SET 1 46-60




46) ఇరుసాల్ పట్టిక అనగా ?
A. వ్యయాల రికార్డు
B. ఆదాయాల రికార్దు
C. జమ, ఖర్చుల రికార్డు ( Ans)
D. ఏదీకాదు.

47) పంచాయితీ లో జరుగు వేలం పాటను నిర్వహించేది ?
A. పంచాయతిలో కార్యదర్శి
B. విస్తరణ అధికారి ( ans)
C. మండల అధికారి
D.డివిజనల్ పంచాయతీ అధికారి

48) సాంద్ర వ్యవసాయ జిల్లాల పధకం ప్రారంభ సంవత్సరం ?
A. 1960-61 ( ans)
B. 1962-63
C. 1963-64
D. 1965-66

49) సర్వశిక్ష అభియాన్ పధకం ఏ సం లో ప్రారంభ అయినది?
A. 2001-2002 ( ans)
B. 2002-2003
C. 2003-2004
D. 2004-2005

50) VMBAY ఎవరికి వర్తిస్తుంది.
A. గ్రామలలో నివసించే పేదవారికి
B. జిల్లాలో నివసించే పేదవారికి
C. పట్టణాలలో, మురికివాడలలో నివసించే పేదవారికి
D. పైవన్నియు ( ans)



.

.

51) ఈ క్రింది వానిలో మాధ్యమిక విధ్య
A. 8-10 తరగతి ( ans)
B. 11-12
C. 1 -2
D. ఏదీకాదు

52) ప్రత్యక్ష నిరుద్యోగం ఏ స్థితిని తెలియజేస్తుంది ?
A. సాధారణ
B. వారంవారీ ( ans)
C. రోజు వారీ
D. సంవత్సరం

53) ఈ క్రింది వానిలో సాంఘిక దురాచారం కానిది ?
A. అసృశ్యత
B. వరకట్నం
C. వివాహం
D. వెట్టిచాకిరి

54) ఈ క్రింది జన సముదాయాల్లో దేనిలో మూఢ నమ్మకాలెక్కువ?
A. పట్టణ
B. గిరిజన ( ans)
C. గ్రామీణ
D. ఆధునిక

55) కేంద్ర సాంఘిక మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
A. 1953 ( ans)
B. 1957
C. 1963
D. 1967



.

.

56) గ్రీన్ క్యాపిటన్ అని ఈ కింది వాటిలో దేనిని పిలుస్తారు ?
A. అడవుల వృద్ధి ( ans)
B. హరిత విప్లవం
C.పత్తిపంట ఉత్పత్తి
D. తోట పంటల్లో పెట్టుబడి

57) రాష్ట్రంలో గల జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల సంఖ్య వరుసగా 2015-2016 లో ?
A. 3.13 ( ans)
B. 3.16
C. 4.13
D. 4.16

58) గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక అధికారి ఎవరు ?
A. కార్యదర్శి ( ans)
B. సర్పంచ్
C. ఉపసర్పంచ్
D. ఎవరుకాదు

59) నోటిఫైడ్ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ వార్షిక ఆదాయం ఎంత?
A. 20 వేలకు మించి ఉండాలి
B. 40 వేలకు మించి ఉండాలి
C. 60 వేలకు మించి ఉండాలి ( ans)
D. 80 వేలకు మించి ఉండాలి

60) కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం ?
A. 2002
B. 2003
C. 2004 ( ans)
D. 2005



.

.






No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...