1. బెకరల్ కిరణం కానిది?
ఎ) బీటా బి) ఆల్ఫా
సి) కాస్మిక్ డి) గామా
ఎ) బీటా బి) ఆల్ఫా
సి) కాస్మిక్ డి) గామా
2. రేడియోధార్మికతను కొలవడానికి
ఉపయోగించే పెద్ద ప్రమాణం ఏది?
ఎ) రూథర్‌ఫర్డ్ బి) క్యూరీ
సి) బెకరల్ డి) హెన్రీ
ఎ) రూథర్‌ఫర్డ్ బి) క్యూరీ
సి) బెకరల్ డి) హెన్రీ
3. రేడియోధార్మిక మూలకం ఉష్ణోగ్రత,
పీడనాన్ని పెంచినప్పుడు దాని రేడియోధార్మికత?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) రెండింతలు అవుతుంది
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) రెండింతలు అవుతుంది
4. రేడియోధార్మిక వికిరణాలను
కనుక్కోవడానికి ఉపయోగించే సాధనం?
ఎ) క్లౌడ్ చాంబర్
బి) గిగ్గర్ ముల్లర్ కౌంటర్
సి) సింటిలేషన్ కౌంటర్
డి) పైవన్నీ
ఎ) క్లౌడ్ చాంబర్
బి) గిగ్గర్ ముల్లర్ కౌంటర్
సి) సింటిలేషన్ కౌంటర్
డి) పైవన్నీ
5. కాంతివేగంతో ప్రయాణించే రేడియోధార్మిక
కిరణం ఏది?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ
6. కాస్మిక్ కిరణాల అధ్యయనం
కోసం 1985 ఏప్రిల్ 29న భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి?
ఎ) రోహిణి బి) అనురాధ
సి) అవతార్ డి) భాస్కర
ఎ) రోహిణి బి) అనురాధ
సి) అవతార్ డి) భాస్కర
7. కాస్మిక్ కిరణాల తీవ్రత
అధికంగా ఉండే ప్రదేశం?
ఎ) భూమి ధవాలు బి) భూమధ్యరేఖ
సి) భూమి కేంద్రం వద్ద
డి) అన్ని పర్వతాల పైన
ఎ) భూమి ధవాలు బి) భూమధ్యరేఖ
సి) భూమి కేంద్రం వద్ద
డి) అన్ని పర్వతాల పైన
8. కాస్మిక్ కిరణాల అధ్యయనం
చేసిన భారతీయ శాస్త్రవేత్త?
ఎ) హెచ్.జె. బాబా
బి) ప్రొఫెసర్ సతీష్ ధావన్
సి) సర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
డి) డాక్టర్ అబ్దుల్ కలాం
ఎ) హెచ్.జె. బాబా
బి) ప్రొఫెసర్ సతీష్ ధావన్
సి) సర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
డి) డాక్టర్ అబ్దుల్ కలాం
9. ఐసోటోపులను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్ బి) ఆస్టన్
సి) మేడమ్ క్యూరీ డి) రూథర్‌ఫర్డ్
ఎ) హెన్రీ బెకరల్ బి) ఆస్టన్
సి) మేడమ్ క్యూరీ డి) రూథర్‌ఫర్డ్
10. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు?
ఎ) రూథర్‌ఫర్డ్ బి) ఫెర్మి
సి) విలియం బ్రాగ్ డి) మాక్స్ వెబర్
ఎ) రూథర్‌ఫర్డ్ బి) ఫెర్మి
సి) విలియం బ్రాగ్ డి) మాక్స్ వెబర్
11. సహజ రేడియోధార్మికతను కనుగొన్నశాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్ బి) మేడమ్ క్యూరీ
సి) రూథర్‌ఫర్డ్ డి) ఐన్‌స్టీన్
ఎ) హెన్రీ బెకరల్ బి) మేడమ్ క్యూరీ
సి) రూథర్‌ఫర్డ్ డి) ఐన్‌స్టీన్
12. సహజ రేడియోధార్మికత మూలకాల్లో
స్థిర రూప మూలకం?
