GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

1

    బీ.ఆర్.ఏ.బీ.ఓ అనగా ?
  1. భారతదేశంలో ధైర్యవంతులకు ఇచ్చే బహుమతి
  2. అమెరికాలో తెలివైన విద్యార్థులకు ఇచ్చే బహుమతి
  3. భారత్ కు చెందిన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞాన న్యూక్లియర్ హెడ్ మిసైల్
  4. భారతదేశంలో మొట్టమొదట తయారుచేసిన పారిశ్రామిక రోబో

  5. Answer: 4
     
2
    భారత ప్రభుత్వ చట్టం 1935 పై కాంగ్రెస్ స్పందన ?
  1. కొత్త సీసాలో పాత సారా
  2. అది పూర్తిగా నిరాశపరిచింది
  3. అది సరైన దిశలో తీసుకున్న చర్య
  4. ఎటువంటి స్పందన లేదు

  5. Answer: 2
     
3
    2018లో సమ్మక్క-సారలమ్మ జాతర ఎప్పుడు నిర్వహించారు ?
  1. నవంబర్ 26 నుండి డిసెంబర్ 3 వరకు
  2. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు
  3. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు
  4. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు

  5. Answer: 2
     
4
    సరైన జతను గుర్తించండి: 1. బెంథాం-ద్వినామీకరణ పరిచయం, 2. జాతీయ వృక్ష ఉద్యానవనం- కలకత్తా, 3. మాలస్ మాలస్ - టాటోనమి, 4. గుర్తింపు-ఫ్లోరా
  1. 14
  2. 34
  3. 23
  4. 13

  5. Answer: 3
     
5
    క్రింది వానిలో ఒకేసారి 10 నమూనా అణు ఆయుధాలను మోసుకుపోగలిగే మిస్సైల్స్ ను చైనా పరీక్షించింది ?
  1. డాంగ్ ఫెంగ్-5సి
  2. ఫెంగ్ డాంగ్-5సి
  3. డింగ్ ఫింగ్-5సి
  4. ఫింగ్ డింగ్-5సి

  5. Answer: 1
.

.
6

    కేంద్ర నిఘా సంస్థ ________ సంఘం.
  1. త్రిసభ్య
  2. ద్విసభ్య
  3. ఏకసభ్య
  4. పంచ సభ్య

  5. Answer: 1
     
7
    భారతదేశంపై బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధాన ప్రభావం ?
  1. వృత్తి పని వారు తమ ఉత్పత్తులను బ్రిటన్ కు ఎగుమతి చేసుకోగలిగారు
  2. భారత్ తొందరగా పారిశ్రామికీకరణ చెందింది
  3. పారిశ్రామిక బ్రిటన్ కు భారత వ్యవసాయ కాలనీగా మారింది.

  4. Answer: 3
     
8
    విభజన అనంతరం 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ అక్షరాస్యత ఉన్నటువంటి జిల్లాలు ?
  1. కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి
  2. పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
  3. పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
  4. పశ్చిమ గోదావరి కృష్ణ నెల్లూరు

  5. Answer: 3
     
9
    కింది వారిలో ఎవరు 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ పై విచారణకు ఏర్పాటైన విచారణ సంఘం చైర్మన్గా నియమితులయ్యారు ?
  1. లార్డ్ హంటర్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ అట్లీ
  4. లార్డ్ క్లిప్స్

  5. Answer: 1
     
10
    9 వ పంచవర్ష ప్రణాళికలో సర్వ శిక్ష అభియాన్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ?
  1. విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు లేకుండా
  2. బలహీన వర్గాలకు విద్య
  3. అందరికీ విద్య
  4. ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ

  5. Answer: 4
.

.
11

    స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి గైడిన్లు ఎక్కడ జన్మించారు ?
  1. నాగాలాండ్
  2. మిజోరాం
  3. అస్సాం
  4. మణిపూర్

  5. Answer: 1
12
    భారత విభజన సమయంలో ఏ స్వాతంత్ర యోధుడు స్వాతంత్ర పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు ?
  1. మౌలానా అబుల్ కలాం ఆజాద్
  2. ఎంఏ జిన్న
  3. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
  4. సికిందర్ హయత్ ఖాన్

  5. Answer: 3
13
    ఎక్స్ రే కిరణాలను దేనితో గుర్తించవచ్చు ?
  1. నీరు
  2. మంచు గడ్డలు
  3. దర్పణాలు
  4. ఫోటోగ్రఫిక్ ప్లేట్

  5. Answer: 4
14
    2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ జనాభా ?
  1. 38.88%
  2. 25.5%
  3. 40%
  4. 85 శాతం

  5. Answer: 1
15
    క్రింది వాటిలో సేద్యపు భూకమతం పరిమాణాన్ని దేనితో సూచిస్తారు ?
  1. కౌలుకు తీసుకున్న భూమి-సొంత భూమి
  2. సొంత భూమి+ కౌలుకు తీసుకున్న భూమి
  3. సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి+ కౌలుకిచ్చి న భూమి
  4. సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి

  5. Answer: 4
.

.
16

    తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ?
  1. ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంకు
  2. గృహనిర్మాణ బ్యాంకు
  3. సహకార బ్యాంకు
  4. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు

  5. Answer: 2
17
    రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ సహాయం అందని విద్యా సంస్థలలో ప్రవేశానికి రిజర్వేషన్లు పొందుపరిచారు ?
  1. 14
  2. 15(3)
  3. 15(4)
  4. 15(5)

  5. Answer: 4
18
    జీర్ణాశయ లోపలి భాగాలను పరీక్షించే ఎండోస్కోప్ లోని ఫైబర్స్ ఎటువంటివి ?
  1. ఆప్టికల్ ఫైబర్స్
  2. జింక్ ఫైబర్స్
  3. రాగి ఫైబర్స్
  4. అల్యూమినియం ఫైబర్స్

  5. Answer: 1
19
    1930 సంవత్సరంలో యంగ్ ఇండియా పత్రికలో ది కల్ట్ ఆఫ్ బాంబ్ వ్యాసాన్ని ఎవరు రచించారు ?
  1. సచింద్ర సన్యాల్
  2. భగత్ సింగ్
  3. మహాత్మాగాంధీ
  4. చంద్రశేఖర్ ఆజాద్

  5. Answer: 3
20
    క్రింద పేర్కొన్న రాజ్యాంగ పీఠిక లోని పదాలను సరైన క్రమంలో పేర్కొనండి.... 1. లౌకిక 2. ప్రజాస్వామ్య 3. గణతంత్ర 4. సామ్యవాద 5. సార్వభౌమ
  1. 4,5,1,2,3
  2. 5,4,1,2,3
  3. 5,1,4,2,3
  4. 5,4,1,3,2
.

