చంద్రశేఖర్ ఆజాద్

  


          భారత స్వాతంత్రోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ కి ప్రత్యేక స్థానం ఉందిఆయన ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారురవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అని ప్రగల్భాలు పలికే ఆనాటి తెల్లదొరల ప్రభుత్వం ఆజాద్ ని సజీవంగా పట్టుకోలేకపోయింది. 1931 ఫిబ్రవరి 27 ఆల్ఫ్రెడ్ పార్క్‌ లో నిర్వహించిన ప్రజాగరన్ కార్య ్జక్రమంలో ఆయన తుడయ్యేంతవరకు పోలీసులు ఎప్పుడూ ఆయన్ని కనీసం తాకే సాహసం కూడా చేయలేకపోయారు.

         చంద్రశేఖర్ ఆజాద్ తన తుదిశ్వాస వరకు భారత స్వాతంత్య్రం కోసమే బతికారుఆయన మధ్యప్రదేశ్ లోని భాబ్రా గ్రామంలో 1906 జూలై 23 న్మించారువారి స్వస్థలం ఉతర్తప్రదేశ్ ఉన్నావో జిల్లాలోని బదర్కా గ్రామంకానీ తన తండ్రి సీతారామ్ తివారీ రువు కారణంగా స్వగ్రామాన్ని విడిచిపెట్టి తుకుదెరువు కోసం తన కుటుంబాన్ని మధ్యప్రదేశ్ లోని భాబ్రాకు తరలించారటఆయనది చిన్నతనం నుంచి తిరుగుబాటు ధోరణిఆయన చదువుకంటే క్రీడల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచేవారుతన పేరులో ఆజాద్ అనే దాన్ని జోడించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.

          జలియన్ వాలాబాగ్ మారణకాండ యువ చంద్రశేఖర్ ని కదిలించిందిఅతని ల్లి చంద్రశేఖర్ ని సంస్కృత పండితుడిగా చూడాలనుకుందికానీ ఆయన దేశాన్ని విముక్తి చేసే మార్గాన్నే ఎంచుకున్నారు. 1921లో హాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయంలో ర్నాలో కూర్చున్న 15 ఏళ్ళ చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారుకోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు రిచారుఅప్పుడు మెజిస్ట్రేట్ నీ పేరుతండ్రి పేరునీ అడ్రస్ ఏమని ప్రశ్నించగా.. దానికి చంద్రశేఖర్ నా పేరు ఆజాద్నా తండ్రి పేరు స్వతంత్ర‌, నా అడ్రస్ జైలు అని సమాధానం చెప్పారు జవాబుకు అతనికి శిక్ష డిందికానీఆజాద్ అనేది తన పేరుతో శాశ్వతంగా ముడిపడిపోయింది.

         ఎంతో ఉధృతంగా సాగుతున్న హాయ నిరాకరణోద్యమాన్ని చౌరీచౌరా ఘటనతో నిలిపివేయడం ఆయన్ని నిరాశపరచిందిశాంతియుత మార్గాలతో స్వాతంత్ర్యాన్ని సాధించలేమని భావించి తన కాం నారస్ కు మార్చుకున్నారు రోజుల్లో భారతదేశంలో బెనారస్ విప్ల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది

         1924 అక్టోబర్ లో కాన్పూర్ లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారుర్వాత అదే హిందుస్థాన్ సోషలిస్ట్రిపబ్లికన్ అసోసియేషన్గా మారిందిరామ్ ప్రసాద్ బిస్మిల్జోగేష్ చటర్జీచంద్రశేఖర్ ఆజాద్యోగేంద్ర శుక్లాచీంద్రనాథ్ సన్యాల్అష్ఫాఖుల్లా ఖాన్రోషన్ సింగ్రాజేంద్ర లాహిరిభగత్ సింగ్భగవతి చరణ్ వోహ్రాసుఖదేవ్ వంటి గొప్ప విప్లవకారులు  అసోసియేషన్ కి ముఖ్య భ్యులుగా ఉన్నారుర్వాత దశాబ్దంలో  పేర్లన్నీ దేశ ప్రజలని ఎంతగానో ఆకర్షించి అనేక మంది వారి బాటను అనుసరించేందుకు దోహదపడ్డాయి బ్రిటీష్ వారిని భయపెట్టాయిర్వాత 1925లో రిగిన కకోరి రైలు సంఘటనలో  సంస్థకు చెందిన చాలా మంది భ్యులను పోలీసులు అరెస్ట్ చేశారుకానీ ఆజాద్కుందన్లాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

         1927 డిసెంబర్ 17 డి.ఎస్.పి జాన్ సాండర్స్ ని హత్య చేసిన అనంతరం భగత్ సింగ్రాజ్ గురులు డిఎవి కాలేజ్ వైపు పరుగులు తీస్తుండగా చందన్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ వారి వెంటపడ్డాడుచందన్ సింగ్ భగత్సింగ్ కి అతి చేరువగా సమీపించి అతన్ని ట్టుకునే ప్రయత్నం చేయగా దూరం నుంచి చంద్రశేఖర్ ఆజాద్ కాల్చిన తూటా అతని కాలిలో దిగబడింది.

         1929లో సెంట్రల్ అసెంబ్లీబాంబు దాడి కేసులో  సంస్థకు చెందిన అనేక మంది భ్యులను పోలీసులు అరెస్టు చేశారుకానీ  సంఘటనల్లో కీలకపాత్ర పోషించిన ఆజాద్ ని మాత్రం ట్టుకోలేకపోయారుఆజాద్ జన్మస్థలం అయిన భాబ్రాని సందర్శంచిన తొలి ప్రదాని రేంద్ర మోదీప్రధాని రేంద్ర మోదీ 2016లో తను చేపట్టిన ‘జర యాద్ కరో కుర్బానీ’ (త్యాగాన్ని స్మరించుకుందాంకార్యక్రమాన్ని  గ్రామం నుంచే ఆయన మొదలుపెట్టారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...