ఎ) యురేనియం బి) థోరియం
సి) సీసం డి) టంగ్‌స్టన్
ఎ) యురేనియం బి) థోరియం
సి) సీసం డి) టంగ్‌స్టన్
13. సహజ రేడియోధార్మికత పరమాణువు
ఏ భాగానికి సంబంధించింది?
ఎ) అంతర కర్పరం బి) బాహ్య కర్పరం
సి) ఆకారం డి) కేంద్రకం
ఎ) అంతర కర్పరం బి) బాహ్య కర్పరం
సి) ఆకారం డి) కేంద్రకం
14. రేడియో ధార్మిక మూలకాల్లో
భారయుతమైన కణం?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ
15. హీలియం పరమాణువు కేంద్రకంతో
పోలిన రేడియోధార్మికత కిరణం ఏది?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) ఏదీకాదు
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) ఏదీకాదు
16. కేంద్రక విచ్ఛిత్తిని కనుగొన్నవారు?
ఎ) ఐరీన్ క్యూరీ బి) రూథర్‌ఫర్డ్
సి) ఐన్‌స్టీన్ డి) ఆటోహాన్, ట్రాస్‌మాన్
ఎ) ఐరీన్ క్యూరీ బి) రూథర్‌ఫర్డ్
సి) ఐన్‌స్టీన్ డి) ఆటోహాన్, ట్రాస్‌మాన్
17. మొదటి అణురియాక్టర్‌ను నిర్మించిన
శాస్త్రవేత్త?
ఎ) ఐన్‌స్టీన్ బి) ఫెర్మి
సి) హెచ్.జె. బాబా డి) మాక్స్ ప్లాంక్
ఎ) ఐన్‌స్టీన్ బి) ఫెర్మి
సి) హెచ్.జె. బాబా డి) మాక్స్ ప్లాంక్
18. న్యూక్లియర్ రియాక్టర్‌లో
మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) భారజలం బి) గ్రాఫైట్ కడ్డీలు
సి) బెరీలియం డి) పైవన్నీ
ఎ) భారజలం బి) గ్రాఫైట్ కడ్డీలు
సి) బెరీలియం డి) పైవన్నీ
19. న్యూక్లియర్ రియాక్టర్‌లో
నియంత్రణకారిగా ఉపయోగించే కడ్డీలు?
ఎ) కాడ్మియం బి) బోరాన్
సి) స్టీల్ డి) పైవన్నీ
ఎ) కాడ్మియం బి) బోరాన్
సి) స్టీల్ డి) పైవన్నీ
20. అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) ఎడ్వర్డ్ టెల్లర్ బి) ఓపెన్ హైమర్
సి) స్పెన్నర్ డి) రూథర్‌ఫర్డ్
ఎ) ఎడ్వర్డ్ టెల్లర్ బి) ఓపెన్ హైమర్
సి) స్పెన్నర్ డి) రూథర్‌ఫర్డ్
21. మ్యు మెజాన్‌ల ద్రవ్యరాశిని
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశితో పోల్చినపుడు?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) సగం
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) సగం
22. కిందివాటిలో అర్ధజీవిత కాలం
తక్కువగా ఉన్న కణం ఏది?
ఎ) రేడియం బి) యురేనియం
సి) ప్రొటెక్టేనియం డి) ఫ్లుటోనియం
ఎ) రేడియం బి) యురేనియం
సి) ప్రొటెక్టేనియం డి) ఫ్లుటోనియం
23. కత్రిమ రేడియోధార్మికతను
కనుగొన్నవారు?
ఎ) రూథర్‌ఫర్డ్
బి) మేడమ్ క్యూరీ
సి) ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ, ఐరీన్ క్యూరీ
డి) ఐన్‌స్టీన్
ఎ) రూథర్‌ఫర్డ్
బి) మేడమ్ క్యూరీ
సి) ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ, ఐరీన్ క్యూరీ
డి) ఐన్‌స్టీన్
24. కిందివాటిలో కత్రిమ రేడియోధార్మిక
మూలకం కానిది?
