భారత రాజ్యాంగం లోని ఏ నిబంధన ద్వారా వార్షిక ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారు .?
112
117
266
148
Answer: 1
2 కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు ?
క్యాబినెట్
పార్లమెంట్
రాష్ట్రపతి
రాజ్యసభ
Answer: 3
3 నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత ?
అరిగెరామస్వామి
జాలా రంగస్వామి
శ్రీ శ్రీ బి
ఎన్ శర్మ
Answer: 2
4 లవణాలను నష్టపోయిన రోగికి అందించే ఓ.ఆర్.ఎస్ ద్రావణంలో ఆర్ అనగా ?
రీహైడ్రేషన్
రీ డీహైడ్రేషన్
రెడీ హైడ్రేషన్
రీగైన్
Answer: 1
5 ఈ క్రింది వాటిని
పరిశీలించండి: 1. మానవుడు పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య 23 2. మనం చేతితో
రాస్తున్నప్పుడు పెన్నుకి ఆధారాన్నిచ్చే చేతివేళ్లలోని ఎముకలు ఫాలింజెస్ 3.
క్రయోజనిక్ ఇంజన్ లో వాడే ఇంధనం ద్రవ హైడ్రోజన్
ఏది సరికాదు
2,1 సరైనవి 3 సరికాదు
2, 3 సరైనవి 1 సరికాదు
అన్నీ సరైనవి
Answer: 3
.
.
6
భారత సమాజ వికాసానికి సేవాగ్రాం ప్రయోగం ఎవరు రూపొందించారు .?
రవీంద్రనాథ్ ఠాగూర్
వీ.టి కృష్ణమాచారి
మహాత్మా గాంధీ
టంగుటూరి ప్రకాశం
Answer: 3
7 ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు ?
జలాలుద్దీన్ ఖిల్జీ
ముబారక్ ఖిల్జీ
నస్రత్ ఖాన్
ఖిజిర్ ఖాన్
Answer: 1
8 భారత రాష్ట్రపతి పదవి కంటే ముందు భారతరత్న పొందిన వారు .?
నీలం సంజీవరెడ్డి
ఫకృద్దీన్
అబ్దుల్ కలాం
వి వి గిరి
Answer: 3
9 ఆర్థిక కార్యకలాపాలు జాతుల రాజకీయ సరిహద్దులు దాటడమే ప్రపంచీకరణ అని ఎవరు పేర్కొన్నారు ?
కారల్ మార్క్స్
అమర్థ్యసేన్
దీపక్ నాయర్
ఎవరు కాదు
Answer: 3
10 .అగ్ని ప్రమాద నివారణ పరికరాల కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఏ నిష్పత్తిలో సమకూరుస్తాయి ?
75:25
25:75
70:30
30:70
Answer: 1
.
.
11
భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో అత్యవసర అధికారాలు ఉన్నాయి ?
17
18
16
19
Answer: 2
12 రాజ్యాంగంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఏ పరిధిలోకి వస్తుంది .?
అప్పీల్ల పరిధి
సలహా పరిధి
ప్రారంభ పరిధి
రిట్ పరిధి
Answer: 1
13 అర్జున్ సేన్ గుప్తా కమిటీ దేనిపై నియమించారు .?
అవ్యవస్థీకృత రంగంలో ఎంటర్ప్రైజెస్
డిమానిటైజేషన్
రక్షణ రంగం
సాగునీటి రంగం
Answer: 1
14 సెఫలిస్ చికిత్సలో దీనిని వినియోగిస్తారు ?
సిల్వర్ హాలైడ్స్
ఫ్రియాన్స్
అయడోఫాం
హలోన్స్
Answer: 3
15 .ఈ శతాబ్ధంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ?
జియాంగ్సు
జెజియాంగ్
లూంగ్షాన్
హైనాన్
Answer: 3
.
.
16
ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు ?
1935 చట్టం
అమెరికా
కెనడా
మెక్సికో
Answer: 1
17 కిందివాటిలో బదిలీ చెల్లింపు కానిదేది?
నిరుద్యోగ భృతి
జాతీయ రుణంపై వడ్డీ
పెన్షన్లు
బోనస్
Answer: 4
18 మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ?
సముద్రగుప్తుడు
రెండవ చంద్రగుప్తుడు
1వ చంద్రగుప్తుడు
స్కంధ గుప్తుడు
Answer: 2
19 క్రీస్తుశకం 1843 లో మచిలీపట్టణంలో పాఠశాలను నెలకొల్పిన వారు ?
