తైమూర్ (1336 - 1405) Timur (1336 – 1405)

Image result for timur the warrior 

తైమూర్, (అతనిని  టామెర్లేన్ అని కూడా పిలుస్తారు) అసాధారణమైన క్రూరత్వానికి ప్రసిద్ది చెందాడు. 1336 లో ఆధునిక ఉజ్బెకిస్తాన్‌లో జన్మించిన తైమూర్ తైమురిడ్ రాజవంశాన్ని స్థాపించారు మరియు భారతదేశం నుండి రష్యా మరియు మధ్యధరా ప్రాంతాల వరకు విస్తారమైన భూములను స్వాధీనం చేసుకున్నారు. .
.
తైమూర్ మంగోల్ ఉప తెగ అయిన బార్లాస్ (Barlas) తెగ సభ్యుడు. అతని తెగ  ఈ ప్రాంతంలో స్థిరపడటానికి ముందు చెంఘిజ్ ఖాన్ కుమారుడు చాగటై ట్రాన్సోక్సానియా విజయాలలో పాల్గొన్నది. తైమూర్ ఆశయం  ఖాన్  మంగోల్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించటం  మరియు 1370 లో ఒకప్పటి తన మిత్రుడు అమీర్ హుస్సేన్‌కు వ్యతిరేకంగా తిరిగిన తిరుగుబాటుతో తన జైత్రయాత్రలను  ప్రారంభించాడు.
తరువాతి దశాబ్దంలో, అతను జుటా ఖాన్ల (Khans of Jutah) కు వ్యతిరేకంగా పోరాడాడు మరియు 1380 లో కష్గర్ను (Kashgar) ఆక్రమించాడు. అతను క్రిమియాకు చెందిన మంగోల్ ఖాన్ (Mongol khan of Crimea) రష్యన్‌లతో పోరాడటానికి సహాయం చేశాడు మరియు పోల్టావా (Poltava). సమీపంలో జరిగిన యుద్ధంలో లిథువేనియన్ దళాలను ఓడించడానికి ముందు అతని దళాలు మాస్కోను అదుపులోకి తీసుకున్నాయి.
1383 లో పర్షియాపై అతని క్రూరమైన దండయాత్ర ప్రారంభమైంది, మరియు అతను ఖోరాసన్ మరియు తూర్పు ప్రుస్సియా (Eastern Prussia) మొత్తాన్ని రెండు సంవత్సరాలలో జయించాడు మరియు 1386 మరియు 1394 మధ్య అతను అర్మేనియా, ఇరాన్, మెసొపొటేమియా, అజర్‌బైజాన్ మరియు జార్జియాలను జయించాడు. తైమూర్ గోల్డెన్ హోర్డ్ ఖాన్‌ను కూడా అధికారం నుంఛి తొలగించాడు మరియు 1395 లో మాస్కోను ఒక సంవత్సరం ఆక్రమించాడు. అతను దూరంగా ఉన్నప్పుడు, పర్షియాలో భారీ తిరుగుబాటు జరిగింది, తైమూర్ తన విలక్షణమైన క్రూరత్వంతో తిరుగుబాటును  అణచివేసాడు. అతను నగరాలను నాశనం చేశాడు, మొత్తం జనాభాను ఊచకోత కోశాడు మరియు సైనిక టవర్లు నిర్మించడానికి వారి పుర్రెలను ఉపయోగించాడు..
.
తరువాత, అతను 1398 లో భారతదేశంపై దాడి చేశాడు అతను డిసెంబరులో డిల్లి సుల్తాన్ సైన్యాన్ని నాశనం చేశాడు మరియు డిల్లి నగరాన్ని ధ్వంసం చేశాడు. కొంతకాలం స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత, తైమూర్ 1399 లో సిరియాపై దాడి చేసి 1401 నాటికి అలెప్పో, డమాస్కస్ మరియు బాగ్దాద్లను జయించాడు. అనటోలియాపై దాడి చేసి 1402 లో అంకారా యుద్ధంలో గెలిచినాడు.  ఈజిప్ట్ సుల్తాన్ మరియు బైజాంటైన్ సామ్రాజ్యం చక్రవర్తి ఇద్దరూ సమర్పణ (submission) ఇచ్చిన తరువాత సమర్ఖండ్ తిరిగి వచ్చాడు.  
డిసెంబర్ 1404 లో ప్రారంభమైన చైనాపై దండయాత్రను ప్రారంభించినాడు  కాని దురదృష్ట వశాత్తూ అతను అనారోగ్యానికి గురై ఫిబ్రవరి 1405 లో మరణించాడు. చరిత్రకారుల ప్రకారం, అతని విజయాలలో 17 మిలియన్ల మంది మరణించారు అది  ఆ సమయంలో ప్రపంచ జనాభాలో 5% కి సమానం.




ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (2)

21. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నాయి ?
ఎ. 25
బి. 24
సి. 26
డి. 27
22. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఏ సెక్షన్‌ ప్రభుత్వరంగ సంస్థల నష్టాలను ఆదాయపు పన్ను చట్టం కింద సెట్‌ఆఫ్‌ మరియు క్యారీ ఫార్వర్డ్‌ చేసే విషయాన్ని తగ్గిస్తుంది ?
ఎ. సెక్షన్‌ 74
బి. సెక్షన్‌ 71
సి. సెక్షన్‌ 72
డి. సెక్షన్‌ 73
23. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని షెడ్యూల్‌ పదిలో ఉన్న సంస్థల నుంచి సౌకర్యాల వినియోగం విషయంలో నిబంధనలు మరియు షరతుల ఒప్పందం చేసుకోడానికి రెండు రాష్ట్రాలకు ఇచ్చిన సమయం ఎంత ?
ఎ. ఒక సంవత్సరం
బి. ఆరు నెలలు
సి. రెండు సంవత్సరాలు
డి. మూడు సంవత్సరాలు
24. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ యొక్క భౌగోళిక ప్రాంతం ఏది ?
ఎ. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతం
బి. హైదరాబాద్‌ మరియు రంగారెడ్డి జిల్లా
సి. సెక్రటేరియట్‌ ప్రాంతం
డి. హైదరాబాద్‌ నగరం
25. విభజన తరువాత 2015-16లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెవెన్యూ వృద్ధి కిందిశాతంగా ఉంది ?
ఎ. 16 శాతం
బి. 12 శాతం
సి. 10 శాతం
డి. 4.8 శాతం
26. విభజన జరిగిన తరువాత 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ?
ఎ. రెవెన్యూ లోటు మాత్రమే పెరిగింది
బి. కోశ లోటు మాత్రమే పెరిగింది
సి. రెవెన్యూ, కోశ మరియు ప్రాథమిక లోట్లు పెరిగాయి
డి. రెవెన్యూ మరియు కోశలోట్లు పెరిగాయిగానీ ప్రాథమిక లోటు తగ్గింది
27. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే పన్ను రాబడి ?
ఎ. 50 : 50 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ మధ్య విభజింపబడుతుంది
బి. 30 : 70 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ మధ్య విభజింపబడుతుంది
సి. 20 : 80 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణల మధ్య విభజింపబడుతుంది
డి. ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వబడదు
28. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనం, ఈ తేదీ నాటికి ?
ఎ. తెలంగాణా ప్రభుత్వానికి స్వాధీనపరిచారు
బి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వద్దనే ఉన్నది
సి. భారత ప్రభుత్వమునకు స్వాధీన పరిచారు
డి. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ వారికి స్వాధీన పరిచారు
29. ఏ తేదీన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు ?
ఎ. ఫిబ్రవరి 1, 2014
బి. మార్చి 1, 2014
సి. మే 1, 2014
డి. జూన్‌ 1, 2014
30. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, సెయిల్‌ సంస్థ ఒక సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఈ జిల్లాలో స్థాపించడానికి వీలవుతుందో లేదో పరిశీలించాలి ?
ఎ. పశ్చిమగోదావరి జిల్లా
బి. విశాఖపట్నం జిల్లా
సి. వైఎస్‌ఆర్‌ కడపజిల్లా
డి. అనంతపురం జిల్లా
.

.
31. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, భారత ప్రభుత్వం వైజాగ్‌-చెన్నెయి పారిశ్రామిక కారిడార్‌ని ఈ కింది కారిడార్‌ తరహాలో ఏర్పాటుకు వీలవుతుందో లేదో పరిశీలించాలి ?
ఎ. ఢిల్లీ - కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌
బి. ఢిల్లీ - జైపూర్‌ పారిశ్రామిక కారిడార్‌
సి. ముంబయి - కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌
డి. ఢిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌
32. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఏ షెడ్యూల్‌ బొగ్గు, పెట్రోల్‌ మరియు గ్యాస్‌ మరియు విద్యుచ్ఛక్తి రంగాలలోని ఆస్తుల గురించి ఉంది ?
ఎ. 12వ షెడ్యూల్‌
బి. 13వ షెడ్యూల్‌
సి. 11వ షెడ్యూల్‌
డి. 6వ షెడ్యూల్‌
33. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు కింద ఒక ?
ఎ. రాష్ట్ర ప్రాజెక్టు
బి. జాతీయ ప్రాజెక్టు
సి. స్థానిక ప్రాజెక్టు
డి. రెండు రాష్ట్రాల ప్రాజెక్టు
34. శిల్పారామం, హస్తకళా సాంస్కృతిక సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని ఏ షెడ్యూల్‌లో ఉంది ?
ఎ. 9వ షెడ్యూల్‌
బి. 8వ షెడ్యూల్‌
సి. 10వ షెడ్యూల్‌
డి. ఏ షెడ్యూల్‌లోనూ లేదు
35. ఆంధ్రప్రదేశ్‌ క్రీడల అథారిటీ, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ షెడ్యూల్‌లో ఉంది ?
ఎ. 9వ షెడ్యూల్‌
బి. 8వ షెడ్యూల్‌
సి. 10వ షెడ్యూల్‌
డి. ఏ షెడ్యూల్‌లోనూ లేదు
36. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ప్రస్తుతం కృష్ణా, గోదావరులపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యత ఎవరిది ?
ఎ. రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో నిధులను సమకూర్చడం ద్వారా
బి. రెండు రాష్ట్రాలు 50 : 50 నిష్పత్తిలో నిధులు సమకూర్చడం ద్వారా, ప్రాజెక్టు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రం
సి. భారత ప్రభుత్వం
డి. ప్రాజెక్టు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రం
37. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం రెండు రాష్ట్రాలలో ఏదైనా నదుల నిర్వహణ బోర్డు ఆదేశాలను అమలు చేయకపోతే అప్పుడు ?
ఎ. విషయాన్ని కేంద్రం ముందుంచుతారు.
బి. మధ్యవర్తిత్వ చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు.
సి. సంబంధిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం విధించే ఆర్థిక, ఇతర పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది.
డి. సమస్యను సుప్రీంకోర్టు ముందుంచుతారు.
38. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం సింగరేణి కాలరీస్‌ కంపెనీ మూలధనంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా ?
ఎ. 1.10 శాతం
బి. ఏమీలేదు
సి. 49 శాతం
డి. 24 శాతం
39. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల విద్యుత్‌ను రెండు రాష్ట్రాల మధ్య ఈ విధంగా పంచుకుంటారు ?
ఎ. గత ఆరేళ్లలో సంబంధిత రాష్ట్రం డిస్కంల యుదార్థ విద్యుత్‌ వాడకం ఆధారంగా
బి. గత మూడు ఏళ్లల్లో సంబంధిత రాష్ట్రపు డిస్కంల యదార్థ విద్యుత్‌ వాడకం ఆధారంగా
సి. గత పదేళ్లలో సంబంధిత రాష్ట్రపు డిస్కంల యదార్థ విద్యుత్‌ వాడకం ఆధారంగా
డి. సంబంధిత రాష్ట్రంలో కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రం స్థానం ఆధారంగా
40. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్‌ తొమ్మిదిలో పేర్కొన్న కార్పొరేషన్‌ ఆస్తులు, అప్పులను ఏ రీతిలో పరిష్కరించుకోవాలో ని ర్ధారించే ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం (సెక్షన్‌) ఏది ?
ఎ. పరిచ్ఛేదం 71
బి. పరిచ్ఛేదం 52
సి. పరిచ్ఛేదం 53
డి. పరిచ్ఛేదం 59
.

