మొత్తంగా 16 మంది మహిళలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వారిలో వసుంధరా రాజే, మమతా బెనర్జీ, ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. 13 రాష్ట్రాల్లో కేవలం ఒకసారే మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక అవ్వగా, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో రెండుసార్లు మహిళా అభ్యర్థుల.
|
పేరు
|
|
పనిచేసిన
రాష్ట్రం
|
Term(s)
|
|
పనిచేసిన
రాష్ట్రం
|
1
|
సుచేతా కృపలానీ
|
|
ఉత్తర్‌ప్రదేశ్
|
1963 - 1967
|
1258
|
కాంగ్రెస్
|
2
|
నందిని శతపతి
|
|
ఒడిశా
|
1972 - 74,
1974 - 76
|
1278
|
కాంగ్రెస్
|
3
|
శశికళా కాదొత్కర్
|
|
గోవా
|
1973 - 79
|
2084
|
మహారాష్ట్రవాది
గోమంతక్
|
4
|
సైదా అన్వరా తైముర్
|
–
|
అసోం
|
1980 - 81
|
206
|
కాంగ్రెస్
|
5
|
జానకీ రామచంద్రన్
|
|
తమిళనాడు
|
1988
|
23
|
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
|
6
|
జయలలిత
|
|
తమిళనాడు
|
1991 - 96
2001 - 2006
2011 -2014
2015 -2016
|
5238
|
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
|
7
|
మాయావతి
|
|
ఉత్తర్‌ప్రదేశ్
|
1995 - 1996
1997 - 99
2003 - 08
|
2562
|
బహుజన సమాజ్ పార్టీ
|
8
|
రాజేందర్ కౌర్
భట్టాల్
|
–
|
పంజాబ్
|
1996 - 97
|
388
|
కాంగ్రెస్
|
9
|
రబ్రీదేవి
|
|
బిహార్
|
1997-2005
|
2746
|
రాష్ట్రీయ జనతాదళ్
|
10
|
సుష్మా స్వరాజ్
|
|
దిల్లీ
|
1998
|
52
|
భారతీయ జనతా పార్టీ
|
11
|
షీలా దీక్షిత్
|
|
దిల్లీ
|
1998-2013
|
5504
|
కాంగ్రెస్
|
12
|
వసుంధరా రాజె సింధియా
|
|
రాజస్థాన్
|
2003 - 2008
13-12-2013
నుంచి కొనసాగుతున్నారు.
|
3487
|
బి.జె.పి.
|
13
|
ఉమాభారతి
|
|
మధ్యప్రదేశ్
|
2003 - 2004
|
259
|
బి.జె.పి.
|
14
|
మమతా బెనర్జీ
|
|
పశ్చిమ్ బంగ
|
2011 నుంచి
కొనసాగుతున్నారు.
|
2588
|
తృణమూల్ కాంగ్రెస్
పార్టీ
|
15
|
ఆనందీబెన్ పటేల్
|
|
గుజరాత్
|
22
May 2014 – 7 August 2016
|
808
|
బి.జె.పి.
|
16
|
మెహాబూబా
ముఫ్తి
|
|
జమ్మూ కాశ్మీర్
|
4
April 2016 – 20 June 2018
|
807
|
Jammu
and Kashmir Peoples Democratic Party
|
No comments:
Post a Comment