1
.
6
.
11
.
16
.
- బీ.ఆర్.ఏ.బీ.ఓ అనగా ?
- భారతదేశంలో ధైర్యవంతులకు ఇచ్చే బహుమతి
- అమెరికాలో తెలివైన విద్యార్థులకు ఇచ్చే బహుమతి
- భారత్ కు చెందిన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞాన న్యూక్లియర్ హెడ్ మిసైల్
- భారతదేశంలో మొట్టమొదట తయారుచేసిన పారిశ్రామిక రోబో
Answer: 4
- భారత ప్రభుత్వ చట్టం 1935 పై కాంగ్రెస్ స్పందన ?
- కొత్త సీసాలో పాత సారా
- అది పూర్తిగా నిరాశపరిచింది
- అది సరైన దిశలో తీసుకున్న చర్య
- ఎటువంటి స్పందన లేదు
Answer: 2
- 2018లో సమ్మక్క-సారలమ్మ జాతర ఎప్పుడు నిర్వహించారు ?
- నవంబర్ 26 నుండి డిసెంబర్ 3 వరకు
- జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు
- ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు
- ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు
Answer: 2
- సరైన జతను
గుర్తించండి: 1. బెంథాం-ద్వినామీకరణ పరిచయం, 2. జాతీయ వృక్ష ఉద్యానవనం-
కలకత్తా, 3. మాలస్ మాలస్ - టాటోనమి, 4. గుర్తింపు-ఫ్లోరా
- 14
- 34
- 23
- 13
Answer: 3
- క్రింది వానిలో ఒకేసారి 10 నమూనా అణు ఆయుధాలను మోసుకుపోగలిగే మిస్సైల్స్ ను చైనా పరీక్షించింది ?
- డాంగ్ ఫెంగ్-5సి
- ఫెంగ్ డాంగ్-5సి
- డింగ్ ఫింగ్-5సి
- ఫింగ్ డింగ్-5సి
Answer: 1
.
6
- కేంద్ర నిఘా సంస్థ ________ సంఘం.
- త్రిసభ్య
- ద్విసభ్య
- ఏకసభ్య
- పంచ సభ్య
Answer: 1
- భారతదేశంపై బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధాన ప్రభావం ?
- వృత్తి పని వారు తమ ఉత్పత్తులను బ్రిటన్ కు ఎగుమతి చేసుకోగలిగారు
- భారత్ తొందరగా పారిశ్రామికీకరణ చెందింది
- పారిశ్రామిక బ్రిటన్ కు భారత వ్యవసాయ కాలనీగా మారింది.
Answer: 3
- విభజన అనంతరం 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ అక్షరాస్యత ఉన్నటువంటి జిల్లాలు ?
- కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి
- పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
- పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
- పశ్చిమ గోదావరి కృష్ణ నెల్లూరు
Answer: 3
- కింది వారిలో ఎవరు 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ పై విచారణకు ఏర్పాటైన విచారణ సంఘం చైర్మన్గా నియమితులయ్యారు ?
- లార్డ్ హంటర్
- లార్డ్ కర్జన్
- లార్డ్ అట్లీ
- లార్డ్ క్లిప్స్
Answer: 1
- 9 వ పంచవర్ష ప్రణాళికలో సర్వ శిక్ష అభియాన్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ?
- విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు లేకుండా
- బలహీన వర్గాలకు విద్య
- అందరికీ విద్య
- ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ
Answer: 4
.
11
- స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి గైడిన్లు ఎక్కడ జన్మించారు ?
- నాగాలాండ్
- మిజోరాం
- అస్సాం
- మణిపూర్
Answer: 1
- భారత విభజన సమయంలో ఏ స్వాతంత్ర యోధుడు స్వాతంత్ర పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు ?
- మౌలానా అబుల్ కలాం ఆజాద్
- ఎంఏ జిన్న
- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- సికిందర్ హయత్ ఖాన్
Answer: 3
- ఎక్స్ రే కిరణాలను దేనితో గుర్తించవచ్చు ?
- నీరు
- మంచు గడ్డలు
- దర్పణాలు
- ఫోటోగ్రఫిక్ ప్లేట్
Answer: 4
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ జనాభా ?
- 38.88%
- 25.5%
- 40%
- 85 శాతం
Answer: 1
- క్రింది వాటిలో సేద్యపు భూకమతం పరిమాణాన్ని దేనితో సూచిస్తారు ?
- కౌలుకు తీసుకున్న భూమి-సొంత భూమి
- సొంత భూమి+ కౌలుకు తీసుకున్న భూమి
- సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి+ కౌలుకిచ్చి న భూమి
- సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి
Answer: 4
.
16
- తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ?
- ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంకు
- గృహనిర్మాణ బ్యాంకు
- సహకార బ్యాంకు
- ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు
Answer: 2
- రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ సహాయం అందని విద్యా సంస్థలలో ప్రవేశానికి రిజర్వేషన్లు పొందుపరిచారు ?
- 14
- 15(3)
- 15(4)
- 15(5)
Answer: 4
- జీర్ణాశయ లోపలి భాగాలను పరీక్షించే ఎండోస్కోప్ లోని ఫైబర్స్ ఎటువంటివి ?
- ఆప్టికల్ ఫైబర్స్
- జింక్ ఫైబర్స్
- రాగి ఫైబర్స్
- అల్యూమినియం ఫైబర్స్
Answer: 1
- 1930 సంవత్సరంలో యంగ్ ఇండియా పత్రికలో ది కల్ట్ ఆఫ్ బాంబ్ వ్యాసాన్ని ఎవరు రచించారు ?
- సచింద్ర సన్యాల్
- భగత్ సింగ్
- మహాత్మాగాంధీ
- చంద్రశేఖర్ ఆజాద్
Answer: 3
- క్రింద పేర్కొన్న
రాజ్యాంగ పీఠిక లోని పదాలను సరైన క్రమంలో పేర్కొనండి.... 1. లౌకిక 2.
ప్రజాస్వామ్య 3. గణతంత్ర 4. సామ్యవాద 5. సార్వభౌమ
- 4,5,1,2,3
- 5,4,1,2,3
- 5,1,4,2,3
- 5,4,1,3,2
.
No comments:
Post a Comment