.
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9

1

    సుభాష్ చంద్ర బోస్ యొక్క రాజకీయ గురువు ?
  1. మహాత్మా గాంధీ
  2. గోపాలక్రిష్ణ గోఖలే
  3. సి ఆర్ దాస్
  4. దేవేంద్రనాథ్ ఠాగూర్

  5. Answer: 3
     
2
    భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఆన్లైన్ చానల్ ఎవరు ఎక్కడ ప్రారంభించారు ?
  1. జాహ్నవి, కోయంబత్తూర్
  2. అంజనా, మైసూర్
  3. కల్పనా కుట్టి, కొచ్చిన్
  4. రచన ముద్రబోయిన, హైదరాబాద్

  5. Answer: 4
     
3
    ఏ ఆదేశిక సూత్రం ఇంతవరకు ఆచరణకు సాధ్యం కాకుండా విఫలమైంది ?
  1. గ్రామ పంచాయతీల ఏర్పాటు
  2. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం
  3. ఉచిత న్యాయ సహాయం
  4. ఉమ్మడి సివిల్ కోడ్

  5. Answer: 4
     
4
    రిడక్షన్ దేనికి సంబంధించినది ?
  1. ఆల్డిహైడ్స్ టు ఆల్కహాల్
  2. ఆల్కహాల్ టు ఎసిటిక్ యాసిడ్
  3. స్టార్చ్ టు గ్లూకోస్
  4. గ్లుకోజ్ టు పైరువేట్

  5. Answer: 1
     
5
    పర్యావరణ వ్యవస్థలో ప్రధాన విఘటన కారకాలు ? 1. ఫంగీ 2. ఇన్ సెక్ట్స్ 3. ప్రోకారియోట్స్
  1. 2, 3
  2. 1, 2
  3. అన్ని
  4. 1, 3

  5. Answer: 3
.

.
6

    భారత విదేశాంగ విధాన మౌలిక లక్షణం కానిది ?
  1. అంతర్జాతీయ శాంతి
  2. నిరాయుధీకరణ
  3. నాటో దేశాలతో ప్రత్యేక సంబంధాలు
  4. వలసవాద వ్యతిరేకత

  5. Answer: 3
     
7
    1878లో ఆంధ్రాలో ప్రార్థన సమాజాన్ని ఎవరు ప్రారంభించారు ?
  1. చిలకమర్తి లక్ష్మీ నరసింహం
  2. రఘుపతి వెంకటరత్నం నాయుడు
  3. రాయప్రోలు సుబ్బారావు
  4. కందుకూరి వీరేశలింగం

  5. Answer: 4
     
8
    మూడవ రౌండ్ టేబుల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
  1. 1942
  2. 1946
  3. 1927
  4. 1932

  5. Answer: 4
     
9
    2017 ప్రపంచ పదవి విరమణ సూచికలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది ?
  1. 44
  2. 43
  3. 45
  4. 42

  5. Answer: 2
     
10
    హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ను రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం ?
  1. మధ్యప్రదేశ్
  2. కేరళ
  3. కర్ణాటక
  4. రాజస్థాన్

  5. Answer: 1
.

.
11

    ఏడాదికి ఒకసారి మనం కప్పల వలే బెకబెకలు ఆడిన విజయాన్ని సాధించ లేము అని పేర్కొన్నవారు ?
  1. బాలగంగాధర్ తిలక్
  2. అరవింద్ ఘోష్
  3. బిపిన్ చంద్ర పాల్
  4. లాలా లజపతిరాయ్

  5. Answer: 1
     
12
    భారత ప్రభుత్వం జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఈ క్రింది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు..
  1. సామాజిక న్యాయం, సాధికారత
  2. మానవ వనరుల అభివృద్ధి
  3. మహిళా, శిశు అభివృద్ధి
  4. గ్రామీణ అభివృద్ధి

  5. Answer: 1
     
13
    కర్కట రేఖపై సూర్యుని యొక్క కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించి రోజున ఉత్తర ధృవం పై పగటి కాలం ఎంత ఉంటుంది ?
  1. 6 నెలలు
  2. 12 గంటలు
  3. 1 సంవత్సరం
  4. 24 గంటలు

  5. Answer: 4
     
14
    9 వ పంచవర్ష ప్రణాళికలో సర్వ శిక్ష అభియాన్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ?
  1. విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు లేకుండా
  2. బలహీన వర్గాలకు విద్య
  3. అందరికీ విద్య
  4. ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ

  5. Answer: 4
     
15
    21వ శతాబ్దంలో భారతదేశంలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న రంగం ?
  1. వ్యవసాయ రంగం
  2. సేవ రంగం
  3. పారిశ్రామిక రంగం
  4. విదేశీ రంగం

  5. Answer: 2
.

.
16

    జూనోటిక్ వ్యాధులు అనగా ?
  1. జంతువుల నుండి మనుషులకు సంక్రమించేవి
  2. చెట్ల నుండి మనుషులకు సంక్రమించేవి
  3. జంతువుల నుండి జంతువులకు సంక్రమించేవి
  4. చెట్ల నుండి జంతువులకు సంక్రమించేవి

  5. Answer: 3
     
17
    ఐక్యరాజ్యసమితి కి సంబంధించనిది ?
  1. సాధారణ సభ
  2. భద్రతా మండలి
  3. అంతర్జాతీయ న్యాయస్థానం
  4. ప్రపంచ వాణిజ్య సంస్థ

  5. Answer: 4
     
18
    జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
  1. 2005
  2. 2007
  3. 2003
  4. 2010

  5. Answer: 1
     
19
    రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ?
  1. పశ్చిమ జర్మనీ
  2. రష్యా
  3. బ్రిటన్
  4. అమెరికా

  5. Answer: 1
     
20
    ఐదు వేల ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టును ఏమంటారు ?
  1. సెమీ మీడియం ప్రాజెక్టు
  2. మీడియం ప్రాజెక్టు
  3. మేజర్ ప్రాజెక్టు
  4. మైనర్ ప్రాజెక్టు

  5. Answer: 4
.

.
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8

1

    భారత రాజ్యాంగం లోని ఏ నిబంధన ద్వారా వార్షిక ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారు .?
  1. 112
  2. 117
  3. 266
  4. 148

  5. Answer: 1
     
2
    కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు ?
  1. క్యాబినెట్
  2. పార్లమెంట్
  3. రాష్ట్రపతి
  4. రాజ్యసభ

  5. Answer: 3
     
3
    నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత ?
  1. అరిగెరామస్వామి
  2. జాలా రంగస్వామి
  3. శ్రీ శ్రీ బి
  4. ఎన్ శర్మ

  5. Answer: 2
     
4
    లవణాలను నష్టపోయిన రోగికి అందించే ఓ.ఆర్.ఎస్ ద్రావణంలో ఆర్ అనగా ?
  1. రీహైడ్రేషన్
  2. రీ డీహైడ్రేషన్
  3. రెడీ హైడ్రేషన్
  4. రీగైన్

