1
- బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
- ప్రత్యక్ష దోపిడీ
- సంపద తరలింపు
- పరోక్ష దోపిడీ
- వ్యాపార దోపిడీ
Answer: 1
- ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ ఏ సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టింది ?
- 1990
- 1995
- 2005
- 2010
Answer: 1
- భారతదేశానికి సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏ కాలంలో ఏర్పడతాయి ?
- వానాకాలం
- వేసవికాలం
- శీతాకాలం
- గ్రీష్మ కాలం
Answer: 3
- నిరంతర ప్రణాళికలు రూపొందించిన ప్రధాని .?
- చంద్రశేఖర్
- వి.పి.సింగ్
- పి.వి.నరసింహారావు
- మొరార్జీ దేశాయ్
Answer: 4
- నూలు, కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ?
- క్లోరిన్
- సల్ఫర్
- బ్రోమిన్
- ఫ్లోరిన్
Answer: 1
.
6
- .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ?
- జలుబు
- రేబిస్
- పోలియో
- ధనుర్వాతం
Answer: 1
- గాంధీ ప్రణాళికలో వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్ని కోట్లు కేటాయించారు .?
- 3,400
- 6500
- 3500
- 5300
Answer: 3
- .పాలను గడ్డకట్టించే ఎంజైమ్ ఏది ..?
- ట్రిప్టోడాన్
- పెప్సిన్
- టయలిన్
- రెనిన్
Answer: 4
- నిఫ్టి 50 ఇండెక్స్ లో ఆర్థిక వ్యవస్థలోని ఎన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉంది ?
- 10
- 15
- 12
- 20
Answer: 3
- 1. పాలివినైల్
క్లోరైడ్ రైన్ కోట్స్ తయారీలో ఉపయోగిస్తారు. 2. ఆహారంలో రుచి కోసం వాడే
క్లోరిన్ సమ్మేళనం సోడియం క్లోరేట్. 3. అమ్మోనియం క్లోరైడ్ మరియు జింక్
క్లోరైడ్ లను డ్రై సెల్స్ లో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 1
.
11
- .2018 వ సంవత్సరంలో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజున నిర్వహించారు ?
- మార్చి 28
- జనవరి 24
- జనవరి 28
- మార్చి 24
Answer: 3
- డంకన్ కనుమ ఏఏ ప్రాంతాల మధ్య ఉంది ?
- అండమాన్, నికోబార్
- ఉత్తర, మధ్య అండమాన్
- ఉత్తర, దక్షిణ అండమాన్
- దక్షిణ, లిటిల్ అండమాన్
Answer: 4
- భారత జాతీయ జనాభా నియంత్రణ మండలి చైర్మన్ .?
- స్త్రీ శిశు మంత్రి
- ప్రధానమంత్రి
- ఆరోగ్య మంత్రి
- రాష్ట్రపతి
Answer: 2
- ఇరీ, ఒంటారియో సరస్సుల మధ్య ఉన్న జలపాతం?
- నయాగరా
- ఏంజిల్
- వికోరియా
- టుగెలా
Answer: 1
- ప్రస్తుత దేశ జాతీయాదాయాన్ని లెక్కించే సంస్థ?
- ఎన్‌ఎస్‌ఎస్‌ఒ
- డిఈస్
- ప్రణాళిక సంఘం
- సిఎస్‌ఒ
Answer: 4
.
16
- ఏ రాష్ట్రంలో 19 నెలల పాటు కొనసాగిన మైనింగ్ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తొలగించింది ?
- ఒడిశా
- జార్ఖండ్
- తెలంగాణ
- గోవా
Answer: 4
- భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ?
- 1952
- 1951
- 1953
- 1954
Answer: 1
- .పెర్టూసిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి ..?
- గుండె
- నాడీ వ్యవస్థ
- కిడ్నీ
- శ్వాసకోశం
Answer: 4
- అర్ధోమిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి.. ?
- కలరా
- జలుబు
- గవదబిళ్లలు
- ఇన్ఫ్లుయెంజా
Answer: 4
- 72వ నిబంధన ప్రకారం రాష్టప్రతి ఎన్ని రకాల న్యాయాధికారాలు నిర్వహిస్తున్నారు .?
- 5
- 7
- 3
- 9
Answer: 1
.
No comments:
Post a Comment