కుతుబ్ షాహీ కాలం నాటి సాహిత్యం - 1

1. ప్రజలచే మల్కీభరాముడిగా పిలువబడిన నవాబు

Answer: ”ఇబ్రహీం కుతుబ్‌షా”

 

2. దక్కనీ ఉర్దూ అనే మాండలిక భాషకు తోడ్పడిన నవాబు

Answer: ఇబ్రహీం కుతుబ్‌షా

 

3. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చినదెవరు

Answer: అద్దంకి గంగాధరకవి

 

4. ‘యయాతి చరిత్ర’ రచించినది ఎవరు

Answer: పొన్నగంటి తెలగనార్యుడు

 

5. ‘నిరంకుశోపాఖ్యానం’ రచయిత

Answer: కందుకూరి రుద్రకవి

 

 

7. మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా రచించిన గీతాలు

Answer: కులియాత్‌ కులి గీతాలు

 

8. వాగ్గేయకారుడు క్షేత్రయ్య ఎవరి ఆస్థానాన్ని దర్శించెను

Answer: అబ్దుల్లా స్సేన్‌ కుతుబ్‌షా

 

9. భక్తరామదాసుగా ఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న ఏ గోల్కొండ నవాబుకు సమకాలికుడు

Answer: అబుల్‌ హసన్‌

 

10. ‘సల్‌ నామా’ కావ్యాన్ని రచించినది ఎవరు

Answer: ఫిరోజ్‌

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...