▼
కరుణానిధి - తమిళుల్లో ఎందుకింత ఉద్వేగం? ఎక్కడిదీ అభిమానం?
ఈనాడు ప్రత్యేక కథనం
ద్రవిడ సూర్యుడు మేరునగధీరుడు
14 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి
1967లో మంత్రిగా..1969లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం
ఐదుసార్లు సీఎంగా బాధ్యతలు
పలు రికార్డులు నెలకొల్పిన కరుణ
అపర చాణక్యుడిగా ఖ్యాతి
ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా... వివాహ వేడుకలో పెళ్లికొడుకు వంటివాడు కరుణానిధి!
- ప్రముఖ కవి, కరుణానిధి సహచరుడు కన్నమదాసు ఒక సందర్భంలో కరుణానిధి గురించి చెప్పిన మాట ఇది. దీన్ని తమిళనాడు రాజకీయాలకు, ద్రవిడ ఉద్యమానికి అన్వయించుకుంటే కరుణానిధి గొప్పతనం తెలుస్తుంది. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కుల రహిత, అంటరానితనం లేని, హేతుబద్ధ సమాజం కోసం యాభై ఏళ్ల క్రితం తమిళనాడులో ఎలుగెత్తిన ప్రజా చైతన్యమే ద్రవిడ ఉద్యమం. దీన్ని ప్రారంభించింది జస్టిస్ పార్టీ, ద్రవిడార్ కజగమ్ నేతలైన టీఎం నాయర్, త్యాగరాయ చెట్టి, పెరియార్ రామస్వామి అయితే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఘనత కరుణానిధికి దక్కుతుంది. ద్రవిడ ఉద్యమానికి తొమ్మిది పదుల వయస్సులోనూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారాయన.
జస్టిస్ పార్టీని 1917లో టీఎం నాయర్, పి. త్యాగరాయ చెట్టి ప్రారంభించారు. బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా, సమాజంలో అందరూ సమానమే అనే భావన దీనికి పునాది. 1937లో పెరియార్ రామస్వామి జస్టిస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవిడ ఉద్యమం జోరందుకుంది. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించటానికి పెరియార్ రామస్వామి, ద్రవిడార్ కజగమ్‌ను ఏర్పాటు చేశారు. దళితులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించటం, పురోహితులు సంస్కృతంలో కాకుండా, తమిళంలో శ్లోకాలు చదవటం, హిందీ వ్యతిరేక ఉద్యమం... తదితర కార్యక్రమాలు తమిళనాడును ఉర్రూతలూగించాయి. కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన పెరియార్‌కు లేదు. ఆయన అనుచరులు కొందరు ఎన్నికల్లో పోటీచేసినా, రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించాలని ఒత్తిడి చేసినా పెరియార్ ఒప్పుకోలేదు. దానివల్ల ద్రవిడ ఉద్యమం బలహీనపడుతుందని ఆందోళన చెందారు. కానీ ఆయన అనుచరులు విడిపోయి 1949లో సిఎన్ అన్నాదురై సారధ్యంలో ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డీఎంకే)ను స్థాపించారు. తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన అధ్యాయానికి అదే శ్రీకారం.
