1
.
6
.
11
.
16
.
.
- మద్రాసు బొంబాయి కలకత్తా హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు .?
- 1861
- 1863
- 1862
- 1860
Answer: 3
- వీటిని గమనించండి: 1.
స్థానిక స్వపరిపాలనను ఒక రాష్ట్ర అంశంగా భారత ప్రభుత్వ చట్టం 1852లో
ప్రకటించారు. 2. బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
సిఫార్సు చేసింది. 3. గ్రామస్థాయిలో పరోక్షంగా, సమితి మరియు జిల్లా
స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలకు బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది. 4.
జిల్లా పరిషత్తుకు జిల్లా కలెక్టర్ ను అధ్యక్షుడిగా నియమించాలని
బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది.
- రెండు నాలుగు సరైనవి ఒకటి మూడు సరికాదు
- ఒకటి మూడు సరైనవి కానీ రెండు నాలుగు సరికాదు
- ఒకటి రెండు సరైనవి కానీ మూడు నాలుగు సరికాదు
- రెండు మూడు సరికాదు కానీ ఒకటి నాలుగు సరైనవి
Answer: 1
- కొట్టాయం తిరుగుబాటు నాయకులు ?
- జగన్నాధ గజపతి నారాయణ రావు
- కేరళ వర్మ
- చక్ర బిసాయి
- విరాట్ సింగ్
Answer: 2
- ప్రత్యేక హైకోర్టు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ?
- డయ్యు
- యానం
- పాండిచ్చేరి
- ఢిల్లీ
Answer: 4
- రాష్ట్రపతి యొక్క బడ్జెట్ స్పీచ్ ను ఎవరు రూపొందిస్తారు .?
- ప్రధాని
- ఆర్థిక శాఖ మంత్రి
- క్యాబినెట్
- ఆర్.బి.ఐ
Answer: 3
.
6
- బాల్బన్ ఏర్పాటు చేసినటువంటి దివాని ఆరిజ్ ఏ శాఖకు సంబంధించినది ?
- సైనిక
- పాలన
- న్యాయ
- పన్నుల
Answer: 1
- నేను- నాదేశం పుస్తక రచయిత ?
- భాగ్యరెడ్డి వర్మ
- రాజగోపాలాచారి
- అమర్థ్యసేన్
- దర్శి చెంచయ్య
Answer: 4
- కేశవానంద భారతి Vs ______ కేసులో సుప్రీంకోర్టు న్యాయసమీక్షను భారత రాజ్యాంగ మౌలికంగా పేర్కొంది ?
- ఇండియా
- తమిళనాడు
- మైసూర్
- కేరళ
Answer: 4
- కుతుబుద్దీన్ ఐబక్ ఎవరి పేరు మీదుగా కుతుబ్మినార్ నిర్మాణం ప్రారంభించాడు ?
- ఖుర్రం
- రతన్ సింగ్
- సలీం చిస్తీ
- భక్తియార్
Answer: 4
- యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24వ సమావేశం ఎక్కడ జరిగింది ?
- షాంఘై, చైనా
- వాషింగ్టన్, అమెరికా
- పారిస్, ఫ్రాన్స్
- కటోవైస్, పోలాండ్
Answer: 4
.
11
- బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
- 1823
- 1815
- 1810
- 1813
Answer: 4
- అత్యవసర పరిస్థితులలో ఎన్నిరకాల స్వేచ్ఛలు రద్దవుతాయి ?
- 6
- 3
- 9
- 7
Answer: 1
- ప్రతిపాదన: కోలార్ బంగారు గనులు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి.కారణం: జోగ్ జలపాతం కర్ణాటక రాష్ట్రం లో ఉన్నది.
- ప్రతిపాదన:ఒప్పు, కారణం: తప్పు
- ప్రతిపాదన: ఒప్పు, కారణం:ఒప్పు కాని సంబంధం లేదు
- ప్రతిపాదన:ఒప్పు, కారణం:ఒప్పు, సంబంధం ఉన్నది
- ప్రతిపాదన:తప్పు, కారణం:తప్పు
Answer: 2
- బ్రిటిషర్ల పాలన కాలంలో భారత దేశం నుండి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసిన ఉత్పత్తులు ?
- గోధుమ
- పత్తి
- జౌళి
- పైవన్నీ
Answer: 4
- భారతదేశంలో మొదట ఏ సంవత్సరాన్ని ఆదాయ సంవత్సరంగా తీసుకొన్నారు?
- 1948-49
- 1945-46
- 1960-61
- 1970-71
Answer: 1
.
16
- కిందివాటిలో నిజమైన ఆర్థికాభివృద్ధిని సూచించేది ఏది ?
- మార్కెట్ ధరల్లో తలసరి ఆదాయం
- మార్కెట్ ధరల్లో జాతీయాదాయం
- నిలకడ ధరల్లో జాతీయాదాయం
- ఆర్థిక వృద్ధి
Answer: 3
- ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి 1893లో ఏర్పాటు చేసిన కమిటీ .?
- బోలాన్ కమిటీ
- మార్షల్ కమిటీ
- హెర్షల్ కమిటీ
- అట్ల్లీ కమిటీ
Answer: 3
- NASDAG లో లిస్టింగ్ అయిన మొట్టమొదటి భారతీయ కంపెనీ .?
- విప్రో
- టీసీఎస్
- ఇన్ఫోసిస్
- icici
Answer: 3
- విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధాని .?
- ఇందిరా గాంధీ
- మొరార్జీ దేశాయ్
- వి.పి.సింగ్
- చరణ్ సింగ్
Answer: 4
- ప్రార్ధన సమాజ స్థాపకుడు ?
- నరేంద్రనాథ్
- రమాబాయి సరస్వతి
- ఆత్మారాం పాండురంగ
- దయానంద సరస్వతి
Answer: 3
.
.
No comments:
Post a Comment