భూకంపాలు
1. భూ ఉపరితలం ద్వారా వర్తులాకారంగా ప్రయాణించి అత్యధిక నష్టం కలిగించే తరంగాలు ఏవి
ఎ)P బి)L సి)P,L డి)S
2. భూ అంతర్భాగంలో ఘన, ద్రవ, వాయు మాధ్యమాల్లో ప్రయాణించే
తరంగాలు ఏవి?
ఎ)P బి)L సి)P,L డి)S
ఎ)P బి)L సి)P,L డి)S
3. ముందుకు వెనుకకు ఊగుతూ ద్రవ మాధ్యమంలో మాత్రమే ప్రయాణించే
తరంగాలు ఏవి?
ఎ)P బి)L సి)P,L డి)S
ఎ)P బి)L సి)P,L డి)S
4. జమ్మూ కాశ్మీర్‌లో ఏ సంవత్సరంలో సంభవించిన భూకంపం వల్ల
75 వేల మంది మరణించారు?
ఎ) 2004 బి) 2006
సి) 2005 డి) 2003
ఎ) 2004 బి) 2006
సి) 2005 డి) 2003
5. భూ కంపాలు సంభవించడానికి కారణం ఏమిటి?
ఎ) అగ్ని పర్వత సంబంధ కారణాలు
బి) ఉపరితల కారణాలు
సి) విరూపకారక కారణాలు డి) పైవన్నీ
ఎ) అగ్ని పర్వత సంబంధ కారణాలు
బి) ఉపరితల కారణాలు
సి) విరూపకారక కారణాలు డి) పైవన్నీ
6. లాతూర్‌లో భూకంపం సంభవించిన సంవత్సరం?
ఎ) 1993 బి) 1994
సి) 1992 డి) 1990
ఎ) 1993 బి) 1994
సి) 1992 డి) 1990
7. 1988 ఆగస్టు 21న ఏ ప్రదేశంలో భూకంపం సంభ వించి దాదాపు
15 వేల మంది మతికికారణమైంది?
ఎ) ఉత్తర హిమాలయాలు
బి) బీహార్ నేపాల్ సరిహద్దు
సి) గుజరాత్ డి) పైవన్నీ
ఎ) ఉత్తర హిమాలయాలు
బి) బీహార్ నేపాల్ సరిహద్దు
సి) గుజరాత్ డి) పైవన్నీ
8. అగాధ భూకంపాలు ఉపరితలం నుంచి ఎంత లోతులో సంభ విస్తాయి?
ఎ) 30 కి.మీ బి) 150 కి.మీ
సి) 300 కి.మీ డి) 200 కి.మీ
ఎ) 30 కి.మీ బి) 150 కి.మీ
సి) 300 కి.మీ డి) 200 కి.మీ
9. 60 నుంచి 300 కి.మీ లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు?
ఎ) అగాధ భూకంపాలు
బి) మాధ్యమిక భూకంపాలు
సి) గాధ భూకంపాలు డి) ఏదీ కాదు
ఎ) అగాధ భూకంపాలు
బి) మాధ్యమిక భూకంపాలు
సి) గాధ భూకంపాలు డి) ఏదీ కాదు
10. 60 కి.మీ లోతులో సంభవించే భూకంపాలేవి?
ఎ) అగాధ భూకంపాలు
బి) మాధ్యమిక భూకంపాలు
సి) గాధ భూకంపాలు డి) ఏదీ కాదు
ఎ) అగాధ భూకంపాలు
బి) మాధ్యమిక భూకంపాలు
సి) గాధ భూకంపాలు డి) ఏదీ కాదు
11. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంభవించే తుఫానులు?
ఎ) టోర్నడో బి) టైఫూన్
సి) విల్లీవిల్లీ డి) సైక్లోన్
ఎ) టోర్నడో బి) టైఫూన్
సి) విల్లీవిల్లీ డి) సైక్లోన్
12. ICZMPఅంటే?
ఎ) International coastal zone management project
బి) Integrated coastal zone management project
సి) Intergovernamental cooperative zone management project
డి) International cyclone zonal management programme
ఎ) International coastal zone management project
బి) Integrated coastal zone management project
సి) Intergovernamental cooperative zone management project
డి) International cyclone zonal management programme
13.NCRMP అంటే?