కరుణానిధి పాఠశాల స్థాయినుంచే నాటకం, కవిత్వంపై ఆసక్తి చూపించారు. అప్పట్లో జస్టిస్ పార్టీనేత అళగిరిస్వామి నుంచి స్ఫూర్తి పొంది 14 ఏళ్ల వయస్సులోనే ఆ పార్టీలో చేరి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1937లో ప్రభుత్వ పాఠశాలల్లో హిందీని అప్పటి రాజాజీ ప్రభుత్వం తప్పనిసరి చేయగా, దానిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షమైన జస్టిస్ పార్టీ ఉద్యమించింది. బాల్యంలోనే పాఠశాల మిత్రులతో కలిసి ‘ఇళైజ్ఞర్ మరుమలర్చి అమైప్పు’ అనే ఉద్యమాన్ని కరుణానిధి ప్రారంభించారు. హిందీ వ్యతిరేక ర్యాలీలోనూ పాల్గొన్నారు. విద్యార్థులను సంఘటితపరిచేందుకు పిన్న వయసులోనే ‘మాణవ నేసన్’ అనే చేతిరాత కరపత్రికను నడిపించారు. ఇదే తమిళనాడులో పురుడుపోసుకున్న తొలి విద్యార్థుల ఉద్యమం. కరుణానిధి, ఆయన మిత్రులు పూరిగుడిసెలకు సైతం వెళ్లి సామాజిక చైతన్యానికి కృషి చేశారు. 17 ఏళ్లు 17 ఏళ్లకు కరుణానిధి తమిళనాడు విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తర భారతం నుంచి వచ్చిన వ్యాపారులు కల్లగుడిలో దాల్మియా సిమెంట్ ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని దాల్మియాపురంగా మార్చారు. దీని పేరును కల్లకూడిగా మార్చాలంటూ కరుణానిధి నేతృత్వంలో తొలి పోరాటం సాగింది. ఇందులో ఇద్దరు పోలీసులు మృతిచెందడంతో కరుణానిధి అరెస్టయ్యారు. కరుణానిధికి 33 ఏళ్ల వయస్సులో డీఎంకే పార్టీ నుంచి 1957లో కుళితలైను శాసనసభ్యుడిగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించి ఓటమి ఎరుగుని నేతగా రికార్డు సృష్టించారు. 1961 నాటికి డీఎంకే కోశాధికారిగా, ఆ తర్వాత శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. 1967లో డీఎంకే అధికారంలోకి రాగా, కరుణానిధి ప్రజాపనుల శాఖ మంత్రి అయ్యారు. అన్నాదొరై 1969లో చనిపోవటంతో కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. తమిళ భాషకు అగ్రప్రాధాన్యం, పేదలకు సబ్సిడీపై బియ్యం పంపిణీ... వంటి విప్లవాత్మకమైన పధకాలకు శ్రీకారం చుట్టటం ఆయన హయాంలో జరిగాయి. 1971లో డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించింది. కరుణానిధి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్ది కాలానికే కరుణానిధితో ఏర్పడిన విభేదాలు కారణంగా డీఎంకే నుంచి ఎంజీఆర్ బయటకు వచ్చేసి 1972లో అన్నాడీఎంకేను ప్రారంభించారు. తమిళరాజకీయాల్లో ఇది మరో అధ్యాయానికి ఆరంభం అయ్యింది. నిజానికి తొలినాళ్లలో కరుణానిధి, ఎంజీఆర్‌ల స్నేహం, ఆతర్వాత తలెత్తిన రాజకీయ వైరుధ్యం.. రెండూ తమిళ రాజకీయాలను కీలక మలుపులు తిప్పినవే! |
డీఎంకే తొలిసారిగా 1957లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు పోటీ చేసేందుకు తన సొంత జిల్లా తంజావూరులో కరుణానిధికి నియోజకవర్గం లభించలేదు. చివరికి కుళితలైను కేటాయించారు. అప్పట్లో ఆ నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో మాత్రమే డీఎంకేకు శాఖలు ఉండేవి. కరుణానిధి రోజూ తెల్లవారుజామున 5.30 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. పార్టీ కిందిస్థాయి వ్యవస్థను ఎలా నిర్మించాలనే అవగాహన తనకు అప్పుడు లభించినట్లు ఆయన చెప్పుకునే వారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి సహా డీఎంకే తరఫున 13 మంది మాత్రమే గెలిచారు. 1962 ఎన్నికల్లో డీఎంకే 143 స్థానాల్లో పోటీచేయగా..వారందరినీ ఓడించడానికి కాంగ్రెస్ నేత కామరాజర్ వ్యూహరచన చేశారు. ఆ వ్యూహం నుంచి కరుణానిధి మాత్రమే తప్పించుకుని ఎన్నికల్లో గెలిచారు. సడలని ధైర్యం ఆయన సొంతం కరుణానిధి విజయాల వెనుక రాజకీయ చతురతతోపాటు మొక్కవోని ధైర్యం కూడా ఉంది. ఎమర్జెన్సీ కాలంలో స్టాలిన్, మురసొలి మారన్‌లను జైలులో పెట్టినా తన పోరాటాన్ని మాత్రం కరుణానిధి ఆపలేదు. అప్పట్లో ఆయన్ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచే ఉత్కంఠ పరిస్థితుల్లో ఓ విలేకరి ‘ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే రాయండి’ అంటూ ఓ కాగితం ముక్కను ఆయనకు ఇవ్వగా..