ఆంధ్రప్రదేశ్ !!! రాష్ట్ర గుర్తులు !!!


ఆంధ్రప్రదేశ్భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటితెలంగాణాతో పాటు రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది. రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్గఢ్ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరికృష్ణతుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.
రాష్ట్ర గుర్తులు
విభాగం
పేరు

రాష్ట్ర భాష
తెలుగు

రాష్ట్ర గుర్తు
పూర్ణకుంభం
రాష్ట్ర గీతం
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
రాష్ట్ర జంతువు
కృష్ణ జింక
రాష్ట్ర పక్షి

రామ చిలుక
రాష్ట్ర వృక్షం
వేప చెట్టు
రాష్ట్ర ఆట
చెడుగుడు
రాష్ట్ర నృత్యం
కూచిపూడి
రాష్ట్ర పుష్పము
మల్లె పూవు
రాష్ట్ర జల చరము
డాల్ఫిన్
రాష్ట్ర పండు
మామిడి పండు

రాష్ట్ర జల కాస్ట్యూమ్
చీర


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...