బయాలజీ బిట్ బ్యాంకు 3

 101. మానవునిలో ప్రేరణ, ప్రతిక్రియలను జరిపే వ్యవస్థ? నాడీవ్యవస్థ
102.నాడీ మండలంనకు ఆధారమైన జీవకణం?  నాడీకణం ( న్యూరాన్‌)
103.కేంద్రనాడీ మండలంలో ఉండే భాగాలు? మెదడు, వెన్నుపాము
104.మానవునిలోని మెదడు బరువు? 1350గ్రాములు
105.శ్వాసక్రియ, రక్తప్రసరణలను నియంత్రించే మెదడు భాగం? మెడుల్లా అబ్లాంగేటా
106.మెదడు నుంచి శరీరభాగాలకు ఆజ్ఞలను కొనిపోయే నాడులు ఎన్ని? 12జతలు
107.వెన్నుపాము నుంచి శరీరభాగాలకు వ్యాపించే నాడులు ఎన్ని? 31జతలు
108.కంటిలోని కృష్ణపటలమును కెమోరాలోని ఏభాగంతో పోలుస్తారు? షట్టర్‌
109.కంటి రెటీనాతో కాంతికిరణములకు ఉత్తేజపడే నాడీకణముల పేరు? రాడ్స్‌ - కోన్స్‌
110.దంతం ఏపదార్థంతో తయారుచేయబడుతుంది?  డెంటీన్‌
111.పాలను జీర్ణం చేసే ఎంజైమ్‌ ? రెనిన్‌
112.మానవశరీరంలో అతిపెద్ద గ్రంధి? కాలేయం
113.మాంసకృత్తులు రక్తంలో ఏరూపంలో కలుస్తాయి? అమైనోఆమ్లాలు
114.రోగనిరోధక శక్తిని కల్గించే రక్తకణాలు ఏవి? తెల్లరక్తకణాలు
115.మానవశరీర ఉష్ణోగ్రతను క్రమపరిచే గ్రంథి? పిట్యూటరీ గ్రంథి
116.ఆడమ్స్‌ ఆపిల్‌గా పిలువబడే వినాళగ్రంథి?  థైరాయిడ్‌ గ్రంథి
117.మానవశరీరంలో ఉండే క్రోమోజోములు సంఖ్య? 23 జతలు
118.రక్తహీనత ఏ పోషక పదార్థం లోపం వలన కలుగుతుంది? ఇనుము
119.పాలలో ఉండే ప్రోటీన్‌? కేసిన్‌
120.శరీర పెరుగుదలకు తోడ్పడే పోషక పదార్థాలు. ? ప్రోటీన్‌లు
121.విటమిన్‌లను కనుగొన్న శాస్త్రవేత్త? ఫంక్‌
122.విటమిన్‌ - ఎ లోపం వలన కలిగే వ్యాధి? రేచీకటి
123.ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గితే వచ్చే వ్యాధి? డెర్మాటిస్‌ ( చర్మవ్యాధి)
124. ఆహారంలో ప్రోటీన్లు తగ్గితే వచ్చే వ్యాధి? క్వాషియార్కర్‌, మరాస్మస్‌
125.ఆహారంలో అయోడిన్‌ లోపం వలన వచ్చేవ్యాధి? గాయిటర్‌
126.ఆహారంలో జింక్‌లోపం వలన వచ్చేవ్యాధి? హైపోగొనాడిజం
127.త్రాగునీటిలో ఫ్లోరిన్‌ ఎక్కువైతే వచ్చే వ్యాధి? ఫ్లోరోసిస్‌
128.నీటిలో కరిగే విటమిన్‌లుల? బి మరియు సి
129.విటమిన్‌ - ఇ రసాయన నామం? టోకొఫెరాల్‌
130.విటమిన్‌ - సి రసాయన నామం? ఆస్కార్బిక్‌ ఆమ్లం
131.మానవుని శరీర ఉష్ణోగ్రత? 98.40 ఫా/ 36.90సె.గ్రే
132.ఒకసారి గుండెకొట్టుకొనుటకు ఎంత సమయం తీసుకుంటుంది? 0.5 సెకెన్లు
133.ఆహారం నిల్వ ఉంచడానికి వాడే రసాయన పదార్థం? ఫార్మాల్డిహైడ్‌
134.విటమిన్‌ బి12 లో ఉండే మూలకం? కోబాల్టు
135.మెనింజైటిస్‌ అనే వ్యాథి శరీరంలో ఏభాగానికి వస్తుంది? మెదడు
136.ల్యుకేమియా వ్యాధి ప్రభావం వేటిమీద ఉంటుంది? తెల్లరక్తకణాలు
137.సోమ్నాంబులిజం అంటే? నిద్రలో నడవడం
138.అమ్నేషియా వ్యాధి అంటే? జ్ఞాపకశక్తికోల్పోవడం
139.పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరు? జోనాస్లాక్‌
140.సిర్రోసిస్‌ అనేవ్యాధి ఏ అవయవానికి వస్తుంది?కాలేయం
141.క్షయ వ్యాధి కారకమూన బ్యాక్టీరియా పేరు?  మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌క్యులోసిస్‌
142.ఎర్రరక్తకణాలనుంచి హీమోగ్లోబిన్‌ విడిపోయి ప్లాస్మాలో కలియడాన్ని ఏమంటారు? హీమోలైసిస్‌
143.రక్తకణాల తయారీని ఏమంటారు? హీమోపాయిసిస్‌
144.రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే రక్తకణాలు?  త్రాంబోసైట్లు
145.శోషరసంలో ఉండే కణాలు.?  లింఫోసైట్‌లు
146.సార్వజనీన గ్రహీత అయిన రక్తవర్గం? ఎబి గ్రూపు
147.సార్వజనీన దాత అయిన రక్త వర్గం? ఒ గ్రూపు
148.మూత్రపిండాలు పనిచేయనపుడు రక్తాన్ని ఏపద్థతిలో శుభ్రపరుస్తారు? డయాలిసిస్‌
149.కుష్టువ్యాధి నివారణకు వాడే మందులేవి? సల్ఫాడ్రగ్స్‌ లేక సల్ఫోన్స్‌
150. సూదులతో చేసే వైద్యం పేరు? ఆక్యుపంక్చర్‌

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...