‘అన్యాయం పతనమవుతోంది... ధర్మం జయిస్తుంది’ అంటూ రాశారు. వీధి పక్కనే నివసించిన అరుదైన నేతల్లో కరుణానిధి ఒకరు. అలాంటి ఇళ్లలో ఉండటం ప్రముఖులకు సురక్షితం కాదని పలువురు చెప్పినప్పటికీ వాటిని ఆయన ఖాతరు చేయలేదు. |
|
1967 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. రెండేళ్లకే అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేసే డీఎంకే వైఖరిని మార్చుకుంది. ‘బంధానికి చేయి అందిద్దాం, హక్కు కోసం నినదిద్దాం’ అంటూ పంథా మార్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాల గురించి అధ్యయనం చేసేందుకు రాజమన్నార్ కమిటీని కరుణానిధి నియమించారు. కాంగ్రెస్‌లో చీలికలు వచ్చి ఇందిర ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిచ్చారు. 1971 ఎన్నికల్లో డీఎంకే, ఇందిరా కాంగ్రెస్ కూటమి గెలిచింది. అప్పట్లో డీఎంకే 183 స్థానాల్లో విజయం సాధించింది. కానీ రాష్ట్ర స్వయంప్రతిపత్తి గురించి కరుణానిధి గళం విప్పడం.. ఇందిరాగాంధీతో స్నేహానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎమర్జెన్సీతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం ఆమోదించింది. అటు తర్వాత 356వ ఆర్టికల్ కింద కరుణానిధి ప్రభుత్వం రద్దయింది. దాంతో పాటు కరుణానిధి సహా పలువురిపై సర్కారియా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. అలా ఎమర్జెన్సీ సమయంలో డీఎంకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాతి ఎన్నికల్లో డీఎంకేకు వరుస పరాజయాలు ఎదురై ఎంజీఆర్ నాయకత్వంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్ మరణించే వరకు సీఎం పీఠం కరుణానిధికి కలగానే మిగిలింది. అయినా కరుణ బలమైన ప్రతిపక్ష నేత పాత్రను పోషించారు. ఎంజీఆర్‌పై పైచేయి సాధించడం కోసం అప్పట్లో కరుణానిధి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ చేదు అనుభవాలు సైతం దిగమింగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీతో కలిసి ఎన్నికల కూటమి ఏర్పాటు చేశారు. ‘నెహ్రూ కుమార్తెకు స్వాగతం, సుస్థిర పాలన అందించాలి’ అనే నినాదాన్ని వినిపించారు. ఆ ఎన్నికల్లో ఆ కూటమి ఘన విజయం సాధించడంతో.. ఎంజీఆర్‌పై కరుణానిధి చేపైయి సాధించారు. తర్వాతే సర్కారియా కమిషన్ నివేదిక ఆధారంగా కరుణానిధిపై పెట్టిన కేసులను కేంద్రం వెనక్కు తీసుకుంది. అనంతర శాసనసభ ఎన్నికల్లో కరుణ - ఇందిరల కూటమి పరాజయం పొందింది. భాజపా, కాంగ్రెస్ మధ్య దోబూచులాట 1999లో భాజపాతో కరుణానిధి ఎన్నికల కూటమి ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఎన్నికల పరంగా ఆ ప్రయత్నం ఫలించినప్పటికీ సెక్యులర్ పార్టీగా పేరున్న డీఎంకే విమర్శలను ఎదుర్కొంది. ఐదేళ్లు భాజపాతో కలిసి ప్రయాణించిన డీఎంకే.. అటు తర్వాత కాంగ్రెస్ వైపు చేరి యూపీఏలో భాగస్వామిగా మారింది. 2006 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలిచి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాల మద్దతుతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారు. శ్రీలంకలో ఈళం తమిళుల ఊచకోతకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ కూటమి నుంచి డీఎంకే బయటకు వచ్చేసింది. |
-ఈనాడు
డిజిటల్, న్యూస్‌టుడే- చెన్నై
2017-2018 లో ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ అనువర్తనాలు
పేరు
|
ప్రారంభించబడింది
|
వివరాలు
|
|
1.
