1
.
6
.
11
.
16
.
- రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మొట్టమొదటి మహిళ .?
- ప్రతిభాపాటిల్
- లక్ష్మీ సెహగల్
- సుమిత్రాదేవి
- బృందాకారత్
Answer: 3
- పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది .?
- 9 నెలలు
- మూడు నెలలు
- సంవత్సరం
- ఆరు నెలలు
Answer: 4
- పని చేసే హక్కు దేనికి సంబంధించినది ?
- న్యాయాదేశం
- చట్టబద్ధ హక్కు
- ప్రాథమిక హక్కు
- ఆదేశిక సూత్రం
Answer: 4
- రెండవ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ?
- వినోద్ రాయ్
- సి.రంగరాజన్
- కె బ్రహ్మానంద రెడ్డి
- కే సంతానం
Answer: 4
- 16వ లోకసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుచుకున్న స్థానాల సంఖ్య ?
- 236
- 332
- 232
- 336
Answer: 4
.
6
- 1. ఎం.ఎన్.రాయ్
సర్వోదయ ఉద్యమ నాయకుడు. 2. ఆంధ్రాలో బిఏ ఉత్తీర్ణులైన మొట్టమొదటి మహిళ
న్యాయపతి కామేశ్వరి. 3. బట్లర్ కమిటీని 1929లో నియమించారు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 2
- శూన్య ఆధారిత బడ్జెట్ను మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రంగంలో ప్రవేశపెట్టారు .?
- సైన్స్ అండ్ టెక్నాలజీ
- వ్యవసాయం
- సంక్షేమ పథకాలు
- దేశ రక్షణ
Answer: 1
- సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ కి సంబంధించిన నిబంధన .?
- 130
- 129
- 115
- 151
Answer: 2
- పీ.వి నరసింహారావు ప్రభుత్వం 65 వ రాజ్యాంగ సవరణా బిల్లును సవరించి 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది .?
- 1992
- 1991
- 1993
- 1995
Answer: 2
- ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు .?
- 1935 చట్టం
- అమెరికా
- కెనడా
- మెక్సికో
Answer: 1
.
11
- రాష్ట్రపతి యొక్క అధికారాలను ఎన్నవ నిబంధనలో వర్గీకరించారు .?
- 57
- 55
- 52
- లేదు
Answer: 4
- పాల్గాట్ కనుమ ద్వారా కలుపబడిన రేవు పట్టణం ?
- న్యూ మంగుళూరు
- మర్మ గోవా
- మద్రాస్
- కొచ్చిన్
Answer: 4
- పెట్టుబడుల ఉపసంహరణపై రంగరాజన్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
- 1956
- 1991
- 1993
- 1995
Answer: 3
- జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది ?
- 1919 ఏప్రిల్ 19
- 1919 ఏప్రిల్ 15
- 1919 ఏప్రిల్ 13
- 1919 ఏప్రిల్ 16
Answer: 3
- ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు .?
- కార్పొరేషన్లు
- శాఖాపరమైనవి
- ప్రైవేటు
- ఏదీకాదు
Answer: 1
.
16
- బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
- ప్రత్యక్ష దోపిడీ
- సంపద తరలింపు
- పరోక్ష దోపిడీ
- వ్యాపార దోపిడీ
Answer: 1
- .అత్యంత వేగంగా ప్రయాణించే భూకంప తరంగాలు ?
- P
- S
- L
- Q
Answer: 1
- 1. రుణ గ్రహీతలు, విల్
ఫుల్ డిఫాల్టర్ల సమాచార సేకరణ కోసం వైడ్ బేస్డ్ డిజిటల్ పబ్లిక్ క్రెడిట్
రిజిస్ట్రీ ఏర్పాటు చేయడానికి ఆర్బిఐ ఆరు ఐ.టి కంపెనీలను ఎంపిక చేసింది. 2.
2019 కుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం- స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా కలిసి పి.ఎన్.బి రూపే కార్డ్ అనే ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టారు.
3. భారత మహిళా క్రికెట్ జట్టు నూతన కోచ్ గా సునీల్ గవాస్కర్
నియమితులయ్యారు. 4. అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్
అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ లో భారత్
ఒకటవ కేటగిరిలో నిలిచింది.
- ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
- రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
- రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
- రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు
Answer: 2
- భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏర్పడింది ?
- ఆంధ్రప్రదేశ్
- తమిళనాడు
- కేరళ
- ఉత్తరప్రదేశ్
Answer: 3
- రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి ?
- 1
- 3
- 2
- 4
Answer: 1
.
No comments:
Post a Comment