21. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నాయి ?
ఎ. 25
బి. 24
సి. 26
డి. 27
22. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఏ సెక్షన్ ప్రభుత్వరంగ సంస్థల నష్టాలను ఆదాయపు పన్ను చట్టం కింద సెట్‌ఆఫ్ మరియు క్యారీ ఫార్వర్డ్ చేసే విషయాన్ని తగ్గిస్తుంది ?
ఎ. సెక్షన్ 74
బి. సెక్షన్ 71
సి. సెక్షన్ 72
డి. సెక్షన్ 73
23. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థల నుంచి సౌకర్యాల వినియోగం విషయంలో నిబంధనలు మరియు షరతుల ఒప్పందం చేసుకోడానికి రెండు రాష్ట్రాలకు ఇచ్చిన సమయం ఎంత ?
ఎ. ఒక సంవత్సరం
బి. ఆరు నెలలు
సి. రెండు సంవత్సరాలు
డి. మూడు సంవత్సరాలు
24. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ యొక్క భౌగోళిక ప్రాంతం ఏది ?
ఎ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం
బి. హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా
సి. సెక్రటేరియట్ ప్రాంతం
డి. హైదరాబాద్ నగరం
25. విభజన తరువాత 2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వృద్ధి కిందిశాతంగా ఉంది ?
ఎ. 16 శాతం
బి. 12 శాతం
సి. 10 శాతం
డి. 4.8 శాతం
26. విభజన జరిగిన తరువాత 2014-15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ?
ఎ. రెవెన్యూ లోటు మాత్రమే పెరిగింది
బి. కోశ లోటు మాత్రమే పెరిగింది
సి. రెవెన్యూ, కోశ మరియు ప్రాథమిక లోట్లు పెరిగాయి
డి. రెవెన్యూ మరియు కోశలోట్లు పెరిగాయిగానీ ప్రాథమిక లోటు తగ్గింది
27. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం హైదరాబాద్ నగరం నుంచి వచ్చే పన్ను రాబడి ?
ఎ. 50 : 50 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య విభజింపబడుతుంది
బి. 30 : 70 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య విభజింపబడుతుంది
సి. 20 : 80 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య విభజింపబడుతుంది
డి. ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వబడదు
28. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనం, ఈ తేదీ నాటికి ?
ఎ. తెలంగాణా ప్రభుత్వానికి స్వాధీనపరిచారు
బి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దనే ఉన్నది
సి. భారత ప్రభుత్వమునకు స్వాధీన పరిచారు
డి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ వారికి స్వాధీన పరిచారు
29. ఏ తేదీన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు ?
ఎ. ఫిబ్రవరి 1, 2014
బి. మార్చి 1, 2014
సి. మే 1, 2014
డి. జూన్ 1, 2014
30. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, సెయిల్ సంస్థ ఒక సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఈ జిల్లాలో స్థాపించడానికి వీలవుతుందో లేదో పరిశీలించాలి ?
ఎ. పశ్చిమగోదావరి జిల్లా
బి. విశాఖపట్నం జిల్లా
సి. వైఎస్‌ఆర్ కడపజిల్లా
డి. అనంతపురం జిల్లా
.
.
31. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, భారత ప్రభుత్వం వైజాగ్-చెన్నెయి పారిశ్రామిక కారిడార్‌ని ఈ కింది కారిడార్ తరహాలో ఏర్పాటుకు వీలవుతుందో లేదో పరిశీలించాలి ?
ఎ. ఢిల్లీ - కోల్‌కతా పారిశ్రామిక కారిడార్
బి. ఢిల్లీ - జైపూర్ పారిశ్రామిక కారిడార్
సి. ముంబయి - కోల్‌కతా పారిశ్రామిక కారిడార్
డి. ఢిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్
32. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఏ షెడ్యూల్ బొగ్గు, పెట్రోల్ మరియు గ్యాస్ మరియు విద్యుచ్ఛక్తి రంగాలలోని ఆస్తుల గురించి ఉంది ?
