భారతదేశ మహిళా ముఖ్యమంత్రులు



            మొత్తంగా 16 మంది మహిళలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వారిలో వసుంధరా రాజే, మమతా బెనర్జీ,  ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. 13 రాష్ట్రాల్లో కేవలం ఒకసారే మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక అవ్వగా, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో రెండుసార్లు మహిళా అభ్యర్థుల.


పేరు

పనిచేసిన రాష్ట్రం
Term(s)

పనిచేసిన రాష్ట్రం
1
సుచేతా కృపలానీ
Sucheta Kriplani.jpg
ఉత్తర్‌ప్రదేశ్
1963 - 1967
1258
కాంగ్రెస్
2
నందిని శతపతి
Nandini Satpathy.jpg
ఒడిశా
1972 - 74,
1974 - 76
1278
కాంగ్రెస్
3
శశికళా కాదొత్కర్
Shashikala Kakodkar.jpg
గోవా
1973 - 79
2084
మహారాష్ట్రవాది గోమంతక్
4
సైదా అన్వరా తైముర్
అసోం
1980 - 81
206
కాంగ్రెస్
5
జానకీ రామచంద్రన్
V.N Janaki Portrait.jpg
తమిళనాడు
1988
23
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
6
జయలలిత
Jayalalithaa1.jpg
తమిళనాడు
1991 - 96
2001 - 2006
2011 -2014
2015 -2016
5238
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
7
మాయావతి
Mayawati in 2016.jpg
ఉత్తర్‌ప్రదేశ్
1995 - 1996
1997 - 99
2003 - 08
2562
బహుజన సమాజ్ పార్టీ
8
రాజేందర్ కౌర్ భట్టాల్
పంజాబ్
1996 - 97
388
కాంగ్రెస్
9
రబ్రీదేవి
Rabri Devi (cropped).jpg
బిహార్
1997-2005
2746
రాష్ట్రీయ జనతాదళ్
10
సుష్మా స్వరాజ్
Secretary Tillerson is Greeted by Indian Minister of External Affairs Swaraj (24074726498) (cropped).jpg
దిల్లీ
1998
52
భారతీయ జనతా పార్టీ
11
షీలా దీక్షిత్
Sheila Dikshit (cropped).jpg
దిల్లీ
1998-2013

5504
కాంగ్రెస్
12
వసుంధరా రాజె సింధియా
Vasundhara Raje.jpg
రాజస్థాన్
2003 - 2008
13-12-2013
నుంచి కొనసాగుతున్నారు.
3487
బి.జె.పి.
13
ఉమాభారతి
Uma Bharti.jpg
మధ్యప్రదేశ్
2003 - 2004
259
బి.జె.పి.
14
మమతా బెనర్జీ
Mamata banerjee.jpg
పశ్చిమ్ బంగ
2011 నుంచి కొనసాగుతున్నారు.
2588
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
15
ఆనందీబెన్ పటేల్
Anandiben Patel BJP.jpg
గుజరాత్
22 May 2014 – 7 August 2016
808
బి.జె.పి.
16
మెహాబూబా ముఫ్తి
Mehbooba Mufti speech.png
జమ్మూ కాశ్మీర్
4 April 2016 – 20 June 2018
807
Jammu and Kashmir Peoples Democratic Party







No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...