రెవరెండ్ టైలర్స్
రెవరెండ్ నోబెల్
క్యాథలిక్ మిషనరీస్
ఈస్టిండియా కంపెనీ
Answer: 2
20 దేశంలో మొదటి జనపనార మిల్లును 1855లో ఎక్కడ నెలకొల్పారు .?
బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
ప్రత్యక్ష దోపిడీ
సంపద తరలింపు
పరోక్ష దోపిడీ
వ్యాపార దోపిడీ
Answer: 1
2 ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ ఏ సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టింది ?
1990
1995
2005
2010
Answer: 1
3 భారతదేశానికి సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏ కాలంలో ఏర్పడతాయి ?
వానాకాలం
వేసవికాలం
శీతాకాలం
గ్రీష్మ కాలం
Answer: 3
4 నిరంతర ప్రణాళికలు రూపొందించిన ప్రధాని .?
చంద్రశేఖర్
వి.పి.సింగ్
పి.వి.నరసింహారావు
మొరార్జీ దేశాయ్
Answer: 4
5 నూలు, కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ?
క్లోరిన్
సల్ఫర్
బ్రోమిన్
ఫ్లోరిన్
Answer: 1
.
.
6
.రినో వైరస్ వలన కలిగే వ్యాధి ?
జలుబు
రేబిస్
పోలియో
ధనుర్వాతం
Answer: 1
7 గాంధీ ప్రణాళికలో వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్ని కోట్లు కేటాయించారు .?
3,400
6500
3500
5300
Answer: 3
8 .పాలను గడ్డకట్టించే ఎంజైమ్ ఏది ..?
ట్రిప్టోడాన్
పెప్సిన్
టయలిన్
రెనిన్
Answer: 4
9 నిఫ్టి 50 ఇండెక్స్ లో ఆర్థిక వ్యవస్థలోని ఎన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉంది ?
10
15
12
20
Answer: 3
10 1. పాలివినైల్
క్లోరైడ్ రైన్ కోట్స్ తయారీలో ఉపయోగిస్తారు. 2. ఆహారంలో రుచి కోసం వాడే
క్లోరిన్ సమ్మేళనం సోడియం క్లోరేట్. 3. అమ్మోనియం క్లోరైడ్ మరియు జింక్
క్లోరైడ్ లను డ్రై సెల్స్ లో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.
రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 1
.
.
11
.2018 వ సంవత్సరంలో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజున నిర్వహించారు ?
మార్చి 28
జనవరి 24
జనవరి 28
మార్చి 24
Answer: 3
12 డంకన్ కనుమ ఏఏ ప్రాంతాల మధ్య ఉంది ?
అండమాన్, నికోబార్
ఉత్తర, మధ్య అండమాన్
ఉత్తర, దక్షిణ అండమాన్
దక్షిణ, లిటిల్ అండమాన్
Answer: 4
13 భారత జాతీయ జనాభా నియంత్రణ మండలి చైర్మన్ .?
స్త్రీ శిశు మంత్రి
ప్రధానమంత్రి
ఆరోగ్య మంత్రి
రాష్ట్రపతి
Answer: 2
14 ఇరీ, ఒంటారియో సరస్సుల మధ్య ఉన్న జలపాతం?
నయాగరా
ఏంజిల్
వికోరియా
టుగెలా
Answer: 1
15 ప్రస్తుత దేశ జాతీయాదాయాన్ని లెక్కించే సంస్థ?
ఎన్‌ఎస్‌ఎస్‌ఒ
డిఈస్
ప్రణాళిక సంఘం
సిఎస్‌ఒ
Answer: 4
.
.
16
ఏ రాష్ట్రంలో 19 నెలల పాటు కొనసాగిన మైనింగ్ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తొలగించింది ?
ఒడిశా
జార్ఖండ్
తెలంగాణ
గోవా
Answer: 4
17 భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ?
1952
1951
1953
1954
Answer: 1
18 .పెర్టూసిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి ..?
గుండె
నాడీ వ్యవస్థ
కిడ్నీ
శ్వాసకోశం
Answer: 4
19 అర్ధోమిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి.. ?
కలరా
జలుబు
గవదబిళ్లలు
ఇన్ఫ్లుయెంజా
Answer: 4
20 72వ నిబంధన ప్రకారం రాష్టప్రతి ఎన్ని రకాల న్యాయాధికారాలు నిర్వహిస్తున్నారు .?
