SET 1 31-45



31) దేశంలో గల కంటోన్మెంట్ బోర్డుల సంఖ్య ?
A. 60
B. 61 ( ans)
C. 62
D. 63

32) పెసా చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరం?
A. 1966
B. 1998
C. 1996 ( ans)
D. 2002

33) అంతర్జాతీయ వయోవృద్ధుల దినం ?
A. అక్టోబర్ 1 ( ans)
B. నవంబర్ 1
C. డిసెంబర్ 1
D. జనవరి 1

34) అంతర్జాతీయ బాలల హక్కుల దినం ?
A. 14 నవంబర్
B. 10 డిసెంబర్
C. 20 నవంబర్ ( ans)
D. 10 నవంబర్

35) గిరిజనుల ముఖ్యంగా ?

A. ఆహర సంగ్రాహకులు ( ans)
B. వ్యవసాదారులు
C. చిన్న వ్యాపారులు
D. శ్రామికులు



.

.

36) A.P లో తొలి భారతీయ మహిళా బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A. భీమవరం
B. కాకినాడ ( ans)
C. మచిలీపట్నం
D. బాపట్ల

37) చక్మ అదిమ వాసులు ఏ రాష్ట్రానికి చెందినవారు ?
A. త్రిపుర ( ans)
B. కేరళ
C. అస్సాం
D. ఏదీకాదు.

38) ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ విండో పద్దతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ?
A. 1987 ( ans)
B. 1985
C. 1986
D. 1997

40) కిసాన్ క్రెడిట్ కార్డు ఉద్ధేశ్యం ?
A. వడ్డీ భారం తగ్గించడం
B. రుణ దుర్వినియోగాన్ని నివారించడం
C. సంవత్సరం పొడవునా రుణాలు మంజూరు చేయడం
D. పైవన్నియు (ans)



.

.

41) ఏపీలో సమగ్ర సహకార చట్టం అమలైన సం.. ?
A. 1964 ( ans)
B. 1985
C. 1986
D. 1997

42) AP లో అటవీ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం ?
A. 1976
B. 1977
C. 1975 ( ans)
D. 1974

43) విశాఖ స్టీల్ ప్లాంటును శంకు స్థాపన చేయబడిన సంవత్సరం ?
A. 1981
B. 1991
C. 1971
D. 1961 ( ans)

44) రాష్ట్రంలో పెట్రో కెమికల్- పెట్రో కెమికల్ ఇన్వెస్‌మెంట్ రీజియన్ గా గుర్తించబడ్డ ప్రాంతం?
A. విశాఖపట్నం- విజయవాడ ప్రాంతం
B. విశాఖపట్నం-కాకినాడ ప్రాంతం ( ans)
C. కాకినాడ-రాజమండ్రి ప్రాంతం
D. విశాఖపట్నం- విజయనగరం ప్రాంతం

45) ఈ క్రింది వానిలో చేనేత పరిశ్రమ ఎదుర్కొనే సమస్య ?
A. ముడి ప్రత్తి కొరత
B. ఆధునిక మరమగ్గాలు లేక పోవుట
C. మార్కెట్ సదుపాయాల కొరత
D. పైవన్నీయు ( ans)



.

.
గ్రామ సచివాలయం MODEL QUESTIONS SET 1 QUESTIONS 61-75




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...