  5. Answer: 1
     
5
    ఈ క్రింది వాటిని పరిశీలించండి: 1. మానవుడు పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య 23 2. మనం చేతితో రాస్తున్నప్పుడు పెన్నుకి ఆధారాన్నిచ్చే చేతివేళ్లలోని ఎముకలు ఫాలింజెస్ 3. క్రయోజనిక్ ఇంజన్ లో వాడే ఇంధనం ద్రవ హైడ్రోజన్
  1. ఏది సరికాదు
  2. 2,1 సరైనవి 3 సరికాదు
  3. 2, 3 సరైనవి 1 సరికాదు
  4. అన్నీ సరైనవి

  5. Answer: 3
.

.
6

    భారత సమాజ వికాసానికి సేవాగ్రాం ప్రయోగం ఎవరు రూపొందించారు .?
  1. రవీంద్రనాథ్ ఠాగూర్
  2. వీ.టి కృష్ణమాచారి
  3. మహాత్మా గాంధీ
  4. టంగుటూరి ప్రకాశం

  5. Answer: 3
     
7
    ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు ?
  1. జలాలుద్దీన్ ఖిల్జీ
  2. ముబారక్ ఖిల్జీ
  3. నస్రత్ ఖాన్
  4. ఖిజిర్ ఖాన్

  5. Answer: 1
     
8
    భారత రాష్ట్రపతి పదవి కంటే ముందు భారతరత్న పొందిన వారు .?
  1. నీలం సంజీవరెడ్డి
  2. ఫకృద్దీన్
  3. అబ్దుల్ కలాం
  4. వి వి గిరి

  5. Answer: 3
     
9
    ఆర్థిక కార్యకలాపాలు జాతుల రాజకీయ సరిహద్దులు దాటడమే ప్రపంచీకరణ అని ఎవరు పేర్కొన్నారు ?
  1. కారల్ మార్క్స్
  2. అమర్థ్యసేన్
  3. దీపక్ నాయర్
  4. ఎవరు కాదు

  5. Answer: 3
     
10
    .అగ్ని ప్రమాద నివారణ పరికరాల కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఏ నిష్పత్తిలో సమకూరుస్తాయి ?
  1. 75:25
  2. 25:75
  3. 70:30
  4. 30:70

  5. Answer: 1
.

.
11

    భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో అత్యవసర అధికారాలు ఉన్నాయి ?
  1. 17
  2. 18
  3. 16
  4. 19

  5. Answer: 2
     
12
    రాజ్యాంగంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఏ పరిధిలోకి వస్తుంది .?
  1. అప్పీల్ల పరిధి
  2. సలహా పరిధి
  3. ప్రారంభ పరిధి
  4. రిట్ పరిధి

  5. Answer: 1
     
13
    అర్జున్ సేన్ గుప్తా కమిటీ దేనిపై నియమించారు .?
  1. అవ్యవస్థీకృత రంగంలో ఎంటర్ప్రైజెస్
  2. డిమానిటైజేషన్
  3. రక్షణ రంగం
  4. సాగునీటి రంగం

  5. Answer: 1
     
14
    సెఫలిస్ చికిత్సలో దీనిని వినియోగిస్తారు ?
  1. సిల్వర్ హాలైడ్స్
  2. ఫ్రియాన్స్
  3. అయడోఫాం
  4. హలోన్స్

  5. Answer: 3
     
15
    .ఈ శతాబ్ధంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ?
  1. జియాంగ్సు
  2. జెజియాంగ్
  3. లూంగ్షాన్
  4. హైనాన్

  5. Answer: 3
.

.
16

    ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు ?
  1. 1935 చట్టం
  2. అమెరికా
  3. కెనడా
  4. మెక్సికో

  5. Answer: 1
     
17
    కిందివాటిలో బదిలీ చెల్లింపు కానిదేది?
  1. నిరుద్యోగ భృతి
  2. జాతీయ రుణంపై వడ్డీ
  3. పెన్షన్లు
  4. బోనస్‌

  5. Answer: 4
     
18
    మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ?
  1. సముద్రగుప్తుడు
  2. రెండవ చంద్రగుప్తుడు
  3. 1వ చంద్రగుప్తుడు
  4. స్కంధ గుప్తుడు

  5. Answer: 2
     
19
    క్రీస్తుశకం 1843 లో మచిలీపట్టణంలో పాఠశాలను నెలకొల్పిన వారు ?
  1. రెవరెండ్ టైలర్స్
  2. రెవరెండ్ నోబెల్
  3. క్యాథలిక్ మిషనరీస్
  4. ఈస్టిండియా కంపెనీ

  5. Answer: 2
     
20
    దేశంలో మొదటి జనపనార మిల్లును 1855లో ఎక్కడ నెలకొల్పారు .?
  1. భద్రావతి
  2. పూణే
  3. లిస్ట్రా
  4. ముంబాయి

  5. Answer: 3
.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7

1

    బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
  1. ప్రత్యక్ష దోపిడీ
  2. సంపద తరలింపు
  3. పరోక్ష దోపిడీ
  4. వ్యాపార దోపిడీ

  5. Answer: 1
     
2
    ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ ఏ సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టింది ?
  1. 1990
  2. 1995
  3. 2005
  4. 2010

  5. Answer: 1
     
3
    భారతదేశానికి సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏ కాలంలో ఏర్పడతాయి ?
  1. వానాకాలం
  2. వేసవికాలం
  3. శీతాకాలం
  4. గ్రీష్మ కాలం

  5. Answer: 3
     
4
    నిరంతర ప్రణాళికలు రూపొందించిన ప్రధాని .?
  1. చంద్రశేఖర్
  2. వి.పి.సింగ్
  3. పి.వి.నరసింహారావు
  4. మొరార్జీ దేశాయ్

  5. Answer: 4
     
5
    నూలు, కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ?
  1. క్లోరిన్
  2. సల్ఫర్
  3. బ్రోమిన్
  4. ఫ్లోరిన్

  5. Answer: 1
.

.
6

    .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ?
  1. జలుబు
  2. రేబిస్
  3. పోలియో
  4. ధనుర్వాతం

  5. Answer: 1
     
7
    గాంధీ ప్రణాళికలో వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్ని కోట్లు కేటాయించారు .?
  1. 3,400
  2. 6500
  3. 3500
  4. 5300

  5. Answer: 3
     
8
    .పాలను గడ్డకట్టించే ఎంజైమ్ ఏది ..?
  1. ట్రిప్టోడాన్
  2. పెప్సిన్
  3. టయలిన్
  4. రెనిన్

  5. Answer: 4
     
9
    నిఫ్టి 50 ఇండెక్స్ లో ఆర్థిక వ్యవస్థలోని ఎన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉంది ?
  1. 10
  2. 15
  3. 12
  4. 20

  5. Answer: 3
     
10
    1. పాలివినైల్ క్లోరైడ్ రైన్ కోట్స్ తయారీలో ఉపయోగిస్తారు. 2. ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం సోడియం క్లోరేట్. 3. అమ్మోనియం క్లోరైడ్ మరియు జింక్ క్లోరైడ్ లను డ్రై సెల్స్ లో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 1
.