.
సమాధానాలు : 21.ఎ, 22.ఎ, 23.ఎ, 24.ఎ, 25.ఎ, 26.సి, 27.డి, 28.బి, 29.బి, 30.సి,
31.డి, 32.ఎ, 33.బి, 34.సి, 35.ఎ, 36.డి, 37.సి, 38.బి, 39.ఎ, 40.సి.
.

.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (1)

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (2)




ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (1)

1. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ నుంచి ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తుంది ?
ఎ. ఏడు సంవత్సరాలు
బి. రెండు సంవత్సరాలు
సి. మూడు సంవత్సరాలు
డి. ఐదు సంవత్సరాలు
2. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్‌ కౌన్సిల్‌ పని ఏమిటి ?
ఎ. ఆస్తుల విభజనని పర్యవేక్షించడం
బి. రాజధాని నిర్మాణపు పనులను పర్యవేక్షించడం
సి. ఉద్యోగుల పంపిణీని పర్యవేక్షించడం
డి. నదీజలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించడం
3. ఏ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం ఆస్తుల విభజన రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ?
ఎ. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌
బి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి
సి. ఏపీ జెన్‌కో
డి. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ
4. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్‌ పదిలోని ఆస్తుల విభజనపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ పేరుతో పిలువబడుతుంది ?
ఎ. శ్రీకృష్ణకమిటీ
బి. కమలనాథన్‌ కమిటీ
సి. శ్రీరామకృష్ణ కమిటీ
డి. షీలాభీడే కమిటీ
5. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఐదో అధికరణాన్ని అనుసరించి, హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాల మేరకు ఉమ్మడి రాజధానిగా మెలుగుతుందో ఈ కిందివానిలో గుర్తించగలరు ?
ఎ. పది సంవత్సరాలు
బి. పది సంవత్సరాలు మించకుండా
సి. పది సంవత్సరాలు దాటి
డి. పైవేవీ కావు
6. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఈ రోజుకి ఎన్ని సంస్థలు ఉన్నాయి ?
ఎ. 142
బి. 135
సి. 112
డి. 107
7. కృష్ణా-గోదావరి నదీ యాజమాన్య బోర్డును పర్యవేక్షించే అత్యున్నత కౌన్సిల్‌కు అధిపతి ఎవరో ఈ కిందివానిలో గుర్తించగలరు ?
ఎ. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ గవర్నరు
బి. భారత ప్రధానమంత్రి
సి. కేంద్ర జలవనరుల శాఖామంత్రి
డి. కేంద్ర జలసంఘ అధిపతి
8. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతము ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫై చేసింది ?
ఎ. 271.23
బి. 217.23
సి. 271.32
డి. 217.32
9. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ నియమం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వగలుగుతుంది ?
ఎ. 43
బి. 44
సి. 45
డి. 46
10. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి మరియు నియంత్రణలను ఈ కింది విషయంలో చేపట్టింది ?
ఎ. నీటిపారుదల బి. విద్యుత్‌
సి. వరదల నియంత్రణ
డి. ఇవ్వబడిన సమాధానాలు అన్నీ సరైనవే
.