Answer: 1
2 బ్రిటీషర్ల పాలనా కాలంలో భారతీయ పరిశ్రమల విస్తరణకు విత్త సదుపాయాల కొరత ప్రధాన కారణమని పేర్కొన్న వారు .?
దాదాభాయ్ నౌరోజీ
ఫిస్కల్ కమిషన్
1918 పారిశ్రామిక కమిషన్
సుభాష్ చంద్రబోస్
Answer: 3
3 మొట్టమొదటి తెలుగు దళిత కవి ?
గుర్రం జాషువా
బోయ జంగయ్య
భాగ్యరెడ్డి వర్మ
రామస్వామి
Answer: 1
4 జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు .?
1951
1952
1954
1953
Answer: 4
5 స్వర్ణయుగం అనే భావనతో సంబంధం ఉన్నవారు?
ఆడం స్మిత్
మాల్ధస్
రగ్నర్ నర్క్స్
జాన్ రాబిన్ సన్
Answer: 4
.
.
6
ఆర్థిక సంస్కరణలలో భాగంగా కానిది ?
సరళీకరణ
ప్రైవేటీకరణ
పట్టణీకరణ
ప్రపంచీకరణ
Answer: 3
7 పరపతి లభ్యతపై నియమించబడిన కమిటీ .?
రఘురామ్ రాజన్ కమిటీ
నరసింహం కమిటీ
అర్జున్ సేన్ గుప్తా కమిటీ
నాయక్ కమిటీ
Answer: 4
8 .భారతదేశంలో భూకంపాలు సంభవించే ఏకైక మెట్రోపాలిటన్ నగరం ?
కలకత్తా
ఢిల్లీ
చెన్నై
హైదరాబాద్
Answer: 2
9 2019 కుంభమేళా కోసం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం _______ బ్యాంక్ కలిసి పి.ఎన్.బి రూపే
కార్డ్ అనే ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టారు ?
సిండికేట్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐ.సి.ఐ.సి.ఐ
Answer: 2
10 కింది వాటిలో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసు ?
బెరుబారి వర్సెస్ భారత ప్రభుత్వం
సరళ ముద్గల్ వర్సెస్ భారత ప్రభుత్వం
మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం
ఇందిరా సాహ్నీ వర్సెస్ భారత ప్రభుత్వం
Answer: 2
.
.
11
ప్రధాని, మంత్రిమండలిని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు ?
75
76
74
73
Answer: 1
12 రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి .?
1
3
2
4
Answer: 1
13 ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు .?
మాల్థుస్
గౌరవ్ దత్
లక్డావాల
బొకె
Answer: 4
14 జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది .?
1991
1993
1995
1994
Answer: 2
15 రాజా రామ్మోహన్ రాయ్ కి రాజా అనే బిరుదు ఎవరు ఇచ్చారు ?
రెండవ అక్బర్
ఔరంగజేబు
షాజహాన్
రెండవ బహదూర్ షా
Answer: 1
.
.
16
ఘంపీటర్ ఆర్థికాభివృద్ధి కొరకు దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు .?
మూలధనం
రుణ గ్రహీతలు
రుణదాతలు
నవకల్పనలు
Answer: 4
17 .బోదకాలు వ్యాధి కి కారణమైనది ?
దోమ
ఈగ
కుక్క
పంది
Answer: 1
18 వీటిని పరిశీలించండి:
1. 1919లో రౌలత్ చట్టాన్ని చేశారు. 2. బాలగంగాధర్ తిలక్..... గోపాల కృష్ణ
గోఖలేను భారతదేశ వజ్రంగా వర్ణించాడు. 3. జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా
ఎన్నికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి రాజాజీ. 4. అంబిక గిరి రాయ్ చౌదరిని
అస్సాం కేసరి అని పిలుస్తారు.
ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు
Answer: 2
19 మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ .?
51
52
53
50
Answer: 3
20 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంద సంవత్సరాలు ఎప్పుడు పూర్తి చేసుకుంది ?
Answer: 3
2 పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది .?
9 నెలలు
మూడు నెలలు
సంవత్సరం
ఆరు నెలలు
Answer: 4
3 పని చేసే హక్కు దేనికి సంబంధించినది ?
న్యాయాదేశం
చట్టబద్ధ హక్కు
ప్రాథమిక హక్కు
ఆదేశిక సూత్రం
Answer: 4
4 రెండవ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ?