ఎ) యురేనియం బి) ఫ్లుటోనియం
సి) క్యూరియం డి) లారెన్షియం
ఎ) యురేనియం బి) ఫ్లుటోనియం
సి) క్యూరియం డి) లారెన్షియం
25. పరమాణు కేంద్రకంలో పనిచేసే
బలాలు?
ఎ) సంసంజన బి) అసంజన
సి) కూలుంబ్ డి) వికర్షణ
ఎ) సంసంజన బి) అసంజన
సి) కూలుంబ్ డి) వికర్షణ
26.అణుశక్తిని ఎందులో ఉపయోగిస్తారు?
ఎ) విద్యుత్ ఉత్పాదన
బి) జలాంతర్గాములు నడపడం
సి) ఐసోటోప్‌లు ఉత్పత్తి చేయడం
డి) పైవన్నీ
ఎ) విద్యుత్ ఉత్పాదన
బి) జలాంతర్గాములు నడపడం
సి) ఐసోటోప్‌లు ఉత్పత్తి చేయడం
డి) పైవన్నీ
27. భారతదేశం నిర్మించిన తొలి
పరిశోధనా అణు రియాక్టర్ పేరేమిటి?
ఎ) అప్సర బి) సైరస్
సి) పూర్ణిమ డి) ధ్రువ
ఎ) అప్సర బి) సైరస్
సి) పూర్ణిమ డి) ధ్రువ
28. సూర్యుడు, నక్షత్రాల్లో
జరిగే చర్య?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి బి) కేంద్రక సంలీనం
సి) ఉష్ణగ్రాహక డి) ఏదీకాదు
ఎ) కేంద్రక విచ్ఛిత్తి బి) కేంద్రక సంలీనం
సి) ఉష్ణగ్రాహక డి) ఏదీకాదు
29. కేంద్రక సంలీనం సూత్రం ఆధారంగా
నిర్మించిన బాంబు?
ఎ) అణుబాంబు బి) హైడ్రోజన్ బాంబు
సి) ఎ, బి డి) ఏదీకాదు
ఎ) అణుబాంబు బి) హైడ్రోజన్ బాంబు
సి) ఎ, బి డి) ఏదీకాదు
30. కిరణజన్య సంయోగక్రియను అధ్యయనం
చేయడానికి ఉపయోగించే ఐసోటోప్?
ఎ) 6జ12 బి) ూ సి) × డి) 8ఉ18
ఎ) 6జ12 బి) ూ సి) × డి) 8ఉ18
31. ఎక్స్ - కిరణాల తరంగదైర్ఘ్యం
సాధారణ కాంతి కిరణాల తరంగదైర్ఘ్యం కంటే?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) రెండు రెట్లు ఎక్కువ
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) రెండు రెట్లు ఎక్కువ
32. కాంతి విద్యుత్ ఘటాన్ని
దేని కోసం ఉపయోగిస్తారు?
ఎ) రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసం
బి) ధ్వని ప్రత్యుత్పాదనలో
సి) దొంగలను పట్టుకునే అలారంలో
డి) పైవన్నీ
ఎ) రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసం
బి) ధ్వని ప్రత్యుత్పాదనలో
సి) దొంగలను పట్టుకునే అలారంలో
డి) పైవన్నీ
33. 'ఎలక్ట్రాన్ కవల కణం'గా
పిలిచే పాజిట్రాన్‌ను కనుగొన్నవారు?
ఎ) పౌలి బి) పోవెల్
సి) అండర్సన్ డి) ఒపియాలిని
ఎ) పౌలి బి) పోవెల్
సి) అండర్సన్ డి) ఒపియాలిని
34. పదార్థంలోని తేలిక, బరువైన
ఐసోటోప్‌లను దేనితో వేరు చేస్తారు?
ఎ) ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్
బి) గిగ్గర్ ముల్లర్ కౌంటర్
సి) కేథోడ్ నాళం
డి) ఐసోట్రాన్
ఎ) ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్
బి) గిగ్గర్ ముల్లర్ కౌంటర్
సి) కేథోడ్ నాళం
డి) ఐసోట్రాన్
35. విశ్వంలో అతి శక్తిమంతమైన
కిరణాలు ఏవి?