ఎ. 12వ షెడ్యూల్
బి. 13వ షెడ్యూల్
సి. 11వ షెడ్యూల్
డి. 6వ షెడ్యూల్
33. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు కింద ఒక ?
ఎ. రాష్ట్ర ప్రాజెక్టు
బి. జాతీయ ప్రాజెక్టు
సి. స్థానిక ప్రాజెక్టు
డి. రెండు రాష్ట్రాల ప్రాజెక్టు
34. శిల్పారామం, హస్తకళా సాంస్కృతిక సొసైటీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని ఏ షెడ్యూల్‌లో ఉంది ?
ఎ. 9వ షెడ్యూల్
బి. 8వ షెడ్యూల్
సి. 10వ షెడ్యూల్
డి. ఏ షెడ్యూల్‌లోనూ లేదు
35. ఆంధ్రప్రదేశ్ క్రీడల అథారిటీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ షెడ్యూల్‌లో ఉంది ?
ఎ. 9వ షెడ్యూల్
బి. 8వ షెడ్యూల్
సి. 10వ షెడ్యూల్
డి. ఏ షెడ్యూల్‌లోనూ లేదు
36. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ప్రస్తుతం కృష్ణా, గోదావరులపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యత ఎవరిది ?
ఎ. రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో నిధులను సమకూర్చడం ద్వారా
బి. రెండు రాష్ట్రాలు 50 : 50 నిష్పత్తిలో నిధులు సమకూర్చడం ద్వారా, ప్రాజెక్టు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రం
సి. భారత ప్రభుత్వం
డి. ప్రాజెక్టు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రం
37. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం రెండు రాష్ట్రాలలో ఏదైనా నదుల నిర్వహణ బోర్డు ఆదేశాలను అమలు చేయకపోతే అప్పుడు ?
ఎ. విషయాన్ని కేంద్రం ముందుంచుతారు.
బి. మధ్యవర్తిత్వ చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు.
సి. సంబంధిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం విధించే ఆర్థిక, ఇతర పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది.
డి. సమస్యను సుప్రీంకోర్టు ముందుంచుతారు.
38. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం సింగరేణి కాలరీస్ కంపెనీ మూలధనంలో ఆంధ్రప్రదేశ్ వాటా ?
ఎ. 1.10 శాతం
బి. ఏమీలేదు
సి. 49 శాతం
డి. 24 శాతం
39. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల విద్యుత్‌ను రెండు రాష్ట్రాల మధ్య ఈ విధంగా పంచుకుంటారు ?
ఎ. గత ఆరేళ్లలో సంబంధిత రాష్ట్రం డిస్కంల యుదార్థ విద్యుత్ వాడకం ఆధారంగా
బి. గత మూడు ఏళ్లల్లో సంబంధిత రాష్ట్రపు డిస్కంల యదార్థ విద్యుత్ వాడకం ఆధారంగా
సి. గత పదేళ్లలో సంబంధిత రాష్ట్రపు డిస్కంల యదార్థ విద్యుత్ వాడకం ఆధారంగా
డి. సంబంధిత రాష్ట్రంలో కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రం స్థానం ఆధారంగా
40. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ తొమ్మిదిలో పేర్కొన్న కార్పొరేషన్ ఆస్తులు, అప్పులను ఏ రీతిలో పరిష్కరించుకోవాలో ని ర్ధారించే ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం (సెక్షన్) ఏది ?
ఎ. పరిచ్ఛేదం 71
బి. పరిచ్ఛేదం 52
సి. పరిచ్ఛేదం 53
డి. పరిచ్ఛేదం 59
.
.
సమాధానాలు : 21.ఎ, 22.ఎ, 23.ఎ, 24.ఎ, 25.ఎ, 26.సి, 27.డి, 28.బి, 29.బి, 30.సి,
31.డి, 32.ఎ, 33.బి, 34.సి, 35.ఎ, 36.డి, 37.సి, 38.బి, 39.ఎ, 40.సి.

No comments:
Post a Comment