1
- భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది .?
- 1952
- 1951
- 1953
- 1954
Answer: 1
- బ్రిటీషర్ల పాలనా కాలంలో భారతీయ పరిశ్రమల విస్తరణకు విత్త సదుపాయాల కొరత ప్రధాన కారణమని పేర్కొన్న వారు .?
- దాదాభాయ్ నౌరోజీ
- ఫిస్కల్ కమిషన్
- 1918 పారిశ్రామిక కమిషన్
- సుభాష్ చంద్రబోస్
Answer: 3
- మొట్టమొదటి తెలుగు దళిత కవి ?
- గుర్రం జాషువా
- బోయ జంగయ్య
- భాగ్యరెడ్డి వర్మ
- రామస్వామి
Answer: 1
- జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు .?
- 1951
- 1952
- 1954
- 1953
Answer: 4
- స్వర్ణయుగం అనే భావనతో సంబంధం ఉన్నవారు?
- ఆడం స్మిత్
- మాల్ధస్
- రగ్నర్ నర్క్స్
- జాన్ రాబిన్ సన్
Answer: 4
.
6
- ఆర్థిక సంస్కరణలలో భాగంగా కానిది ?
- సరళీకరణ
- ప్రైవేటీకరణ
- పట్టణీకరణ
- ప్రపంచీకరణ
Answer: 3
- పరపతి లభ్యతపై నియమించబడిన కమిటీ .?
- రఘురామ్ రాజన్ కమిటీ
- నరసింహం కమిటీ
- అర్జున్ సేన్ గుప్తా కమిటీ
- నాయక్ కమిటీ
Answer: 4
- .భారతదేశంలో భూకంపాలు సంభవించే ఏకైక మెట్రోపాలిటన్ నగరం ?
- కలకత్తా
- ఢిల్లీ
- చెన్నై
- హైదరాబాద్
Answer: 2
- 2019 కుంభమేళా కోసం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం _______ బ్యాంక్ కలిసి పి.ఎన్.బి రూపే
కార్డ్ అనే ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టారు ?
- సిండికేట్ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఐ.సి.ఐ.సి.ఐ
Answer: 2
- కింది వాటిలో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసు ?
- బెరుబారి వర్సెస్ భారత ప్రభుత్వం
- సరళ ముద్గల్ వర్సెస్ భారత ప్రభుత్వం
- మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం
- ఇందిరా సాహ్నీ వర్సెస్ భారత ప్రభుత్వం
Answer: 2
.
.
11
- ప్రధాని, మంత్రిమండలిని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు ?
- 75
- 76
- 74
- 73
Answer: 1
- రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి .?
- 1
- 3
- 2
- 4
Answer: 1
- ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు .?
- మాల్థుస్
- గౌరవ్ దత్
- లక్డావాల
- బొకె
Answer: 4
- జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది .?
- 1991
- 1993
- 1995
- 1994
Answer: 2
- రాజా రామ్మోహన్ రాయ్ కి రాజా అనే బిరుదు ఎవరు ఇచ్చారు ?
- రెండవ అక్బర్
- ఔరంగజేబు
- షాజహాన్
- రెండవ బహదూర్ షా
Answer: 1
.
16
- ఘంపీటర్ ఆర్థికాభివృద్ధి కొరకు దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు .?
- మూలధనం
- రుణ గ్రహీతలు
- రుణదాతలు
- నవకల్పనలు
Answer: 4
- .బోదకాలు వ్యాధి కి కారణమైనది ?
- దోమ
- ఈగ
- కుక్క
- పంది
Answer: 1
- వీటిని పరిశీలించండి:
1. 1919లో రౌలత్ చట్టాన్ని చేశారు. 2. బాలగంగాధర్ తిలక్..... గోపాల కృష్ణ
గోఖలేను భారతదేశ వజ్రంగా వర్ణించాడు. 3. జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా
ఎన్నికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి రాజాజీ. 4. అంబిక గిరి రాయ్ చౌదరిని
అస్సాం కేసరి అని పిలుస్తారు.
- ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
- రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
- రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
- రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు
Answer: 2
- మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ .?
- 51
- 52
- 53
- 50
Answer: 3
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంద సంవత్సరాలు ఎప్పుడు పూర్తి చేసుకుంది ?
- 2010
- 2014
- 2013
- 2012
Answer: 3
.
No comments:
Post a Comment