వినోద్ రాయ్
సి.రంగరాజన్
కె బ్రహ్మానంద రెడ్డి
కే సంతానం
Answer: 4
5 16వ లోకసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుచుకున్న స్థానాల సంఖ్య ?
236
332
232
336
Answer: 4
.
.
6
1. ఎం.ఎన్.రాయ్
సర్వోదయ ఉద్యమ నాయకుడు. 2. ఆంధ్రాలో బిఏ ఉత్తీర్ణులైన మొట్టమొదటి మహిళ
న్యాయపతి కామేశ్వరి. 3. బట్లర్ కమిటీని 1929లో నియమించారు.
రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 2
7 శూన్య ఆధారిత బడ్జెట్ను మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రంగంలో ప్రవేశపెట్టారు .?
సైన్స్ అండ్ టెక్నాలజీ
వ్యవసాయం
సంక్షేమ పథకాలు
దేశ రక్షణ
Answer: 1
8 సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ కి సంబంధించిన నిబంధన .?
130
129
115
151
Answer: 2
9 పీ.వి నరసింహారావు ప్రభుత్వం 65 వ రాజ్యాంగ సవరణా బిల్లును సవరించి 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది .?
1992
1991
1993
1995
Answer: 2
10 ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు .?
1935 చట్టం
అమెరికా
కెనడా
మెక్సికో
Answer: 1
.
.
11
రాష్ట్రపతి యొక్క అధికారాలను ఎన్నవ నిబంధనలో వర్గీకరించారు .?
57
55
52
లేదు
Answer: 4
12 పాల్గాట్ కనుమ ద్వారా కలుపబడిన రేవు పట్టణం ?
న్యూ మంగుళూరు
మర్మ గోవా
మద్రాస్
కొచ్చిన్
Answer: 4
13 పెట్టుబడుల ఉపసంహరణపై రంగరాజన్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
1956
1991
1993
1995
Answer: 3
14 జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది ?
1919 ఏప్రిల్ 19
1919 ఏప్రిల్ 15
1919 ఏప్రిల్ 13
1919 ఏప్రిల్ 16
Answer: 3
15 ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు .?
కార్పొరేషన్లు
శాఖాపరమైనవి
ప్రైవేటు
ఏదీకాదు
Answer: 1
.
.
16
బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
ప్రత్యక్ష దోపిడీ
సంపద తరలింపు
పరోక్ష దోపిడీ
వ్యాపార దోపిడీ
Answer: 1
17 .అత్యంత వేగంగా ప్రయాణించే భూకంప తరంగాలు ?
P
S
L
Q
Answer: 1
18 1. రుణ గ్రహీతలు, విల్
ఫుల్ డిఫాల్టర్ల సమాచార సేకరణ కోసం వైడ్ బేస్డ్ డిజిటల్ పబ్లిక్ క్రెడిట్
రిజిస్ట్రీ ఏర్పాటు చేయడానికి ఆర్బిఐ ఆరు ఐ.టి కంపెనీలను ఎంపిక చేసింది. 2.
2019 కుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం- స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా కలిసి పి.ఎన్.బి రూపే కార్డ్ అనే ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టారు.
3. భారత మహిళా క్రికెట్ జట్టు నూతన కోచ్ గా సునీల్ గవాస్కర్
నియమితులయ్యారు. 4. అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్
అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ లో భారత్
ఒకటవ కేటగిరిలో నిలిచింది.
ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు
Answer: 2
19 భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏర్పడింది ?
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు
కేరళ
ఉత్తరప్రదేశ్
Answer: 3
20 రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి ?
శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ?
ప్రస్తుత ఇరాన్
ప్రస్తుత చైనా
ప్రస్తుత మంగోలియా
ప్రస్తుత శ్రీలంక
Answer: 1
2 సర్వోదయ ఉద్యమ నాయకుడు ?
జయప్రకాష్ నారాయణ్
మహాత్మా గాంధీ
భగత్ సింగ్
మోతీలాల్ నెహ్రూ
Answer: 1
3 ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు .?
కార్పొరేషన్లు
శాఖాపరమైనవి
ప్రైవేటు
ఏదీకాదు
Answer: 1
4 జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి నిరంతర ప్రణాళిక .... ఎన్నో ప్రణాళిక ?
6
5
7
8
Answer: 1
5 1. సంచార
న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ కానింగ్. 2. బెంగాల్లో ద్వంద్వ
ప్రభుత్వాన్ని రద్దు చేసి కలకత్తాను బెంగాల్ రాజధాని గా చేసిన గవర్నర్
జనరల్ కారన్ వాలిస్. 3. పౌరసత్వ హక్కు చట్టం చేయడం ద్వారా క్రమబద్ధం చేయగల
అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.
రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 4
.
.
6
అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ?
అంబేద్కర్
గాంధీజీ
రాజాజీ
సుభాష్ చంద్రబోస్
Answer: 1
7 బ్రిటిషర్ల పాలనా కాలంలో వాస్తవిక వేతనాల్లో క్షీణత అధికంగా ఉందని ఎవరు పేర్కొన్నారు .?
విలియట్
నౌరోజీ
కె. ముఖర్జీ
ఫిస్కల్
Answer: 3
8 షేర్ ట్రాన్స్ఫర్ అనే విషయం మీద సెబీ నియమించిన కమిటీ .?
ఆర్ హెచ్ పాటిల్
అశోక్ మెహతా
దీపక్ మెహాని
చంద్రశేఖర్
Answer: 4
9 1. కార్మిక సంఘాలతో
వామపక్షన్ని రూపొందించడానికి భారత్ వచ్చిన బ్రిటిషర్ జార్జ్ ఎలిజన్. 2.
ప్లాసీ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ డ్రేక్. 3. మహాత్మా గాంధీ సబర్మతీ
ఆశ్రమం నుండి 28 రోజుల పాటు దండి యాత్ర నిర్వహించారు.
మద్రాసు బొంబాయి కలకత్తా హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు .?
1861
1863
1862
1860
Answer: 3
2 వీటిని గమనించండి: 1.
స్థానిక స్వపరిపాలనను ఒక రాష్ట్ర అంశంగా భారత ప్రభుత్వ చట్టం 1852లో
ప్రకటించారు. 2. బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
సిఫార్సు చేసింది. 3. గ్రామస్థాయిలో పరోక్షంగా, సమితి మరియు జిల్లా
స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలకు బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది. 4.
జిల్లా పరిషత్తుకు జిల్లా కలెక్టర్ ను అధ్యక్షుడిగా నియమించాలని
బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది.
రెండు నాలుగు సరైనవి ఒకటి మూడు సరికాదు
ఒకటి మూడు సరైనవి కానీ రెండు నాలుగు సరికాదు
ఒకటి రెండు సరైనవి కానీ మూడు నాలుగు సరికాదు
రెండు మూడు సరికాదు కానీ ఒకటి నాలుగు సరైనవి
Answer: 1
3 కొట్టాయం తిరుగుబాటు నాయకులు ?
జగన్నాధ గజపతి నారాయణ రావు
కేరళ వర్మ
చక్ర బిసాయి
విరాట్ సింగ్
Answer: 2
4 ప్రత్యేక హైకోర్టు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ?
డయ్యు
యానం
పాండిచ్చేరి
ఢిల్లీ
Answer: 4
5 రాష్ట్రపతి యొక్క బడ్జెట్ స్పీచ్ ను ఎవరు రూపొందిస్తారు .?
ప్రధాని
ఆర్థిక శాఖ మంత్రి
క్యాబినెట్
ఆర్.బి.ఐ
Answer: 3
.
.
6
బాల్బన్ ఏర్పాటు చేసినటువంటి దివాని ఆరిజ్ ఏ శాఖకు సంబంధించినది ?
సైనిక
పాలన
న్యాయ
పన్నుల
Answer: 1
7 నేను- నాదేశం పుస్తక రచయిత ?
భాగ్యరెడ్డి వర్మ
రాజగోపాలాచారి
అమర్థ్యసేన్
దర్శి చెంచయ్య
Answer: 4
8 కేశవానంద భారతి Vs ______ కేసులో సుప్రీంకోర్టు న్యాయసమీక్షను భారత రాజ్యాంగ మౌలికంగా పేర్కొంది ?
ఇండియా
తమిళనాడు
మైసూర్
కేరళ
Answer: 4
9 కుతుబుద్దీన్ ఐబక్ ఎవరి పేరు మీదుగా కుతుబ్మినార్ నిర్మాణం ప్రారంభించాడు ?
ఖుర్రం
రతన్ సింగ్
సలీం చిస్తీ
భక్తియార్
Answer: 4
10 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24వ సమావేశం ఎక్కడ జరిగింది ?
షాంఘై, చైనా
వాషింగ్టన్, అమెరికా
పారిస్, ఫ్రాన్స్
కటోవైస్, పోలాండ్
Answer: 4
.