|
IRA
|
హెచ్డిఎఫ్సి బ్యాంక్
|
ఒక మానవరూప రోబోట్
|
2.
|
వాయిస్ బయోమెట్రిక్స్ ప్రామాణీకరణ
|
సిటీబ్యాంకు
|
|
3.
|
మిషన్ ఫింఫిట్
|
లక్ష్మీ వికాస్ బ్యాంక్
|
|
4.
|
CBOL (సిటీబ్యాంకు ఆన్లైన్)
|
సిటీబ్యాంకు
|
నిజ సమయ చాట్ సౌకర్యం
|
5.
|
తామ్రా (పారదర్శకత, వేలం పర్యవేక్షణ మరియు వనరుల
ఆగ్నేమినేషన్)
|
గనుల మంత్రిత్వశాఖ
|
మైనింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి వెబ్
పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనం
|
6.
|
Pinakin
|
తమిళనాడు ప్రభుత్వం
|
ప్రపంచ వారసత్వ పర్యాటక స్థలాలను కలిగి ఉన్న ఒక అనువర్తనం
|
7.
|
ఆధార్ పే
|
IDFC బ్యాంక్
|
ఐడిఎఫ్సికి 1 వ బ్యాంక్ కలదు
బయోమెట్రిక్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ |
8.
|
సౌర క్యాలిక్యులేటర్ అనువర్తనం
|
ఇస్రో
|
సోలార్ పలకలను ఇన్స్టాల్ చేయగల ప్రయోజనాలను లెక్కించేందుకు
|
9.
|
తరంగ్ సంచార్
|
DoT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం)
|
మొబైల్ టవర్స్లో సమాచార భాగస్వామ్యం కోసం వెబ్
పోర్టల్
|
10.
|
SPARROW- దాని (స్మార్ట్ ప్రదర్శన అప్రైసల్ నివేదిక రికార్డింగ్
ఆన్లైన్ విండో)
|
వాణిజ్య మంత్రిత్వ శాఖ
|
ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (ITS) అధికారులు వారి APAR ఆన్లైన్
ని పూరించడానికి వీలు కల్పించడానికి
|
11.
|
రైల్ సాత్తి
|
భారతీయ రైల్వేలు
|
ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి మొబైల్ అనువర్తనం
|
12.
|
ఇ-NWR (ఎలక్ట్రానిక్ వేర్హౌస్ రసీప్)
|
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆహారం మరియు ప్రజా
పంపిణీ
|
పూర్తి ప్రాసెస్ని డిజిటైజ్ చేయడానికి వెబ్ పోర్టల్
|
13.
|
DARPAN (పబ్లిక్ మరియు నేషన్ రివీ కోసం డిజిటల్
అప్లికేషన్)
|
మణిపూర్ ప్రభుత్వం
|
రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికి సామాజిక
ఆడిటింగ్ కోసం
|
14.
|
ఆమె బాక్స్
|
మహిళల మంత్రిత్వశాఖ మరియు పిల్లల అభివృద్ధి
|
లైంగిక వేధింపులను నివారించడానికి మహిళలకు వెబ్ పోర్టల్
ప్రారంభించింది
|
15.
|
Diksha
|
మానవ వనరుల మంత్రిత్వ శాఖ
|
ఉపాధ్యాయులకు డిజిటల్ వేదిక అందించడానికి
|
16.
|
కిల్కారి అనువర్తనం
|
హర్యానా ప్రభుత్వం
|
గర్భిణీ స్త్రీలు, తల్లిదండ్రులు మరియు ఆరోగ్య కార్యకర్తల
మధ్య అవగాహన కల్పించడం
|
17.
|
RailCloud
|
భారతీయ రైల్వేలు
|
క్లౌడ్ సర్వర్
|
18.
|
తేజ్
|
Google
|
UPI ఆధారిత చెల్లింపు సంచి
|
19.
|
దివాంగ్ సార్తి
|
విభిన్నంగా అభ్యసించే సమాచారం అందించడానికి
మొబైల్ అనువర్తనం
|
|
20.
