- శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ?
- ప్రస్తుత ఇరాన్
- ప్రస్తుత చైనా
- ప్రస్తుత మంగోలియా
- ప్రస్తుత శ్రీలంక
Answer: 1
- సర్వోదయ ఉద్యమ నాయకుడు ?
- జయప్రకాష్ నారాయణ్
- మహాత్మా గాంధీ
- భగత్ సింగ్
- మోతీలాల్ నెహ్రూ
Answer: 1
- ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు .?
- కార్పొరేషన్లు
- శాఖాపరమైనవి
- ప్రైవేటు
- ఏదీకాదు
Answer: 1
- జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి నిరంతర ప్రణాళిక .... ఎన్నో ప్రణాళిక ?
- 6
- 5
- 7
- 8
Answer: 1
- 1. సంచార
న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ కానింగ్. 2. బెంగాల్లో ద్వంద్వ
ప్రభుత్వాన్ని రద్దు చేసి కలకత్తాను బెంగాల్ రాజధాని గా చేసిన గవర్నర్
జనరల్ కారన్ వాలిస్. 3. పౌరసత్వ హక్కు చట్టం చేయడం ద్వారా క్రమబద్ధం చేయగల
అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 4
.
6
- అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ?
- అంబేద్కర్
- గాంధీజీ
- రాజాజీ
- సుభాష్ చంద్రబోస్
Answer: 1
- బ్రిటిషర్ల పాలనా కాలంలో వాస్తవిక వేతనాల్లో క్షీణత అధికంగా ఉందని ఎవరు పేర్కొన్నారు .?
- విలియట్
- నౌరోజీ
- కె. ముఖర్జీ
- ఫిస్కల్
Answer: 3
- షేర్ ట్రాన్స్ఫర్ అనే విషయం మీద సెబీ నియమించిన కమిటీ .?
- ఆర్ హెచ్ పాటిల్
- అశోక్ మెహతా
- దీపక్ మెహాని
- చంద్రశేఖర్
Answer: 4
- 1. కార్మిక సంఘాలతో
వామపక్షన్ని రూపొందించడానికి భారత్ వచ్చిన బ్రిటిషర్ జార్జ్ ఎలిజన్. 2.
ప్లాసీ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ డ్రేక్. 3. మహాత్మా గాంధీ సబర్మతీ
ఆశ్రమం నుండి 28 రోజుల పాటు దండి యాత్ర నిర్వహించారు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 3
- .కలరా వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా ?
- మైకోబాక్టీరియం
- క్లాస్ట్రీడియం
- సాల్మోనెల్లా
- విబ్రియో
Answer: 4
.
11
- కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత కార్యనిర్వాహక అధికారం ఉన్న వ్యవస్థ ?
- రాష్ట్రపతి
- ప్రతిపక్షం
- కేంద్ర కేబినెట్
- స్పీకర్
Answer: 3
- సాంకేతిక ప్రగతి వల్ల వచ్చే లాభాలు అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నవారు?
- మార్క్స్
- ప్రెబిష్
- రగ్నర్ నర్క్స్
- హన్స్ సింగర్
Answer: 4
- పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి .?
- కె.ఆర్ నారాయణన్
- వి వి గిరి
- అబ్దుల్ కలాం
- నీలం సంజీవరెడ్డి
Answer: 1
- నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు .?
- 1955
- 1969
- 1950
- 1951
Answer: 3
- .మలేరియా వాహకాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ?
- చార్లెస్ బ్రౌన్
- రోనాల్డ్ రాస్
- ఎల్లాప్రగడ సుబ్బారావు
- మెల్విన్ కాల్విన్
Answer: 2
.
.
16
- భారతదేశ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని పరిగణిస్తారు .?
- లిట్టన్
- మేయో
- రిప్పన్
- కారన్ వాలీస్
Answer: 3
- 37వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ?
- హైదరాబాద్
- ఢిల్లీ
- పూణే
- విశాఖపట్నం
Answer: 3
- 1944 లో గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని గాంధీ ప్రణాళికను రూపొం దించిన వారు .?
- మానవేంద్రనాథ్ రాయ్
- శ్రీమన్నారాయణ అగర్వాల్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు
Answer: 2
- ఏ నిబంధన ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ?
- 232
- 123
- 213
- 132
Answer: 3
- .ఆహారం యొక్క పోషక శక్తిని దేనిలో కొలుస్తారు ..?
- కేలరీలు
- జౌల్స్
- డిగ్రీ
- కిలోలు
Answer: 1
.
.
No comments:
Post a Comment