SET 1 61-75



61) జిల్లా పరిషత్ లో స్థాయి సంఘాలు ఎన్ని ?
A. 5 (ans)
B. 6
C. 7
D. 8

62) భారత రాజ్యాంగ పంచాయతీల మున్సిపాలిటీల ఏర్పాటుకి సంబంధించిన విధి విధానాలు ఏ సం లో ప్రవేశ పెట్టబడినవి?
A. 1995
B. 1919
C. 2000
D. 1993 ( ans)

63) అశోక్ మెహతా కమిటీ దేనికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చినది ?
A. మండల పంచాయితీ ( ans)
B. జిల్లా పరిషత్
C. గ్రామ సభ
D. తాలుకా పంచాయతీ సమితీ

64) నవ్యాంధ్రప్రదేశ్ లో గల ఉపాంత రైతుల సంఖ్య ?
A. 49.84 లక్షలు ( ans)
B. 15.91 లక్షలు
C. 72.16 లక్షలు
D. 76.21 లక్షలు

65) ఈ ప్రగతి పధకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
A. 9 వ
B. 10 వ
C. 12 వ
D. 8 వ


.

.

66) మేకిన్ ఇండియా ప్రారంభం ?
A. 27 సెప్టెంబర్ 2014
B. 26 సెప్టెంబర్ 2014
C. 25 సెప్టెంబర్ 2014 ( ans)
D. ఆగస్టు 28 2014

67) పంచదార యోజన పధకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
A. డిసెంబర్ 2 1991
B. నవంబర్ 1 1991 ( ans)
C. నవంబర్ 2 1991
D. డిసెంబర్ 1 1991

68) నీలి విప్లవం దేనికి సంబంధించినది ?
A. పాల ఉత్పత్తి
B. నూనె గింజల ఉత్త్పత్తి
C. చేపల ఉత్త్పత్తి ( ans)
D. ఆహర ధాన్యాల ఉత్త్పత్తి

69) పంచాయితీ రాజ్ వ్యవస్థలో మధ్య స్థాయిలో ఉండే సంస్థ?
A. యూనియన్ బోర్డు
B. జిల్లా పరిషత్
C. పంచాయితి సమితి ( ans)
D. గ్రామ పంచాయితీ

70) 73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకి దాఖలు పడవలసిన నిధులు ఏ షెడ్యూలులో పొందుపరచబడినవి ?
A. 11 వ షెడ్యూల్ ( ans)
B. 10 వ షెడ్యూల్
C. 13 వ షెడ్యూల్
D. 12 వ షెడ్యూల్




.

.

71) ఏది సామాజిక యౌలిక సదుపాయాలలో అంతర్భాగం కాదు
A. దూరశ్రవణ సేవలు ( ans)
B. విద్య
C. ఆరోగ్య
D. త్రాగు నీటి వసతి

72) ఆహరములో అయోడిన్ లోపించడం వలన వచ్చే వ్యాధి ?
A. టైఫాయిడ్
B. గాయిటర్ ( ans)
C. ఎనీమియా
D. క్షయ

73) బి విటమిన్ లోపం వలన సంక్రమించే వ్యాధి ?
A. మధుమేహం
B. కిళ్ళవాతం
C. బెరిబెరి ( ANS)
D. రికెట్స్

74) పంచాయతీ రాజ్ సంస్థలకి ఎన్ని సంవత్సరాల కొకసారి ఎన్నికలు జరపాలి అని భారత రాజ్యాంగం తెలుపుతుంది ?
A. 3
B. 4
C. 5 ( ans)
D. 6

75) రాజస్థాన్ పాటుగా మొట్టమొదటిగా పంచాయతి రాజ్ వ్యవస్థ ప్రారంభించబడిన మరోక రాష్ట్రం ఏది ?
A. UP
B. AP ( ans)
C. హర్యానా
D. గుజరాత్



.

.






No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...