ప్రముఖ నగరాలు, ప్రదేశాలు - మారుపేర్లు


పోటీ పరీక్షల్లో మారుపేర్లకు సంబంధించిన ప్రశ్నలు తరచూ వస్తుంటాయి. ఈ తరుణంలో పరీక్షలకు ఉపయోగపడే ప్రపంచ ప్రసిద్ధమైన మారుపేర్లను తెలుసుకుందాం. 
FOR PDF CLICK HERE
 
ప్రపంచం
ఆఫ్రికా
చీకటి ఖండం
హోయాంగ్ హో
చైనా దు:ఖదాయని
ఈజిప్టు
నైలు నది వరప్రసాదం
రోమ్
సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్
న్యూయార్క్
ఆకాశ సౌధముల నగరము
ఆక్స్‌ఫర్డ్
సిటీ ఆఫ్ డ్రీమింగ్ స్సైర్స్
శాన్‌ఫ్రాన్సిస్కో
సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్
వాషింగ్టన్
సిటీ ఆఫ్ మాగ్నిఫిసెంట్ డిస్టెన్సెస్
బెల్జియం
కాక్‌పెట్ ఆఫ్ యూరఫ్
క్వీటో
సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్
ఐర్లాండ్
ఎమరాల్డ్ ద్వీపము
రోమ్
ఎటర్నల్ సిటీ
న్యూయార్క్
ఎంఫైర్ సిటీ, బిగ్ యాపిల్
లాసా (టిబెట్టు)
ఫర్‌బిడన్ సిటీ
మాల్టా
జార్జి క్రాస్ ఐలెండ్స్
అబర్‌డీన్ (స్కాట్లాండ్)
గ్రానైట్ సిటీ
జెరూసలెం (పాలస్తీనా)
హోలీలాండ్
కొరియా
హెర్మిట్ కింగ్‌డమ్
జాంజిబార్
ఐలెండ్ ఆఫ్ క్లోవ్స్ (లవంగాల దీవి)
బహరీన్ (పర్షియన్ గల్ఫ్)
ముత్యాల దీవి
జిబ్రాల్టర్
కీ టు ది మెడిటెరానియన్
జపాన్
సూర్యుడు ఉదయించే భూమి
ఆస్ట్రేలియా
ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్
నార్వే
ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్
ఫిన్‌లాండ్
ల్యాండ్ ఆఫ్ ది థౌజండ్ లేక్స్
దక్షిణ కొరియా
ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్
నార్త్ కొరియా
హెర్మిట్ కింగ్‌డమ్
కెనడా
ల్యాండ్ ఆఫ్ యాపిల్ లీవ్స్
థాయ్‌లాండ్
ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్
భూటాన్
ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్
ఒకాసా (జపాన్)
మాంచెస్టర్ ఆఫ్ ది ఓరియంట్
జిబ్రాల్టర్ జలసంధి
పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్
స్విట్జర్లాండ్
ఐరోపా ఆటస్థలం
వెనీస్
క్వీన్ ఆఫ్ ది ఏడ్రియాటిక్
పామీర్ పీఠభూమి
రూఫ్ ఆఫ్ ది వరల్డ్
క్యూబా
షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్
స్టాక్‌హోమ్
వెనిస్ ఆఫ్ ది నార్త్
ఫిలడెల్ఫియా
క్వాకట్ సిటీ
చికాగో
విండీ సిటీ
హోయాంగ్ హో
యెల్లో రివర్
ట్రిస్టాన్ డికున్ హా
వరల్డ్ లోన్లీయస్ట్ ఐలెండ్
టర్కీ
సిక్‌మాన్ ఆఫ్ యూరప్
మయన్మార్
ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా
దక్షిణాఫ్రికా
రైన్‌బో నేషన్
ఉత్తర అమెరికాలోని ప్రయరీలు
ప్రపంచ రొట్టెల బుట్ట
ట్రిస్టన్ డాచున్హా
ప్రపంచపు మిక్కిలి ఏకాంత ద్వీపం
గినియా తీరం
తెల్లవాడి సమాధి
మడగాస్కార్
లవంగాల దీవి అట్లాంటిక్ మహా సముద్రం కల్లోల సముద్రం
స్కాక్‌హోమ్ (స్వీడన్)
ఉత్తర ప్రాంత వెనీస్ నగరం
బెల్గ్రేడ్ (యుగోస్లొవేకియా)
శ్వేత నగరం
లాసా (టిబెట్)
నిషేధ నగరం