.
11. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, గోదావరి మరియు కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు అనుమతించే అధికారం కిందివారిలో ఎవరికి ఉంది ?
ఎ. భారత ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ
బి. ప్రదేశాన్నిబట్టి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు
సి. నదీ జలాల నిర్వహణ బోర్డులు
డి. నదీ జలవనరులపై ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌
12. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్‌ ప్రకారం కింద తెలుపబడిన ప్రధాన ఓడరేవును కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేయాలి ?
ఎ. రామాయపట్నం
బి. దుగ్గిరాజపట్నం
సి. మచిలీపట్నం
డి. భీమునిపట్నం
13. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌, రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈ కింది వారు నిర్దేశించిన కాలపరిమితికి ఉంటారు ?
ఎ. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
బి. భారత గృహమంత్రి
సి. రాష్ట్రపతి
డి. ప్రధానమంత్రి
14. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఉమ్మడి రాజధాని కింద నోటిఫైడ్‌ ప్రాంతం ఉంటుంది ?
ఎ. జిహెచ్‌ఎంసి బి. హెచ్‌ఎండీఎ
సి. హైదరాబాద్‌ జిల్లా
డి. హైదరాబాద్‌ మరియు రంగారెడ్డి జిల్లా
15. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల జనాభా నిష్పత్తి ఎంత ?
ఎ. 58.14 : 41.86
బి.58.22 : 41.78
సి. 58.31 : 41.69
డి. 58.32 : 41.68
16. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన వనరులలో, రెండు రాష్ట్రాలకు ఏ రకంగా కేటాయింపు జరగాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో నిర్ణయించింది ?
ఎ. రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం
బి. 50 : 50 నిష్పత్తి ప్రకారం
సి. కేంద్రం నిర్ణయించిన ప్రకారం
డి. రెండు రాష్ట్రాల సమ్మతి ప్రకారం
17. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని రెండు రాష్ట్రాల మధ్య నగదు మరియు క్రెడిట్‌ నిల్వలు ఏవిధంగా పంపిణీ చేయబడతాయి ?
ఎ. భారతీయ రిజర్వుబ్యాంక్‌ తన పుస్తకాలలో నిల్వలను సర్దుబాటు చేస్తుంది.
బి. లెక్కకంటే అధిక నిల్వ ఉన్న రాష్ట్రం రెండో రాష్ట్రానికి చెక్కులు ఇవ్వాలి.
సి. ప్రతి రాష్ట్రం రెండో రాష్ట్రంపై డెబిట్‌ నోట్‌ జారీ చేస్తుంది.
డి. ప్రతి రాష్ట్రం రెండో రాష్ట్రానికి క్రెడిట్‌ నోట్‌ జారీ చేస్తుంది.
18. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్‌ 8(3) ప్రకారం గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలను ?
ఎ. గవర్నర్‌ నిర్ణయమే తుది నిర్ణయం
బి. కేంద్రం సమీక్ష చేయవచ్చు
సి. తెలంగాణ కేబినెట్‌ వీటో చేయవచ్చు
డి. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ వీటో చేయవచ్చు
19. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్‌ 8(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌కు ఎంతమంది సలహాదారులను నియమిస్తుంది ?
ఎ. ఇద్దరు
బి. నలుగురు
సి. ఒక్కరు
డి. మూడు
20. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం గ్రేహౌండ్స్‌ మరియు అక్టోపస్‌ దళాలు రెండు రాష్ట్రాల మధ్య కింది విధంగా విభజించబడతాయి ?
ఎ. ఉద్యోగులు ఇచ్చిన ఐచ్చికాల ఆధారంగా
బి. కేంద్రం నిర్ణయించిన విధంగా
సి. విభజింపబడవు మరియు తెలంగాణలో ఉంటాయి
డి. విభజింపబడవు మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి
.

.
సమాధానాలు : 1.సి, 2.డి, 3.బి, 4.డి, 5.బి, 6.ఎ, 7.సి, 8.బి, 9.ఎ, 10.ఎ,
11.డి, 12.బి, 13.సి, 14.ఎ, 15.డి, 16.ఎ, 17.ఎ, 18.ఎ, 19.ఎ, 20.ఎ
.

.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (1)

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (2)



GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10

1

    బీ.ఆర్.ఏ.బీ.ఓ అనగా ?
  1. భారతదేశంలో ధైర్యవంతులకు ఇచ్చే బహుమతి
  2. అమెరికాలో తెలివైన విద్యార్థులకు ఇచ్చే బహుమతి
  3. భారత్ కు చెందిన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞాన న్యూక్లియర్ హెడ్ మిసైల్
  4. భారతదేశంలో మొట్టమొదట తయారుచేసిన పారిశ్రామిక రోబో

  5. Answer: 4
     
2
    భారత ప్రభుత్వ చట్టం 1935 పై కాంగ్రెస్ స్పందన ?
  1. కొత్త సీసాలో పాత సారా
  2. అది పూర్తిగా నిరాశపరిచింది
  3. అది సరైన దిశలో తీసుకున్న చర్య
  4. ఎటువంటి స్పందన లేదు

  5. Answer: 2
     
3
    2018లో సమ్మక్క-సారలమ్మ జాతర ఎప్పుడు నిర్వహించారు ?
  1. నవంబర్ 26 నుండి డిసెంబర్ 3 వరకు
  2. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు
  3. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు
  4. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు

  5. Answer: 2
     
4
    సరైన జతను గుర్తించండి: 1. బెంథాం-ద్వినామీకరణ పరిచయం, 2. జాతీయ వృక్ష ఉద్యానవనం- కలకత్తా, 3. మాలస్ మాలస్ - టాటోనమి, 4. గుర్తింపు-ఫ్లోరా
  1. 14
  2. 34
  3. 23
  4. 13

  5. Answer: 3
     
5
    క్రింది వానిలో ఒకేసారి 10 నమూనా అణు ఆయుధాలను మోసుకుపోగలిగే మిస్సైల్స్ ను చైనా పరీక్షించింది ?
  1. డాంగ్ ఫెంగ్-5సి
  2. ఫెంగ్ డాంగ్-5సి
  3. డింగ్ ఫింగ్-5సి
  4. ఫింగ్ డింగ్-5సి

  5. Answer: 1
.

.
6

    కేంద్ర నిఘా సంస్థ ________ సంఘం.
  1. త్రిసభ్య
  2. ద్విసభ్య
  3. ఏకసభ్య
  4. పంచ సభ్య

  5. Answer: 1
     
7
    భారతదేశంపై బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధాన ప్రభావం ?
  1. వృత్తి పని వారు తమ ఉత్పత్తులను బ్రిటన్ కు ఎగుమతి చేసుకోగలిగారు
  2. భారత్ తొందరగా పారిశ్రామికీకరణ చెందింది
  3. పారిశ్రామిక బ్రిటన్ కు భారత వ్యవసాయ కాలనీగా మారింది.