.
11
బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
1823
1815
1810
1813
Answer: 4
12 అత్యవసర పరిస్థితులలో ఎన్నిరకాల స్వేచ్ఛలు రద్దవుతాయి ?
6
3
9
7
Answer: 1
13 ప్రతిపాదన: కోలార్ బంగారు గనులు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి.కారణం: జోగ్ జలపాతం కర్ణాటక రాష్ట్రం లో ఉన్నది.
ప్రతిపాదన:ఒప్పు, కారణం: తప్పు
ప్రతిపాదన: ఒప్పు, కారణం:ఒప్పు కాని సంబంధం లేదు
ప్రతిపాదన:ఒప్పు, కారణం:ఒప్పు, సంబంధం ఉన్నది
ప్రతిపాదన:తప్పు, కారణం:తప్పు
Answer: 2
14 బ్రిటిషర్ల పాలన కాలంలో భారత దేశం నుండి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసిన ఉత్పత్తులు ?
గోధుమ
పత్తి
జౌళి
పైవన్నీ
Answer: 4
15 భారతదేశంలో మొదట ఏ సంవత్సరాన్ని ఆదాయ సంవత్సరంగా తీసుకొన్నారు?
1948-49
1945-46
1960-61
1970-71
Answer: 1
.
.
16
కిందివాటిలో నిజమైన ఆర్థికాభివృద్ధిని సూచించేది ఏది ?
మార్కెట్ ధరల్లో తలసరి ఆదాయం
మార్కెట్ ధరల్లో జాతీయాదాయం
నిలకడ ధరల్లో జాతీయాదాయం
ఆర్థిక వృద్ధి
Answer: 3
17 ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి 1893లో ఏర్పాటు చేసిన కమిటీ .?
బోలాన్ కమిటీ
మార్షల్ కమిటీ
హెర్షల్ కమిటీ
అట్ల్లీ కమిటీ
Answer: 3
18 NASDAG లో లిస్టింగ్ అయిన మొట్టమొదటి భారతీయ కంపెనీ .?
విప్రో
టీసీఎస్
ఇన్ఫోసిస్
icici
Answer: 3
19 విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధాని .?
Answer: 1
2 దేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది .?
మద్రాస్
చెన్నై
ఢిల్లీ
కలకత్తా
Answer: 1
3 2011 జనగణన ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం .?
నాగాలాండ్
ఉత్తరప్రదేశ్
బీహార్
మేఘాలయ
Answer: 3
4 .డిఫ్తీరియా వ్యాధి ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది ?
గాలి తాకిడి
ప్రత్యక్ష తాకిడి
నీటి తాకిడి
జంతువుల తాకిడి
Answer: 2
5 కేంద్ర క్యాబినెట్ మంత్రి కాకుండానే భారత ప్రధాని అయిన వారు ?
హెచ్.డి.దేవెగౌడ
ఇంద్రకుమార్ గుజ్రాల్
మొరార్జీ దేశాయి
చౌదరీ చరణ్ సింగ్
Answer: 1
.
.
6
గబ్బిలాల గురించి
కింది వ్యాఖ్యలలో సరైంది ఏది? ఎ) ఇవి క్షీరదాలు. బి) ఇవి రాత్రిపూట
సంచరిస్తాయి. సి) వీటి ముందరికాళ్లు రెక్కలుగా రూపాంతరం చెందాయి.
ఎ,బి
ఎ,బి, సి
బి,సి
ఎ మాత్రమే
Answer: 2
7 స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం .?
1947
1906
1935
1858
Answer: 3
8 మహల్వారీ పద్దతిని ఎవరు ప్రవేశపెట్టారు.?
విలియం బెంటింక్
లార్డ్ డల్హౌసి
లార్డ్ కానింగ్
కార్నవాలీస్
Answer: 1
9 వీటిని పరిశీలించండి:
1. జాతీయ మానవ హక్కుల కమిషన్ లోని సభ్యుల సంఖ్య నలుగురు. 2. జాతీయ మానవ
హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. 3. జాతీయ మానవ హక్కుల
కమిషన్ పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు.
రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 3
10 యాంటీ ఎలర్జీ సెల్స్ అని వేటిని అంటారు ?
ఇసినోఫిల్స్
న్యూట్రోఫిల్స్
లింఫోసైట్స్
బేసోఫిల్స్
Answer: 1
.
.
11
ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న రెండవ రాష్ట్రపతి ?