|
BPAY
|
Fino Payments App
|
మొబైల్ బ్యాంకింగ్ అనువర్తనం
|
21.
|
BATUAA
|
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
|
మొబైల్ వాలెట్
|
22.
|
Swayam
|
మానవ వనరుల మంత్రిత్వ శాఖ
|
విద్యార్థులకు అధ్యయనం చేసే పదార్థాలను ఆన్లైన్లో అందుబాటులో
ఉంచడానికి వెబ్ పోర్టల్
|
23.
|
ఒక ప్లానెట్ అకాడమీ (OPA)
|
కాప్జెమినితో కలిసి WWF-India
|
ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పోర్టల్
|
24.
|
మేరా iMobile
|
ICICI బ్యాంక్
|
గ్రామీణ వినియోగదారుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి మొబైల్
బ్యాంకింగ్ అనువర్తనం
|
25.
|
షాగన్ వెబ్ పోర్టల్
|
భారతదేశం యొక్క HRD మంత్రిత్వశాఖ సహకారంతో ప్రపంచ
బ్యాంకు
|
|
26.
|
EVA (ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్)
|
హెచ్డిఎఫ్సి బ్యాంక్
|
కస్టమర్ సేవల కోసం AI ఆధారిత చాట్బోటో
|
27.
|
భద్ర App
|
కర్ణాటక ప్రభుత్వం
|
మహిళల భద్రత కోసం
|
28.
|
PMIS (ప్రాజెక్ట్ మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)
|
భారత జాతీయ రహదారి అథారిటీ
|
ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం మొబైల్ అనువర్తనం
|
29.
|
పెన్సిల్ (నో బాల కార్మికులకు ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్
కోసం వేదిక)
|
కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ
|
బాల కార్మికులు వంటి నేరాల నుండి పిల్లలను నిరోధించేందుకు
పోర్టల్
|
30.
|
myLoan
|
టాటా రాజధాని
|
రుణాల గురించి సమాచారం / వివరాలను తనిఖీ చేయడానికి మొబైల్
అనువర్తనం
|
31.
|
100MB
|
JetSynthesis
|
మొబైల్ అనువర్తనం
|
32.
|
UGC App
|
విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమీషన్ (UGC)
|
రగ్గింగ్ను నిరోధించడానికి ఒక అనువర్తనం
|
33.
|
ఇ-pashuhaat
|
వ్యవసాయ మంత్రిత్వశాఖ మరియు వ్యవసాయ సంక్షేమ
శాఖ
|
పాల ఉత్పత్తిదారులతో పాలుపంచుకునే వెబ్ పోర్టల్
|
34.
|
Gamepind
|
PayTM సహకారంతో AGTech
|
చైనీస్ మొబైల్ గేమింగ్ వేదిక
|
35.
|
selfie
|
ఫెడరల్ బ్యాంక్
|
దాని వినియోగదారులు వారి పెట్టుబడులపై నియంత్రణను
ఇచ్చే వేదిక
|
36.
|
Aarambh
|
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
|
గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం మొబైల్ అనువర్తనం
|
37.
|
సాగర్ వాని
|
ESSO- ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్
సర్వీసెస్ (INCOIS)
|
జాలరుల భద్రత కోసం అనువర్తనం
|
38.
|
యుఎన్ఎంజి (నూతన-వయస్సు పాలన కోసం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్)
|
CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)
|
విమానాశ్రయాలలో ప్రయాణీకులకు లాస్ట్ మరియు కనిపించే అనువర్తనం
|
39.
|
మార్షల్ పర్యవేక్షణ బీట్
|
పూనే సిటీ పోలీస్
|
నగర పోలీస్ యొక్క నిజ సమయ స్థానాన్ని మ్యాప్
చేయడానికి మొబైల్ అనువర్తనం
|
40.
|
భారత్ కీ వీర్
|
హోమ్ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ
|
కేంద్ర పారామిలటరీ దళాల నుండి అమరవీరుల కుటుంబంలో పాలుపంచుకోవడానికి
వెబ్ పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనం
|
41.
|
ప్రయాణం నింజా
|
అపోలో మ్యూనిచ్
|
1 స్ట్రీట్ ట్రావెల్ ఇన్సూరెన్స్
చాట్ బాట్
|
42.