  4. Answer: 3
     
8
    విభజన అనంతరం 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ అక్షరాస్యత ఉన్నటువంటి జిల్లాలు ?
  1. కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి
  2. పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
  3. పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
  4. పశ్చిమ గోదావరి కృష్ణ నెల్లూరు

  5. Answer: 3
     
9
    కింది వారిలో ఎవరు 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ పై విచారణకు ఏర్పాటైన విచారణ సంఘం చైర్మన్గా నియమితులయ్యారు ?
  1. లార్డ్ హంటర్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ అట్లీ
  4. లార్డ్ క్లిప్స్

  5. Answer: 1
     
10
    9 వ పంచవర్ష ప్రణాళికలో సర్వ శిక్ష అభియాన్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ?
  1. విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు లేకుండా
  2. బలహీన వర్గాలకు విద్య
  3. అందరికీ విద్య
  4. ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ

  5. Answer: 4
.

.
11

    స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి గైడిన్లు ఎక్కడ జన్మించారు ?
  1. నాగాలాండ్
  2. మిజోరాం
  3. అస్సాం
  4. మణిపూర్

  5. Answer: 1
12
    భారత విభజన సమయంలో ఏ స్వాతంత్ర యోధుడు స్వాతంత్ర పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు ?
  1. మౌలానా అబుల్ కలాం ఆజాద్
  2. ఎంఏ జిన్న
  3. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
  4. సికిందర్ హయత్ ఖాన్

  5. Answer: 3
13
    ఎక్స్ రే కిరణాలను దేనితో గుర్తించవచ్చు ?
  1. నీరు
  2. మంచు గడ్డలు
  3. దర్పణాలు
  4. ఫోటోగ్రఫిక్ ప్లేట్

  5. Answer: 4
14
    2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ జనాభా ?
  1. 38.88%
  2. 25.5%
  3. 40%
  4. 85 శాతం

  5. Answer: 1
15
    క్రింది వాటిలో సేద్యపు భూకమతం పరిమాణాన్ని దేనితో సూచిస్తారు ?
  1. కౌలుకు తీసుకున్న భూమి-సొంత భూమి
  2. సొంత భూమి+ కౌలుకు తీసుకున్న భూమి
  3. సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి+ కౌలుకిచ్చి న భూమి
  4. సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి

  5. Answer: 4
.

.
16

    తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ?
  1. ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంకు
  2. గృహనిర్మాణ బ్యాంకు
  3. సహకార బ్యాంకు
  4. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు

  5. Answer: 2
17
    రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ సహాయం అందని విద్యా సంస్థలలో ప్రవేశానికి రిజర్వేషన్లు పొందుపరిచారు ?
  1. 14
  2. 15(3)
  3. 15(4)
  4. 15(5)

  5. Answer: 4
18
    జీర్ణాశయ లోపలి భాగాలను పరీక్షించే ఎండోస్కోప్ లోని ఫైబర్స్ ఎటువంటివి ?
  1. ఆప్టికల్ ఫైబర్స్
  2. జింక్ ఫైబర్స్
  3. రాగి ఫైబర్స్
  4. అల్యూమినియం ఫైబర్స్

  5. Answer: 1
19
    1930 సంవత్సరంలో యంగ్ ఇండియా పత్రికలో ది కల్ట్ ఆఫ్ బాంబ్ వ్యాసాన్ని ఎవరు రచించారు ?
  1. సచింద్ర సన్యాల్
  2. భగత్ సింగ్
  3. మహాత్మాగాంధీ
  4. చంద్రశేఖర్ ఆజాద్

  5. Answer: 3
20
    క్రింద పేర్కొన్న రాజ్యాంగ పీఠిక లోని పదాలను సరైన క్రమంలో పేర్కొనండి.... 1. లౌకిక 2. ప్రజాస్వామ్య 3. గణతంత్ర 4. సామ్యవాద 5. సార్వభౌమ
  1. 4,5,1,2,3
  2. 5,4,1,2,3
  3. 5,1,4,2,3
  4. 5,4,1,3,2
.

