గ్రామ సచివాలయం MODEL QUESTIONS SET 1




1. గ్రామ పంచాయితీ స్వంత ఆస్తులు అనగా?
A. బందెల దోడ్లు
B. రోడ్లు మరియు కాలువలు
C. మార్కెట్ ప్రదేశాలు
D. పైవన్ని (ans)

2)శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద 2012 నాటికి ఎన్ని గ్రామీణ క్లస్టర్లును నెలకొల్పనుంది.
A. 260
B. 280
C. 290
D. 300 ( ans)

3) జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు
A. 1989
B. 1990
C. 1991
D. 1992 (ans)

4 ) మౌలనా ఆజాద్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A. 1958
B. 1959 (ans)
C. 1967
D. 1979

5) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సంస్థను ఎప్పుడు ప్రారంభించారు?
A. 1956
B. 1966
C. 1976 ( ans)
D. 1978


.

.

6) కేంద్ర సాంఘిక సంక్షేమం మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A. 1956
B. 1954
C. 1953 (ans)
D. 1964

7) జాతీయ గ్రామీణ జీవనోపాధి ద్వారా ఇందిరా యోజన కింద కొండ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి చెల్లించే ఆర్థిక సహయం?
A. 115000
B. 100000
C. 75000 (ans)
D. 95000

8) అటల్ పెన్షన్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
A. 2013
B. 2014
C. 2015-2016 (ans)
D. 2017

9) గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ప్రారంభించారు?
A. 1962-63
B. 1972-73
C.1966-67 ans
D. 1978-79

10) ఈ క్రింది ఏ జిల్లాలో ముడి ఇనుము నిక్షేపాలు కేంద్రికరించబడలేదు?
A. అనంతపురం
B. ప్రకాశం
C. కృష్ణ
D. విశాఖపట్టణం ( Ans)



.

.

11) రోష్ని పధకం ఎప్పుడు ప్రారంభించారు?
A. 2013 జూన్ ( ans)
B. 2014 జూన్
C. 2015 జూన్
D. 2014 జూన్

12) వాల్టా చట్టం ఎప్పుడు చేశారు ?
A. 1994
B. 2004 ( ans)
C. 2003
D. 1950

13) పంచాయితీరాజ్ వ్యవస్థ పదవి కాలం ?
A. 5 సంవత్సరాలు ( ans)
B. 6 సంవత్సరాలు
C. 3 సంవత్సరాలు
D. 2 సంవత్సరాలు
14 ) ల్యాండ్‌గెమెండ్స్ అనునది ఏ దేశ గ్రామసభ?
A. జర్మనీ
B. ఫ్రాన్స్
C. అమెరికా ( ans)
D. జపాన్

15) పాల సభ అని ఈ క్రింది ఏ రాష్ట్రంలో గ్రామసభను పిలుస్తారు?
A. గుజరాత్
B. ఒడిశా (ans)
C. రాజస్థాన్
D. బీహర్


.

.




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...