.
11

    .2018 వ సంవత్సరంలో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజున నిర్వహించారు ?
  1. మార్చి 28
  2. జనవరి 24
  3. జనవరి 28
  4. మార్చి 24

  5. Answer: 3
     
12
    డంకన్ కనుమ ఏఏ ప్రాంతాల మధ్య ఉంది ?
  1. అండమాన్, నికోబార్
  2. ఉత్తర, మధ్య అండమాన్
  3. ఉత్తర, దక్షిణ అండమాన్
  4. దక్షిణ, లిటిల్ అండమాన్

  5. Answer: 4
     
13
    భారత జాతీయ జనాభా నియంత్రణ మండలి చైర్మన్ .?
  1. స్త్రీ శిశు మంత్రి
  2. ప్రధానమంత్రి
  3. ఆరోగ్య మంత్రి
  4. రాష్ట్రపతి

  5. Answer: 2
     
14
    ఇరీ, ఒంటారియో సరస్సుల మధ్య ఉన్న జలపాతం?
  1. నయాగరా
  2. ఏంజిల్‌
  3. వికోరియా
  4. టుగెలా

  5. Answer: 1
     
15
    ప్రస్తుత దేశ జాతీయాదాయాన్ని లెక్కించే సంస్థ?
  1. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ
  2. డిఈస్‌
  3. ప్రణాళిక సంఘం
  4. సిఎస్‌ఒ

  5. Answer: 4
.

.
16

    ఏ రాష్ట్రంలో 19 నెలల పాటు కొనసాగిన మైనింగ్ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తొలగించింది ?
  1. ఒడిశా
  2. జార్ఖండ్
  3. తెలంగాణ
  4. గోవా

  5. Answer: 4
     
17
    భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ?
  1. 1952
  2. 1951
  3. 1953
  4. 1954

  5. Answer: 1
     
18
    .పెర్టూసిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి ..?
  1. గుండె
  2. నాడీ వ్యవస్థ
  3. కిడ్నీ
  4. శ్వాసకోశం

    Answer: 4
     
19
    అర్ధోమిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి.. ?
  1. కలరా
  2. జలుబు
  3. గవదబిళ్లలు
  4. ఇన్ఫ్లుయెంజా

  5. Answer: 4
     
20
    72వ నిబంధన ప్రకారం రాష్టప్రతి ఎన్ని రకాల న్యాయాధికారాలు నిర్వహిస్తున్నారు .?
  1. 5
  2. 7
  3. 3
  4. 9

  5. Answer: 1
.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6

1

    భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది .?
  1. 1952
  2. 1951
  3. 1953
  4. 1954

  5. Answer: 1
     
2
    బ్రిటీషర్ల పాలనా కాలంలో భారతీయ పరిశ్రమల విస్తరణకు విత్త సదుపాయాల కొరత ప్రధాన కారణమని పేర్కొన్న వారు .?
  1. దాదాభాయ్‌ నౌరోజీ
  2. ఫిస్కల్‌ కమిషన్‌
  3. 1918 పారిశ్రామిక కమిషన్‌
  4. సుభాష్ చంద్రబోస్

  5. Answer: 3
     
3
    మొట్టమొదటి తెలుగు దళిత కవి ?
  1. గుర్రం జాషువా
  2. బోయ జంగయ్య
  3. భాగ్యరెడ్డి వర్మ
  4. రామస్వామి

    Answer: 1
     
4
    జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు .?
  1. 1951
  2. 1952
  3. 1954
  4. 1953

  5. Answer: 4
     
5
    స్వర్ణయుగం అనే భావనతో సంబంధం ఉన్నవారు?
  1. ఆడం స్మిత్‌
  2. మాల్ధస్‌
  3. రగ్నర్‌ నర్క్స్‌
  4. జాన్‌ రాబిన్‌ సన్‌

  5. Answer: 4
.

.
6

    ఆర్థిక సంస్కరణలలో భాగంగా కానిది ?
  1. సరళీకరణ
  2. ప్రైవేటీకరణ
  3. పట్టణీకరణ
  4. ప్రపంచీకరణ

  5. Answer: 3
     
7
    పరపతి లభ్యతపై నియమించబడిన కమిటీ .?
  1. రఘురామ్ రాజన్ కమిటీ
  2. నరసింహం కమిటీ
  3. అర్జున్ సేన్ గుప్తా కమిటీ
  4. నాయక్ కమిటీ

  5. Answer: 4
     
8
    .భారతదేశంలో భూకంపాలు సంభవించే ఏకైక మెట్రోపాలిటన్ నగరం ?
  1. కలకత్తా
  2. ఢిల్లీ
  3. చెన్నై
  4. హైదరాబాద్

  5. Answer: 2
     
9
    2019 కుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం _______ బ్యాంక్ కలిసి పి.ఎన్.బి రూపే కార్డ్ అనే ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టారు ?
  1. సిండికేట్ బ్యాంక్
  2. పంజాబ్ నేషనల్ బ్యాంక్
  3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  4. ఐ.సి.ఐ.సి.ఐ

    Answer: 2
     
10
    కింది వాటిలో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసు ?
  1. బెరుబారి వర్సెస్ భారత ప్రభుత్వం
  2. సరళ ముద్గల్ వర్సెస్ భారత ప్రభుత్వం
  3. మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం
  4. ఇందిరా సాహ్నీ వర్సెస్ భారత ప్రభుత్వం

  5. Answer: 2

.

.
11

    ప్రధాని, మంత్రిమండలిని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు ?
  1. 75
  2. 76
  3. 74
  4. 73

  5. Answer: 1
     
12
    రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి .?
  1. 1
  2. 3
  3. 2
  4. 4

  5. Answer: 1
     
13
    ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు .?
  1. మాల్థుస్
  2. గౌరవ్ దత్
  3. లక్డావాల
  4. బొకె

  5. Answer: 4
     
14
    జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది .?
  1. 1991
  2. 1993
  3. 1995
  4. 1994

  5. Answer: 2
     
15
    రాజా రామ్మోహన్ రాయ్ కి రాజా అనే బిరుదు ఎవరు ఇచ్చారు ?
  1. రెండవ అక్బర్
  2. ఔరంగజేబు
  3. షాజహాన్
  4. రెండవ బహదూర్ షా

  5. Answer: 1
.

.
16

    ఘంపీటర్ ఆర్థికాభివృద్ధి కొరకు దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు .?
  1. మూలధనం
  2. రుణ గ్రహీతలు
  3. రుణదాతలు
  4. నవకల్పనలు

  5. Answer: 4
     
17
    .బోదకాలు వ్యాధి కి కారణమైనది ?
  1. దోమ
  2. ఈగ
  3. కుక్క
  4. పంది

  5. Answer: 1
     
18
    వీటిని పరిశీలించండి: 1. 1919లో రౌలత్ చట్టాన్ని చేశారు. 2. బాలగంగాధర్ తిలక్..... గోపాల కృష్ణ గోఖలేను భారతదేశ వజ్రంగా వర్ణించాడు. 3. జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి రాజాజీ. 4. అంబిక గిరి రాయ్ చౌదరిని అస్సాం కేసరి అని పిలుస్తారు.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 2
     