.
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10



GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9

1

    సుభాష్ చంద్ర బోస్ యొక్క రాజకీయ గురువు ?
  1. మహాత్మా గాంధీ
  2. గోపాలక్రిష్ణ గోఖలే
  3. సి ఆర్ దాస్
  4. దేవేంద్రనాథ్ ఠాగూర్

  5. Answer: 3
     
2
    భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఆన్లైన్ చానల్ ఎవరు ఎక్కడ ప్రారంభించారు ?
  1. జాహ్నవి, కోయంబత్తూర్
  2. అంజనా, మైసూర్
  3. కల్పనా కుట్టి, కొచ్చిన్
  4. రచన ముద్రబోయిన, హైదరాబాద్

  5. Answer: 4
     
3
    ఏ ఆదేశిక సూత్రం ఇంతవరకు ఆచరణకు సాధ్యం కాకుండా విఫలమైంది ?
  1. గ్రామ పంచాయతీల ఏర్పాటు
  2. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం
  3. ఉచిత న్యాయ సహాయం
  4. ఉమ్మడి సివిల్ కోడ్

  5. Answer: 4
     
4
    రిడక్షన్ దేనికి సంబంధించినది ?
  1. ఆల్డిహైడ్స్ టు ఆల్కహాల్
  2. ఆల్కహాల్ టు ఎసిటిక్ యాసిడ్
  3. స్టార్చ్ టు గ్లూకోస్
  4. గ్లుకోజ్ టు పైరువేట్

  5. Answer: 1
     
5
    పర్యావరణ వ్యవస్థలో ప్రధాన విఘటన కారకాలు ? 1. ఫంగీ 2. ఇన్ సెక్ట్స్ 3. ప్రోకారియోట్స్
  1. 2, 3
  2. 1, 2
  3. అన్ని
  4. 1, 3

  5. Answer: 3
.

.
6

    భారత విదేశాంగ విధాన మౌలిక లక్షణం కానిది ?
  1. అంతర్జాతీయ శాంతి
  2. నిరాయుధీకరణ
  3. నాటో దేశాలతో ప్రత్యేక సంబంధాలు
  4. వలసవాద వ్యతిరేకత

  5. Answer: 3
     
7
    1878లో ఆంధ్రాలో ప్రార్థన సమాజాన్ని ఎవరు ప్రారంభించారు ?
  1. చిలకమర్తి లక్ష్మీ నరసింహం
  2. రఘుపతి వెంకటరత్నం నాయుడు
  3. రాయప్రోలు సుబ్బారావు
  4. కందుకూరి వీరేశలింగం

  5. Answer: 4
     
8
    మూడవ రౌండ్ టేబుల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
  1. 1942
  2. 1946
  3. 1927
  4. 1932

  5. Answer: 4
     
9
    2017 ప్రపంచ పదవి విరమణ సూచికలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది ?
  1. 44
  2. 43
  3. 45
  4. 42

  5. Answer: 2
     
10
    హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ను రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం ?
  1. మధ్యప్రదేశ్
  2. కేరళ
  3. కర్ణాటక
  4. రాజస్థాన్

  5. Answer: 1
.

.
11

    ఏడాదికి ఒకసారి మనం కప్పల వలే బెకబెకలు ఆడిన విజయాన్ని సాధించ లేము అని పేర్కొన్నవారు ?
  1. బాలగంగాధర్ తిలక్
  2. అరవింద్ ఘోష్
  3. బిపిన్ చంద్ర పాల్
  4. లాలా లజపతిరాయ్

  5. Answer: 1
     
12
    భారత ప్రభుత్వం జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఈ క్రింది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు..
  1. సామాజిక న్యాయం, సాధికారత
  2. మానవ వనరుల అభివృద్ధి
  3. మహిళా, శిశు అభివృద్ధి
  4. గ్రామీణ అభివృద్ధి

  5. Answer: 1
     
13
    కర్కట రేఖపై సూర్యుని యొక్క కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించి రోజున ఉత్తర ధృవం పై పగటి కాలం ఎంత ఉంటుంది ?
  1. 6 నెలలు
  2. 12 గంటలు
  3. 1 సంవత్సరం
  4. 24 గంటలు

  5. Answer: 4
     
14
    9 వ పంచవర్ష ప్రణాళికలో సర్వ శిక్ష అభియాన్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ?
  1. విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు లేకుండా
  2. బలహీన వర్గాలకు విద్య
  3. అందరికీ విద్య
  4. ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ

  5. Answer: 4
     
15
    21వ శతాబ్దంలో భారతదేశంలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న రంగం ?
  1. వ్యవసాయ రంగం
  2. సేవ రంగం
  3. పారిశ్రామిక రంగం
  4. విదేశీ రంగం

  5. Answer: 2
.

.
16

    జూనోటిక్ వ్యాధులు అనగా ?
  1. జంతువుల నుండి మనుషులకు సంక్రమించేవి
  2. చెట్ల నుండి మనుషులకు సంక్రమించేవి
  3. జంతువుల నుండి జంతువులకు సంక్రమించేవి
  4. చెట్ల నుండి జంతువులకు సంక్రమించేవి

  5. Answer: 3
     
17
    ఐక్యరాజ్యసమితి కి సంబంధించనిది ?
  1. సాధారణ సభ
  2. భద్రతా మండలి
  3. అంతర్జాతీయ న్యాయస్థానం
  4. ప్రపంచ వాణిజ్య సంస్థ

  5. Answer: 4
     
18
    జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
  1. 2005
  2. 2007
  3. 2003
  4. 2010

  5. Answer: 1
     
19
    రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ?
  1. పశ్చిమ జర్మనీ
  2. రష్యా
  3. బ్రిటన్
  4. అమెరికా

  5. Answer: 1
     
20
    ఐదు వేల ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టును ఏమంటారు ?
  1. సెమీ మీడియం ప్రాజెక్టు
  2. మీడియం ప్రాజెక్టు
  3. మేజర్ ప్రాజెక్టు
  4. మైనర్ ప్రాజెక్టు

