వ్యాధి. ---
అవయవం
1.గాయిటర్ - థైరాయిడ్ గ్రంధి
2.ఎగ్జిమా - చర్మం
3.పియోరియా - పళ్ళుచిగుళ్ళు
4.డయాబెటిస్ - క్లోమం
5.కామెర్లు - కాలేయం
6.న్యూమోనియా - ఊపిరితిత్తులు
7.మెనింజెటిస్ - మెదడు
8.పార్కిన్ సన్ - మెదడు
1.గాయిటర్ - థైరాయిడ్ గ్రంధి
2.ఎగ్జిమా - చర్మం
3.పియోరియా - పళ్ళుచిగుళ్ళు
4.డయాబెటిస్ - క్లోమం
5.కామెర్లు - కాలేయం
6.న్యూమోనియా - ఊపిరితిత్తులు
7.మెనింజెటిస్ - మెదడు
8.పార్కిన్ సన్ - మెదడు
9.ఎన్సెఫలైటిస్ - మెదడు
10.ట్రకోమా - కళ్ళు
11.కాటరాక్ట్స్ - కళ్ళు
12.ఆర్థరైటిస్ - కీళ్ళు
13.గౌట్ - కీళ్ళు
14.స్పాన్డిలైటిస్ - ఎముకలు
15.టైఫాయిడ్ - ప్రేగులు,శరీర భాగం మొత్తం
16.ఎయిడ్స్ - శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది
17.డిఫ్తీరియా - గొంతు*
18.పయేరియా - చిగుళ్ళు
19.రూమాటిజం - కీళ్ళు
No comments:
Post a Comment