1
.
6
.
11
.
16
.
- భారత రాజ్యాంగం లోని ఏ నిబంధన ద్వారా వార్షిక ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారు .?
- 112
- 117
- 266
- 148
Answer: 1
- కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు ?
- క్యాబినెట్
- పార్లమెంట్
- రాష్ట్రపతి
- రాజ్యసభ
Answer: 3
- నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత ?
- అరిగెరామస్వామి
- జాలా రంగస్వామి
- శ్రీ శ్రీ బి
- ఎన్ శర్మ
Answer: 2
- లవణాలను నష్టపోయిన రోగికి అందించే ఓ.ఆర్.ఎస్ ద్రావణంలో ఆర్ అనగా ?
- రీహైడ్రేషన్
- రీ డీహైడ్రేషన్
- రెడీ హైడ్రేషన్
- రీగైన్
Answer: 1
- ఈ క్రింది వాటిని
పరిశీలించండి: 1. మానవుడు పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య 23 2. మనం చేతితో
రాస్తున్నప్పుడు పెన్నుకి ఆధారాన్నిచ్చే చేతివేళ్లలోని ఎముకలు ఫాలింజెస్ 3.
క్రయోజనిక్ ఇంజన్ లో వాడే ఇంధనం ద్రవ హైడ్రోజన్
- ఏది సరికాదు
- 2,1 సరైనవి 3 సరికాదు
- 2, 3 సరైనవి 1 సరికాదు
- అన్నీ సరైనవి
Answer: 3
.
6
- భారత సమాజ వికాసానికి సేవాగ్రాం ప్రయోగం ఎవరు రూపొందించారు .?
- రవీంద్రనాథ్ ఠాగూర్
- వీ.టి కృష్ణమాచారి
- మహాత్మా గాంధీ
- టంగుటూరి ప్రకాశం
Answer: 3
- ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు ?
- జలాలుద్దీన్ ఖిల్జీ
- ముబారక్ ఖిల్జీ
- నస్రత్ ఖాన్
- ఖిజిర్ ఖాన్
Answer: 1
- భారత రాష్ట్రపతి పదవి కంటే ముందు భారతరత్న పొందిన వారు .?
- నీలం సంజీవరెడ్డి
- ఫకృద్దీన్
- అబ్దుల్ కలాం
- వి వి గిరి
Answer: 3
- ఆర్థిక కార్యకలాపాలు జాతుల రాజకీయ సరిహద్దులు దాటడమే ప్రపంచీకరణ అని ఎవరు పేర్కొన్నారు ?
- కారల్ మార్క్స్
- అమర్థ్యసేన్
- దీపక్ నాయర్
- ఎవరు కాదు
Answer: 3
- .అగ్ని ప్రమాద నివారణ పరికరాల కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఏ నిష్పత్తిలో సమకూరుస్తాయి ?
- 75:25
- 25:75
- 70:30
- 30:70
Answer: 1
.
11
- భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో అత్యవసర అధికారాలు ఉన్నాయి ?
- 17
- 18
- 16
- 19
Answer: 2
- రాజ్యాంగంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఏ పరిధిలోకి వస్తుంది .?
- అప్పీల్ల పరిధి
- సలహా పరిధి
- ప్రారంభ పరిధి
- రిట్ పరిధి
Answer: 1
- అర్జున్ సేన్ గుప్తా కమిటీ దేనిపై నియమించారు .?
- అవ్యవస్థీకృత రంగంలో ఎంటర్ప్రైజెస్
- డిమానిటైజేషన్
- రక్షణ రంగం
- సాగునీటి రంగం
Answer: 1
- సెఫలిస్ చికిత్సలో దీనిని వినియోగిస్తారు ?
- సిల్వర్ హాలైడ్స్
- ఫ్రియాన్స్
- అయడోఫాం
- హలోన్స్
Answer: 3
- .ఈ శతాబ్ధంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ?
- జియాంగ్సు
- జెజియాంగ్
- లూంగ్షాన్
- హైనాన్
Answer: 3
.
16
- ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు ?
- 1935 చట్టం
- అమెరికా
- కెనడా
- మెక్సికో
Answer: 1
- కిందివాటిలో బదిలీ చెల్లింపు కానిదేది?
- నిరుద్యోగ భృతి
- జాతీయ రుణంపై వడ్డీ
- పెన్షన్లు
- బోనస్
Answer: 4
- మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ?
- సముద్రగుప్తుడు
- రెండవ చంద్రగుప్తుడు
- 1వ చంద్రగుప్తుడు
- స్కంధ గుప్తుడు
Answer: 2
- క్రీస్తుశకం 1843 లో మచిలీపట్టణంలో పాఠశాలను నెలకొల్పిన వారు ?
- రెవరెండ్ టైలర్స్
- రెవరెండ్ నోబెల్
- క్యాథలిక్ మిషనరీస్
- ఈస్టిండియా కంపెనీ
Answer: 2
- దేశంలో మొదటి జనపనార మిల్లును 1855లో ఎక్కడ నెలకొల్పారు .?
- భద్రావతి
- పూణే
- లిస్ట్రా
- ముంబాయి
Answer: 3
.
No comments:
Post a Comment