1.కింది
వాటిలో సింధూ ప్రజలకు తెలియని లోహం ఏది?
1) బంగారం
2) ఇనుము
3) వెండి
4) రాగి
1) బంగారం
2) ఇనుము
3) వెండి
4) రాగి
2. హరప్పా
నాగరికతకు సంబంధించిన ఏ ప్రదేశంలో వరి పండించిన ఆధారాలు లభించాయి?
1) కాలీబంగన్
2) లోథాల్
3) బన్వాలి
4) రూపార్
1) కాలీబంగన్
2) లోథాల్
3) బన్వాలి
4) రూపార్
3. హరప్పా
నాగరికతకు సంబంధించిన ఏ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు?
1) సుట్కజెండార్
2) అమ్రి
3) రూపార్
4) సుర్కటుడా
1) సుట్కజెండార్
2) అమ్రి
3) రూపార్
4) సుర్కటుడా
4. సింధూ
నాగరికతకు సంబంధించిన స్థావరాల్లో అతి చిన్నది ఏది?
1) లోథాల్
2) హరప్పా
3) కాలీబంగన్
4) అల్లాదినోహ్
1) లోథాల్
2) హరప్పా
3) కాలీబంగన్
4) అల్లాదినోహ్
5.
ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవుగా చరిత్రకారులు దేన్ని పేర్కొన్నారు?
1) విశాఖపట్నం
2) లోథాల్
3) పారదీప్
4) ముంబయి
1) విశాఖపట్నం
2) లోథాల్
3) పారదీప్
4) ముంబయి
6. సింధూ
ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఏది?
1) పులి
2) ఎద్దు
3) ఏనుగు
4) ఖడ్గమృగం
1) పులి
2) ఎద్దు
3) ఏనుగు
4) ఖడ్గమృగం
7. కింది
వాటిలో కోట గోడలు లేని హరప్పా నగరం ఏది?
1) చాన్హుదారో
2) కాలీబంగన్
3) మొహంజోదారో
4) రూపార్
1) చాన్హుదారో
2) కాలీబంగన్
3) మొహంజోదారో
4) రూపార్
8. ‘ఇండియన్
సివిలైజేషన్’ గ్రంథ రచయిత ఎవరు?
1) మార్టీమర్ వీలర్
2) సర్ జాన్ మార్షల్
3) ఎస్.ఆర్. రావు
4) స్టువర్‌ట పిగాట్
1) మార్టీమర్ వీలర్
2) సర్ జాన్ మార్షల్
3) ఎస్.ఆర్. రావు
4) స్టువర్‌ట పిగాట్
9. ఏ
నాగరికతకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించారు?
1) సుమేరియన్లు
2) మెసపటోమియన్లు
3) ఈజిప్షియన్లు
4) సింధూ ప్రజలు
1) సుమేరియన్లు
2) మెసపటోమియన్లు
3) ఈజిప్షియన్లు
4) సింధూ ప్రజలు
10.
‘కాలీబంగన్’ అంటే అర్థం ఏమిటి?
1) ఎర్రమట్టి
2) గోడలు లేని నగరం
3) నల్లగాజు
4) ధాన్యాగారం
1) ఎర్రమట్టి
2) గోడలు లేని నగరం
3) నల్లగాజు
4) ధాన్యాగారం
11. హరప్పా
ప్రజలు కింది వాటిలో ఏ ఆట ఆడారు?
1) చదరంగం
2) నౌకా పోటీలు
3) రథం పందేలు
4) గదా యుద్ధాలు
1) చదరంగం
2) నౌకా పోటీలు
3) రథం పందేలు
4) గదా యుద్ధాలు
12. సింధూ
నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో కొలతలకు సంబంధించిన ప్రమాణం లభించింది?
1) హరప్పా
2) మొహంజోదారో
3) కోట్ డిజీ
4) లోథాల్
1) హరప్పా
2) మొహంజోదారో
3) కోట్ డిజీ
4) లోథాల్
13. హరప్పా
నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1) జీలం
2) చీనాబ్
3) సింధూ
4) రావి
1) జీలం
2) చీనాబ్
3) సింధూ
4) రావి
14.కింద
పేర్కొన్న వారిలో లోథాల్‌లో తవ్వకాలు ఎవరు చేపట్టారు?