ఎ) National coastal Rehabilitation Management project
బి) National coastal reconstruction management programme
సి) National Cyclone Rehabilitation management Project
డి) National Cyclone Risk Mitigation Project
ఎ) National coastal Rehabilitation Management project
బి) National coastal reconstruction management programme
సి) National Cyclone Rehabilitation management Project
డి) National Cyclone Risk Mitigation Project
14. తుఫాను నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏవి?
ఎ) భవన సముదాయాలు నిర్మించడం
బి) మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం
సి) అవగాహన కార్యక్రమాలు చేపట్టడం
డి) పైవన్నీ
ఎ) భవన సముదాయాలు నిర్మించడం
బి) మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం
సి) అవగాహన కార్యక్రమాలు చేపట్టడం
డి) పైవన్నీ
15. NCRMPకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థ ఏది?
ఎ) ఐక్యరాజ్య సమితి
బి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
సి) ప్రపంచబ్యాంక్
డి) ఆసియా అభివద్ధి బ్యాంక్
ఎ) ఐక్యరాజ్య సమితి
బి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
సి) ప్రపంచబ్యాంక్
డి) ఆసియా అభివద్ధి బ్యాంక్
16. ప్రపంచంలో అత్యధికంగా 80 శాతం సునామీలు ఎక్కడ సంభవిస్తుంటాయి?
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) అట్లాంటిక్ ప్రాంతం
డి) పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) అట్లాంటిక్ ప్రాంతం
డి) పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం
17. సునామీకి కారణాలు ఏమిటి?
ఎ) అగ్నిపర్వతాలు బి) భూకంపాలు
సి) భూపాతాలు డి) పైవన్నీ
ఎ) అగ్నిపర్వతాలు బి) భూకంపాలు
సి) భూపాతాలు డి) పైవన్నీ
18. సునామీ ధాటికి ఇటీవల అన్ని న్యూక్లియార్ రియాక్టర్ కార్యకలాపాలు
నిలిపివేసిన దేశం?
ఎ) చైనా బి) ఇండోనేషియా
సి) జపాన్ డి) భారత్
ఎ) చైనా బి) ఇండోనేషియా
సి) జపాన్ డి) భారత్
19. 2004లో 14 దేశాల్లో వచ్చిన సునామీ వల్ల ఎంత మంది మరణించారు?
ఎ) 2 లక్షలు బి) 1 లక్ష
సి) 3 లక్షలు డి) ఏదీకాదు
ఎ) 2 లక్షలు బి) 1 లక్ష
సి) 3 లక్షలు డి) ఏదీకాదు
20. 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీలో భారత్‌లో మరణించిన
వారి సంఖ్య ఎంత?
ఎ) 20,000 బి)10,000
సి) 50,000 డి) 30,000
ఎ) 20,000 బి)10,000
సి) 50,000 డి) 30,000
21. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తాయి?
ఎ) ఉదయం బి) మధ్యాహ్నం
సి) సాయంత్రం డి) పైవన్నీ
ఎ) ఉదయం బి) మధ్యాహ్నం
సి) సాయంత్రం డి) పైవన్నీ
22. ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?
ఎ) 7 బి) 12 సి) 8 డి) 4
ఎ) 7 బి) 12 సి) 8 డి) 4
23. అత్యధికంగా పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో ఎంత శాతం భూకంపాలు
సంభవిస్తున్నాయి?
ఎ) 80 బి) 68 సి) 50 డి) 58
ఎ) 80 బి) 68 సి) 50 డి) 58
24. గుజరాత్‌లోని భుజ్ సమీపంలో భూ కంపం సంభవించిన సంవత్సరం
?
ఎ) 2001 బి) 1999 సి) 2000 డి) 2002
ఎ) 2001 బి) 1999 సి) 2000 డి) 2002
25. కింది వాటిలో భూకంపానికి సంబంధించి సరైనది.
