భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు --- ప్రసిద్ధి చెందిన పరిశ్రమ



ప్రాంతం

రాష్ట్రం

ప్రసిద్ధి చెందిన పరిశ్రమ
కొండపల్లి
-
ఆంధ్రప్రదేశ్
-
లక్కబొమ్మలు
తడ
-
ఆంధ్రప్రదేశ్
-
బూట్లు
మచిలీపట్నం
-
ఆంధ్రప్రదేశ్
-
కలంకారీ
సిర్పూర్ కాగజ్ నగర్
-
తెలంగాణ
-
కాగితం
మైసూర్
-
కర్ణాటక
-
పట్టు
జలహళ్లి
-
కర్ణాటక
-
యంత్ర పరికరాలు
బెంగళూరు
-
కర్ణాటక
-
ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు
తిరుచిరాపల్లి
-
తమిళనాడు
-
చుట్టలు
నైవేలీ
-
తమిళనాడు
-
లిగ్నైట్
చిత్తరంజన్
-
తమిళనాడు
-
రైలు ఇంజిన్లు
పెరంబూర్
-
తమిళనాడు
-
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
అహ్మదాబాద్
-
గుజరాత్
-
వస్త్రాలు
సూరత్
-
గుజరాత్
-
వస్త్రాలు
అంకలేశ్వర్
-
గుజరాత్
-
చమురు
కొయాలీ
-
గుజరాత్
-
పెట్రో కెమికల్స్
కక్రపార
-
గుజరాత్
-
అణువిద్యత్తు
పింజోర్
-
హర్యానా
-
యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు
సింద్రీ
-
బీహార్
-
ఎరువులు
ఆగ్రా
-
ఉత్తరప్రదేశ్
-
తోళ్లు
కాన్పూర్
-
ఉత్తర ప్రదేశ్
-
తోళ్లు
వారణాసి
-
ఉత్తర ప్రదేశ్
-
ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు
» ఫిరోజాబాద్
-
ఉత్తర ప్రదేశ్
-
గాజు
మీర్జాపూర్
-
ఉత్తర ప్రదేశ్
-
కుండలు
ఆలీఘర్
-
ఉత్తర ప్రదేశ్
-
తాళాలు
రాంపూర్
-
ఉత్తర ప్రదేశ్
-
కత్తులు
మొరాదాబాద్
-
ఉత్తర ప్రదేశ్
-
ఇత్తడి
ఖేత్రి
-
రాజస్థాన్
-
రాగి
జైపూర్
-
రాజస్థాన్
-
ఎంబ్రాయిడరీ
చింద్వారా
-
మధ్యప్రదేశ్
-
సున్నపురాయి
నేఫానగర్
-
మధ్యప్రదేశ్
-
న్యూస్ ప్రింట్
కట్ని
-
మధ్యప్రదేశ్
-
సిమెంట్
గ్వాలియర్
-
మధ్యప్రదేశ్
-
వస్త్రాలు
పింప్రి
-
మహారాష్ట్ర
-
పెన్సిలిన్
ముంబయి
-
మహారాష్ట్ర
-
చలనచిత్రాలు, వస్త్రాలు
ట్రాంబే
-
మహారాష్ట్ర
-
అణు ఉత్పత్తులు
రూర్కెలా
-
ఒడిశా
-
ఇనుము-ఉక్కు
సింగ్ భమ్
-
ఒడిశా
-
రాగి
బొకారో
-
జార్ఖండ్
-
ఇనుము-ఉక్కు
టిటాఘర్
-
జార్ఖండ్
-
సిమెంట్
జంషెడ్ పూర్
-
జార్ఖండ్
-
ఇనుము-ఉక్కు
భిలాయ్
-
చత్తీస్ గఢ్
-
ఇనుము- ఉక్కు
డిగ్బోయ్
-
అసోమ్
-
చమురు
కోల్ కతా
-
పశ్చిమబెంగాల్
-
జనపనార
హౌరా
-
పశ్చిమబెంగాల్
-
జనపనార
డార్జిలింగ్
-
పశ్చిమబెంగాల్
-
తేయాకు
రూప్ నారయణ్ పూర్
-
పశ్చిమబెంగాల్
-
కేబుళ్లు
దుర్గాపూర్
-
పశ్చిమబెంగాల్
-
ఇనుము-ఉక్కు
» నంగల్
-
పంజాబ్
-
ఎరువులు
ధరీవాల్
-
పంజాబ్
-
ఉన్ని
లూథియానా
-
పంజాబ్
-
కుట్టు మిషన్లు, సైకిళ్లు


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...