1
.
6
.
11
.
16
.
- సుభాష్ చంద్ర బోస్ యొక్క రాజకీయ గురువు ?
- మహాత్మా గాంధీ
- గోపాలక్రిష్ణ గోఖలే
- సి ఆర్ దాస్
- దేవేంద్రనాథ్ ఠాగూర్
Answer: 3
- భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఆన్లైన్ చానల్ ఎవరు ఎక్కడ ప్రారంభించారు ?
- జాహ్నవి, కోయంబత్తూర్
- అంజనా, మైసూర్
- కల్పనా కుట్టి, కొచ్చిన్
- రచన ముద్రబోయిన, హైదరాబాద్
Answer: 4
- ఏ ఆదేశిక సూత్రం ఇంతవరకు ఆచరణకు సాధ్యం కాకుండా విఫలమైంది ?
- గ్రామ పంచాయతీల ఏర్పాటు
- అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం
- ఉచిత న్యాయ సహాయం
- ఉమ్మడి సివిల్ కోడ్
Answer: 4
- రిడక్షన్ దేనికి సంబంధించినది ?
- ఆల్డిహైడ్స్ టు ఆల్కహాల్
- ఆల్కహాల్ టు ఎసిటిక్ యాసిడ్
- స్టార్చ్ టు గ్లూకోస్
- గ్లుకోజ్ టు పైరువేట్
Answer: 1
- పర్యావరణ వ్యవస్థలో ప్రధాన విఘటన కారకాలు ? 1. ఫంగీ 2. ఇన్ సెక్ట్స్ 3. ప్రోకారియోట్స్
- 2, 3
- 1, 2
- అన్ని
- 1, 3
Answer: 3
.
6
- భారత విదేశాంగ విధాన మౌలిక లక్షణం కానిది ?
- అంతర్జాతీయ శాంతి
- నిరాయుధీకరణ
- నాటో దేశాలతో ప్రత్యేక సంబంధాలు
- వలసవాద వ్యతిరేకత
Answer: 3
- 1878లో ఆంధ్రాలో ప్రార్థన సమాజాన్ని ఎవరు ప్రారంభించారు ?
- చిలకమర్తి లక్ష్మీ నరసింహం
- రఘుపతి వెంకటరత్నం నాయుడు
- రాయప్రోలు సుబ్బారావు
- కందుకూరి వీరేశలింగం
Answer: 4
- మూడవ రౌండ్ టేబుల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
- 1942
- 1946
- 1927
- 1932
Answer: 4
- 2017 ప్రపంచ పదవి విరమణ సూచికలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది ?
- 44
- 43
- 45
- 42
Answer: 2
- హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ను రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం ?
- మధ్యప్రదేశ్
- కేరళ
- కర్ణాటక
- రాజస్థాన్
Answer: 1
.
11
- ఏడాదికి ఒకసారి మనం కప్పల వలే బెకబెకలు ఆడిన విజయాన్ని సాధించ లేము అని పేర్కొన్నవారు ?
- బాలగంగాధర్ తిలక్
- అరవింద్ ఘోష్
- బిపిన్ చంద్ర పాల్
- లాలా లజపతిరాయ్
Answer: 1
- భారత ప్రభుత్వం జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఈ క్రింది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు..
- సామాజిక న్యాయం, సాధికారత
- మానవ వనరుల అభివృద్ధి
- మహిళా, శిశు అభివృద్ధి
- గ్రామీణ అభివృద్ధి
Answer: 1
- కర్కట రేఖపై సూర్యుని యొక్క కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించి రోజున ఉత్తర ధృవం పై పగటి కాలం ఎంత ఉంటుంది ?
- 6 నెలలు
- 12 గంటలు
- 1 సంవత్సరం
- 24 గంటలు
Answer: 4
- 9 వ పంచవర్ష ప్రణాళికలో సర్వ శిక్ష అభియాన్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ?
- విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు లేకుండా
- బలహీన వర్గాలకు విద్య
- అందరికీ విద్య
- ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ
Answer: 4
- 21వ శతాబ్దంలో భారతదేశంలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న రంగం ?
- వ్యవసాయ రంగం
- సేవ రంగం
- పారిశ్రామిక రంగం
- విదేశీ రంగం
Answer: 2
.
16
- జూనోటిక్ వ్యాధులు అనగా ?
- జంతువుల నుండి మనుషులకు సంక్రమించేవి
- చెట్ల నుండి మనుషులకు సంక్రమించేవి
- జంతువుల నుండి జంతువులకు సంక్రమించేవి
- చెట్ల నుండి జంతువులకు సంక్రమించేవి
Answer: 3
- ఐక్యరాజ్యసమితి కి సంబంధించనిది ?
- సాధారణ సభ
- భద్రతా మండలి
- అంతర్జాతీయ న్యాయస్థానం
- ప్రపంచ వాణిజ్య సంస్థ
Answer: 4
- జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
- 2005
- 2007
- 2003
- 2010
Answer: 1
- రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ?
- పశ్చిమ జర్మనీ
- రష్యా
- బ్రిటన్
- అమెరికా
Answer: 1
- ఐదు వేల ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టును ఏమంటారు ?
- సెమీ మీడియం ప్రాజెక్టు
- మీడియం ప్రాజెక్టు
- మేజర్ ప్రాజెక్టు
- మైనర్ ప్రాజెక్టు
Answer: 4
.
No comments:
Post a Comment