ఎ) భూ అంతర్భాగంలో సంభవిస్తుంది
బి) కంపన తరంగాలు ఏర్పడుతాయి
సి) కొద్ది కాలం మాత్రమే ఉంటుంది
డి) పైవన్నీ
ఎ) భూ అంతర్భాగంలో సంభవిస్తుంది
బి) కంపన తరంగాలు ఏర్పడుతాయి
సి) కొద్ది కాలం మాత్రమే ఉంటుంది
డి) పైవన్నీ
26. భారత్‌లో అతి తక్కువ భూ కంప తీవ్రత కలిగిన ప్రాంతం?
ఎ) దక్షిణ భారతదేశం బి) గంగా మైదానం
సి) ఈశాన్య భారతదేశం
డి) పశ్చిమ హిమాలయాలు
ఎ) దక్షిణ భారతదేశం బి) గంగా మైదానం
సి) ఈశాన్య భారతదేశం
డి) పశ్చిమ హిమాలయాలు
27. భూకంపం సంభవించినపుడు కింది వాటిలో ఏది జరుగుతుంది?
ఎ) కట్టడాలు కూలుతాయి
బి) నేల కోతకు గురవుతుంది
సి) అడవులు నాశనమవుతాయి డి) పైవన్నీ
ఎ) కట్టడాలు కూలుతాయి
బి) నేల కోతకు గురవుతుంది
సి) అడవులు నాశనమవుతాయి డి) పైవన్నీ
28. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద ఎంత ఉంటే సునామీలు సంభవిస్తాయి?
ఎ) 8.0 బి) 7.5 సి) 8.5 డి) 9.0
ఎ) 8.0 బి) 7.5 సి) 8.5 డి) 9.0
29. భూ అంతర్భాగంలో చాలా లోతులో కంపన తరంగాలు విడుదలయ్యే భాగాన్ని
ఏమంటారు?
ఎ) నాభి బి) అధికేంద్రం
సి) ఐసోసీస్మల్ లైన్ డి) ఏదీకాదు
ఎ) నాభి బి) అధికేంద్రం
సి) ఐసోసీస్మల్ లైన్ డి) ఏదీకాదు
30. నాభికి ఎదురుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు?
ఎ) నాభి బి) అధికేంద్రం
సి) ఐసోసీస్మల్ లైన్ డి) ఏదీకాదు
ఎ) నాభి బి) అధికేంద్రం
సి) ఐసోసీస్మల్ లైన్ డి) ఏదీకాదు
31. 'Tsunami' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) చైనీస్ బి) ఫ్రెంచ్
సి) జపనీస్ డి) గ్రీస్
ఎ) చైనీస్ బి) ఫ్రెంచ్
సి) జపనీస్ డి) గ్రీస్
32. సునామీ అనే పదానికి అర్థం ఏమిటి?
ఎ) సముద్ర అల బి) రాకాసి అల
సి) పాటుపోటులు డి) ఏదీకాదు
ఎ) సముద్ర అల బి) రాకాసి అల
సి) పాటుపోటులు డి) ఏదీకాదు
33. సునామీ అనే పదాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ఏ
సంవత్సరంలో రూపొందించింది?
ఎ) 1964 బి) 1965 సి) 1961 డి)1963
ఎ) 1964 బి) 1965 సి) 1961 డి)1963
34. సముద్రంలో సంభవించే భూకంప తీవ్రత ఎంత ఉంటే సునామీలు రావడానికి
అవకాశం ఉంది?
ఎ) 4.5 బి) 6.5 సి) 8.5 డి) 7.5
ఎ) 4.5 బి) 6.5 సి) 8.5 డి) 7.5
35. సునామీల గరిష్ట వేగం గంటకు ఎంత?
ఎ) 200-2000 కి.మీ. బి) 500-700 కి.మీ.
సి) 500-1500 కి.మీ. డి)100-500 కి.మీ.
ఎ) 200-2000 కి.మీ. బి) 500-700 కి.మీ.
సి) 500-1500 కి.మీ. డి)100-500 కి.మీ.
