- బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం :- మహాత్మా గాంధీ
- బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది :- మహాత్మా గాంధీ
- గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) :- స్వామి దయానంద సరస్వతి
- నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను :- సుభాష్ చంద్రబోస్
- ఢిల్లీ చలో :- సుభాష్ చంద్రబోస్
- జైహింద్ :- సుభాష్ చంద్రబోస్
- జై జవాన్, జై కిసాన్ :- లాల్ బహదూర్ శాస్త్రి
- సత్యం, అహింస నాకు దేవుళ్లు :- మహాత్మా గాంధీ
- డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) :- మహాత్మా గాంధీ
- సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది :- మహాత్మా గాంధీ
ALSO READ: ప్రముఖ
నగరాలు, ప్రదేశాలు - మారుపేర్లు
ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ :- స్వామి దయానంద సరస్వతి
- భారతదేశం, భారతీయుల కొరకే :- స్వామి దయానంద సరస్వతి
- ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి :- లాలా లజపతిరాయ్
- కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు :- లాలా లజపతిరాయ్
- నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి :- సర్దార్ వల్లభాయ్ పటేల్
- రోజ్‌గార్ బడావో :- మన్మోహన్‌సింగ్
- జై విజ్ఞాన్ :- అటల్‌బిహారి వాజ్‌పేయి
- భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు :- సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
- రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది :- అరబిందో ఘోష్
ప్రజలే ప్రభువులు :- లోక్‌సత్తా
- ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు :- జవహర్‌లాల్ నెహ్రూ
- ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం :- జవహర్‌లాల్ నెహ్రూ
- చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది :- జవహర్ లాల్ నెహ్రూ
- ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం :- శ్రీశ్రీ
- భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే :- ఎం.కె. ధింగ్రా
- ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) :- భగత్‌సింగ్
- స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను :- బాలగంగాధర తిలక్
- దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను :- బాలగంగాధర తిలక్
- పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు :- గోపాలకృష్ణ గోఖలే
ALSO READ: ఏపీలోని
ప్రముఖ వ్యక్తులు ----- బిరుదులు
- ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు :- రాజారామ్మోహన్‌రాయ్
- కళ కళ కోసం కాదు ప్రజల కోసం :- బళ్ళారి రాఘవ
- గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది :- భోగరాజు పట్టాభి సీతారామయ్య
- బచావో, దేశ్ బనావో :- పి.వి.నరసింహారావు
- వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం :- గుర్రం జాషువా
- ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం :- వి.డి.సావర్కర్
- నా తెలంగాణ కోటి రతనాల వీణ :- దాశరథి కృష్ణమాచార్యులు
- బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి :- బాజీరావు I
- చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి :- ఎ.పి.జె. అబ్దుల్ కలాం
- పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి :- మోతీలాల్ నెహ్రూ
- నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను :- ఇందిరాగాంధీ
- అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో :- కందుకూరి వీరేశలింగం పంతులు
- బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు :- మౌలానా అబుల్ కలాం ఆజాద్
- ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు :- మౌలానా అబుల్ కలాం ఆజాద్
- బికారీ హఠావో :- రాజీవ్ గాంధీ
- వాణి నా రాణి :- పిల్లలమర్రి పినవీరభద్రుడు
- బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు :- టిప్పుసుల్తాన్
- సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి :- రవీంద్రనాథ్ ఠాగూర్
- స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు :- రవీంద్రనాధ్ ఠాగూర్
- అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి :- సి.నారాయణరెడ్డి
ALSO READ: జ్ఞాన్
పీఠ్ అవార్డులు-(1965-2017)
- కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము :- బి.ఆర్. అంబేడ్కర్
- మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు.
- మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు :- గురు రామదాస్
- మానవులందరూ నా బిడ్డలవంటివారు :- అశోకుడు
FOR PDF: CLICK HERE
No comments:
Post a Comment