19
    మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ .?
  1. 51
  2. 52
  3. 53
  4. 50

  5. Answer: 3
     
20
    ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంద సంవత్సరాలు ఎప్పుడు పూర్తి చేసుకుంది ?
  1. 2010
  2. 2014
  3. 2013
  4. 2012

  5. Answer: 3
.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5

1

    రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మొట్టమొదటి మహిళ .?
  1. ప్రతిభాపాటిల్
  2. లక్ష్మీ సెహగల్
  3. సుమిత్రాదేవి
  4. బృందాకారత్

  5. Answer: 3
     
2
    పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది .?
  1. 9 నెలలు
  2. మూడు నెలలు
  3. సంవత్సరం
  4. ఆరు నెలలు

  5. Answer: 4
     
3
    పని చేసే హక్కు దేనికి సంబంధించినది ?
  1. న్యాయాదేశం
  2. చట్టబద్ధ హక్కు
  3. ప్రాథమిక హక్కు
  4. ఆదేశిక సూత్రం

  5. Answer: 4
     
4
    రెండవ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ?
  1. వినోద్ రాయ్
  2. సి.రంగరాజన్
  3. కె బ్రహ్మానంద రెడ్డి
  4. కే సంతానం

  5. Answer: 4
     
5
    16వ లోకసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుచుకున్న స్థానాల సంఖ్య ?
  1. 236
  2. 332
  3. 232
  4. 336

  5. Answer: 4
.

.
6

    1. ఎం.ఎన్.రాయ్ సర్వోదయ ఉద్యమ నాయకుడు. 2. ఆంధ్రాలో బిఏ ఉత్తీర్ణులైన మొట్టమొదటి మహిళ న్యాయపతి కామేశ్వరి. 3. బట్లర్ కమిటీని 1929లో నియమించారు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 2
     
7
    శూన్య ఆధారిత బడ్జెట్ను మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రంగంలో ప్రవేశపెట్టారు .?
  1. సైన్స్ అండ్ టెక్నాలజీ
  2. వ్యవసాయం
  3. సంక్షేమ పథకాలు
  4. దేశ రక్షణ

  5. Answer: 1
     
8
    సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ కి సంబంధించిన నిబంధన .?
  1. 130
  2. 129
  3. 115
  4. 151

  5. Answer: 2
     
9
    పీ.వి నరసింహారావు ప్రభుత్వం 65 వ రాజ్యాంగ సవరణా బిల్లును సవరించి 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది .?
  1. 1992
  2. 1991
  3. 1993
  4. 1995

  5. Answer: 2
     
10
    ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు .?
  1. 1935 చట్టం
  2. అమెరికా
  3. కెనడా
  4. మెక్సికో

  5. Answer: 1
.

.
11

    రాష్ట్రపతి యొక్క అధికారాలను ఎన్నవ నిబంధనలో వర్గీకరించారు .?
  1. 57
  2. 55
  3. 52
  4. లేదు

  5. Answer: 4
     
12
    పాల్గాట్ కనుమ ద్వారా కలుపబడిన రేవు పట్టణం ?
  1. న్యూ మంగుళూరు
  2. మర్మ గోవా
  3. మద్రాస్
  4. కొచ్చిన్

  5. Answer: 4
     
13
    పెట్టుబడుల ఉపసంహరణపై రంగరాజన్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
  1. 1956
  2. 1991
  3. 1993
  4. 1995

  5. Answer: 3
     
14
    జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది ?
  1. 1919 ఏప్రిల్ 19
  2. 1919 ఏప్రిల్ 15
  3. 1919 ఏప్రిల్ 13
  4. 1919 ఏప్రిల్ 16

  5. Answer: 3
15
    ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు .?
  1. కార్పొరేషన్లు
  2. శాఖాపరమైనవి
  3. ప్రైవేటు
  4. ఏదీకాదు

  5. Answer: 1
.

.
16

    బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
  1. ప్రత్యక్ష దోపిడీ
  2. సంపద తరలింపు
  3. పరోక్ష దోపిడీ
  4. వ్యాపార దోపిడీ

  5. Answer: 1
17
    .అత్యంత వేగంగా ప్రయాణించే భూకంప తరంగాలు ?
  1. P
  2. S
  3. L
  4. Q

  5. Answer: 1
18
    1. రుణ గ్రహీతలు, విల్ ఫుల్ డిఫాల్టర్ల సమాచార సేకరణ కోసం వైడ్ బేస్డ్ డిజిటల్ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయడానికి ఆర్బిఐ ఆరు ఐ.టి కంపెనీలను ఎంపిక చేసింది. 2. 2019 కుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి పి.ఎన్.బి రూపే కార్డ్ అనే ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టారు. 3. భారత మహిళా క్రికెట్ జట్టు నూతన కోచ్ గా సునీల్ గవాస్కర్ నియమితులయ్యారు. 4. అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ లో భారత్ ఒకటవ కేటగిరిలో నిలిచింది.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 2
19
    భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏర్పడింది ?
  1. ఆంధ్రప్రదేశ్
  2. తమిళనాడు
  3. కేరళ
  4. ఉత్తరప్రదేశ్

  5. Answer: 3
20
    రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి ?
  1. 1
  2. 3
  3. 2
  4. 4

  5. Answer: 1
.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4

    శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ?
  1. ప్రస్తుత ఇరాన్
  2. ప్రస్తుత చైనా
  3. ప్రస్తుత మంగోలియా
  4. ప్రస్తుత శ్రీలంక

  5. Answer: 1
     
2
    సర్వోదయ ఉద్యమ నాయకుడు ?
  1. జయప్రకాష్ నారాయణ్
  2. మహాత్మా గాంధీ
  3. భగత్ సింగ్
  4. మోతీలాల్ నెహ్రూ

  5. Answer: 1
     
3
    ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు .?
  1. కార్పొరేషన్లు
  2. శాఖాపరమైనవి
  3. ప్రైవేటు
  4. ఏదీకాదు

  5. Answer: 1
     
4
    జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి నిరంతర ప్రణాళిక .... ఎన్నో ప్రణాళిక ?
  1. 6
  2. 5
  3. 7
  4. 8

  5. Answer: 1
5
    1. సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ కానింగ్. 2. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కలకత్తాను బెంగాల్ రాజధాని గా చేసిన గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. 3. పౌరసత్వ హక్కు చట్టం చేయడం ద్వారా క్రమబద్ధం చేయగల అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 4
.

