GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1

1

    భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ?
  1. 1952
  2. 1951
  3. 1953
  4. 1954

  5. Answer: 1
     
2
    దేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది .?
  1. మద్రాస్
  2. చెన్నై
  3. ఢిల్లీ
  4. కలకత్తా

  5. Answer: 1
     
3
    2011 జనగణన ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం .?
  1. నాగాలాండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. బీహార్
  4. మేఘాలయ

  5. Answer: 3
     
4
    .డిఫ్తీరియా వ్యాధి ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది ?
  1. గాలి తాకిడి
  2. ప్రత్యక్ష తాకిడి
  3. నీటి తాకిడి
  4. జంతువుల తాకిడి

  5. Answer: 2
     
5
    కేంద్ర క్యాబినెట్ మంత్రి కాకుండానే భారత ప్రధాని అయిన వారు ?
  1. హెచ్.డి.దేవెగౌడ
  2. ఇంద్రకుమార్ గుజ్రాల్
  3. మొరార్జీ దేశాయి
  4. చౌదరీ చరణ్ సింగ్

  5. Answer: 1
.

.
6

    గబ్బిలాల గురించి కింది వ్యాఖ్యలలో సరైంది ఏది? ఎ) ఇవి క్షీరదాలు. బి) ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. సి) వీటి ముందరికాళ్లు రెక్కలుగా రూపాంతరం చెందాయి.
  1. ఎ,బి
  2. ఎ,బి, సి
  3. బి,సి
  4. ఎ మాత్రమే

  5. Answer: 2
     
7
    స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం .?
  1. 1947
  2. 1906
  3. 1935
  4. 1858

  5. Answer: 3
     
8
    మహల్వారీ పద్దతిని ఎవరు ప్రవేశపెట్టారు.?
  1. విలియం బెంటింక్‌
  2. లార్డ్‌ డల్హౌసి
  3. లార్డ్ కానింగ్
  4. కార్నవాలీస్‌

  5. Answer: 1
     
9
    వీటిని పరిశీలించండి: 1. జాతీయ మానవ హక్కుల కమిషన్ లోని సభ్యుల సంఖ్య నలుగురు. 2. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. 3. జాతీయ మానవ హక్కుల కమిషన్ పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 3
     
10
    యాంటీ ఎలర్జీ సెల్స్ అని వేటిని అంటారు ?
  1. ఇసినోఫిల్స్
  2. న్యూట్రోఫిల్స్
  3. లింఫోసైట్స్
  4. బేసోఫిల్స్

  5. Answer: 1
.

.
11

    ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న రెండవ రాష్ట్రపతి ?
  1. ఏ.పి.జె అబ్దుల్ కలాం
  2. నీలం సంజీవరెడ్డి
  3. ప్రణబ్ ముఖర్జీ
  4. వరాహగిరి వెంకటగిరి

  5. Answer: 1
     
12
    నెమలి వాహనుడైన కార్తికేయుడు బొమ్మతో కూడిన నాణేలు జారీచేసిన గుప్తరాజు ?
  1. రుద్ర సేనుడు
  2. రుద్రదమనుడు
  3. చంద్రగుప్తుడు
  4. ఒకటవ కుమార గుప్తుడు

  5. Answer: 4
     
13
    హిందీ భాషను రాజ్యభాషగా పేర్కొనే నిబంధన ?
  1. 343
  2. 232
  3. 344
  4. 244

  5. Answer: 1
     
14
    ఆరావళి పర్వతాల వెంబడి గల సారవంతమైన నేలలను ఏమంటారు ?
  1. ఖాదర్
  2. రోహి
  3. బంగర్
  4. పాటీ

  5. Answer: 2
     
15
    నగదు బదిలీ పథకాన్ని మొట్టమొదటిగా ఏ జిల్లాలో ప్రారంభించారు .?
  1. పశ్చిమగోదావరి
  2. మెదక్
  3. నల్గొండ
  4. తూర్పుగోదావరి

  5. Answer: 4
.

.
16

    నాణ్యమైన ఇనుప ఖనిజం ?
  1. లియోనైట్
  2. సిడరైట్
  3. హెమటైట్
  4. మాగ్నటైట్

  5. Answer: 4
     
17
    .ఏ సంవత్సరంలో కేరళ శబరిమలై ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 104 మంది మరణించారు ?
  1. 2013
  2. 2012
  3. 2010
  4. 2011

  5. Answer: 4
     
18
    ఒక రంగంలో తలసరి ఆదాయం పెరగాలంటే ఏ చర్యలు అవసరం?
  1. జాతీయాదాయం తగ్గాలి
  2. జనాభా తగ్గాలి
  3. 2,3
  4. ఉత్పత్తి పెరగాలి

  5. Answer: 3
     
19
    కిందివాటిలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధి సాధించిన ప్రణాళిక ఏది?ఎ) 1వ బి) 5వ సి) 6వ డి) 7 వ ఇ) 8వ
  1. ఎ, డి, ఇ మాత్రమే
  2. బి,సి,డి మాత్రమే
  3. ఎ,బిమాత్రమే
  4. పైవన్నీ

  5. Answer: 4
     
20
    ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ అనే కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
  1. తిరుపతి
  2. హైదరాబాద్
  3. కరీంనగర్
  4. విజయవాడ

  5. Answer: 1

.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10






No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...