ఎ) లేజర్ బి) ఎక్స్-కిరణాలు
సి) కాస్మిక్ డి) రేడియో తరంగాలు
ఎ) లేజర్ బి) ఎక్స్-కిరణాలు
సి) కాస్మిక్ డి) రేడియో తరంగాలు
36. విశ్వ కిరణాలను ప్రయోగాత్మకంగా
కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) విక్టర్ హెస్ బి) ఐన్‌స్టీన్
సి) పౌలి డి) కాంప్టన్
ఎ) విక్టర్ హెస్ బి) ఐన్‌స్టీన్
సి) పౌలి డి) కాంప్టన్
37. ఎక్స్ - కిరణాల ప్రయోజనం
ఏమిటి?
ఎ) స్ఫటిక నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు
బి) పెయింటింగ్ నాణ్యతను గుర్తించడానికి వాడతారు
సి) ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయడంలో వినియోగిస్తారు
డి) పైవన్నీ
ఎ) స్ఫటిక నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు
బి) పెయింటింగ్ నాణ్యతను గుర్తించడానికి వాడతారు
సి) ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయడంలో వినియోగిస్తారు
డి) పైవన్నీ
38. వైద్యరంగంలో ఏ రకమైన ఎక్స్
కిరణాలను వినియోగిస్తారు?
ఎ) మదు బి) కఠిన
సి) సాధారణ డి) పైవన్నీ
ఎ) మదు బి) కఠిన
సి) సాధారణ డి) పైవన్నీ
39. కఠిన కాస్మిక్ కిరణాలను
ఏది వెదజల్లుతుంది?
ఎ) నోవా బి) సూపర్ నోవా
సి) సూర్యుడు డి) గ్రహాలు
ఎ) నోవా బి) సూపర్ నోవా
సి) సూర్యుడు డి) గ్రహాలు
40. కాస్మిక్ కిరణాల తరంగదైర్ఘ్యం?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) మధ్యస్థం డి) పైవన్నీ
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) మధ్యస్థం డి) పైవన్నీ
41. రేడియో థెరపీలో ఏ కిరణాలను
వినియోగిస్తారు?
ఎ) లేజర్ బి) గామా తరంగాలు
సి) రేడియో తరంగాలు డి) పైవన్నీ
ఎ) లేజర్ బి) గామా తరంగాలు
సి) రేడియో తరంగాలు డి) పైవన్నీ
42. కాస్మిక్ కిరణాల్లో అధికంగా
ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు
43. ప్రతిదీప్తి ప్రభావాన్ని
ప్రదర్శించేవి?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు
44.థర్మల్ న్యూట్రాన్లను దేనిలో
వినియోగిస్తారు?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) టెలివిజన్‌లో
డి) కేన్సర్ వ్యాధి నివారణలో
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) టెలివిజన్‌లో
డి) కేన్సర్ వ్యాధి నివారణలో
45. సి.టి. స్కానింగ్‌లో వేటిని
వినియోగిస్తారు?
ఎ) కేథోడ్ కిరణాలు
బి) కాస్మిక్ కిరణాలు
సి) ఎక్స్-కిరణాలు
డి) రేడియో తరంగాలు
ఎ) కేథోడ్ కిరణాలు
బి) కాస్మిక్ కిరణాలు
సి) ఎక్స్-కిరణాలు
డి) రేడియో తరంగాలు
46. పదార్థంలో ఎక్కువ లోతుకు
చొచ్చుకొనిపోయే కిరణాలు ఏవి?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ
47. ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు
ఉండి, వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉన్న వివిధ మూలకాల పరమాణువులను ఏమంటారు?
ఎ) ఐసోటోపులు బి) ఐసోబార్‌లు
సి) ఐసోటోన్‌లు డి) ఐసోట్రాన్‌లు
ఎ) ఐసోటోపులు బి) ఐసోబార్‌లు
సి) ఐసోటోన్‌లు డి) ఐసోట్రాన్‌లు
48. కేన్సర్ వ్యాధి నివారణలో
ఉపయోగించే కిరణాలు?