.
6

    అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ?
  1. అంబేద్కర్
  2. గాంధీజీ
  3. రాజాజీ
  4. సుభాష్ చంద్రబోస్

  5. Answer: 1
     
7
    బ్రిటిషర్ల పాలనా కాలంలో వాస్తవిక వేతనాల్లో క్షీణత అధికంగా ఉందని ఎవరు పేర్కొన్నారు .?
  1. విలియట్
  2. నౌరోజీ
  3. కె. ముఖర్జీ
  4. ఫిస్కల్

  5. Answer: 3
     
8
    షేర్ ట్రాన్స్ఫర్ అనే విషయం మీద సెబీ నియమించిన కమిటీ .?
  1. ఆర్ హెచ్ పాటిల్
  2. అశోక్ మెహతా
  3. దీపక్ మెహాని
  4. చంద్రశేఖర్

  5. Answer: 4
     
9
    1. కార్మిక సంఘాలతో వామపక్షన్ని రూపొందించడానికి భారత్ వచ్చిన బ్రిటిషర్ జార్జ్ ఎలిజన్. 2. ప్లాసీ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ డ్రేక్. 3. మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం నుండి 28 రోజుల పాటు దండి యాత్ర నిర్వహించారు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 3
     
10
    .కలరా వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా ?
  1. మైకోబాక్టీరియం
  2. క్లాస్ట్రీడియం
  3. సాల్మోనెల్లా
  4. విబ్రియో

  5. Answer: 4
.

.
11

    కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత కార్యనిర్వాహక అధికారం ఉన్న వ్యవస్థ ?
  1. రాష్ట్రపతి
  2. ప్రతిపక్షం
  3. కేంద్ర కేబినెట్
  4. స్పీకర్

  5. Answer: 3
     
12
    సాంకేతిక ప్రగతి వల్ల వచ్చే లాభాలు అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నవారు?
  1. మార్క్స్‌
  2. ప్రెబిష్‌
  3. రగ్నర్‌ నర్క్స్‌
  4. హన్స్‌ సింగర్‌

  5. Answer: 4
     
13
    పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి .?
  1. కె.ఆర్ నారాయణన్
  2. వి వి గిరి
  3. అబ్దుల్ కలాం
  4. నీలం సంజీవరెడ్డి

  5. Answer: 1
     
14
    నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు .?
  1. 1955
  2. 1969
  3. 1950
  4. 1951

  5. Answer: 3
     
15
    .మలేరియా వాహకాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ?
  1. చార్లెస్ బ్రౌన్
  2. రోనాల్డ్ రాస్
  3. ఎల్లాప్రగడ సుబ్బారావు
  4. మెల్విన్ కాల్విన్

  5. Answer: 2

.

.
16

    భారతదేశ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని పరిగణిస్తారు .?
  1. లిట్టన్
  2. మేయో
  3. రిప్పన్
  4. కారన్ వాలీస్

  5. Answer: 3
     
17
    37వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ?
  1. హైదరాబాద్
  2. ఢిల్లీ
  3. పూణే
  4. విశాఖపట్నం

  5. Answer: 3
     
18
    1944 లో గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని గాంధీ ప్రణాళికను రూపొం దించిన వారు .?
  1. మానవేంద్రనాథ్ రాయ్
  2. శ్రీమన్నారాయణ అగర్వాల్
  3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
  4. ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు

  5. Answer: 2
     
19
    ఏ నిబంధన ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ?
  1. 232
  2. 123
  3. 213
  4. 132

  5. Answer: 3
     
20
    .ఆహారం యొక్క పోషక శక్తిని దేనిలో కొలుస్తారు ..?
  1. కేలరీలు
  2. జౌల్స్
  3. డిగ్రీ
  4. కిలోలు

  5. Answer: 1

.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3

1

    మద్రాసు బొంబాయి కలకత్తా హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు .?
  1. 1861
  2. 1863
  3. 1862
  4. 1860

  5. Answer: 3
     
2
    వీటిని గమనించండి: 1. స్థానిక స్వపరిపాలనను ఒక రాష్ట్ర అంశంగా భారత ప్రభుత్వ చట్టం 1852లో ప్రకటించారు. 2. బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ సిఫార్సు చేసింది. 3. గ్రామస్థాయిలో పరోక్షంగా, సమితి మరియు జిల్లా స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలకు బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది. 4. జిల్లా పరిషత్తుకు జిల్లా కలెక్టర్ ను అధ్యక్షుడిగా నియమించాలని బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది.
  1. రెండు నాలుగు సరైనవి ఒకటి మూడు సరికాదు
  2. ఒకటి మూడు సరైనవి కానీ రెండు నాలుగు సరికాదు
  3. ఒకటి రెండు సరైనవి కానీ మూడు నాలుగు సరికాదు
  4. రెండు మూడు సరికాదు కానీ ఒకటి నాలుగు సరైనవి

  5. Answer: 1
3
    కొట్టాయం తిరుగుబాటు నాయకులు ?
  1. జగన్నాధ గజపతి నారాయణ రావు
  2. కేరళ వర్మ
  3. చక్ర బిసాయి
  4. విరాట్ సింగ్

  5. Answer: 2
     
4
    ప్రత్యేక హైకోర్టు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ?
  1. డయ్యు
  2. యానం
  3. పాండిచ్చేరి
  4. ఢిల్లీ

  5. Answer: 4
     
5
    రాష్ట్రపతి యొక్క బడ్జెట్ స్పీచ్ ను ఎవరు రూపొందిస్తారు .?
  1. ప్రధాని
  2. ఆర్థిక శాఖ మంత్రి
  3. క్యాబినెట్
  4. ఆర్.బి.ఐ

  5. Answer: 3
.

.
6

    బాల్బన్ ఏర్పాటు చేసినటువంటి దివాని ఆరిజ్ ఏ శాఖకు సంబంధించినది ?
  1. సైనిక
  2. పాలన
  3. న్యాయ
  4. పన్నుల

  5. Answer: 1
     
7
    నేను- నాదేశం పుస్తక రచయిత ?
  1. భాగ్యరెడ్డి వర్మ
  2. రాజగోపాలాచారి
  3. అమర్థ్యసేన్
  4. దర్శి చెంచయ్య

  5. Answer: 4
     
8
    కేశవానంద భారతి Vs ______ కేసులో సుప్రీంకోర్టు న్యాయసమీక్షను భారత రాజ్యాంగ మౌలికంగా పేర్కొంది ?
  1. ఇండియా
  2. తమిళనాడు
  3. మైసూర్
  4. కేరళ

  5. Answer: 4
     
9
    కుతుబుద్దీన్ ఐబక్ ఎవరి పేరు మీదుగా కుతుబ్మినార్ నిర్మాణం ప్రారంభించాడు ?
  1. ఖుర్రం
  2. రతన్ సింగ్
  3. సలీం చిస్తీ
  4. భక్తియార్

  5. Answer: 4
     
10
    యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24వ సమావేశం ఎక్కడ జరిగింది ?
  1. షాంఘై, చైనా
  2. వాషింగ్టన్, అమెరికా
  3. పారిస్, ఫ్రాన్స్
  4. కటోవైస్, పోలాండ్