36. పశ్చిమ బెంగాల్‌లో బోలా తుఫాను సంభవించిన సంవత్సరం?
ఎ) 1976 బి) 1980
సి) 1975 డి) 1970
ఎ) 1976 బి) 1980
సి) 1975 డి) 1970
37. 2012లో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తుఫాను పేరేమిటి?
ఎ) నీలం బి) లైలా సి) నిషా డి) థానె
ఎ) నీలం బి) లైలా సి) నిషా డి) థానె
38. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ తుఫాను సంభవించి
10 వేల మంది మరణించారు?
ఎ) 1975 బి) 1996 సి) 1977 డి) 1970
ఎ) 1975 బి) 1996 సి) 1977 డి) 1970
39. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి న
తుఫాను ఏది?
ఎ) నీలం బి) లైలా సి) నిషా డి) థానె
ఎ) నీలం బి) లైలా సి) నిషా డి) థానె
40. ఏ దేశంలో నర్గీస్ అనే తుఫాను సంభవించి దాదాపు లక్ష మందికి
పైగా మరణించారు?
ఎ) బర్మా బి) బంగ్లాదేశ్
సి) ఫిలిప్పీన్స్ డి) థారులాండ్
ఎ) బర్మా బి) బంగ్లాదేశ్
సి) ఫిలిప్పీన్స్ డి) థారులాండ్
41. తుఫాను ఏర్పడటానికి కారణాలు ఏమిటి?
ఎ) వాతావరణ అస్థిరత బి) అల్పపీడనం
సి) వేడి సముద్రాలు డి) పైవన్నీ
ఎ) వాతావరణ అస్థిరత బి) అల్పపీడనం
సి) వేడి సముద్రాలు డి) పైవన్నీ
42. ఇప్పటి వరకు ప్రపంచంలో సంభవించిన తుఫానుల్లో సుదీర్ఘమైంది
ఏది?
ఎ) యూఎస్ టోర్నడో బి) టైఫూన్ జాన్
సి) ఆస్ట్రేలియా విల్లీవిల్లీ డి) హరికేన్‌లు
ఎ) యూఎస్ టోర్నడో బి) టైఫూన్ జాన్
సి) ఆస్ట్రేలియా విల్లీవిల్లీ డి) హరికేన్‌లు
43. ఆస్ట్రేలియాలో సంభవించే తుఫానులను ఏమంటారు?
ఎ) టోర్నడో బి) టైఫూన్
సి) విల్లీవిల్లీ డి) సైక్లోన్
ఎ) టోర్నడో బి) టైఫూన్
సి) విల్లీవిల్లీ డి) సైక్లోన్
44. ఏ సముద్రంలో సంభవించే తుఫానులకు సైక్లోన్ అని పేరు?
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) ఉత్తర పసిఫిక్ సముద్రం డి) ఏదీకాదు
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) ఉత్తర పసిఫిక్ సముద్రం డి) ఏదీకాదు
45. హరికేన్‌లు ఎక్కడ సంభవిస్తాయి?
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) ఉత్తర పసిఫిక్ సముద్రం
డి) ఉత్తర అట్లాంటిక్ సముద్రం
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) ఉత్తర పసిఫిక్ సముద్రం
డి) ఉత్తర అట్లాంటిక్ సముద్రం
46. భూకంపక దలికల కాలాన్ని లెక్కించే సాధనం?
ఎ)Sysmograph బి) Sysmogram
సి) Magnitude డి) ఏదీ కాదు
ఎ)Sysmograph బి) Sysmogram
సి) Magnitude డి) ఏదీ కాదు
47.Sysmogram అంటే?
ఎ) భూకంప కదలికల కాలాన్ని లెక్కించే సాధనం
బి) భూకంప తీవ్రతను నమోదు చేసే రేఖా చిత్రం
సి) భూకంప పరిమాణాన్ని కొలిచే సాధనం
డి) ఏదీ కాదు
ఎ) భూకంప కదలికల కాలాన్ని లెక్కించే సాధనం
బి) భూకంప తీవ్రతను నమోదు చేసే రేఖా చిత్రం
సి) భూకంప పరిమాణాన్ని కొలిచే సాధనం
డి) ఏదీ కాదు
48. భూకంప పరిమాణాన్ని కొలవడానికి కింది వాటిలో ఉపయోగించనిది?
