రక్త వర్గాలు, రక్త ప్రసరణ వ్యవస్థ - మాదిరి ప్రశ్నలు 2


1. హిమోగ్లోబిన్‌లో ఉండే మూలకం?
1) మెగ్నీషియం
2) ఇనుము
3) కోబాల్ట్
4) మాంగనీసు


2. మానవుడిలో రక్తప్రసరణను కనుగొన్నది?
1) ఫ్రాయిడ్
2) అరిస్టాటిల్
3) విలియం హార్వే
4) డార్విన్


3. ఒక రక్తం చుక్కలోని రక్త కణాల సంఖ్య?
1) 10,000
2) 1,00,000
3) అనేకం
4) 2,500 కంటే తక్కువ


4. రక్తం ఒక
1) ద్రావణం
2) కొల్లాయిడ్
3) తరల పదార్థం
4) జెల్


5. సీరలాజికల్ పరీక్షలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ?
1) వర్గీకరణ లక్షణం
2) గుర్తింపు లక్షణం
3) వైవిధ్య లక్షణం
4) పోలిక లక్షణం


6. కీటకాల్లోని రక్తం రంగు?
1) ఎరుపు
2) తెలుపు
3) నలుపు
4) ఆకుపచ్చ


7. ప్రౌఢవ్యక్తుల్లో ఎర్ర రక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
1) మూత్రపిండాలు
2) ప్లీహం
3) ఎముక మూలుగ
4) కాలేయం


8. మానవుడి రక్తం ఞఏ 7.4 అయితే దాని స్వభావం?
1) అమ్ల స్వభావం
2) క్షార స్వభావం
3) తటస్థ స్వభావం
4) కొద్దిపాటి క్షార స్వభావం


9. హిమోగ్లోబిన్ ఒక
1) ఎంజైమ్
2) చక్కెర పదార్థం
3) లిపిడ్
4) ఆర్‌బీసీల్లోని ప్రొటీన్


10. రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం?
1) ప్లాస్మా
2) ఎరిత్రోసైట్స్
3) హిమోగ్లోబిన్
4) పైవేవీ కావు


11. శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష? (సివిల్స్, 2010)
1) అమ్నియో సెంటాసిస్
2) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్
3) జన్యు సైక్లింగ్
4) ఏదీకాదు


12. అర్టికేరియా అనేది ఒక రకమైన? (గ్రూప్-4, 1989)
1) వ్యాధి కలుగజేసే మొక్క
2) ఎలర్జీ మొక్క
3) రసాయనం
4) ఏదీకాదు


13. మానవ శరీరంలోని ఏ అవయవంలో లింపోసైట్స్ ఉత్పత్తి అవుతాయి? (సివిల్స్, 2004)
1) కాలేయం
2) ప్లీహం
3) దీర్ఘ అస్థి
4) క్లోమం


14. వ్యాధి నిరోధకతను పెంచే రక్త కణాలు? (ఆర్‌డీవోస్ 1992 / వాటర్ వర్‌‌క్స. మెయిన్, 2008)
1) ల్యూకోసైట్స్
2) మోనోసైట్స్
3) లింపోసైట్స్
4) న్యూట్రోఫిల్స్


15. కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?
1) పార్దీనియం హిస్టిరోఫోరస్
2) స్థూలకాయ కోడి
3) స్పైని అమరాంథీస్
4) పైవన్నీ


16. రక్తంలోని ప్రతిజనకం అనేది? (సివిల్స్, 2001)
1) హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది
2) విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది
3) శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది
4) యాంటీబాడీల ఏర్పాటులో కీలకపాత్ర


17. మానవ రక్తంలో అధికంగా ఉండే డబ్ల్యూబీసీలు? (అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ ఏపీ ట్రైబల్, 2002)
1) ఇసినోఫిల్స్
2) బేసోఫిల్స్
3) న్యూట్రోఫిల్స్
4) మోనోసైట్స్


18. తెల్ల రక్తకణాల జీవిత కాలం? (ఏపీపీఎస్సీ టౌన్ ప్లానింగ్, 2012)
1) 12-13 రోజులు
2) 16-18 రోజులు
3) 11-12 రోజులు
4) 10-12 రోజులు


19. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకపోవడానికి కారణం? (గ్రూప్-1, 1994)
1) ఫైబ్రిన్ లేకపోవడం
2) ఫైబ్రినోజన్ ఉండటం
3) Ca+2 ఉండటం
4) థ్రాంబో ప్లాస్టిన్ లేకపోవటం


20. మానవుడిలో రక్తం గడ్డ కట్టేందుకు ఎంత సమయం పడుతుంది? (గెజిటెడ్, 2006)
1) 10 నిమిషాలు
2) 8 నిమిషాలు
3) 7 నిమిషాలు
4) 3-5 నిమిషాలు

1 .2       2 .3        3 .3       4 .2       5 .2

6 .2       7.3         8.4        9.4       10 .3

11 .2     12 .2      13 .3    14 .3     15 .4

16 .4     17 .3     18 .1     19 .1     20 .4




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...