1) ఐరావతం మహదేవన్
2) రామ్‌శరణ్ శర్మ
3) ఎస్.ఆర్. రావ్
4) ఫాదర్ హిరాస్
1) ఐరావతం మహదేవన్
2) రామ్‌శరణ్ శర్మ
3) ఎస్.ఆర్. రావ్
4) ఫాదర్ హిరాస్
15. ‘హరప్పా’
ఆనవాళ్లను ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1) 1921
2) 1929
3) 1946
4) 1950
1) 1921
2) 1929
3) 1946
4) 1950
16.
మొహంజోదారో కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ఉంది?
1) పంజాబ్
2) సింధ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
1) పంజాబ్
2) సింధ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
17. కింద
పేర్కొన్న ఏ ప్రాంతంలో సింధూ నాగరికతకు చెందిన శిథిలాలను కనుగొన్నారు?
1) ఫర్గానా
2) ఏథెన్స్
3) ధోలవీర
4) పెర్సిపోలీస్
1) ఫర్గానా
2) ఏథెన్స్
3) ధోలవీర
4) పెర్సిపోలీస్
18. హరప్పా
ప్రజలు కింద పేర్కొన్న ఏ ప్రాంతానికి ఎక్కువగా ఎగుమతులు చేశారు?
1) ఈజిప్ట్
2) మెసపటోమియా
3) బెలూచిస్తాన్
4) అరేబియా
1) ఈజిప్ట్
2) మెసపటోమియా
3) బెలూచిస్తాన్
4) అరేబియా
19.
మొహంజోదారోలో లభించిన నర్తకి విగ్రహాన్ని ఏ లోహంతో తయారు చేశారు?
1) కంచు
2) రాగి
3) బంగారం
4) స్టియటైట్
1) కంచు
2) రాగి
3) బంగారం
4) స్టియటైట్
20. హరప్పా
నాగరికత పతనానికి కారణంగా కింది వాటిలో దేన్ని భావిస్తున్నారు?
1) అంటువ్యాధులు
2) తీవ్ర తుఫాన్లు
3) వరదలు
4) పైవన్నీ
1) అంటువ్యాధులు
2) తీవ్ర తుఫాన్లు
3) వరదలు
4) పైవన్నీ
21. ‘లోథాల్’
కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) సింధూ లోయ నాగరికత
2) సుమేరియన్ నాగరికత
3) బాబిలోనియా నాగరికత
4) ఈజిప్షియన్ నాగరికత
1) సింధూ లోయ నాగరికత
2) సుమేరియన్ నాగరికత
3) బాబిలోనియా నాగరికత
4) ఈజిప్షియన్ నాగరికత
22. కింది
వాటిలో సింధూ నాగరికత ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న ప్రాచీన దేశం ఏది?
1) చైనా
2) రోమ్
3) పర్షియా
4) మెసపటోమియా
1) చైనా
2) రోమ్
3) పర్షియా
4) మెసపటోమియా
23. కింద
పేర్కొన్న హరప్పా నగరాల్లో ఏది వృత్తాకార పట్టణ ప్రణాళికను కలిగి ఉంది?
1) మొహంజోదారో
2) లోథాల్
3) చాన్హుదారో
4) బన్వాలి
1) మొహంజోదారో
2) లోథాల్
3) చాన్హుదారో
4) బన్వాలి
24.పురాతన రాత
పద్ధతికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఎపిగ్రఫీ
2) జియోగ్రఫీ
3) పాలియోగ్రఫీ
4) న్యూమిస్‌మాటిక్స్
1) ఎపిగ్రఫీ
2) జియోగ్రఫీ
3) పాలియోగ్రఫీ
4) న్యూమిస్‌మాటిక్స్
25. సింధూ
ప్రజల భాష ఏది?
1) సంస్కృతం
2) తమిళం
3) పాళి
4) ఏదీకాదు
1) సంస్కృతం
2) తమిళం
3) పాళి
4) ఏదీకాదు
FOR PDF : CLICK HERE
1. 2 2. 1 3. 4 4. 4 5. 2
6. 2 7. 1 8. 1 9. 4 10. 3
11. 1 12. 4 13. 4 14. 3 15. 1
16. 2 17. 3 18. 2 19. 1 20. 4
21. 1 22. 4 23. 4 24. 3 25. 4
No comments:
Post a Comment