ఎ) రోసీ ఫారెల్ స్కేలు బి) మెర్కల్లీ స్కేలు
సి) రిక్టర్ స్కేలు డి) ఏదీకాదు
ఎ) రోసీ ఫారెల్ స్కేలు బి) మెర్కల్లీ స్కేలు
సి) రిక్టర్ స్కేలు డి) ఏదీకాదు
49. దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు?
ఎ) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్
బి) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి
సి) ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి
డి) కోస్తా తీరం, బీహార్, దక్కన్ పీఠభూమి
ఎ) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్
బి) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి
సి) ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి
డి) కోస్తా తీరం, బీహార్, దక్కన్ పీఠభూమి
50. ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో పసిఫిక్ పరివేష్టిత
ప్రాంతంలో సంభవించే వాటి శాతం?
ఎ) 65.6 బి) 75.6
సి) 85.6 డి) 80.6
ఎ) 65.6 బి) 75.6
సి) 85.6 డి) 80.6
51. 2010లో ఏ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 2 లక్షల కంటే ఎక్కువ
మంది చనిపోయారు?
ఎ) ఘనా బి) ఉరుగ్వే సి) హైతీ డి) పెరూ
ఎ) ఘనా బి) ఉరుగ్వే సి) హైతీ డి) పెరూ
52. భారతదేశం మొత్తం తీర రేఖ పొడవు ఎంత?
ఎ) 8000 కి.మీ బి) 5100 కి.మీ
సి) 7000 కి.మీ డి) 7517 కి.మీ
ఎ) 8000 కి.మీ బి) 5100 కి.మీ
సి) 7000 కి.మీ డి) 7517 కి.మీ
53. దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం తుఫానుల బారిన పడుతుంది?
ఎ) 8 శాతం బి) 12 శాతం
సి) 4 శాతం డి) 10 శాతం
ఎ) 8 శాతం బి) 12 శాతం
సి) 4 శాతం డి) 10 శాతం
54. ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం?
ఎ) 2000 బి) 1976 సి) 1999 డి) 1998
55. దేశంలో ఎన్ని రాష్ట్రాలు
తీరరేఖ కలిగి ఉన్నాయి?ఎ) 2000 బి) 1976 సి) 1999 డి) 1998
ఎ) 12 బి) 10 సి) 9 డి) 11
సమాధానాలు
1.బి 2.ఎ 3.డి 4.సి 5.డి
6.ఎ 7.బి 8.సి 9.బి 10.సి
11.ఎ 12.బి 13.డి 14.డి 15.సి
16.డి 17.డి 18.సి 19.ఎ 20.బి
21.డి 22.సి 23.బి 24.ఎ 25.డి
26.ఎ 27.డి 28.బి 29.ఎ 30.బి
31.సి 32.బి 33.డి 34.బి 35.బి
36.డి 37.ఎ 38.సి 39.సి 40.ఎ
41.డి 42.బి 43.సి 44.ఎ 45.డి
46.ఎ 47.బి 48.డి 49.ఎ 50.బి
1.బి 2.ఎ 3.డి 4.సి 5.డి
6.ఎ 7.బి 8.సి 9.బి 10.సి
11.ఎ 12.బి 13.డి 14.డి 15.సి
16.డి 17.డి 18.సి 19.ఎ 20.బి
21.డి 22.సి 23.బి 24.ఎ 25.డి
26.ఎ 27.డి 28.బి 29.ఎ 30.బి
31.సి 32.బి 33.డి 34.బి 35.బి
36.డి 37.ఎ 38.సి 39.సి 40.ఎ
41.డి 42.బి 43.సి 44.ఎ 45.డి
46.ఎ 47.బి 48.డి 49.ఎ 50.బి
51.సి 52.డి 53.ఎ 54.సి 55.బి
No comments:
Post a Comment