  5. Answer: 4
.

.
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10



GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8

1

    భారత రాజ్యాంగం లోని ఏ నిబంధన ద్వారా వార్షిక ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారు .?
  1. 112
  2. 117
  3. 266
  4. 148

  5. Answer: 1
     
2
    కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు ?
  1. క్యాబినెట్
  2. పార్లమెంట్
  3. రాష్ట్రపతి
  4. రాజ్యసభ

  5. Answer: 3
     
3
    నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత ?
  1. అరిగెరామస్వామి
  2. జాలా రంగస్వామి
  3. శ్రీ శ్రీ బి
  4. ఎన్ శర్మ

  5. Answer: 2
     
4
    లవణాలను నష్టపోయిన రోగికి అందించే ఓ.ఆర్.ఎస్ ద్రావణంలో ఆర్ అనగా ?
  1. రీహైడ్రేషన్
  2. రీ డీహైడ్రేషన్
  3. రెడీ హైడ్రేషన్
  4. రీగైన్

  5. Answer: 1
     
5
    ఈ క్రింది వాటిని పరిశీలించండి: 1. మానవుడు పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య 23 2. మనం చేతితో రాస్తున్నప్పుడు పెన్నుకి ఆధారాన్నిచ్చే చేతివేళ్లలోని ఎముకలు ఫాలింజెస్ 3. క్రయోజనిక్ ఇంజన్ లో వాడే ఇంధనం ద్రవ హైడ్రోజన్
  1. ఏది సరికాదు
  2. 2,1 సరైనవి 3 సరికాదు
  3. 2, 3 సరైనవి 1 సరికాదు
  4. అన్నీ సరైనవి

  5. Answer: 3
.

.
6

    భారత సమాజ వికాసానికి సేవాగ్రాం ప్రయోగం ఎవరు రూపొందించారు .?
  1. రవీంద్రనాథ్ ఠాగూర్
  2. వీ.టి కృష్ణమాచారి
  3. మహాత్మా గాంధీ
  4. టంగుటూరి ప్రకాశం

  5. Answer: 3
     
7
    ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు ?
  1. జలాలుద్దీన్ ఖిల్జీ
  2. ముబారక్ ఖిల్జీ
  3. నస్రత్ ఖాన్
  4. ఖిజిర్ ఖాన్

  5. Answer: 1
     
8
    భారత రాష్ట్రపతి పదవి కంటే ముందు భారతరత్న పొందిన వారు .?
  1. నీలం సంజీవరెడ్డి
  2. ఫకృద్దీన్
  3. అబ్దుల్ కలాం
  4. వి వి గిరి

  5. Answer: 3
     
9
    ఆర్థిక కార్యకలాపాలు జాతుల రాజకీయ సరిహద్దులు దాటడమే ప్రపంచీకరణ అని ఎవరు పేర్కొన్నారు ?
  1. కారల్ మార్క్స్
  2. అమర్థ్యసేన్
  3. దీపక్ నాయర్
  4. ఎవరు కాదు

  5. Answer: 3
     
10
    .అగ్ని ప్రమాద నివారణ పరికరాల కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఏ నిష్పత్తిలో సమకూరుస్తాయి ?
  1. 75:25
  2. 25:75
  3. 70:30
  4. 30:70

  5. Answer: 1
.

.
11

    భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో అత్యవసర అధికారాలు ఉన్నాయి ?
  1. 17
  2. 18
  3. 16
  4. 19

  5. Answer: 2
     
12
    రాజ్యాంగంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఏ పరిధిలోకి వస్తుంది .?
  1. అప్పీల్ల పరిధి
  2. సలహా పరిధి
  3. ప్రారంభ పరిధి
  4. రిట్ పరిధి

  5. Answer: 1
     
13
    అర్జున్ సేన్ గుప్తా కమిటీ దేనిపై నియమించారు .?
  1. అవ్యవస్థీకృత రంగంలో ఎంటర్ప్రైజెస్
  2. డిమానిటైజేషన్
  3. రక్షణ రంగం
  4. సాగునీటి రంగం

  5. Answer: 1
     
14
    సెఫలిస్ చికిత్సలో దీనిని వినియోగిస్తారు ?
  1. సిల్వర్ హాలైడ్స్
  2. ఫ్రియాన్స్
  3. అయడోఫాం
  4. హలోన్స్

  5. Answer: 3
     
15
    .ఈ శతాబ్ధంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ?
  1. జియాంగ్సు
  2. జెజియాంగ్
  3. లూంగ్షాన్
  4. హైనాన్

  5. Answer: 3
.

.
16

    ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు ?
  1. 1935 చట్టం
  2. అమెరికా
  3. కెనడా
  4. మెక్సికో

  5. Answer: 1
     
17
    కిందివాటిలో బదిలీ చెల్లింపు కానిదేది?
  1. నిరుద్యోగ భృతి
  2. జాతీయ రుణంపై వడ్డీ
  3. పెన్షన్లు
  4. బోనస్‌

  5. Answer: 4
     
18
    మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ?
  1. సముద్రగుప్తుడు
  2. రెండవ చంద్రగుప్తుడు
  3. 1వ చంద్రగుప్తుడు
  4. స్కంధ గుప్తుడు

  5. Answer: 2
     
19
    క్రీస్తుశకం 1843 లో మచిలీపట్టణంలో పాఠశాలను నెలకొల్పిన వారు ?
  1. రెవరెండ్ టైలర్స్
  2. రెవరెండ్ నోబెల్
  3. క్యాథలిక్ మిషనరీస్
  4. ఈస్టిండియా కంపెనీ

