POLITY - భారత రాజ్యాంగ లక్షణాలు 2

1. ప్రవేశిక ప్రకారం మన దేశం ?

Answer: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రదేశం.

 

2. రాజ్యాంగ మూలతత్వం, ఉపోద్ఘాతంగా దేన్ని పేర్కొంటారు ?

Answer: రాజ్యాంగ ప్రవేశిక

 

3. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికిగల మరోపేరు ?

Answer: బాధ్యతాయుత ప్రభుత్వం

 

4. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం ?

Answer: శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం

 

5. అధికార పృద్ధక్కరణ (అధికార పంపిణీ) సిద్ధాంతం ఏ ప్రభుత్వ విధానంలో అమల్లో ఉంటుంది ?

Answer: అధ్యక్ష తరహా విధానం

 

 

7. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాగా తోడ్పడే ప్రభుత్వం ఏది ?

Answer: పార్లమెంటరీ తరహా ప్రభుత్వం

 

8. మన దేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసిన చట్టం ?

Answer: 1919 మాంటెంగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం

 

9. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమేది ?

Answer: అమెరికా రాజ్యాంగం

 

10. ఏ తరహా ప్రభుత్వానికి లిఖిత రాజ్యాంగం తప్పనిసరి ?

Answer: సమాఖ్య ప్రభుత్వం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...