కుతుబ్ షాహీ కాలం నాటి సాహిత్యం - 2

1. ‘తోతినామా’ రచించినదెవరు

Answer: గవాసి

 

2. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం

Answer: యయాతి చరిత్ర

 

3. పొన్నగంటి తెలగనార్యుడు ఏ కుతుబ్‌ షాహీ కులానికి చెందినవాడు

Answer: ఇబ్రహీం కుతుబ్‌ షా

 

4. ‘వైజయంతీ విలాసం’ రచయిత

Answer: సారంగు తమ్మయ్య

 

5. ‘దశరథ రాజనందన చరిత్ర’ను రచించింది

Answer: మరింగంటి సింగరాచార్యుడు

 

 

7. ‘రాజనీతి రత్నాకరం’ రచయిత

Answer: నౌబతి కృష్ణయామాత్యుడు

 

8. కుతుబ్‌షాహీ కాలానికి చెందిన ప్రసిద్ధ తెలుగు ప్రజాకవి

Answer: వేమన

 

9. కుతుబ్‌షాహీల కాలంలో ఆంధ్రలో రాజభాష

Answer: పర్షియన్‌

 

10. వైజయంతీ విలాసంలోని కథ?

Answer: విప్రనారాయణ కథ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...