1
.
.
6
.
11
.
16
.
.
- ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశ పెట్టారు?
- వెల్లస్లీ
- కర్ణన్
- విలియం బెంటింక్
- డప్రిన్
Answer: 3
- కే కేలప్పన్ ను ఏమని పిలిచేవారు ?
- దక్షిణ భారత గాంధీ
- రెండవ గాంధీ
- కేరళ గాంధీ
- మహా గాంధీ
Answer: 3
- సయ్యద్ అహ్మద్ బెరిల్వి ప్రారంభించిన ఉద్యమం ?
- దియోబంద్ ఉద్యమం
- వహాబి ఉద్యమం
- అహ్మదీయ ఉద్యమం
- అలిఘర్ ఉద్యమం
Answer: 2
- సత్య శోధక సమాజం స్థాపకుడు ఎవరు?
- అంబేడ్కర్
- పెరియార్
- టి.ఎం. నాయర్
- జ్యోతిబా పూలే
Answer: 4
- ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని 1882లో రద్దు చేసిన వారు ?
- మేయో
- రిప్పన్
- కానింగ్
- కర్జన్
Answer: 2
.
.
6
- భారత దేశంలో జమిందారుల సంఘం ఎప్పుడు ఏర్పడింది ?
- 1827
- 1847
- 1857
- 1837
Answer: 4
- వందేమాతరం ఉద్యమ సమయంలో పారిశ్రామిక శిక్షణ కొరకు భారత యువత ఎక్కడికి వెళ్లింది ?
- ఇంగ్లాండ్
- సింగపూర్
- అమెరికా
- జపాన్
Answer: 4
- అనుశీలన సమితిని సతీష్ చంద్ర బసు ఎప్పుడు స్థాపించారు ?
- 1901
- 1903
- 1905
- 1902
Answer: 4
- లాలా లజపతిరాయ్ ఎప్పుడు మరణించారు ?
- 1928 నవంబర్ 16
- 1928 నవంబరు 18
- 1928 నవంబరు 15
- 1928 నవంబరు 17
Answer: 4
- అమీర్ అలీ ఏ సంవత్సరంలో జాతీయ మహమ్మదీయ అసోసియేషన్ స్థాపించారు ?
- 1877
- 1876
- 1875
- 1978
Answer: 1
.
11
- పశ్చిమ భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రవక్తగా పేరుగాంచిన వ్యక్తి?
- మహదేవ గోవింద రనడే
- ఆత్మారాం పాండురంగ
- ఆర్. జి. భండార్కర్
- కేశవ చంద్రసేన్
Answer: 1
- నేటాల్ కాంగ్రెస్ ను ఎప్పుడు స్థాపించారు ?
- 1862
- 1896
- 1894
- 1864
Answer: 3
- ఇండియన్ అసోసియేషన్ స్థాపకుడు ?
- మోతిలాల్ నెహ్రూ
- సర్దార్ వల్లభాయ్ పటేల్
- సురేంద్రనాథ్ బెనర్జీ
- చిత్తరంజన్ దాస్
Answer: 3
- బెంగాల్‌లో ముస్లిం పునరుజ్జీవన పితామహుడు?
- నవాబ్ అబ్దుల్ లతీఫ్‌ఖాన్
- అమీర్ అలీ
- నవాబ్ సమీయుల్లాఖాన్
- సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
Answer: 2
- సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకుడు ?
- గోపాలకృష్ణ గోఖలే
- అనిబిసెంట్
- శివనారాయణ అగ్నిహోత్రి
- నారాయణ్ మల్పర్‌జోషి
Answer: 4
.
16
- భారతదేశంలో ప్రచురితమైన మొదటి పత్రిక?
- మద్రాస్ గెజిట్
- బాంబే గెజిట్
- బెంగాల్ గెజిట్
- దిల్లీ గెజిట్
Answer: 3
- దేవ్ బంద్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది ?
- మహారాష్ట్ర
- ఉత్తర ప్రదేశ్
- తమిళనాడు
- ఒడిసా
Answer: 2
- కాకినాడ కుట్ర కేసులో భయంకరాచారిని విచారించి ఏ జైలుకు తరలించారు ?
- అండమాన్
- రాజమండ్రి
- మాండలే
- హైదరాబాద్
Answer: 1
- 'దరిద్ర నారాయణ అనే భావనకు నాంది పలికిన వ్యక్తి ?
- వినోభా బావే
- జవహర్‌లాల్ నెహ్రూ
- మహాత్మాగాంధీ
- స్వామి వివేకానందుడు
Answer: 4
- వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన వారు ?
- లార్డ్ మేయో
- లార్డ్ కానింగ్
- లార్డ్ కర్జన్
- లార్డ్ డల్హౌసీ
Answer: 1
.
.
No comments:
Post a Comment