1. ఒకవేళ వ్యక్తి
చేతి భాగానికి రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తే ఆ భాగంలో కణజాలం నశించిపోయే స్థితిని ఏమంటారు? (Civils, 2002)
1) వెరికోజ్వీన్స్
2) గాంగ్రిన్
3) క్రియాశీలం కోల్పోయిన చేతి భాగాలు
4) పైవన్నీ
1) వెరికోజ్వీన్స్
2) గాంగ్రిన్
3) క్రియాశీలం కోల్పోయిన చేతి భాగాలు
4) పైవన్నీ
2. అందరికీ
ఉపయోగపడే రక్త వర్గం ఏది?(Group–2, 2000)
1) A
2) B
3) AB
4) O
1) A
2) B
3) AB
4) O
3. AB రక్త గ్రూపునకు
చెందిన వ్యక్తిని ‘విశ్వగ్రహీత’ అని పిలవడానికి కారణం?(DAO, 2011; Group–1, 2007)
1) యాంటీజెన్స్ లేకపోవడం
2) ప్రతిరక్షకాలు ఉండటం
3) ప్రతిరక్షకాలు లేకపోవడం
4) యాంటీజెన్స-యాంటీబాడీలు లేకపోవడం
1) యాంటీజెన్స్ లేకపోవడం
2) ప్రతిరక్షకాలు ఉండటం
3) ప్రతిరక్షకాలు లేకపోవడం
4) యాంటీజెన్స-యాంటీబాడీలు లేకపోవడం
4. సిరా రక్తాన్ని
ఆక్సిజనేషన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసే నాళం? (Group–2, 2008)
1) పుపుస సిర
2) పుపుస ధమని
3) మహా సిర
4) మహా ధమని
1) పుపుస సిర
2) పుపుస ధమని
3) మహా సిర
4) మహా ధమని
5. గుండెకు
రక్తాన్ని తీసుకెళ్లే ధమని?(UPSC–1997)
1) కరోనరీ ధమని
2) కరోనరీ సిర
3) పల్మనరీ ధమని
4) మహా ధమని
1) కరోనరీ ధమని
2) కరోనరీ సిర
3) పల్మనరీ ధమని
4) మహా ధమని
6. రక్తవర్గాలను
ఎవరు కనుగొన్నారు?(APPSC-Typist & Steno, 2012)
1) హార్వే
2) లాండ్ స్టీనర్
3) రాబర్ట్ కోచ్
4) జోసఫ్ లిస్టర్
1) హార్వే
2) లాండ్ స్టీనర్
3) రాబర్ట్ కోచ్
4) జోసఫ్ లిస్టర్
7. ఏ రక్త వర్గం వారిని
‘విశ్వదాత’ అంటారు?
1) B
2) A
3) AB
4) O
1) B
2) A
3) AB
4) O
8. ఒక వ్యక్తికి
ప్రమాదంలో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అతని రక్త వర్గం తెలియనప్పుడు ఆ వ్యక్తికి ఏ రక్తం గ్రూప్ని ఎక్కించడం సురక్షితం?(Civils, 2000)
1) O Rh+ve
2) O Rh–ve
3) AB Rh–ve
4) AB Rh+ve
1) O Rh+ve
2) O Rh–ve
3) AB Rh–ve
4) AB Rh+ve
9. AB గ్రూప్
రక్తం ఉన్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అతడికి కింద పేర్కొన్న ఎవరి రక్తం ఎక్కించాలి? (Group-1, 2004)
ఎ. భార్య – O
బి. కుమారుడు – AB
సి. కుమార్తె –B
డి. స్నేహితుడు – O
1) కొడుకు మాత్రమే
2) భార్య, కొడుకు
3) భార్య, కొడుకు, కూతురు
4) పై వారందరి రక్తం ఎక్కించవచ్చు
ఎ. భార్య – O
బి. కుమారుడు – AB
సి. కుమార్తె –B
డి. స్నేహితుడు – O
1) కొడుకు మాత్రమే
2) భార్య, కొడుకు
3) భార్య, కొడుకు, కూతురు
4) పై వారందరి రక్తం ఎక్కించవచ్చు
10. ఎక్కువ
మందిలో ఉండే రక్త వర్గం?(Group-2, 1984)
1) O+ve
2) A+ve
3) B+ve
4) AB–ve
1) O+ve
2) A+ve
3) B+ve
4) AB–ve
1 .2 2
.4 3 .3 4 .2 5 .1
6 .2 7
.4 8 .2 9 .4 10 .3
No comments:
Post a Comment