన్-ఎ లోపం వల్ల కలిగే కంటి వ్యాధులేవి?
ఎ) రేచీకటి బి) గ్జీరాఫ్తాల్మియా సి) కార్నియా మెత్తబడటం డి) పైవన్నీ
3. కంటి రెటీనాలో ఉండే ఏ వర్ణకం ఏర్పడటానికి విటమిన్-ఎ అవసరం?
ఎ) రొడాప్సిన్ బి) మెలనిన్ సి) యూరోక్రోమ్ డి) మెలటోనిన్
4. కంటిలోని ఏ గ్రంథి పనితీరుకు విటమిన్-ఎ అవసరం?
ఎ) థైమస్ బి) లాక్రిమల్ సి) మ్యూకస్ డి) ప్రోస్టేట్
5. యాంటిన్యూరిటిక్ విటమిన్ అని దేన్ని అంటారు?
ఎ) విటమిన్-బి1 బి) విటమిన్-బి2 సి) విటమిన్-బి3 డి) విటమిన్-బి4
6. విటమిన్-బి2 లోపం వల్ల కలిగే వ్యాధులేవి?
ఎ) కీలోసిస్ బి) గ్లాసైటిస్ సి) సెబోరిక్ డెర్మటైటిస్ డి) పైవన్నీ
7. పెల్లగ్రా అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్-బి3 సి) విటమిన్-సి డి) విటమిన్-బి6
8. కిందివాటిలో నియాసిన్ విటమిన్ లోపంతో సంబంధం లేని వ్యాధి?
ఎ) డయేరియా బి) డెర్మటైటిస్ సి) డిమెన్షియా డి) డెంగీ
9. పచ్చికోడిగుడ్డులో ఉన్న పదార్థం బారి నుంచి కాపాడే విటమిన్ ఏది?
ఎ) బయోటిన్ (బి7) బి) పైరిడాక్సిన్ (బి6) సి) థయామిన్ (బి1) డి) నియాసిన్ (బి3)
10. గర్భిణులకు తగినంత ఫోలిక్ ఆమ్లం అందకపోతే పుట్టబోయే శిశువుల్లో ఏ నాడీసంబంధ వ్యాధి వస్తుంది?
ఎ) మాక్రోసైటిక్ అనీమియా బి) మెగాలో బ్లాస్టిక్ అనీమియా
సి) స్పైనా బిఫిడా డి) పెర్నీషియస్ అనీమియా
11. ఏ విటమిన్‌ను ఎనిమల్ ప్రొటీన్ ఫ్యాక్టర్ అంటారు?
ఎ) బి1 బి) బి12 సి) బి3 డి) బి9
12. నిక్టలోపియా అని ఏ వ్యాధిని అంటారు?
ఎ) కీలోసిస్ బి) గ్లాసైటిస్ సి) రేచీకటి డి) రక్తహీనత
13. విటమిన్-సి కిందివాటిలో దేనికి అవసరం?
ఎ) చిన్నపేగులో నుంచి ఇనుము శోషణకు
బి) రక్తంలో కాల్షియం నియంత్రణకు
సి) పెద్దపేగులో నుంచి నీటి శోషణకు
డి) చిన్నపేగులో నుంచి విటమిన్-డి శోషణకు

14. మన చర్మం అతి తక్కువ తీక్షణత
ఉన్న సూర్యరశ్మికి గురైనప్పుడు శరీరంలో తయారయ్యే విటమిన్ ఏది?
ఎ) విటమిన్-సి బి) విటమిన్-డి సి) విటమిన్-ఎ డి) విటమిన్-ఇ

15. విటమిన్-సి కింది ఏ పండ్లలో
అత్యధికంగా ఉంటుంది?
ఎ) నారింజ బి) ఉసిరి సి) రోజ్‌హిప్ డి) బొప్పాయి

16. మన శరీరంలోని ఏభాగంలో చివరకు
చైతన్యవంతమైన విటమిన్-డి తయారవుతుంది?
ఎ) గుండె బి) మెదడు సి) ఊపిరితిత్తులు డి) మూత్రపిండాలు

17. విటమిన్-డి లోపిస్తే వచ్చే
వ్యాధి ఏది?
ఎ) చిన్నపిల్లల్లో రికెట్స్ బి) పెద్దవారిలో ఆస్టియోమలాసియా సి) వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ డి) పైవన్నీ

18. కింది ఏ విటమిన్ శక్తిమంతమైన
ఆక్సీకరణిగా పనిచేసి వృద్ధాప్య లక్షణాలను తొందరగా రాకుండా కాపాడుతుంది?
ఎ) విటమిన్-ఇ బి) విటమిన్-సి సి) విటమిన్-డి డి) విటమిన్-ఎ

FOR PDF: CLICK HERE
1. (ఎ)
|
7. (బి)
|
13. (ఎ)
|
2. (డి)
|
8. (డి)
|
14. (బి)
|
3. (ఎ)
|
9. (ఎ)
|
15. (సి)
|
4. (బి)
|
10. (సి)
|
16. (డి)
|
5. (ఎ)
|
11. (బి)
|
17. (డి)
|
6. (డి)
|
12. (సి)
|
18. (ఎ)
|
No comments:
Post a Comment