  5. Answer: 2
     
20
    దేశంలో మొదటి జనపనార మిల్లును 1855లో ఎక్కడ నెలకొల్పారు .?
  1. భద్రావతి
  2. పూణే
  3. లిస్ట్రా
  4. ముంబాయి

  5. Answer: 3
.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10


GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7


1

    బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
  1. ప్రత్యక్ష దోపిడీ
  2. సంపద తరలింపు
  3. పరోక్ష దోపిడీ
  4. వ్యాపార దోపిడీ

  5. Answer: 1
     
2
    ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ ఏ సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టింది ?
  1. 1990
  2. 1995
  3. 2005
  4. 2010

  5. Answer: 1
     
3
    భారతదేశానికి సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏ కాలంలో ఏర్పడతాయి ?
  1. వానాకాలం
  2. వేసవికాలం
  3. శీతాకాలం
  4. గ్రీష్మ కాలం

  5. Answer: 3
     
4
    నిరంతర ప్రణాళికలు రూపొందించిన ప్రధాని .?
  1. చంద్రశేఖర్
  2. వి.పి.సింగ్
  3. పి.వి.నరసింహారావు
  4. మొరార్జీ దేశాయ్

  5. Answer: 4
     
5
    నూలు, కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ?
  1. క్లోరిన్
  2. సల్ఫర్
  3. బ్రోమిన్
  4. ఫ్లోరిన్

  5. Answer: 1
.

.
6

    .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ?
  1. జలుబు
  2. రేబిస్
  3. పోలియో
  4. ధనుర్వాతం

  5. Answer: 1
     
7
    గాంధీ ప్రణాళికలో వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్ని కోట్లు కేటాయించారు .?
  1. 3,400
  2. 6500
  3. 3500
  4. 5300

  5. Answer: 3
     
8
    .పాలను గడ్డకట్టించే ఎంజైమ్ ఏది ..?
  1. ట్రిప్టోడాన్
  2. పెప్సిన్
  3. టయలిన్
  4. రెనిన్

  5. Answer: 4
     
9
    నిఫ్టి 50 ఇండెక్స్ లో ఆర్థిక వ్యవస్థలోని ఎన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉంది ?
  1. 10
  2. 15
  3. 12
  4. 20

  5. Answer: 3
     
10
    1. పాలివినైల్ క్లోరైడ్ రైన్ కోట్స్ తయారీలో ఉపయోగిస్తారు. 2. ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం సోడియం క్లోరేట్. 3. అమ్మోనియం క్లోరైడ్ మరియు జింక్ క్లోరైడ్ లను డ్రై సెల్స్ లో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 1
.

.
11

    .2018 వ సంవత్సరంలో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజున నిర్వహించారు ?
  1. మార్చి 28
  2. జనవరి 24
  3. జనవరి 28
  4. మార్చి 24

  5. Answer: 3
     
12
    డంకన్ కనుమ ఏఏ ప్రాంతాల మధ్య ఉంది ?
  1. అండమాన్, నికోబార్
  2. ఉత్తర, మధ్య అండమాన్
  3. ఉత్తర, దక్షిణ అండమాన్
  4. దక్షిణ, లిటిల్ అండమాన్

  5. Answer: 4
     
13
    భారత జాతీయ జనాభా నియంత్రణ మండలి చైర్మన్ .?
  1. స్త్రీ శిశు మంత్రి
  2. ప్రధానమంత్రి
  3. ఆరోగ్య మంత్రి
  4. రాష్ట్రపతి

  5. Answer: 2
     
14
    ఇరీ, ఒంటారియో సరస్సుల మధ్య ఉన్న జలపాతం?
  1. నయాగరా
  2. ఏంజిల్‌
  3. వికోరియా
  4. టుగెలా

  5. Answer: 1
     
15
    ప్రస్తుత దేశ జాతీయాదాయాన్ని లెక్కించే సంస్థ?
  1. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ
  2. డిఈస్‌
  3. ప్రణాళిక సంఘం
  4. సిఎస్‌ఒ

  5. Answer: 4
.

.
16

    ఏ రాష్ట్రంలో 19 నెలల పాటు కొనసాగిన మైనింగ్ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తొలగించింది ?
  1. ఒడిశా
  2. జార్ఖండ్
  3. తెలంగాణ
  4. గోవా

  5. Answer: 4
     
17
    భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ?
  1. 1952
  2. 1951
  3. 1953
  4. 1954

  5. Answer: 1
     
18
    .పెర్టూసిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి ..?
  1. గుండె
  2. నాడీ వ్యవస్థ
  3. కిడ్నీ
  4. శ్వాసకోశం

    Answer: 4
     
     
19
    అర్ధోమిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి.. ?
  1. కలరా
  2. జలుబు
  3. గవదబిళ్లలు
  4. ఇన్ఫ్లుయెంజా

  5. Answer: 4
     
20
    72వ నిబంధన ప్రకారం రాష్టప్రతి ఎన్ని రకాల న్యాయాధికారాలు నిర్వహిస్తున్నారు .?
  1. 5
  2. 7
  3. 3
  4. 9

  5. Answer: 1
.

.

GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 1
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 2
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 3
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 4
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 5
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 6
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 7
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 8
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 9
GENERAL STUDIES QUIZ FOR AP GRAMA SACHIVALAYAM : QUIZ 10



Related Posts Plugin for WordPress, Blogger...