జ్ఞాన్ పీఠ్ అవార్డులు-(1965-2017)


రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో చేర్చిన ఏదైనా భారతీయ భాషా సాహిత్యంలో ఉత్తమ ప్రతిభ కనబరచినవారికి జ్ఞాన్ పీఠ్ అవార్డును బహుకరిస్తారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం ఇది. సాహూ జైన్ కుటుంబానికి (టైమ్స్ ఆఫ్ ఇండియా డైలీ ప్రచురణకర్తలు ) చెందిన భారతీయ జ్ఞాన్ పీఠ్ ట్రస్టు దీన్ని నిర్వహిస్తోంది. శ్రీమతి రమా జైన్ ఆలోచనలతో దీన్ని ఏర్పాటు చేశారు. రూ.11 లక్షల రూపాయలను అవార్డు కింద బహుకరిస్తారు.

  • 1965 – జి.శంకర కురూప్ – ఉడక్కుళై (మలయాళం)
  • 1966- తారా శంకర్ బందోపాధ్యాయ – జ్ఞాన దేవత ( బెంగాలీ)
  • 1967- కుప్పలి వెంకటప్పగౌడ పుట్టప్ప(కువెంపు) – శ్రీ రామాయణ దర్శనం (కన్నడం)
  • 1967- ఉమాశంకర్ జోషి -నిషిత –(గుజరాతీ)
  • 1968-సుమిత్రానంద్ పంత్-చిదంబర (హిందీ)
  • 1969 -ఫిరాక్ గోరఖ్‌పురి-గుల్ – ఎ – నాగ్మా(ఉర్దూ)
  • 1970-డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ – రామాయణ కల్పవృక్షం(తెలుగు)


  • 1971- బిష్ణు డే స్మృతి – సత్తా భవిష్యత్ (బెంగాలీ)
  • 1972-డాక్టర్ రాంధారి సింగ్ దినకర్ -ఊర్వశి (హిందీ)
  • 1973-దత్తాత్రేయ రామచంద్ర బింద్రే-నకుతంతి (కన్నడం)
  • 1973-గోపీనాథ్ మొహంతి- పరాజా (ఒడియా)
  • 1974-విష్ణు శాఖరం ఖండేకర్-యయాతి(మరాఠీ)
  • 1975 -పి.వి. అఖిలన్-చిత్రప్పవై (తమిళం)
  • 1976-ఆశా పూర్ణా దేవి-ప్రథమ్ ప్రతిసృతి (బెంగాలీ)
  • 1977-కె.శివరామ్ కారంత్-మూకజ్జియ కనసుగళు(కన్నడం)
  • 1978 -సచ్చిదానంద హిరానంద వాత్సాయన్- అజ్నేయ-కిత్నీ నావోం మే కిత్ని బార్(హిందీ)
  • 1979- బీరేంద్ర కుమార్ భట్టాచార్య-మృత్యుంజయ (అస్సామీ)
  • 1980-ఎస్.కె.పొట్టిక్కాట్ -ఒరు దేశాదిందే కథ (మలయాళం)
  • 1981-అమృతా ప్రీతం-కాగజ్ తే కాన్వాస్ (పంజాబీ)
  • 1982-మహాదేవి వర్మ-యమ(హిందీ)
  • 1983-మస్తి వెంకటేశ అయ్యంగార్-చిక్కవీర రాజేంద్ర (కన్నడం)
  • 1984- థాకజి శివశంకర పిళ్లయ్ -కాయర్(మలయాళం)
  • 1985-పన్నాలాల్ పటేల్-మానవి నీ భావీ (గుజరాతీ)
  • 1986-సచ్చితానంద్ – రౌత్రాయ్ (ఒరియా)
  • 1987 -విష్ణువామనర్ షిర్వాద్కర్ – నట సామ్రాట్ (మరాఠీ)
  • 1988-డాక్టర్ సి.నారాయణ రెడ్డి -విశ్వంభర (తెలుగు)


  • 1989 -ఖుర్రాతులియన్ హైదర్ – అఖిరే షాబ్‌కీ హమ్‌సఫర్(ఉర్దూ)
  • 1990-వినాయక క్రిష్ణ గోఖక్ -భారత సింధు రష్మీ (కన్నడం)
  • 1991-సుభాష్ ముఖోపాధ్యాయ్ -పదాతిక్(బెంగాలీ)
  • 1992 – నరేష్ మెహతా (హిందీ)
  • 1993 -సీతాకాంత్ మహాపాత్ర(ఒడియా)
  • 1994-యు.ఆర్ అనంతమూర్తి (కన్నడం)
  • 1995-ఎం.టి.వాసుదేవన్ నాయర్-రండమూళం(మలయాళం)
  • 1996-మహాశ్వేతా దేవి -హజర్ చురాషిర్ మా(బెంగాలీ)
  • 1997-అలీ సర్దార్ జాఫ్రీ (ఉర్దూ)
  • 1998-గిరీష్ కర్నాడ్ (కన్నడం)
  • 1999-నిర్మల్ వర్మ(హిందీ)
  • 1999-గురుదయాల్ సింగ్ (పంజాబీ)
  • 2000-ఇందిరా గోస్వామి-దతల్ హతిర్ ఉన్యే కువా హౌదా(అస్సామీ)
  • 2001-రాజేంద్ర కేశవలాల్ షా-ధ్వని(గుజరాతీ)
  • 2002-డి.జయకాంతన్ (తమిళం)
  • 2003-వింద కరందీకర్ (మరాఠీ)
  • 2004-రహ్మాన్ రాహి(కాశ్మీరీ)
  • 2005 -కున్వర్ నారాయణ్ (హిందీ)
  • 2006-సత్యవ్రత్ శాస్త్రి (సంస్కృతం)
  • 2006-రవీంద్ర కెలేకర్ (కొంకణీ)
  • 2007-ఒ.ఎన్.వి. కురూప్ (మలయాళం)
  • 2008 -అక్లక్ మహ్మద్ ఖాన్ (ఉర్దూ)
  • 2009 -అమర్‌కాంత్, శ్రీలాల్ శుక్లా(హిందీ)
  • 2010-చంద్రశేఖర్ కంబార (కన్నడం)
  • 2011-ప్రతిభా రే-యజ్ఞసేని(ఒడియా)
  • 2012-డా. రావూరి భరద్వాజ -పాకుడురాళ్లు(తెలుగు)


  • 2013-కేదార్‌నాథ్ సింగ్ -అకల్ మే సరస్ (హిందీ)
  • 2014-బాలచంద్ర నెమాడే-హిందూ: జగన్యాచి సమృద్ధ అడ్గల్ (మరాఠీ)
  • 2015-ర‌ఘువీర్ చౌధ‌రి-అమృత (గుజ‌రాతీ)
  • 2016-శంఖా ఘోష్(బెంగాలీ)
  • 2017- క్రిష్ణ సోబ్టి (భారతీయ సాహిత్యం).


FOR PDF: CLICK HERE





 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...