SET 1 16-30


16) బీహర్ లో గ్రామ సభకు గల పేరు ?
A. పంచాయితీ ( ans)
B. పాలసభ
C. ముఖియా
D. ఏదీకాదు

17) స్థానిక సంస్థలకు లేదా గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు ఏది ?
A. కరెంట్ పన్ను
B. ఇంటి పన్ను ( ans)
C. వాటర్ పన్ను
D. ఏదీకాదు

18) గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగినకాలం ?
A. చోళుల కాలం (ans)
B. విష్ణు కుండినుల కాలం
C. కాకతీయ కాలం
D. శాత వాహనుల కాలం

19) ప్రసుతి సౌకర్యాల చట్టం ఎప్పుడు చేశారు?
A. 1952
B. 1957
C. 1967
D.1961 ( ans)

20) ఆదరణ పధకంకు సంబంధించి సరియైనది ?
A. షెడ్యూల్డ్ కులాలు
B. షెడ్యూల్డ్ తెగలు
C. మైనార్టీలు ( ans)
D. a మరియు b



.

.

21) ఆదరణ పధకంకు సంబంధించి సరియైనది ?
A. షెడ్యూల్డ్ కులాలు
B. షెడ్యూల్డ్ తెగలు
C. మైనార్టీలు ( ans)
D. a మరియు b

22) బాల కార్మిక వ్యవస్థకు కారణం?
A. పేదరికం
B. అధిక సంతానం
C. సామాజిక ఆయోదం
D. పైవన్ని ( ans)

23) ఫిర్కా ప్రయోగం జరిగిన సంవత్సరం?
A. 1993
B. 1920
C. 1946 ( ans)
D.1948

24) 73 వ రాజ్యాంగ సవరణ అమలులోనికి వచ్చిన తేది ?
A. డిసెంబర్ 22 1992
B. ఏప్రిల్ 24 1992
C. ఏప్రిల్ 24 1994 ( ans)
D. ఏప్రిల్ 20 1993

25) ఒక గ్రామ పంచాయితీలకి ఉండవలసిన గరిష్ట వార్డుల సభ్యుల సంఖ్య ?
A. 21 ( ans)
B. 19
C. 17
D. 15



.

.

26) వరకట్న నిషేద చట్టం ?
A. 1961 ( ans)
B. 1971
C. 1962
D. 1963

27) మండల పరిషత్త్ అధ్యక్షుడు క్రింది విధంగా ఎన్నుకోబడతారు ?
A. ఓటర్లచే ప్రత్యక్షంగా
B. మండల పరిషత్ సభ్యులచే
C. మండల పరిషత్త్ లో ఎన్నుకోబడిన సభ్యులచే ( ans)
D. మండలంలోని సర్పంచులచే

28) సాధారణ స్టేటస్ నిరుద్యోగితను ఎంత కాలానికి సంబంధి లెక్కిస్తారు.
A. 1 సంవత్సరం (ans)
B. 2 సంవత్సరాలు
C. రెండు నెలలు
D. ఒక నెల

29) భారత దేశంలోఈ నిరుద్యో సమస్యలకు కారణం ?
A. జనాభా విస్ఫోటనం
B. దిశ లోపించిన విద్యా వ్యవస్థ
C. మానవ వనరుల వినియోగ సరిగ్గా లేకపోవడం
D. పైవన్ని (ans)

30) భారత్ లో నిరుద్యోగితను ఈ విధంగా అభివర్ణించవచ్చును ?
A. చక్రీయమైనది, తాత్కాలికమైనది
B. రుతు సంబంధితమైనది. స్థానికమైనది
C. దీర్ఘకాలికమైనది ( ans)
D. ప్రచ్చన్నమైది



.

.




No comments:

Post a Comment