|
హమ్రాజ్
|
ఇండియన్ ఆర్మీ
|
వారి వివరాలను ట్రాక్ చెయ్యడానికి భారతీయ సైన్యానికి అప్లికేషన్
|
43.
|
selfie
|
ఫెడరల్ బ్యాంకు
|
డైరెక్ట్ ట్రేడింగ్ కొరకు పోర్టల్
|
44.
|
Pratibimba
|
కర్ణాటక ప్రభుత్వం
|
ప్రభుత్వ పనితీరు మరియు విజయాలు ప్రదర్శించడానికి వెబ్ ఆధారిత
పోర్టల్
|
45.
|
SEVA (సరల్ ఐంధన విటనన్ అప్లికేషన్)
|
కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)
|
బొగ్గు పంపిణీలో పారదర్శకత మరియు జవాబుదారీతనం
తీసుకురావడానికి
|
46.
|
ఇ-రకమ్ (ఇ-రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి)
|
సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ (CRWC)
|
రైతులకు సమాచారం
|
47.
|
ఫార్మా జన సమన్ధన్
|
నాడా (నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ)
|
నిషిద్ధ పదార్ధాలను కలిగి ఉన్న ఔషధాల గురించి
అథ్లెటిక్స్కు సమాచారం అందించడానికి
|
48.
|
e-Krishi Samvad
|
ఐసిఎఆర్
|
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అనుగుణంగా ఇంటర్ఫేస్
|
49.
|
'ఇండియా క్వాక్' & 'సాగర్ వాని'
|
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజి (NCS)
|
ఒక భూకంపం సంభవించిన తర్వాత స్వయంచాలకంగా సమాచారాన్ని
పంపిణీ చేసే మొబైల్ అనువర్తనాలు
|
50.
|
Mahaswayam
|
మహారాష్ట్ర ప్రభుత్వం
|
ఉద్యోగార్ధులకు తీర్చడానికి వెబ్ పోర్టల్
|
51.
|
E-బిడ్డింగ్
|
విద్యుత్ మంత్రిత్వ శాఖ
|
దేశీయ బొగ్గు వాడకం కోసం వెబ్ పోర్టల్
|
52.
|
MUI
|
మారిటైమ్ యూనియన్ ఆఫ్ ఇండియా
|
సముద్ర అనుబంధాన్ని కనెక్ట్ చేయడానికి మొబైల్ అనువర్తనం
|
53.
|
MyAgriGuru
|
మహీంద్రా & మహీంద్ర
|
రైతులకు ఒక సలహా వేదిక
|
54.
|
MERIT (ఆదాయం మరియు పారదర్శకత యొక్క పునర్ యవ్వనము కొరకు
ఎలెక్ట్రిసిటీ మెరిట్ ఆర్డర్ డిస్పాచ్)
|
విద్యుత్ మంత్రిత్వ శాఖ
|
వెబ్ పోర్టల్
|
55.
|
సైబర్ సూరక్షిత్ భారత్
|
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మంత్రిత్వశాఖ (MeitY)
|
సైబర్ నేర గురించి అవగాహన వ్యాప్తి
|
56.
|
thenationspride.com
|
ముంబై విద్యార్ధి సాచి మునాట్
|
పారా స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పించడానికి వెబ్సైట్
|
57.
|
ASH TRACK
|
విద్యుత్ మంత్రిత్వ శాఖ & పునరుద్ధరణ శక్తి
|
ఫ్లై యాష్ మంచి నిర్వహణ కోసం మొబైల్ అనువర్తనం
|
58.
|
INAM-Pro +
|
రోడ్ ట్రాన్స్పోర్ట్ & హైవేస్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వ
శాఖ
|
కలిసి సిమెంట్ కొనుగోలుదారులు మరియు విక్రేతలు తీసుకురావడానికి
వేదిక
|
59.
|
అమ్మన్ అరన్ అనువర్తనం
|
తమిళనాడు ప్రభుత్వం
|
సమీప పోలీస్ స్టేషన్, ఆసుపత్రి మొదలైన వివరాల
గురించి వినియోగదారులకు అందిస్తుంది.
|
60.
