POLITY - భారత రాజ్యాంగ లక్షణాలు 1

1. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?

Answer: ఫ్రాన్స్‌

 

2. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఏ పదాలను చేర్చారు ?

Answer: సామ్యవాద, లౌకిక, సమగ్రత

 

3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పేరుగాంచిన దేశం ?

Answer: స్విట్జర్లాండ్‌

 

4. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడేవి ?

Answer: ప్రాథమిక విధులు

 

5. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ?

Answer: బెరుబెరి వర్సెస్‌ యూనియన్‌ – 1960

 

7. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిదని పేర్కొన్నవారు ?

Answer: జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా

 

8.రాజ్యాంగానికి ప్రవేశిక తాళంచెవి వంటిదని పేర్కొన్నవారు ?

Answer: ఎర్నెస్టు బార్కర్‌

 

9. ప్రవేశిక మన కలలకు, ఆలోచనలకు ప్రతిరూపం అని పేర్కొన్నవారు ?

Answer: కృష్ణస్వామి అయ్యర్‌

 

10. రాజ్యాంగ ప్రవేశికకు మూలం ?

Answer: నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...