  5. Answer: 4
.

.
11

    బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
  1. 1823
  2. 1815
  3. 1810
  4. 1813

  5. Answer: 4
     
12
    అత్యవసర పరిస్థితులలో ఎన్నిరకాల స్వేచ్ఛలు రద్దవుతాయి ?
  1. 6
  2. 3
  3. 9
  4. 7

  5. Answer: 1
     
13
    ప్రతిపాదన: కోలార్ బంగారు గనులు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి.కారణం: జోగ్ జలపాతం కర్ణాటక రాష్ట్రం లో ఉన్నది.
  1. ప్రతిపాదన:ఒప్పు, కారణం: తప్పు
  2. ప్రతిపాదన: ఒప్పు, కారణం:ఒప్పు కాని సంబంధం లేదు
  3. ప్రతిపాదన:ఒప్పు, కారణం:ఒప్పు, సంబంధం ఉన్నది
  4. ప్రతిపాదన:తప్పు, కారణం:తప్పు

  5. Answer: 2
     
14
    బ్రిటిషర్ల పాలన కాలంలో భారత దేశం నుండి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసిన ఉత్పత్తులు ?
  1. గోధుమ
  2. పత్తి
  3. జౌళి
  4. పైవన్నీ

  5. Answer: 4
     
15
    భారతదేశంలో మొదట ఏ సంవత్సరాన్ని ఆదాయ సంవత్సరంగా తీసుకొన్నారు?
  1. 1948-49
  2. 1945-46
  3. 1960-61
  4. 1970-71

  5. Answer: 1
.

.
16

    కిందివాటిలో నిజమైన ఆర్థికాభివృద్ధిని సూచించేది ఏది ?
  1. మార్కెట్‌ ధరల్లో తలసరి ఆదాయం
  2. మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం
  3. నిలకడ ధరల్లో జాతీయాదాయం
  4. ఆర్థిక వృద్ధి

  5. Answer: 3
     
17
    ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి 1893లో ఏర్పాటు చేసిన కమిటీ .?
  1. బోలాన్ కమిటీ
  2. మార్షల్‌ కమిటీ
  3. హెర్షల్‌ కమిటీ
  4. అట్ల్లీ కమిటీ

  5. Answer: 3
     
18
    NASDAG లో లిస్టింగ్ అయిన మొట్టమొదటి భారతీయ కంపెనీ .?
  1. విప్రో
  2. టీసీఎస్
  3. ఇన్ఫోసిస్
  4. icici

  5. Answer: 3
     
19
    విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధాని .?
  1. ఇందిరా గాంధీ
  2. మొరార్జీ దేశాయ్
  3. వి.పి.సింగ్
  4. చరణ్ సింగ్

  5. Answer: 4
     
20
    ప్రార్ధన సమాజ స్థాపకుడు ?
  1. నరేంద్రనాథ్
  2. రమాబాయి సరస్వతి
  3. ఆత్మారాం పాండురంగ
  4. దయానంద సరస్వతి

  5. Answer: 3

.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2

1

    ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశ పెట్టారు?
  1. వెల్లస్లీ
  2. కర్ణన్‌
  3. విలియం బెంటింక్‌
  4. డప్రిన్‌

  5. Answer: 3
     
2
    కే కేలప్పన్ ను ఏమని పిలిచేవారు ?
  1. దక్షిణ భారత గాంధీ
  2. రెండవ గాంధీ
  3. కేరళ గాంధీ
  4. మహా గాంధీ

  5. Answer: 3
     
3
    సయ్యద్ అహ్మద్ బెరిల్వి ప్రారంభించిన ఉద్యమం ?
  1. దియోబంద్ ఉద్యమం
  2. వహాబి ఉద్యమం
  3. అహ్మదీయ ఉద్యమం
  4. అలిఘర్ ఉద్యమం

  5. Answer: 2
4
    సత్య శోధక సమాజం స్థాపకుడు ఎవరు?
  1. అంబేడ్కర్‌
  2. పెరియార్‌
  3. టి.ఎం. నాయర్‌
  4. జ్యోతిబా పూలే

  5. Answer: 4
     
5
    ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని 1882లో రద్దు చేసిన వారు ?
  1. మేయో
  2. రిప్పన్
  3. కానింగ్
  4. కర్జన్

  5. Answer: 2

.

.
6

    భారత దేశంలో జమిందారుల సంఘం ఎప్పుడు ఏర్పడింది ?
  1. 1827
  2. 1847
  3. 1857
  4. 1837

  5. Answer: 4
     
7
    వందేమాతరం ఉద్యమ సమయంలో పారిశ్రామిక శిక్షణ కొరకు భారత యువత ఎక్కడికి వెళ్లింది ?
  1. ఇంగ్లాండ్
  2. సింగపూర్
  3. అమెరికా
  4. జపాన్

  5. Answer: 4
     
8
    అనుశీలన సమితిని సతీష్ చంద్ర బసు ఎప్పుడు స్థాపించారు ?
  1. 1901
  2. 1903
  3. 1905
  4. 1902

  5. Answer: 4
     
9
    లాలా లజపతిరాయ్ ఎప్పుడు మరణించారు ?
  1. 1928 నవంబర్ 16
  2. 1928 నవంబరు 18
  3. 1928 నవంబరు 15
  4. 1928 నవంబరు 17

  5. Answer: 4
     
10
    అమీర్ అలీ ఏ సంవత్సరంలో జాతీయ మహమ్మదీయ అసోసియేషన్ స్థాపించారు ?
  1. 1877
  2. 1876
  3. 1875
  4. 1978

  5. Answer: 1
.

.
11

    పశ్చిమ భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రవక్తగా పేరుగాంచిన వ్యక్తి?
  1. మహదేవ గోవింద రనడే
  2. ఆత్మారాం పాండురంగ
  3. ఆర్‌. జి. భండార్కర్‌
  4. కేశవ చంద్రసేన్‌

  5. Answer: 1
     
12
    నేటాల్ కాంగ్రెస్ ను ఎప్పుడు స్థాపించారు ?
  1. 1862
  2. 1896
  3. 1894
  4. 1864

  5. Answer: 3
     
13
    ఇండియన్ అసోసియేషన్ స్థాపకుడు ?
  1. మోతిలాల్ నెహ్రూ
  2. సర్దార్ వల్లభాయ్ పటేల్
  3. సురేంద్రనాథ్ బెనర్జీ
  4. చిత్తరంజన్ దాస్

  5. Answer: 3
     
14
    బెంగాల్‌లో ముస్లిం పునరుజ్జీవన పితామహుడు?
  1. నవాబ్‌ అబ్దుల్‌ లతీఫ్‌ఖాన్‌
  2. అమీర్‌ అలీ
  3. నవాబ్‌ సమీయుల్లాఖాన్‌
  4. సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌

  5. Answer: 2
     
15
    సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ స్థాపకుడు ?
  1. గోపాలకృష్ణ గోఖలే
  2. అనిబిసెంట్‌
  3. శివనారాయణ అగ్నిహోత్రి
  4. నారాయణ్‌ మల్పర్‌జోషి

  5. Answer: 4
.

.
16

    భారతదేశంలో ప్రచురితమైన మొదటి పత్రిక?
  1. మద్రాస్‌ గెజిట్‌
  2. బాంబే గెజిట్‌
  3. బెంగాల్‌ గెజిట్‌
  4. దిల్లీ గెజిట్‌

  5. Answer: 3
     
17
    దేవ్ బంద్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది ?
  1. మహారాష్ట్ర
  2. ఉత్తర ప్రదేశ్
  3. తమిళనాడు
  4. ఒడిసా

  5. Answer: 2
     
18
    కాకినాడ కుట్ర కేసులో భయంకరాచారిని విచారించి ఏ జైలుకు తరలించారు ?
  1. అండమాన్
  2. రాజమండ్రి
  3. మాండలే
  4. హైదరాబాద్

  5. Answer: 1
     
19
    'దరిద్ర నారాయణ అనే భావనకు నాంది పలికిన వ్యక్తి ?
  1. వినోభా బావే
  2. జవహర్‌లాల్‌ నెహ్రూ
  3. మహాత్మాగాంధీ
  4. స్వామి వివేకానందుడు

  5. Answer: 4
     
20
    వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన వారు ?
  1. లార్డ్ మేయో
  2. లార్డ్ కానింగ్
  3. లార్డ్ కర్జన్
  4. లార్డ్ డల్హౌసీ

  5. Answer: 1

.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1

1

    భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ?
  1. 1952
  2. 1951
  3. 1953
  4. 1954

  5. Answer: 1
     
2
    దేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది .?
  1. మద్రాస్
  2. చెన్నై
  3. ఢిల్లీ
  4. కలకత్తా

  5. Answer: 1
     
3
    2011 జనగణన ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం .?
  1. నాగాలాండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. బీహార్
  4. మేఘాలయ

  5. Answer: 3
     
4
    .డిఫ్తీరియా వ్యాధి ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది ?
  1. గాలి తాకిడి
  2. ప్రత్యక్ష తాకిడి
  3. నీటి తాకిడి
  4. జంతువుల తాకిడి

  5. Answer: 2
     
5
    కేంద్ర క్యాబినెట్ మంత్రి కాకుండానే భారత ప్రధాని అయిన వారు ?
  1. హెచ్.డి.దేవెగౌడ
  2. ఇంద్రకుమార్ గుజ్రాల్
  3. మొరార్జీ దేశాయి
  4. చౌదరీ చరణ్ సింగ్

  5. Answer: 1
.

.
6

    గబ్బిలాల గురించి కింది వ్యాఖ్యలలో సరైంది ఏది? ఎ) ఇవి క్షీరదాలు. బి) ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. సి) వీటి ముందరికాళ్లు రెక్కలుగా రూపాంతరం చెందాయి.
  1. ఎ,బి
  2. ఎ,బి, సి
  3. బి,సి
  4. ఎ మాత్రమే

  5. Answer: 2
     
7
    స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం .?
  1. 1947
  2. 1906
  3. 1935
  4. 1858

  5. Answer: 3
     
8
    మహల్వారీ పద్దతిని ఎవరు ప్రవేశపెట్టారు.?
  1. విలియం బెంటింక్‌
  2. లార్డ్‌ డల్హౌసి
  3. లార్డ్ కానింగ్
  4. కార్నవాలీస్‌

  5. Answer: 1
     
9
    వీటిని పరిశీలించండి: 1. జాతీయ మానవ హక్కుల కమిషన్ లోని సభ్యుల సంఖ్య నలుగురు. 2. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. 3. జాతీయ మానవ హక్కుల కమిషన్ పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 3
     
10
    యాంటీ ఎలర్జీ సెల్స్ అని వేటిని అంటారు ?
  1. ఇసినోఫిల్స్
  2. న్యూట్రోఫిల్స్
  3. లింఫోసైట్స్
  4. బేసోఫిల్స్

  5. Answer: 1
.

.
11

    ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న రెండవ రాష్ట్రపతి ?
  1. ఏ.పి.జె అబ్దుల్ కలాం
  2. నీలం సంజీవరెడ్డి
  3. ప్రణబ్ ముఖర్జీ
  4. వరాహగిరి వెంకటగిరి

  5. Answer: 1
     
12
    నెమలి వాహనుడైన కార్తికేయుడు బొమ్మతో కూడిన నాణేలు జారీచేసిన గుప్తరాజు ?
  1. రుద్ర సేనుడు
  2. రుద్రదమనుడు
  3. చంద్రగుప్తుడు
  4. ఒకటవ కుమార గుప్తుడు

  5. Answer: 4
     
13
    హిందీ భాషను రాజ్యభాషగా పేర్కొనే నిబంధన ?
  1. 343
  2. 232
  3. 344
  4. 244

  5. Answer: 1
     
14
    ఆరావళి పర్వతాల వెంబడి గల సారవంతమైన నేలలను ఏమంటారు ?
  1. ఖాదర్
  2. రోహి
  3. బంగర్
  4. పాటీ

  5. Answer: 2
     
15
    నగదు బదిలీ పథకాన్ని మొట్టమొదటిగా ఏ జిల్లాలో ప్రారంభించారు .?
  1. పశ్చిమగోదావరి
  2. మెదక్
  3. నల్గొండ
  4. తూర్పుగోదావరి

  5. Answer: 4
.

.
16

    నాణ్యమైన ఇనుప ఖనిజం ?
  1. లియోనైట్
  2. సిడరైట్
  3. హెమటైట్
  4. మాగ్నటైట్

  5. Answer: 4
     
17
    .ఏ సంవత్సరంలో కేరళ శబరిమలై ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 104 మంది మరణించారు ?
  1. 2013
  2. 2012
  3. 2010
  4. 2011

  5. Answer: 4
     
18
    ఒక రంగంలో తలసరి ఆదాయం పెరగాలంటే ఏ చర్యలు అవసరం?
  1. జాతీయాదాయం తగ్గాలి
  2. జనాభా తగ్గాలి
  3. 2,3
  4. ఉత్పత్తి పెరగాలి

  5. Answer: 3
     
19
    కిందివాటిలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధి సాధించిన ప్రణాళిక ఏది?ఎ) 1వ బి) 5వ సి) 6వ డి) 7 వ ఇ) 8వ
  1. ఎ, డి, ఇ మాత్రమే
  2. బి,సి,డి మాత్రమే
  3. ఎ,బిమాత్రమే
  4. పైవన్నీ

  5. Answer: 4
     
20
    ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ అనే కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
  1. తిరుపతి
  2. హైదరాబాద్
  3. కరీంనగర్
  4. విజయవాడ

  5. Answer: 1

.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

Related Posts Plugin for WordPress, Blogger...