|
POSOCO-ఐఎండి
|
విద్యుత్ మంత్రిత్వ శాఖ
|
వాతావరణ పోర్టల్
|
61.
|
మేడ్వాచ్
|
భారత వైమానిక దళం
|
IAF వ్యక్తులకు ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని
అందించడానికి అనువర్తనం
|
62.
|
SMART OPD
|
mCURA
|
రోగులు సుదీర్ఘ వరుసలు దాటడానికి ఎనేబుల్ చెయ్యడానికి మొబైల్
అనువర్తనం
|
63.
|
వ్యతిరేక గ్రాఫ్ట్
|
యుపి ప్రభుత్వం
|
UP లో అవినీతిని నిరోధించేందుకు పోర్టల్
|
64.
|
బులెటిన్
|
Google
|
పొరుగు గురించి తక్షణ సమాచారం ప్రచురణ కోసం అనువర్తనం
|
65.
|
SkyRev 360
|
IATA (అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్) సహకారంతో
AAI (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)
|
ఎయిర్క్రాఫ్ట్లలో ఉపయోగించిన వివిధ ఎలక్ట్రానిక్
సిస్టమ్స్ నుండి ఆటోమేటిక్ డేటా సేకరణను నిర్ధారించడానికి
|
66.
|
Empzilla
|
ఉద్యోగాలు కోసం శోధించడానికి చాట్ ఆధారిత అనువర్తనం
|
|
67.
|
Kadaknath
|
MP Govt
|
అరుదైన కోడి జాతికి మార్కెట్లోకి ప్రవేశించండి
|
68.
|
ఉద్మాయి మిత్రా
|
SIDBI
|
SME ల కోసం పోర్టల్ రుణాలు కోసం దరఖాస్తు చేసుకోవడం
|
69.
|
సుఖద్ యాత్ర
|
భారత జాతీయ రహదారుల అధికారం
|
వంటి లక్షణాలతో అనువర్తనం - వాస్తవ సమయ డేటా
టోల్ ప్లాజాస్ వద్ద సమయం వేచి
|
70.
|
CASHe
|
టిఎల్సి పిటి లిమిటెడ్
|
భారతదేశం యొక్క 1 స్టాండ్ నగదు అనువర్తనం ఇవ్వడం
|
71.
|
బంధన్ టోడ్
|
బీహార్ ప్రభుత్వం; అనువర్తనం UNFPA యొక్క ఒక చొరవ (యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్)
|
అనారోగ్యంగల సాంఘిక అభ్యాసాల నుండి ప్రజలను
సున్నితీకరించడానికి అనువర్తనం
|
72.
|
MySSB
|
సౌరాష్ట్ర సీమా బాల్
|
ఫోర్స్ పర్సనల్ యొక్క అవసరాలు మరియు సమాచారాన్ని తీర్చడానికి
అనువర్తనం
|
73.
|
నాకు స్కౌట్
|
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF
|
ఫుట్బాల్లో భవిష్యత్ ప్రతిభను ప్రోత్సహించడానికి
అనువర్తనం.
|
74.
|
అర్పనా (ఆధార్ నంబర్ ఆథెంటికేషన్ను ఉపయోగించి వ్యక్తిని
పునర్విమర్శకు దరఖాస్తు చేయండి)
|
ఒడిషా ప్రభుత్వం
|
Odisha govt ఉద్యోగుల పెన్షన్ ఆన్లైన్ ప్రాసెసింగ్ కోసం
పోర్టల్
|
75.
|
సిటిజెన్ సర్వీసెస్
|
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
|
పోలీస్ ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకోవడానికి
పౌరులకు అనువర్తనం
|
76.
|
ప్లూటో మార్పిడి
|
ప్లూటో ఎక్స్చేంజ్
|
అప్లికేషన్ క్రిప్టో కరెన్సీలు పరిష్కరించేందుకు
|
77.
|
PricePoint
|
Zippserv
|
రియల్ ఎస్టేట్ రిస్క్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్
|
78.
|
ఉద్యాం సఖి
|
సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ ఎంటర్ప్రైజెస్ (MSMEs) మంత్రిత్వశాఖ
|
మహిళా వ్యవస్థాపకులకు వెబ్ పోర్టల్
|