భారతదేశం
పంజాబ్
ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్
దామోదర్ నది
బెంగాల్ దుఃఖదాయని
నీలగిరి కొండలు
బ్లూ మౌంటెన్స్
కోల్‌కతా
సిటీ ఆఫ్ ప్యాలెసెస్
ముంబయి
గేట్‌వే ఆఫ్ ఇండియా
అమృత్‌సర్ (పంజాబ్)
గోల్డెన్ సిటీ
పటియాలా (పంజాబ్)
రాయల్ సిటీ
ముజఫర్‌పూర్ (బీహార్)
లిచీ సిటీ
కొచ్చిన్ (కేరళ)
తూర్పు ప్రాంత వెనీస్ నగరం
అహ్మదాబాద్ (గుజరాత్)
మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, బోస్టన్ ఆఫ్ ఇండియా
కోయంబత్తూర్
మాంచెస్టర్ ఆఫ్ సౌతిండియా, ఇంజినీరింగ్ సిటీ ఆఫ్ ఇండియా
సూరత్ (గుజరాత్)
డైమండ్ సిటీ
భోపాల్ (మధ్యప్రదేశ్)
సిటీ ఆఫ్ లేక్స్
శ్రీనగర్ (జమ్ము & కాశ్మీర్)
సిటీ ఆఫ్ రివర్స్
పానిపట్టు (హర్యానా)
సిటీ ఆఫ్ వేవర్స్
గురుగ్రాం(హర్యానా)
మిలీనియమ్ సిటీ
ఆగ్రా (ఉత్తరప్రదేశ్)
తాజ్ నగరి
వారణాసి (ఉత్తరప్రదేశ్)
హోలీ సిటీ, రెలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)
లెదర్ సిటీ
మీరట్ (ఉత్తరప్రదేశ్)
స్పోర్ట్స్ క్యాపిటల్
లక్నో (ఉత్తరప్రదేశ్)
సిటీ ఆఫ్ నవాబ్స్, సిటీ ఆఫ్ ఎలిఫెంట్స్
మైసూర్ (కర్ణాటక)
స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియా
జంహెడ్‌పూర్ (జర్ఖండ్)
స్టీల్ సిటీ
ధన్‌బాద్ (జార్ఖండ్)
కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
ఉదయ్‌పూర్ (రాజస్థాన్)
లేక్ సిటీ, వైట్ సిటీ, వెనీస్ ఆఫ్ ఈస్ట్
జైపూర్ (రాజస్థాన్)
పింక్ సిటీ, సిటీ ఆఫ్ ప్యాలెసెస్, ప్యారీస్ ఆఫ్ ఇండియా
జోథ్‌పూర్ (రాజస్థాన్)
సన్ సిటీ, బ్లూ సిటీ
భువనేశ్వర్ (ఒడిస్సా)
టెంపుల్ సిటీ
ముంబయి (మహారాష్ట్ర)
సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్, హాలీవుడ్ ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ డ్రీమ్
థానే (మహారాష్ట్ర)
సిటీ ఆఫ్ లేక్స్
నాసిక్ (మహారాష్ట్ర)
గ్రేప్స్ సిటీ, వైన్ క్యాపిటల్
పూణె (మహారాష్ట్ర)
డెక్కన్ క్వీన్
నాగ్‌పూర్ (మహారాష్ట్ర)
సిటీ ఆఫ్ ఆరెంజ్
బెంగళూర్ (కర్ణాటక)
గార్డెన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ
తిరుచిరాపల్లి (తమిళనాడు)
రాక్ ఫోర్ట్ సిటీ
చెన్నై (తమిళనాడు)
గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా, బ్యాంకింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
మధురై (తమిళనాడు)
సిటీ ఆఫ్ ఫెస్టివల్స్, స్లీప్‌లెస్ సిటీ
రిషీకేశ్ (ఉత్తరాఖండ్)
యోగా సిటీ
నైనిటాల్ (ఉత్తరాఖండ్)
సిటీ ఆఫ్ లేక్స్
త్రివేండ్రం (కేరళ)
సిటీ ఆఫ్ స్టాచ్యూస్
డార్జిలింగ్ (వెస్ట్ బెంగాల్)
ది క్వీన్ ఆఫ్ ది హిల్స్
కోల్‌కత్తా (వెస్ట్ బెంగాల్)
సిటీ ఆఫ్ బిల్డింగ్స్
ఈటానగర్ (అరుణాచల్‌ప్రదేశ్)
ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్
షిల్లాంగ్ (మేఘాలయ)
స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్
న్యూఢిల్లీ
సిటీ ఆఫ్ ర్యాలీస్
నోయిడా
ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఎన్సీటీ

తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్, సికింద్రాబాద్
ట్విన్ సిటీస్
తెనాలి (ఏపీ)
ఆంధ్రా ప్యారీస్
గుంటూరు (ఏపీ)
సిటీ ఆఫ్ చిల్లీస్, సిటీ ఆఫ్ స్పైస్
భీమవరం (ఏపీ)
సెకండ్ బర్దోలీ ఆఫ్ ఇండియా
రాజమండ్రి (ఏపీ)
కల్చరల్ సిటీ
కాకినాడ (ఏపీ)
ఫెర్టిలైజర్ సిటీ, రెండో మద్రాస్
విజయవాడ (ఏపీ)
ప్లేస్ ఆఫ్ విక్టరీ, ల్యాండ్ ఆఫ్ విక్టరీ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...