మానవ హృదయం - మాదిరి ప్రశ్నలు 1


1. పేస్‌మేకర్  కింది వాటిలో దేనికి సంబంధించింది? (గ్రూప్-1, 2000)
1) ఊపిరితిత్తులు
2) కాలేయం
3) గుండె
4) మూత్రపిండం

2. డెక్స్‌ట్రో కార్డియా అంటే? (అసిస్టెంట్‌ఎండోమెంట్ కమిషనర్, 2009)
1) చిన్న గుండె
2) పెద్ద గుండె
3) గుండె కుడివైపు ఉండటం
4) ఎడమ వైపు ఉండటం

3. రక్తపోటును కొలిచే సాధనం? (గ్రూప్-2బి, 1984)
1) థర్మామీటర్
2) స్పిగ్నోమానోమీటర్
3) లాక్టోమీటర్
4) బారోమీటర్

4. హృదయ గరుకం (హార్ట్ మర్‌మర్) అనేది ఏ విధంగా వస్తుంది? (సివిల్స్, 2001)
1) పనిచేయలేని ఎట్రియం
2) తెరుచుకున్న కవాటాలు
3) కరోనరీ థ్రాంబోసిస్
4) చిన్న అయోర్టా

5. బ్లూ బేబీ అంటే? (ఏఎస్‌వో, 2008)
1) ఒక ఇంగ్లిష్ సినిమా పేరు
2) గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువు
3) ఒక నవల
4) ఏదీకాదు

6. గుండె నొప్పికి కారణం? (గ్రూప్-2ఎ, 1984)
1) రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డురావడం
2) గుండె కొట్టుకోవడం ఆగిపోవడం
3) గుండెపై మెదడు అధికారం లేకపోవడం
4) ఏదీకాదు

7. ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి? (ఎఫ్‌ఆర్‌వో, 2005)
1) అర సెకన్
2) ఒక సెకన్
3) రెండు సెకన్లు
4) మూడు సెకన్లు

8. మానవ హృదయం ఒక? (గ్రూప్-1, 1999)
1) నాడీ జనకం
2) కండర జనకం
3) కండర నిర్మితం + నాడీ జనకం
4) ఏదీకాదు

9. ప్రపంచంలో మొదట గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఎవరు? (డిప్యూటీ ఈవో, 2008)
1) డోనాల్డ్ బెర్నార్డ్
2) వేణుగోపాల్
3) క్రిస్టియన్ బెర్నార్డ్
4) భాస్కర్‌రావు

10. మనుషుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు? (గ్రూప్-2ఎ, 1994)
1) 55            
2) 72 
 3) 95            
4) 120

11. కార్డియాక్ అరెస్ట్ - హృదయ స్పందన ఆగిపోతే ఈ కింది ప్రక్రియను ప్రాథమిక చికిత్సగా గుర్తించొచ్చు? (జె.ఎల్.,  2001)
1) నోటి నుంచి నోటిలోకి శ్వాసక్రియ
2) కార్డియాక్ మసాజ్
3) డాక్టర్‌ని పిలవడం 
4) పైవన్నీ


1 .3    2 .3    3 .2    4 .2    5 .2
6 .1    7 .2    8 .3    9 .3    10 .2    11 .3



No comments:

Post a Comment