జీర్ణ వ్యవస్థ - మాదిరి ప్రశ్నలు 2


1.      జీర్ణాశయం ఆంత్ర మూలంలోనికి తెరుచుకునే చోట ఉండే సంవరిణీ కండరం?
) పైలోరిక్
బి) గాస్ట్రిక్
సి) కార్డియాక్
డి) మ్యూకస్
2.      ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం?
) మెడుల్లా
బి) డైఎన్సెఫలాన్
సి) మధ్య మెదడు
డి)ద్వారగోర్ధం
3.      ఆకలి కోరికల సంకేతాలను మెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించే కపాల నాడీ?
) 4 కపాలా నాడీ
బి) 5 కపాలా నాడీ
సి) 6 కపాలా నాడీ
డి) 10 కపాలా నాడీ
4.      నిబంధిత ఉద్దీపన - ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త?
) ఇవాన్ నికేల్ సన్
బి) ఇవాన్ నికోలవిచ్
సి) ఇవాన్ పావ్లోవ్
డి) రాబర్ట్
5.      పెరిస్టాలిసిస్కు సహకరించే కండరాలు?
) అనియంత్రిత కండరాలు
బి) దవడ కండరాలు
సి) ఉపరితల కండరాలు
డి) వలయాకార, స్తంభాకార కండరాలు
6.      జఠర రసంలో ఉండే ఆమ్లం?
) సల్ఫ్యూరిక్ ఆమ్లం
బి) హైడ్రోక్లోరికామ్లం
సి) నత్రికామ్లం
డి) ఫాస్ఫారికామ్లం
7.      రుచిని గ్రహించడంలో ముఖ్య పాత్ర వహించే నాడీ?
) దక్ నాడీ
బి) 5 కపాలా నాడీ
సి) 6 కపాలా నాడీ
డి) 10 కపాలా నాడీ
8.      క్లోమం, కాలేయం, చిన్న పేగు గోడల్లోని జీర్ణ రసాలను ఉత్తేజపరిచే హార్మోన్?
) ఎమైలేజ్
బి) సెక్రిటిన్
సి) కొలిసిస్టో కైనిన్
డి) బి, సి
9.      అస్య కుహరంలో పాక్షికంగా జీర్ణం అయిన ఆహారాన్ని ఏమంటారు?
) బోలస్
బి) కైమ్
సి) కైల్
డి) నింబస్
10.  జీర్ణాశయంలో ఆహారం నిల్వ ఉండే సమయం?
) 4-5 గంటలు
బి) 5-6 గంటలు
సి) 2-4 గంటలు
డి) 6 -8 గంటలు
11.  జీర్ణ వ్యవస్థలోని నాడీ మండలాన్ని దేనిగా వ్యవహరిస్తారు?
) ముందు మెదడు
బి) రెండో మెదడు
సి) మధ్య మెదడు
డి) చివరి మెదడు
12.  స్వయం చోదిత నాడీ వ్యవస్థను నియంత్రించే మెదడులోని భాగం?
) మస్తిష్కం
బి) ద్వారగోర్ధం
సి) మజ్జాముఖం
డి) అనుమస్తిష్కం
13.  ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం
) సెరిబ్రమ్
బి) మధ్యమెదడు
సి) డైఎన్ సెపలాన్
డి) మెడుల్లా అబ్లాంగేటా
14.  మానవులు అంతర్గత దహన యంత్రం వంటివారు. ఎందుకంటే
) ఆహార పదార్థాలు జీర్ణమై శక్తి విడుదల చేయడం
బి) జీర్ణ రసాలు స్రవిస్తారు
సి) శ్వాసక్రియ ద్వారా CO2వెలువరిస్తారు
డి) జీర్ణక్రియలో చివరగా వ్యర్థాలను విసర్జిస్తారు
15.  మానవునిలో ఉండే లాలాజల గ్రంధుల సంఖ్య
. 2
బి.3
సి.4
డి.5
16.  జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లకు కారణం
. ఒత్తిడి
బి.అధికశ్రమ
సి.ఆమ్లము
డి. అన్నీ

1. ;     2. బి ;   3.డి ;    4. సి ;   5.డి ;
6. బి;    7.డి ;    8.డి ;    9. ;     10. ;
11.బి ; 12.సి ; 13. సి; 14.సి ; 15. బి;
16. డి.


FOR PDF: CLICK HERE

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...