భారత్‌లో పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు స్థాపకులు …


·       ఆత్మీయ సభ (1815) - రాజా రామ్‌మోహన్‌రాయ్
·       బ్రహ్మసమాజం (1829) - రాజా రామ్‌మోహన్‌రాయ్
·       తత్వబోధిని సభ (1839) - దేవేంద్రనాథ్ ఠాగూర్
·       యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) - హెన్రీ వివియన్ డిరాజియో
·       ఆర్యసమాజం (1875) - దయానంద సరస్వతి
·       శుద్ధి ఉద్యమం - దయానంద సరస్వతి
·       బెతూన్ స్కూల్ (1849) - ఈశ్వరచంద్ర విద్యాసాగర్
·       ప్రార్థనా సమాజం (1867) - ఆత్మారాం పాండురంగ
·       దివ్యజ్ఞాన సమాజం (1875) - మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఓల్కాట్
·       రామకృష్ణ మిషన్ (1897) - స్వామి వివేకానంద
·       లోక్‌సేవామండల్ - లాలా లజపతిరాయ్
·       హిందూమహాసభ - మదన్‌మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్
·       సత్య శోధక్ సమాజ్ (1884) – జ్యోతిబాపూలే
·       దీనబంధు సార్వజనిక్ సభ (1884) - జ్యోతిబాపూలే
·       సాధారణ బ్రహ్మ సమాజం (1878) - ఆనంద్‌మోహన్ బోస్
·       ఇండియన్ లీగ్ (1875) - శిశిర్ కుమార్ ఘోష్
·       స్వరాజ్‌పార్టీ - మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్
·       ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) - దాదాబాయ్ నౌరోజి
·       ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ - యమ్.జి.రణడే
·       భారతీయ బ్రహ్మ సమాజం - కేశవ చంద్రసేన్
·       ముస్లింలీగ్ (1906) - ఆగాఖాన్, సలీముల్లా
·       అనుశీలన్ సమితి (1907) - బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా
·       అభినవ భారతి (1906) - వినాయక్ సావర్కర్ (లండన్)
·       విశ్వభారతి (1912) - రవీంద్రనాథ్ ఠాగూర్
·       గదర్ పార్టీ (1913) - లాలాహరదయాల్ (శాన్‌ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా
·       ఖిలాఫత్ ఉద్యమం (1919) - అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని
·       ఇండిపెండెంట్ లేబర్ పార్టీ - బి.ఆర్.అంబేడ్కర్
·       బహిష్కృతకారిణి సభ (1924) - బి.ఆర్.అంబేడ్కర్
·       సర్వోదయ సమాజ్ - ఆచార్య వినోబాభావే
·       భూదానోద్యమం - ఆచార్య వినోబాభావే
·       రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) - హెడ్గెవార్
·       ఆజాద్‌హింద్‌ఫౌజ్ (1939) - సుభాష్ చంద్రబోస్
·       వితంతు పునర్వివాహ సంస్థ - విష్ణుశాస్త్రి పండిట్
·       రాధాస్వామి సత్సంగ్ - తులసీరామ్
·       ఆత్మగౌరవ ఉద్యమం - పెరియార్ రామస్వామి నాయకర్
·       శారదా సదన్ (1884) - పండిత రమాబాయి


·       భారత ధర్మ మహామండలి - పండిత మదన్‌మోహన్ మాలవ్య
·       అహ్మదీయ ఉద్యమం - గులాం అహ్మద్
·       జస్టిస్ ఉద్యమం - టి.ఎమ్.నాయర్
·       ధర్మసభ - రాధాకాంత్ ధేబ్
·       ధర్మ పరిపాలనా యాగం (1902-1903) - శ్రీ నారాయణ గురు
·       అలీఘర్ ఉద్యమం - సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
·       వహాబీ ఉద్యమం - సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్
·       సేవా సమితి - హెచ్.ఎన్.కుంజ్రు
·       దేవ్ సమాజం - యస్.అగ్నిహోత్రి
·       సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) - గోపాలకృష్ణ గోఖలే
·       పూనా సేవా సదన్ - రమాబాయి రణడే

 
·       దేవ్‌బంద్ ఉద్యమం - మహ్మద్ కాశీం వహాబీ
·       హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) - చంద్రశేఖర ఆజాద్
·       ఇండియన్ అసోసియేషన్ - ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ
·       సోషల్ సర్వీస్ లీగ్ - యన్.యమ్.జోషి
·       ఖుదాయి - ఖిద్‌మద్గార్ (రెడ్‌షర్ట్స్) - ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
·       దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ - జి.జి. అగార్కర్
·       హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) - కందుకూరి వీరేశలింగం
·       చిప్కో ఉద్యమం - సుందర్‌లాల్ బహుగుణ
·       హిందూస్థానీ సేవాదళ్ - ఎన్.జి.హర్వేకర్
·       సింగ్ సభ (1874) - సిక్కు నాయకులు
·       చీరాల పేరాల ఉద్యమం - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
·       నర్మదా బచావో ఆందోళన్ - మేథా పాట్కర్
·       పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం - పర్వతనేని వీరయ్య చౌదరి
·       సహాయ నిరాకరణోద్యమం (1920-22) - మహాత్మా గాంధీ
·       శాసనోల్లంఘనోద్యమం (1930-34) - మహాత్మా గాంధీ
·       క్విట్ ఇండియా ఉద్యమం (1942) - మహాత్మా గాంధీ
·       ఆసియాటిక్ సొసైటీ - విలియం జోన్స్
·       అభినవ భారత్ (1967) - గణేష్ సావర్కర్
·       మిత్రమేళా (1899) - సావర్కర్ సోదరులు
·       హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) - సచిన్ సన్యాల్, జోగిష్‌చంద్ర ఛటర్జీ
·       ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) - రాస్ బిహారీ బోస్ ప్రపంచంలో...
·       YMCA - సర్ జార్జి విలియమ్స్
·       సాల్వేషన్ ఆర్మీ - విలియం బ్రూత్
·       బాయ్స్‌స్కౌట్ ఉద్యమం (1908) - లార్డ్ బేడిన్ పావెల్
·       రెడ్‌క్రాస్ (1858) - హెన్రీ డ్యూనాంట్


FOR PDF CLICK HERE




 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...