ఎ) ఆల్ఫా బి) గామా
సి) బీటా డి) కాస్మిక్
ఎ) ఆల్ఫా బి) గామా
సి) బీటా డి) కాస్మిక్
49. ఒక స్థిర మూలకాన్ని రేడియోధార్మిక
మూలకంగా మార్చడాన్ని ఏమంటారు?
ఎ) సహజ రేడియోధార్మికత
బి) కత్రిమ రేడియో ధార్మికత
సి) మూలకాల కత్రిమ పరివర్తన
డి) పైవన్నీ
ఎ) సహజ రేడియోధార్మికత
బి) కత్రిమ రేడియో ధార్మికత
సి) మూలకాల కత్రిమ పరివర్తన
డి) పైవన్నీ
50. థైరాయిడ్ గ్రంథిని పరిశీలించడానికి
ఉపయోగించే రేడియో ఐసోటోప్?
ఎ) చీa బి) ×తీ సి) × డి) జశీ
ఎ) చీa బి) ×తీ సి) × డి) జశీ
51.కేన్సర్ గడ్డలను కరిగించడానికి
ఏ రేడియో ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు?
ఎ) జ14 బి) జఉ60
సి) చీa డి) V
ఎ) జ14 బి) జఉ60
సి) చీa డి) V
52. శరీరంలో రక్తం గడ్డకట్టిన
ప్రాంతాలను గుర్తించడానికి ఏ రేడియో ఐసోటోపు ఉపయోగిస్తారు?
ఎ) చీa బి) జశీ
సి) × డి) 6జ14
ఎ) చీa బి) జశీ
సి) × డి) 6జ14
53. శిలాజాల వయసును నిర్ధారించడానికి
ఉపయోగిం చే రేడియో ఐసోటోపు?
ఎ) 92ఖ238 బి) ూb
సి) ుష్ట్ర డి) 6జ14
ఎ) 92ఖ238 బి) ూb
సి) ుష్ట్ర డి) 6జ14
54. భూమి వయసును అంచనా వేయడంలో
ఉపయో గించే రేడియో ఐసోటోప్?
ఎ) × బి) చీa సి) ఖ డి) ుష్ట్ర
ఎ) × బి) చీa సి) ఖ డి) ుష్ట్ర
55. తణధాన్యాలు, ఉల్లిపాయలు,
పప్పు లాంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వేటిని ఉపయోగిస్తారు?
ఎ) ఆల్ఫా కిరణాలు బి) పాజిట్రాన్లు
సి) ఎక్స్- కిరణాలు డి) గామా కిరణాలు
సమాధానాలు
1.సి 2.బి 3.సి 4.డి 5.సి
6.బి 7.ఎ 8.ఎ 9.బి 10.ఎ
11.ఎ 12.సి 13.డి 14.ఎ 15.ఎ
16.డి 17.బి 18.డి 19.డి 20.బి
21.ఎ 22.సి 23.సి 24.ఎ 25.సి
26.డి 27.ఎ 28.బి 29.బి 30.డి
31.బి 32.డి 33.సి 34.డి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.బి 40.ఎ
41.డి 42.బి 43.డి 44.ఎ 45.సి
46.సి 47. బి 48.బి 49.బి 50.సి
51.బి 52.ఎ 53.డి 54.సి 55.డి
ఎ) ఆల్ఫా కిరణాలు బి) పాజిట్రాన్లు
సి) ఎక్స్- కిరణాలు డి) గామా కిరణాలు
సమాధానాలు
1.సి 2.బి 3.సి 4.డి 5.సి
6.బి 7.ఎ 8.ఎ 9.బి 10.ఎ
11.ఎ 12.సి 13.డి 14.ఎ 15.ఎ
16.డి 17.బి 18.డి 19.డి 20.బి
21.ఎ 22.సి 23.సి 24.ఎ 25.సి
26.డి 27.ఎ 28.బి 29.బి 30.డి
31.బి 32.డి 33.సి 34.డి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.బి 40.ఎ
41.డి 42.బి 43.డి 44.ఎ 45.సి
46.సి 47. బి 48.బి 49.బి 50.సి
51.బి 52.ఎ 53.డి 54.సి 55.డి
No comments:
Post a Comment